గద్దింపునకు లోబడితే గద్దెనెక్కుతావు.... లోబకపోతే |Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ •

  • @rajusathupalli2709
    @rajusathupalli2709 2 дні тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్న🙏🙏🙏🙏 నిన్న అనగా శనివారం ఉదయం మీరు ఒక చక్కటి వాక్యాన్ని చెప్పారన్న .మీరు రేపటి రోజు అనగా ఆదివారం దేవుని మందిరానికి వెళ్లే ముందు గద్దింపు నకు తగిన వర్తమానం మా సేవకుల ద్వారా తెలియజే దేవా అని ప్రార్థన చేసుకొని వెళ్ళమన్నారు .నేను ఉదయం ప్రార్థన చేసుకొని దేవా గద్దింపు న కు తగిన వర్తమానం ఈరోజు మీ సేవకుల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేసుకొని వెళ్లాను. గద్దింపు న కు తగ్గ వర్తమానం దేవుడు ఈ రోజు స్థానిక సంఘమైన సేవకుల ద్వారా మాట్లాడారు .నిజంగా గద్దింపు న కు లోబడితే ఎంత ఆశీర్వాదము ఎంత ఘనత ఎంత పేరు ప్రఖ్యాత లో ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు అన్న థాంక్యూ సో మచ్ అన్న ప్రైస్ ది లార్డ్

  • @suseelakothala619
    @suseelakothala619 3 дні тому +3

    దేవుడు గడ్డించు మనుష్యుడు ధన్యుడు

  • @anandaraoyandava5692
    @anandaraoyandava5692 3 дні тому +3

    బహిరంగాను గద్దించాలి పాస్టర్ గారు

  • @penumurithirupathaiah4181
    @penumurithirupathaiah4181 3 дні тому +2

    🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కొరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏

  • @kathuladasu9269
    @kathuladasu9269 3 дні тому +1

    Prise the lord ayyagaru

  • @DurgaDurga-l7x
    @DurgaDurga-l7x 3 дні тому +1

    Praise the lord annaya guru

  • @geethakagithala-tn6rj
    @geethakagithala-tn6rj 3 дні тому +1

    Amen🙏🙏 tqq annayya🙏🙏 vandanaalu🙏🙏

  • @RamuRamu-gd8ox
    @RamuRamu-gd8ox 3 дні тому +1

    🙏🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @radhasudharshan2715
    @radhasudharshan2715 3 дні тому +1

    Vandnalu Ayagaru

  • @yellamellilakshmikumari5622
    @yellamellilakshmikumari5622 3 дні тому +2

    Ayya garu vandanamulu

  • @Somaarogyamma
    @Somaarogyamma 3 дні тому +3

    ఆమెన్. Amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭

  • @rajanalaanilkumar1907
    @rajanalaanilkumar1907 3 дні тому

    Praise the lord Anna meithe bahiranganga gaddinmpu ne korukuntunnam anna

  • @Abhishek-ru8cx
    @Abhishek-ru8cx 3 дні тому +3

    Tandri stotram tandri stotram tandri stotram tandri stotram tandri stotram tandri stotram

  • @RAMANNAKILLOBOINA
    @RAMANNAKILLOBOINA 3 дні тому +3

    Prise the lord అయ్యగారు. మీరు చేపింది 100%నిజం అయ్యా. 🙏🙏

  • @vallapunenimuni105
    @vallapunenimuni105 3 дні тому

    Praise the lord అయ్యగారు 🙏🙏🙏బహిరంగంగా గద్దించాలి

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +2

    ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @BhudeviKaranki
    @BhudeviKaranki 3 дні тому +2

    Prisethelord Vandanalu Ayyagaru Haleluya ❤🎉❤🎉❤🎉❤

  • @Jayamma-n9u
    @Jayamma-n9u 3 дні тому +3

    వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 శ్రేష్ఠమైన సందేశం అందించారు అయ్యగారు 🙏 🙏 దేవుని కే మహిమ ఆమెన్ 👏

  • @ArunaMatta-qo6lc
    @ArunaMatta-qo6lc 3 дні тому +4

    అయ్యగారికి వందనాలు ఉదయమున మీ వాక్యం వినడం ద్వారా మా జీవితాలు ఎంతో ఆనందంగా ఉంది

  • @swapnavangari7508
    @swapnavangari7508 3 дні тому +1

    Praise the Lord 🙏

  • @venkateswaraokv4964
    @venkateswaraokv4964 3 дні тому +1

    Praise the Lord ayyagaru ammagaru nenu na kutumbam devuni gaddipunaku Sevakuni gaddimpunaku lobade krupa nithyamu dayacheyunu gaka amen amen 🙏 na kutumbam gaddimpunaku lobadetatlu Prarthana cheyagalaru

  • @padmavathisanam6373
    @padmavathisanam6373 3 дні тому +3

    🙏🙏🙏 na jivithamlo Devudu కొన్ని విషయాలను చూపించాడు... కాని ఈ వాక్యము ద్వారా నేను తెలుసుకున్నాను... మీకూ హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @kvijaya8787
    @kvijaya8787 3 дні тому +1

    Praise the lord ayyagaru and ammagaru amen from Kuwait

  • @PrabaPrabavathy-xg6ct
    @PrabaPrabavathy-xg6ct 3 дні тому +1

    Amen❤❤❤🎉

  • @SiriyappaG
    @SiriyappaG 3 дні тому +1

    Bagiranga gadinchala ayagaru amman🙏🙏🙏🙏❤️❤️

  • @dharanikotadilipkumar8067
    @dharanikotadilipkumar8067 3 дні тому +1

    My lord my God ❤

  • @moshekanaparthi8997
    @moshekanaparthi8997 3 дні тому +4

    బహిరంగంగా గదించాలి

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +3

    Zion babu (5సం,లు)and Evan babu(1సం,) - -ల చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఎదిగి వెయిట్ పెరిగి క్షేమంగా ఉండాలని ప్రార్ధించగలరు.దేవుని తో అంటుకట్టబడాలని లోక మాలిన్యం అంటకుండా అంటకుండా ఆయన కృప,దైవ భయం లో, దైవ జ్ఞానం లో ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PadmaUdikattu
    @PadmaUdikattu 3 дні тому +1

    Praise the lord pastor garandi 🙏

  • @kodivendlabhagyavathi3842
    @kodivendlabhagyavathi3842 3 дні тому +2

    Praise the lord Ayyagaru 🙏🏼 wonderful message 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @doddasureshbabu
    @doddasureshbabu 3 дні тому +1

    Praise the lord ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 vijaywada

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +2

    సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి ఆరోగ్యం ఆయువు బలం కొరకు క్షేమంగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @lalithabolla4649
    @lalithabolla4649 3 дні тому +1

    Praise the Lord to all 👏

  • @KomalSon-ul6gc
    @KomalSon-ul6gc 3 дні тому +1

    halleluyaaaa ameeeeeeeeeeen 💯

  • @shankarsunkari170
    @shankarsunkari170 3 дні тому +2

    Anna praise the lord Kamareddy 🙏

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 3 дні тому +2

    ప్రైజ్ ద లార్డ్🙏! పాస్టర్ గారు,గద్ధించాలి. అదే మేలు,అలా చేస్తే విన్న వారు ఆ తప్పు చేయరు.

  • @PriyankaPriya-pp1bd
    @PriyankaPriya-pp1bd 3 дні тому +1

    Amen amen amen 🙌🙏❤❤❤

  • @leelavijay6431
    @leelavijay6431 3 дні тому +1

    పరిస్థితులను బట్టి ,

  • @mathijohn5301
    @mathijohn5301 4 дні тому +3

    Praise the lord Ayyagaru 🙏🙏🙏

  • @lrojaroja-ol1rk
    @lrojaroja-ol1rk 3 дні тому

    పొరపాటు మనలో ఉన్నప్పుడు బహిరంగంగానే గద్దించా లీ

  • @vineethadhanya7161
    @vineethadhanya7161 3 дні тому +1

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vakkilruthamma1593
    @vakkilruthamma1593 3 дні тому +4

    ప్రైస్ ది లార్డ్ అన్న దుగ్గిరాల చెప్పిన మెసేజ్ చాలా బాగుందన్న మా గుండెల్లో పాతుకొని పోయింది

  • @jesurajumallapu3862
    @jesurajumallapu3862 3 дні тому +1

    Praise the Lord Sir ji 🙏 🙌 ❤❤🎉🎉

  • @sumithraravi6657
    @sumithraravi6657 3 дні тому

    Praise the Lord 🙏🙏🙏Kadapa

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    గ్లోరీ, ప్రభావతి ల కంటి చూపు చక్కగా ఉండాలని గాయం సంపూర్ణంగా మాని స్వస్థత విడుదల కోసం పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి క్షేమం ఆరోగ్యం ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @roselinchristopher7954
    @roselinchristopher7954 3 дні тому +1

    Amen Amen Amen Amen Amen

  • @PasterIsrael
    @PasterIsrael 3 дні тому

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @RatnaKumari-s5v
    @RatnaKumari-s5v 3 дні тому +1

    Amen amen

  • @ParamjyothiBadugu
    @ParamjyothiBadugu 3 дні тому +1

    Amen

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    దివ్య, కేఫా, నవీన్, యిర్మీయా, తెరేసా ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం కోసం కుటుంబం లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @NONAME_2545
    @NONAME_2545 3 дні тому +1

    Praise the Lord ayya garu and praise the Lord Amma garu May God bless you Amma

  • @subbalakshminakka3053
    @subbalakshminakka3053 3 дні тому +1

    వందనాలు అన్న . అన్న నా భర్త బాప్తిసం పొందే కృపా దేవుడు దయ చేయును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @vikaspower2365
    @vikaspower2365 3 дні тому

    Please the lord 🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కావాలని మందిరం పని లో ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని సీయోను బాబు, ఎవెన్షాలేమ్ చిన్న బిడ్డ ల చుట్టూ దేవుని కంచె తోడుగా ఉండాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @sharadhammareddypogu1839
    @sharadhammareddypogu1839 3 дні тому +2

    వందనాలు పాస్టర గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి

  • @madaviKarunya-v5s
    @madaviKarunya-v5s 3 дні тому +1

    Amen 🙏

  • @ranigovindu1740
    @ranigovindu1740 3 дні тому +2

    కృతజ్ఞతలు పాస్టర్ గారు 🙏 వందనాలు 🙏

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 3 дні тому

    దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఆమేన్. ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.

  • @rajithach7536
    @rajithach7536 3 дні тому +1

    Praise the lord ayyagaru

  • @laxminunna3613
    @laxminunna3613 3 дні тому +3

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @sumasekhar7702
    @sumasekhar7702 3 дні тому

    PRAISE the LORD annayya
    Govt job kosam PREYER cheyyandi
    Ipptike 12 times try chesaa
    Ayina
    Again attempt chesanu
    Meeru naa koraku PREYER cheyyandi annayya 😢

  • @ArogyaswamyGanjai
    @ArogyaswamyGanjai 3 дні тому +1

    Thandri me mataku memu videyulugahuntu me matuku lobadi nafahukonu jivithamu maku dayaseyumu thandri meke mahimaganatha

  • @k.murali9934
    @k.murali9934 3 дні тому +2

    మీరు చెప్పింది నిజమే అయ్యగారు నా జీవితంలో జరిగింది అయ్యగారు

  • @svreddysvreddy4583
    @svreddysvreddy4583 3 дні тому +1

    Praise the lord 🤚🙏 pastor garu

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 3 дні тому

    Glory to God Amen

  • @dhanalakshmik8379
    @dhanalakshmik8379 3 дні тому +1

    Bahiranganga

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని జీతం సంపూర్ణంగా రావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @CvenammaVenamma
    @CvenammaVenamma 3 дні тому +1

    Praise the lord 🙏 brother

  • @AnithakumariYemalli
    @AnithakumariYemalli 3 дні тому +1

    Anita Anand 🙏🙏🙏 ayyagaru

  • @lakshmibayavarapu925
    @lakshmibayavarapu925 3 дні тому

    Bahiranga gardhinchali

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +1

    దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అమ్మగారు దేవుని పేరిట మీకు నా వందనము లు. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుంచి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @muthyalavenkatesh5343
    @muthyalavenkatesh5343 3 дні тому +1

    Praise the lord ayya garu, nenu devuni vakyam dwara balaparachabaduchunnanu, devunike mahimaa

  • @MittapelliSrinivas
    @MittapelliSrinivas 3 дні тому +1

    బహిరంగంగా గద్దించాడు కోరుకుంటా

  • @yellamellilakshmikumari5622
    @yellamellilakshmikumari5622 3 дні тому +1

    Na atmiya jeevitam kosam prardhinchandi

  • @bharathinadakuduru5759
    @bharathinadakuduru5759 3 дні тому +1

    Deuniki vandhanalu annaya praise the lord

  • @kvijaya8787
    @kvijaya8787 3 дні тому

    Gaddinchali

  • @kethavathbharathnaik5513
    @kethavathbharathnaik5513 2 дні тому

    Praise the lord ayyagaru very nice message thank you so much ayyagaru

  • @chinni0754
    @chinni0754 3 дні тому

    Praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku and my Village people Inka rakshana koraku 😭😭🙏 devuniki mahima kalugunu 🙏 Amen

  • @PerumallapalliSureshKumar
    @PerumallapalliSureshKumar 3 дні тому +1

    Praise the lord ayya garu to khammam

  • @bsrinivas1869
    @bsrinivas1869 3 дні тому +1

    Praise to god... praise the lord 🙏 Annayya

  • @AdiyyaDodda
    @AdiyyaDodda 3 дні тому +1

    Vandanalu అన్నయ్య Amen

  • @avjyoteyavjyotey1270
    @avjyoteyavjyotey1270 3 дні тому +1

    Aameen 🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 3 дні тому +2

    విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని కుటుంబానికి క్షేమం కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @RatnaKumari-s5v
    @RatnaKumari-s5v 3 дні тому +1

    మా ఫ్యామిలీ దేవుడు సమస్యలు అన్నిటి నుంచి విడుదల కొరకు మా కుమార్తె చదువు తున్న యూనివర్సిటీ లో ప్రతికూల పరిస్థితులు అన్ని అనుకూల పర్చాలని దేవుడు తనకు కాపుదల ఎల్లప్పుడూ ఉండులాగున ప్రార్ధించండి అయ్యగారు

  • @radws4593
    @radws4593 3 дні тому +1

    Praise the Lord🎉🎉🎉❤❤❤Ayyagaru🎉🎉🎉❤❤❤

  • @emmanuelas7921
    @emmanuelas7921 3 дні тому +1

    chaatuna gaddinchale pastor garu

  • @PunnaiahAmrutala
    @PunnaiahAmrutala 3 дні тому +1

    ఆమెన్ ఆమెన్ ✝️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kwtjhshj1614
    @kwtjhshj1614 3 дні тому +1

    L.❤.🙏🙏🙏🙏🙏🙏

  • @kodivendlabhagyavathi3842
    @kodivendlabhagyavathi3842 3 дні тому

    Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and my son Hajahel to give him salvation and hope and promotion kosam and peaceful mind kosam and won house kosam algae Qatar's normal rent kosam and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nerlaplliRenuka-sy2fj
    @nerlaplliRenuka-sy2fj 3 дні тому +1

    Praise the Lord annayya 🙏🙏🙏sevakuniki vishvuashula mida prema unte chatuga anakudani matalu matladi eduruga gaddiste evaru vinaru annayya prematho chepite elagaina vintaru vandanalu

  • @Abhishek-ru8cx
    @Abhishek-ru8cx 3 дні тому +1

    Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chindusiddu4358
    @chindusiddu4358 3 дні тому +1

    Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya halaluya

  • @AnandaraoRao-h1h
    @AnandaraoRao-h1h 3 дні тому +1

    Bahirangamuga gaddimmpu right

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 3 дні тому +1

    Ayya garu, naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Ayya Garu 🙏🙏

  • @Sarah-qi9nf
    @Sarah-qi9nf 3 дні тому +1

    Praise the lord pastor Garu Amma Garu and team 🙏🙏🙏 tanq for giving wonderful message.pls pray for my husband Vivek suffering from varicose veins problem.we need ur prayers.🙏🙏🙏

  • @paramalachandrakalaparamal4356
    @paramalachandrakalaparamal4356 3 дні тому +1

    Preise the lord 🙏 paster garu

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 3 дні тому +2

    దేవాది దేవునికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @SheelmBhulaxmi
    @SheelmBhulaxmi 3 дні тому +1

    బహిరంగంగా దేవును నామములో గదీఛండీ పాస్టర్ గారు

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 3 дні тому +1

    Prise the Lord Amen

  • @MadhubabuMacherla
    @MadhubabuMacherla 3 дні тому +1

    అయ్యా వందనాలు మాది😊 కారంపూడి అందరు ముందే గదించాల