ఆనంతపూర్ to కడప అది ఒక రోడ్ ఆ జనాలు సచ్చిపోతున్నారు బైక్ లో వెళ్ళే వాళ్లు వర్షం పడితే పోలేక సచ్చిపోతున్నారు ఇది ఎవడు పట్టించుకోడు కానీ వూరిలో ఏదో ఇప్పుడే రోడ్డు వేసి ఊరేగుతారు వూరు బయట రోడ్ ఎలా వుందో అది చూడండి ఫస్ట్
అన్నా🙏🙏🙏మా అనంతపురం టౌన్ చేరువు కట్ట, నుండి, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ టవర్ క్లాక్, పాతవూరు బ్రహ్మ౦గారి గుడి ను౦డి స౦ఘమేష్ వరకు, బసవన్న కట్ట నుండి సప్తగిరి సర్కిల్ వరకు, టవర్ క్లాక్ నుండి సప్తగిరి సర్కిల్ నుండి సంజీవరెడ్డి సర్కిల్ నుండి ఆర్ టి సి బస్టాండ్ వరకు రోడ్లు వెడల్పు చేయు విధంగా, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
మీరు చెప్పిన రోడ్లు రోడ్డు వైండింగ్ చేయాలి అంటే కలలో తప్ప నిజంగా అమలుచేయడానికి అనంతపురంలో సరైన నాయకత్వం కానీ సరైన నాయకుడైనా కానీ లేడు అది జరగాని పని కనీసం కలలోకుడ జరగని పని అది అన్న
జై కూటమి ప్రభుత్వం, జై జేసి, జై జై జేసి, తాడిపత్రి అభివృద్ధి సంక్షేమ ప్రధాత జయయిా భవ, జేసి లాంటి పట్టుదల, కఠినత్వం, క్రుృషి తో, ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు, మోత్త౦ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది.
షాపులన్నీ ఓకే సార్ మీరు చెప్పేది కరెక్టే కానీ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నపలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి వాళ్లకు కూడా దయచేసి న్యాయం చేయండి
మంచిదే, రోడ్ల మీద కార్లు, బైకులు ఆటోలు తిరగాలి, పుట్ పాత్ మీద మనుషులు తిరగాలి.
సినిమా షూటింగా ఇది😂😂😂 బాగుంది చాలా బాగుంది షూటింగ్
కరెక్ట్ గా చెప్పారు సార్. రోడ్డుల మీద షాపులు పెట్టితే బండ్లు ఎలా తిరగాలి. ఆక్సిడెంట్ లు ఎక్కువ అవుతున్నాయి
Kallu poyaya road mida shops ekkada vunnayi road ki side na vunnayi
Parking place lo pettaru @@madhavareddynarala128
మంచి పని చేస్తున్నారు
మీరు కూల్చేస్తాను అన్నారంటే విచ్చల విడిగా అన్నకు చెందినోళ్లు షాపులు నియమాలకు విరుద్ధంగా పెట్టింటారు
ఓటు కూడా అలాగనే అడిగావా..... జరం మానవత్వం మర్యాద పాటించు 😂
Jc akkada
Road LA meeda kadutunaaru
ఓటు కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే మాటాడితే బాగుంటది.... 😊
పక్కన పట్టుకుంటే నడవలేకపోతున్నావు,! 70స్ అనుకున్నవా తాత? జాగ్రత్త godse లు ఉన్నారు రామ్ రామ్ సత్య హె 🎉😀🙃🤣
మీరు కరెక్ట్ sir 🙏🏻🙏🏻
ఓటు వేశారు కదా అనుభవించండి
Baaga cheppavanna
Real Hero of the public ❤❤❤❤❤
ఈ మాత్రం భయం లేకుంటే ఎవడు మాట వినరు మీరు తాడిపత్రి కోసం చాలా కష్ట పడుతున్నారు హ్యాట్సాఫ్ సార్
Konchem norumusukondi brother bayam kaadhu bro aa nakoduku em matladuthunnadu chudu..mi house kuda kodathanu antadu repu appudu kuda pettu miru kastapaduthunnaru super ani..appudu niku bayam untundhi ..parking kosam akkada unna peoples ni warning chudu nakoduku...andharu reverse avuthunaru bro kutami govt meedha
కానీ ట్రాఫిక్ సమస్యలకు అంతరాయం జరిగేవి మాత్రం తీసి వేయాల్సిందిగా కోరడమైనది
Super. Sir. Ela. GE. Vundali🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Correct person for Tadipatri Municipality
Pooku person rowdy gaadu
పుట్లూరు రోడ్డు కూడా చూడండి అన్న
good sir chala baga tq
మీరు ఒక్కో సారి మంచి పనులు చేస్తారు సార్
మంచివే చేస్తారు కానీ ఆయన మాట కొంచెం అలా ఉంటుంది నేను చూశా కాబట్టి చెబుతున్నా
Em iyindo sir ki vayasu perigindi chadastam akkuva iyindi arichestunadu😂
మంచి పని చేస్తున్నారు
బయటి ఉంటే నీ వస్తువులు కాదు మున్సిపాలిటీ వస్తువులు అవుతాయి సూపర్.
సార్ దివాకర్ రెడ్డి గారు అలాగే మా అనంతపురం రోడ్ లో ఉన్న విస్తరణ చేయవలసిందిగా కోరుతున్నాము కొద్దిగా మా అనంతపురం గురించి కొంచెం ఆలోచించండి సార్
Super sir meru Anni city lo elane cheyali
అందరిని ఆదరించే ఆదర్శమూర్తి జై హో
Nice job sir
He is doing the right thing. He is doing for what public dream of doing it. Great job sir.
Intention is good, but presentation is bad.
But that's how should be in society.
No other option
ఆనంతపూర్ to కడప అది ఒక రోడ్ ఆ జనాలు సచ్చిపోతున్నారు బైక్ లో వెళ్ళే వాళ్లు వర్షం పడితే పోలేక సచ్చిపోతున్నారు ఇది ఎవడు పట్టించుకోడు కానీ వూరిలో ఏదో ఇప్పుడే రోడ్డు వేసి ఊరేగుతారు వూరు బయట రోడ్ ఎలా వుందో అది చూడండి ఫస్ట్
డోవలేప్ చేయాలి. Super 🙏
నువ్వు ఎవడివిరా పడగొట్టడానికి ఒకటి పడకూడదు కదా దయచేసి నువ్వు కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్ లో ఉంటాయి
Super
Anna
అన్నా🙏🙏🙏మా అనంతపురం టౌన్ చేరువు కట్ట, నుండి, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ టవర్ క్లాక్, పాతవూరు బ్రహ్మ౦గారి గుడి ను౦డి స౦ఘమేష్ వరకు, బసవన్న
కట్ట నుండి సప్తగిరి సర్కిల్ వరకు, టవర్ క్లాక్ నుండి సప్తగిరి సర్కిల్ నుండి సంజీవరెడ్డి సర్కిల్ నుండి ఆర్ టి సి బస్టాండ్ వరకు రోడ్లు వెడల్పు చేయు విధంగా, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
మీరు చెప్పిన రోడ్లు రోడ్డు వైండింగ్ చేయాలి అంటే కలలో తప్ప నిజంగా అమలుచేయడానికి అనంతపురంలో సరైన నాయకత్వం కానీ సరైన నాయకుడైనా కానీ లేడు అది జరగాని పని కనీసం కలలోకుడ జరగని పని అది అన్న
చాలా మంచి గా చేప్పారు
సూపర్ సూపర్ 🤣🤣
Hydra రానొతుంది😊😊
TADIPATRI MUNICIPALITY NI CHALA SUNDARANGA UNCHARU JC GARU
Jai JC sir meru tadiparti ni save chestunaru sir ..✌️✌️✌️ nenu miku p
Big fan sir
Dinamic leader sir ❤
A.p. lo yevadu ninnu yedirincha ledu J.C.
Superb 🎉
Anna adi kadu andarini chavadengandi
As a YCP Leader I support the right thing what you are doing sir
Good decission
Sir currect meru.....🎉🎉🎉🎉🎉🎉🎉
Continue pl
Sir Meeru inthavaraku YADIKI ki raaledhu why proble sir
Kori thechukunnaru anubhavinchandi.
Very good video
Issue notices but not Rowdyism....
Sir maa YADIKI ni abivruddhi cheyyara sir
Super 👌
King of tadipatri
Good politician,he focuses future development
Good reasion
Enjoy your day ☺️
Super sir....
Good 👍
Super sir
జేసీగారికి అది కారం ఇస్తే అలానే ఉంటుంది
జై కూటమి ప్రభుత్వం, జై జేసి, జై జై జేసి, తాడిపత్రి అభివృద్ధి సంక్షేమ ప్రధాత జయయిా భవ, జేసి లాంటి పట్టుదల, కఠినత్వం, క్రుృషి తో, ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు, మోత్త౦ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది.
J c. Garu. Me ku thinks. Sir
Hello why no never did this since 2019 ????
Very good
Good JC Sir
Super
Municipality carelessness.
Correct sir
😂😂😂😂 rubap chestundru
Jc diwakar reddy. Shopulu kulustha ante me ayya jagir unnada
👌👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌👌👌👌👌🙏🙏🙏👍
superrrrrrr
దయచేసి చెట్లను తీసివేయవద్దు.
Will you do this when ysrcp comes again ???
Vedu malli YCP power ki ravalani chala kastapadutunnadu.
Super mla
షాపులన్నీ ఓకే సార్ మీరు చెప్పేది కరెక్టే కానీ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నపలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి వాళ్లకు కూడా దయచేసి న్యాయం చేయండి
First meru tadipatri ni devlopment cheyali Anna
Ekkada unnam ra ayya manam
Tappu em ledu sir rood lu peeda
gane undali
Viniki chala guadalo kovvu entha etakaram
Jai jc jc ❤❤❤❤❤
Anna chetlu kottadandi anna .meru nati penchinave .paryavaranam kapadi atlu autundi .
Rolcall nenu adaganu meere intikochhi eyyale
జై హో జెసి
Jai,j,c❤
😂😂😂😂😁😁😁😁😋😋😋😋😝😝😝😝😝
Jai jcpr
Super inch inch road traffic medaki business chestunnaru
good dession but bada valani kuda elaga varnugu evalli
Mahaanu baavudu. Sihamam.
JC😱✊🦵🦶👣
Rowdy ejzam chastunavu
You are carect Jc
Broker rowdies
Tiger
TDP 😂😂😂
Foot path occpaid
This is leder
Jreatreddysir
😅😅