10 సం॥లుగా పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నం|Quality Paper plates manufacturing|Paper plate business
Вставка
- Опубліковано 30 чер 2023
- రైతన్నలకు వందనం అభివందనం నా చానల్ కి స్వాగతం 🙏🙏🙏🙏🙏
గమనిక : తెలుగు రైతు చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులు అయిన రైతులు,రైతు కూలీలు,వ్యాపారస్తులు,శాస్త్రవేత్తలు,అధికారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే,రైతు సోదరిసోదరులు ఇతర అనుభవజ్ఞులతో మీరే ప్రత్యక్షంగా దృవీకరించుకున్న తర్వాతే వారి ఉత్పత్తులను విక్రయించడం,ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరించి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు,మీ నష్టాలకు మేము బాధ్యులము కాము.
• బాసుమతి మరియు సిరి ధాన...
• Eddu ganuga oil busine...
• 700 కుందేళ్ళతో ఫాం నడి...
• మాసొంతపొలంలో షెడ్ నిర్...
#Paperplates
#paperplatesbusiness
#paper
#telugurythu
#తెలుగురైతు
#agriculture
#business
#rawmaterial
#sheets
#paperplatemakingmachine
#paperplatemaking
#platemakingmachine
#machine
#technology
#estarakulu
#functions
అన్నా, నేను 20 years ప్రభుత్వ ఉద్యోగం చేసి , ప్రజలకు సేవలు అందించి ఆరోగ్యం బాగులేక జాబ్ వదులు కున్నాను. ఇపుడు నేను ఇంట్లోనే ఉండి ఇలాంటిది ఏదైనా చేసుకుని నా ఫ్యామిలీ నీ బాగా చూసుకోవాలని ఆశ పడుతున్నాను. నాకు సపోర్ట్ లేదు. ఎవరి మీద ఆధార పడకుండా నాకు నేనుగా పైకి రావాలని అనుకుంటున్నాను. మీ నుండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. మాది విజయనగరం.
మాది విశాఖట్నంలోని తుని నేను ఈ business చేయటానికి మిషన్ మరియు రా మెటీరియల్ కావాలి పంపగలరు
చాలా బాగుంది
Super Good sir thank
Super guidance brother.nenu business start cheyalanukontunnanu brother.i am from Vijayawada
Paper plates lo kante arati aakulo tinte health ki manchidi.paper plates valana pollution kudaa ekkuva..evrainaa pellillaki I disposable paper plates kante arati aakulalo bhojanam pettadaniki try cheyandi....functions ki arati aakulu supply chese vidham gaa try cheyandi sir...health ki manchidi....kaani nuv great anna employment kalpistunnav
Super sir chala Baga cheparu
Super message Super 👌
Very informative video sir
Super anna akka miru miru evarikaiena nerpisthamu elabrathukalo chepputhamu antunnaru vallaku munduku nadipistham annamata nachindi anna miru challaga undali
🤝 అన్న నేను పేదవాడిని. నాకు మీసన్. కోసం పెట్టగలిగే డబ్బులు లేవు. కానీ నాకు ఇల్లు. లేదు. రెంట్. తీసుకొని ఉంటున్నాను. నీ వీడియో. చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్క్. చెయ్యాలి. నాది పార్వతీపురం. మన్యం. జిల్లా.
నాకు మిషన్. మెటీరియల్. కావాలి. అన్న. ప్లీజ్. నాకు సహాయం. చెయ్యండి. నేను మీకు రుణ పడి ఉంటాను. నా పేరు కళ్యాణ్.
కొండమల్లేపల్లి మాది. సూపర్ అన్న. మేము మీ దగ్గర ప్లేట్స్ కొన్నాము.చూసాము చాలాబాగుంది.
Super sir chala baga cheparu
ఆంధ్రాలో ద్వారకాతిరుమలండి మాదినాకు కూడా చేయాలని ఉందండి బిజినెస్హెల్ప్ చేయండి
Good information video
Sar chala bagundi
andharu vinandi villu training istham machine istham antunatu kaani production cheyatam easy kaani Vaatini Mali sale cheyadam peddha challenge
Anna super anna
Sir me help chala baga nachendi
I like your video sir watching from Mumbai
Super Brother chaala baaga andhariki help chesthunnaru
Tq brother challa baga cheepee naruu
Super sir and madam and congrats for furthur success happy life
Super,,annaya,,meeru
Very good anna na ani kakunda andari kashtanni kuda drushtilo pettukuni matladaru me manchithaname mimmalni antha etthuki edhigelaga chesindi anna all the best👍
Good vark 🎉🎉🎉🎉
Super👌👌
Excellent anna
Super Anna Akka👌🤝
Your creating great employment but it is plastic.any how your are the great job 🎉🎉🎉
Very nice
Super sir
Super
ఆంధ్రప్రదేశ్, ఏలూరులో స్టార్ట్ చేద్దాం అనుకున్నటున్న సార్, మీ వీడియో చాలా సపోర్ట్గా ఉంది, ధన్యవాదములు 🕉️🚩
Hello Andi madi kuda Eluru daggara naku opportunity vuntunda naku
9494664216 👍
@@telugu-rythu anna memu kuda try cheddam anukuntunnam anna help chyandi
Number pettadi brother
9494664216 👍
Anna super
Super anna meru chala great anna 💯💯👍👍
నాకు ఈ బిజినెస్ చేయాలని ఉందండి
Yes naaku kuda cheyyalani undhi
Yessnanu kuda
Hi@@anjalim6071
Same naku kudaa
మిషన్ cost ఎంత అన్న... నాకు చాలా intrest మాది పార్వతీపురం...
సూపర్ బ్రో 💐
Very nice and inspiration sir.
E time lo call cheyamantaru , memu start cheyalanukuntunnamu,sir
Your really great sir
Settings plates cost how much one binda
Super jod anna
Nice super
Machine cost antha sir
raw material avaialable 4.5 micron green 2 colour and 3 colour avialable
Price
God bless u andi wife in gurinchi nanduku
Machice, raw materials intiki pampisthara sir
Khammam district sir madi ! Me daggara Metirial tisukoni ready chesi Este mere sale chesukuntara sir, lekapote meme sale chesukovala?
Good bro
Super Anna
మేము చేయాలనుకుంటున్నాను ఇంటికాడ ఖాళీగా ఉన్నాం పదిమంది దాకా ఉన్నo
Meeku chilli powder business interest unda evvarikaina from Guntur
Am cheyyali anna mirchi powder annaru kada details cheppandi
బ్రో! మీరు వీడియో లో చూపించిన మిషన్స్ రేటు+ మెటీరియల్స్ ధర ఎంత వరకు ఉండవచ్చు.
దయచేసి తెలుపగలరు
9494664216 👍
Super
Good information anna
super brother mee suport maku kavli sir
Sale ela cheyali bro
Great explanation brother i need your help and support from you I have plan to start thismanufacturing business personally i will come and meet you and Hussain My name is also Hussain
9494664216 👍
@@telugu-rythu brother I want to do paper plate business..
Ko
మీకు సహకరించిన ఆ మాతకు 🙏🕉️🌹🚩🙏🕉️🚩అక్కకు 🙏🕉️🌹🚩🕉️🙏చెల్లమ్మకు 🙏🕉️🙏🕉️🚩హేట్సప్ 👏👏👏👏అందరికి మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదములు 🕉️🙏🕉️🚩👏👏👏👏హిందూ ధర్మంలో ఉన్న గొప్పదనం 🕉️🇳🇪1🙏🇳🇪👍👍👍👍🇳🇪🕉️🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩సూపర్ 👏👏👏👏👌👌👌
Maku okka avakasam evvadi annayya
Good video
Iam interested from Vizianagaram i want support sir degree completed
Nenu kuda vizianagaram. I am also degree completed. I am interested to start this business
But no support from anyone
Gold annaya meeru
సూపర్
Yes memu chestamu andi
Mission and material kavali and marking elago kuda cheppandi
Yes
Vala number pumpu
9494664216 👍
సార్ మాది వైజాగ్ మా ఇంటి దగ్గరే నేను చేయటానికి మిషను మెటీరియల్ ఇస్తారా సార్ మేము వర్క్ చేస్తాను మాది మధ్యతరగతి ఫ్యామిలీ సర్
9494664216 👍
Uma devi gaaru ee work chesthunaara epudu
Pls reply
మంచిగా చెప్పారు అన్నా మేము కూడా పెడుధము అనుకుంటున్నాము
Bro మాధి హుస్నాబాద్ కు.20.km.దూరం లో మా విలేజ్.లో బిజినెస్స్ చేయాలనుకుంటున్న.మిషన్.అండ్ మెటిరియల్స్ కావాలి.
9494664216 👍
I want machine paper plates
@@telugu-rythumadam Iam interest madam
Iam also interested
బ్రదర్స్ మార్కెట్ ఉండదు ఎవర్రు నమ్మకండి మీరు మార్కెటింగ్ చేసుకునే కిపాజిటి ఉంది అంటేనే ఇవి తీసుకోండి లాస్ కాకండి
Nakuda intrest vundi sir nadi telangana.. ee video chela helpful ga vundi
me number
Miru start chesara madam
@@hariram-to1zb ha
Super anna ❤❤❤
I like this video sir
Good job Bhai
Brother thanks
7
Mashallah Mashallah wow super 🕋🤲🕋🙏🙏👌🏻👍
Super brother ❤❤❤
👌👌👌👌👌
Thammudu baga explain chesaaru . Maku kuda small ga business cheyyalani vundhi . Thakkuvalo start cheyyali ante entha amount avuthundhi thammudu.
I am interesyed sir
Supar anna
హాయ్ సార్.. మాది Hyderabad మాకు intrest ఉంది ఇది prosess చెప్పండి మీము కూడా చెయ్యాలి అనుకుంటున్నాము
🇮🇳🇮🇳🇮🇳🌾🌹👍WELL-DONE GOOD LUCK,GOD BLESS YOU
Ramzan time lo baga sale avtundi biryani hotels lo kuda teeskuntaru
Madi siddipet jilla makukavale Shekarraopet 20km duramlo unttadi madi traning estharamary
🙏సార్ నేను start చేయాలి అనుకుంటున్నాను
Please make biodegradable
👌🏼👌🏼 సూపర్ అన్న మా ఊర్లో చేసుకోవాలంటే మెటీరియల్ లో మీరు ఇస్తారా
Hi sir good morning memu peddaplly lo vuntamu
Madi veerapaneni gudem, gannvaram mandalam, Krishna district Andi maku kuda e business cheyalani undandi
Sir made badradri kothagudem I'm interested maku trying esthara esty appudu ravalo chyppandi
❤
Plastic use cheyyakunda try cheyyandi
Gollapudi lo start cheyandi anna memu interested
East Godavari lo rajanagaram mandal,patha tungapadu madhi
🙏
మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము
Hi
Madam
మాది ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా అన్నయ్యా నాకు కూడా మిషన్ కావాలి
నేను కూడా పెట్టాలనుకుంటున్నాను బ్రో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతది ఒక్క రా మెటీరియల్ కట్ట ఎంత ఉంటుంది ఇంకోటి మిషన్ రేటు ఎంత ఉంటది చెప్పండి బ్రో. మీరు హోల్ సేల్ ఎంత ఇస్తున్నారు బ్రో మళ్లీ రిప్లై ఇవ్వండి బ్రో
Anna Nadi chittor destik madanapalli naku peper cutting meshan gllaslu thayaru chesya meshan kavalli Anna entha emi cheparu antya nenu arenj ments cheskontanu anna
Sir madi Hyderabad memu kuda cheyali anukuntunam
Koncham support cheyandi anna michine cist enyha anna..hyd...chala ebbamdi aeithundi anna entlo
Am interested Anna