జాతీయ స్థాయిలో ఒక సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకువస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే పార్టీని కూడా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన... జై హింద్.
నమ్మినవారికి ప్రాణమిచ్చే మన సొంతం పవన్ కళ్యాణ్ గారు ఏదీ ఆశించకుండా సహాయం చేసే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తనకు రాజకీయాలకు వచ్చిన నాటి నుండి సంపాదించాలంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడు కేవలం ప్రజల కోసం ఆలోచించే నిజమైన నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 2014లో కాంగ్రెస్ హటావో అన్నాడు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది 2019లో తెలుగుదేశం హటావో అన్నాడు నామరూపాలు లేకుండా పోయింది 2024లో బాయ్ బాయ్ వైసిపి అన్నాడు వైసిపి నామరూపాలు లేకుండా పోయింది అది పవన్ కళ్యాణ్ గారి టంగ్ పవర్
కిరణ్ గారు మీ విశ్లేషణ బాగుంది ...బీజేపీ ది చాలా అత్యాశ ... కేజ్రివాల్ నిజాయితీ పరుడు ఈ దేశంలో రాజకీయాల్లో వుండ వాల్సినవాడు ....అలాగే కేరళ కూడా లంచం తెలియని పాలన అలాంటి వాళ్ళను రాజకీయంగా ఓడించేముందు బీజేపీ లో వున్న క్రిమినల్స్ ను తగ్గించుకుంటూ వెళితే దేశానికి మంచిది అని నాకనిపిస్తుంది .... దేశం బాగుండాలన్నా ప్రజలు సుఖంగా ఉండాలన్నా ప్రతి పక్షం కూడా పాలక పక్షానికి ధీటుగా వుండాలి ...పవన్ ఇమేజ్ ను ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకోవాలి .... మన సౌత్ కు రావాల్సిన నిధులు వాటా నే సక్రమంగా ఇవ్వటం లేదు ....బీహార్ అంటారా వాళ్ళ గురించి అంతగా మనకు తెలియదు ... ఏది ఏమైనా పవన్ గారు ఆచి తూచి ధర్మబద్ధంగా నే వెళతారు అని నా నమ్మకం ...బీజేపీ కి మరీ ఇంత అత్యాశ పనికి రాదు ....ఇప్పటికీ ఇన్ని టాక్స్ లు కడుతూ నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడు చూసి వుండం ఈ రికార్డు బీజేపీ దే ....
Our support to Pawan Kalyan sir
Pawan Kalyan will become the proudest son of Maa BHARAT 🙏🇮🇳
జాతీయ స్థాయిలో ఒక సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకువస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.
అలాగే పార్టీని కూడా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.
జై జనసేన... జై హింద్.
🌹 మంచి విశ్లేషణ కిరణ్ గారు
నమ్మినవారికి ప్రాణమిచ్చే మన సొంతం పవన్ కళ్యాణ్ గారు ఏదీ ఆశించకుండా సహాయం చేసే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తనకు రాజకీయాలకు వచ్చిన నాటి నుండి సంపాదించాలంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడు కేవలం ప్రజల కోసం ఆలోచించే నిజమైన నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు
2014లో కాంగ్రెస్ హటావో అన్నాడు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది
2019లో తెలుగుదేశం హటావో అన్నాడు నామరూపాలు లేకుండా పోయింది
2024లో బాయ్ బాయ్ వైసిపి అన్నాడు వైసిపి నామరూపాలు లేకుండా పోయింది అది పవన్ కళ్యాణ్ గారి టంగ్ పవర్
delhi clean sweep,, bihar will tough fight . but finally both states will be take over nda only..
We support PAVAN KALYAN... garu.. unconditionally 😅
కిరణ్ గారు మీ విశ్లేషణ బాగుంది ...బీజేపీ ది చాలా అత్యాశ ... కేజ్రివాల్ నిజాయితీ పరుడు ఈ దేశంలో రాజకీయాల్లో వుండ వాల్సినవాడు ....అలాగే కేరళ కూడా లంచం తెలియని పాలన అలాంటి వాళ్ళను రాజకీయంగా ఓడించేముందు బీజేపీ లో వున్న క్రిమినల్స్ ను తగ్గించుకుంటూ వెళితే దేశానికి మంచిది అని నాకనిపిస్తుంది ....
దేశం బాగుండాలన్నా ప్రజలు సుఖంగా ఉండాలన్నా ప్రతి పక్షం కూడా పాలక పక్షానికి ధీటుగా వుండాలి ...పవన్ ఇమేజ్ ను ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకోవాలి ....
మన సౌత్ కు రావాల్సిన నిధులు వాటా నే సక్రమంగా ఇవ్వటం లేదు ....బీహార్ అంటారా వాళ్ళ గురించి అంతగా మనకు తెలియదు ... ఏది ఏమైనా పవన్ గారు ఆచి తూచి ధర్మబద్ధంగా నే వెళతారు అని నా నమ్మకం ...బీజేపీ కి మరీ ఇంత అత్యాశ పనికి రాదు ....ఇప్పటికీ ఇన్ని టాక్స్ లు కడుతూ నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడు చూసి వుండం ఈ రికార్డు బీజేపీ దే ....
❤❤🎉🎉❤❤
Jai pawanism
Arey babu e over elivations aapandayya, panilekapote biggboss review evvu