Paruchuri Gopala Krishna Recollects His Memories With Mucharla Aruna | Paruchuri Palukulu
Вставка
- Опубліковано 16 вер 2024
- Paruchuri Gopala Krishna Recollects His Memories With Mucharla Aruna. In Today's Paruchuri Palukulu, Tollywood Senior Cine Writer Shri. Paruchuri Gopala Krishna talks about Actress Mucharla Aruna. He recollects the memories they shared together. Stay tuned to the Channel and Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
#Paruchuri #ParuchuriPalukulu #MucharlaAruna
Click here to watch:
Paruchuri Gopala Krishna Talks About Ravi Teja's Krack Movie
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories With VB Rajendra Prasad
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About Sai Dharam Tej's Solo Brathuke So Better Movie - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recalls His Memories With NTR Garu - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Vijay's Whistle Movie Story - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Pawan Kalyan Speech And Vakeel Saab Teaser - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Middle Class Melodies Movie - • Paruchuri Gopala Krish...
Follow me on
UA-cam: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gk
నమస్కారం గురువు గారు..మీరు వేసిన కామెడీ విలన్ పాత్రలు ఎప్పటికి ఎన్నటికి మరువలేనివి... మీ కామెడీ టైమింగ్,మీ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది..అందులో ఒకటి ముఠామేస్రీ సినిమా లో మీరు వేసిన పాత్ర..ఇప్పటికి మరువలేనిది...
దైవ స్వరూపులైన గురువు గారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.
అయ్యా తమరికి నాది ఒక విన్నపం. తెలుగు చిత్రాల్లో తెలుగు నటుల యొక్క అవసరం గురించి తమరు ఒక ఎపిసోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను.
అయ్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను.
తెలుగు చిత్రాలు బాగా చూసే వాడిని.
కానీ కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు సినిమాలు చూడడం బాగా తగ్గించేసాను.
కారణం....తెలుగు సినిమాల్లో పర భాషా నటులు.
మన చిత్రాల్లో నటిస్తున్న పర భాషా నటులు చాల గొప్ప నటనా ప్రతిభ ఉన్నవారనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ తెలుగు చిత్రంలో తెలుగు నటులే ఉండాలి అనేది సగటు ప్రేక్షకుడిగా, తెలుగు చిత్రాన్ని అమితంగా ప్రేమించేవాడిగా నా అభిప్రాయం. ఉదాహరణకి వరుణ్ తేజ్ ముకుంద చిత్రం ఆర్ధికంగా అనుకున్నంత విజయం సాధించాక పోయినా రావు రమేష్ గారి పాత్ర నాకు ఖఛ్చితంగా జ్ఞప్తికి వస్తుంది.అలాగే అంతఃపురంలో జగపతి బాబుగారు, సింధూరంలో భానుచందర్ గారు , పరుచూరి వెంకటేశ్వర రావు గారు, శశిరేఖా పరిణయంలో తమరి పాత్ర, బాహుబలిలో రమ్య కృష్ణగారు, రంగస్థలంలో అనసూయగారు, సైరా చిత్రంలో,ఫిదా చిత్రంలో సాయిచంద్ గారు ఇలా మొదలైనవి అనేకం.
ఏదయినా తెలుగు చిత్రం అపజయం పాలయ్యే స్థితిలో ఉంటె దానిని అవేరేజ్ స్థాయికి , హిట్ని సూపర్ హిట్గ మలచ గలిజె శక్తి తెలుగు నటులకి ఉంది. కనీసం తెలుగు మాట్లాడ గలిగాయ్ ప్రకాష్ రాజ్ గారి లాంటి నటులయిన పర్వాలేదు. కానీ జరుగుతున్నది భిన్నంగా ఉంది. సైరా నరసింహ రెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చ్చం అంతటి నటులు పాత్ర పండిందా.? గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో హేమమాలిని గారి పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది. ఇప్పుడు రంగస్థలం విషయానికి వస్తే ఒక్క ప్రకాష్రాజ్ గారు , సమంత తప్ప అందరు తెలుగు వారె.
చివరిగా రంగనాధ్ గారి వంటి నటులు అర్ధాంతరంగా తమ జీవితం ముగించడానికి కూడా కారణం పాత్రలు తగ్గడం అనేది కాదనలేని నిజం.నా విన్నపం తప్పక మన్నిస్తారని ఆశిస్తున్నాను.
So nice
'మిస్ ఇండియా' చిత్రం చాలా మంది యువత, మహిళలు మరియు కుటుంబాల హృదయాలను గెలుచుకుంది, కానీ దురదృష్టవశాత్తు సమీక్షకులచే విరుచుకుపడింది. ఇది OTT విడుదల కారణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే, మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. సర్, మిస్ ఇండియాపై మీ మాస్టర్‌ఫుల్ అభిప్రాయాన్ని పంచుకోవాలని అభ్యర్థించండి. ఒక మహిళగా, వ్యక్తిగతంగా నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డాను మరియు చాలా ప్రేరణ పొందాను. మీలాంటి నిజమైన గురువు మాత్రమే ఈ చిత్రంపై నిజాయితీ గల అభిప్రాయాన్ని పంచుకోగలరు.
Paruchuri garu Namaste... Na profession veru, but i love movies..may be because of that I'm connected to ur analysis of explaining the movie.. Mem patient Attentandants ki prognosis cheppe way marchamu,.. Because konni movie reviews chuustunte, the way u have explained it, made me think.. I have changed the way of explaining the clinical scenario to patients and his/her family.. Endukante the way u look towards a film is different compared to non film audience.. The same is happening in hospital scenario,, where we see/enterpret something, but the worst can happen.. We are learned to treat in medical colleges and hospitals, but we are not tought to explain or make them understand... I have learnt to explain after ur videos.. This sounds abnormal.. But, thankuu sir
Sir uppena movie gurinchi cheppandi🌹🌹🌹🌹🌹
నమస్తే గురువుగారు ఎలా ఉన్నారు బాగున్నారా స్పైడర్ సినిమా గురించి ఒక్కసారి ఈ వీడియో లో చెప్పండి గురువుగారు
Sir sye movie gurinchi cheppandi sir
Beautiful sir🌹
Sir actor havadaniki
Chepandi sir
Sir I'm asking no of times pls tell me legend movie
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
Sir krishna gari realhero movie gurinchi chepandi sir.. miru kuda full length negative role chesaaru
Oka thalli ga nenu pade badanu Ardam chesukuntu anukontunnanu Namaste ee video entho mandi chustuntaru memu brahmins poojalu chesukuntu jeevanam chesukuntu maku iddaru pillalu 4,6years unnaru . Husband health baleka operation cheyali ani doctor lu chepparu stomata leka dathala kosam chustunam. pillalu tho chala ibandulu padutunam dayachesi meeku thochina sahayam cheyandi please my gpay phpay no.9014095234 andhrabank a/c name AnandSharma a/c 014710100191266Ifsc ANDB0000147 .🙏🙏🙏
Guruvu garu meru chaependhe correct... Twist evadam kosam vishayani dhachepedetae audions connect kaleru ane chala sarlu chaeparu... Meru uppena review appudu kachitam ga edhe chaebutaru... Hero kie jaregena anyam audions ki teleyakapoevadam valla jarugutuna dhaneke connect kalekapoeyaru second half loe.. Oka sare reveal iyaka adhe hasyaspadam iyendhe kane hero struggle evareke gurturala
Oka thalli ga nenu pade badanu Ardam chesukuntu anukontunnanu Namaste ee video entho mandi chustuntaru memu brahmins poojalu chesukuntu jeevanam chesukuntu maku iddaru pillalu 4,6years unnaru . Husband health baleka operation cheyali ani doctor lu chepparu stomata leka dathala kosam chustunam. pillalu tho chala ibandulu padutunam dayachesi meeku thochina sahayam cheyandi please my gpay phpay no.9014095234 andhrabank a/c name AnandSharma a/c 014710100191266Ifsc ANDB0000147 .🙏🙏🙏
Hlo sir am from adilabad sir meeku Oka req meeru edaina movie script gurinchi edaina adagandi I wiil ans all right ans plzzz this is only option to prove my self .nenu online lone Anni nerchukuntunna movie analys chesthu
సర్ మీరు rgv రౌడీ మూవీ లో మీరు విలన్ గా చేశారు
Sir waiting about uppena movie
Ù
6
Y
Y
Johar cinema gurinchi analysis cheyandi sir
Prathidaniki tappupad mani happy undhandam chudandi
స్టోరీ రైటర్
డైలాగ్ రైటర్ ఉన్నట్టే
స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఉంటారా
"Oka ammai abbai preminchukuni enno kastalu edurkoni okatavutaru" idi story point.. "Nenu ninnu premistunna.. manam pelli chesukundam" idi dialogoe.... Abbayi college gate bayata bandi meeda kurchuni vunnadu, ammai bayataki thana friends tho vachindi.. appudu athanu aamenu pakkaki pilcichi dialogue cheptadu.. idi screenplay.. (tappulunte skaminchandi :P)
Orange flap avutaniki Resons cheypandi sir
Oka thalli ga nenu pade badanu Ardam chesukuntu anukontunnanu Namaste ee video entho mandi chustuntaru memu brahmins poojalu chesukuntu jeevanam chesukuntu maku iddaru pillalu 4,6years unnaru . Husband health baleka operation cheyali ani doctor lu chepparu stomata leka dathala kosam chustunam. pillalu tho chala ibandulu padutunam dayachesi meeku thochina sahayam cheyandi please my gpay phpay no.9014095234 andhrabank a/c name AnandSharma a/c 014710100191266Ifsc ANDB0000147 .🙏🙏🙏
@@SaiRam-k234 ok
@@kadarivikramreddy2018 thank you for responding please help cheyandi andi🙏
Hi sir my name akhil I'm studying 10th I want to talk with you sir please sir life matter sir please give reply Sir please
Sir Meeku oka kadha cheppali , danini meeru judge chesi Naku chepthe, story lo emi marchakunda nenu hit kottali edhi GOAL ela umdhi sir
మీరు చావు అంటే బయపడుతరో లేదో తెలియదు but neaku 2 టైమ్స్ ఏక్సిడెంట్ indee 3 టైమ్స్ సుసిడ్ atemnt చేశా మీరు చంపితే నాకు కావలసిందే estharu but alopu nenu చంపితే ......haaa
Niku ntr topu emo maku kuda but esina steps eppudu eyomantunnaru
ఎన్ని తప్పులు ఎత్తి చూపిస్తున్న మీరు
దాన వీరా జర్న కర్ణ movie అన్ని తప్పులు ను మీరు ఎందుకు సమర్థిస్తున్నారు