బైబిలులో ఉన్న ఇరాన్ దేశస్తులు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Iranians in the bible #iran #iranisrael #isreal #dailybreadbiblefacts
    Welcome to our channel, Daily Bread Bible Facts! In this video, we explore the significant role of Iranians in the Bible and their connection to Israel. Join us in uncovering this fascinating aspect of biblical history. Don't forget to subscribe for more insightful content on Iran and the Bible.
    iran in the bible
    iranians in the bible
    origin of the iranians in the bible
    who were the iranians in the bible
    bible
    who were the iranians in the bible?
    the origin of the iranians according to the bible
    who was iran in the bible
    iran and the bible
    who was iran in the bible?
    history of the iranians
    bible stories
    persia in the bible
    the origin of iran in the bible
    will go in the bible
    origin of iranians according to the bible
    genealogy in the bible
    Iranians in the bible telugu
    Iranians in telugu
    Iran war
    Iran isreal war
    Iran in telugu
    Isreal in telugu
    Isreal war
    Iran in bible
    Iran in the bible telugu
    Iran old testament
    Iran new testament
    Iran telugu
    Iran bible
    Iran Christians
    Iran country in telugu
    Iran country in the bible
    ఇరాన్ దేశం
    బైబిలులో ఇరాన్ దేశస్తులు
    ఇరాన్ ఇజ్రాయెల్
    ఇరాన్ బైబిల్
    ఇరాన్ దేశం గురించి
    ఇరాన్
    ఇజ్రాయెల్ దేశం
    • భూమి పుట్టుక ఎలా జరిగి...
    www.facebook.c...
    / samuelg357

КОМЕНТАРІ •

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 9 днів тому +5

    Good మేసేజ్ బ్రో praise the lord amen 🙏 hallelujah

  • @prasaddevi5302
    @prasaddevi5302 9 днів тому +20

    ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు యోగ యోగములకు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 3 дні тому +3

    Thank you brother for your
    Good information.
    God bless you and your ministry

  • @rajun8654
    @rajun8654 9 днів тому +3

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    ఈ అంత్యాదినలలో జరుగుతున్న యుద్దాలు ఎందుకు జరుగుతున్నాయి ఇరాన్ అంటే ఎవరు పరిశికలు ఎవరు అని కీర్తనలు 83 అధ్యాయము చాలా చక్కగా వివరించారు బ్రదర్...దేవుడు యుద్ధము చేయడం మనం బైబిలులో చూస్తాము కానీ నేడు మన కళ్లతో చూస్తున్నాము ఈ రోజుల్లో లోకానికి యుద్ధ ఎంతో న్యూస్ చానల్ వారికి కూడా తెలియదు....బైబుల్ చదివినవారికి ప్రవక్తల లేకనాలు ఎవరికి అయితే దేవుని ద్వారా అర్థమైతాడో వారికి తెలుస్తది....కనుక దేవుడు మీ ద్వారా తెలుగు ప్రజలకు మరియు న్యూస్ చానల్ వారికి తెలియచేస్తున్నాడు...nice information and Explain WORD OF GOD Brother 🙏 God Bless you and your Ministry

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 8 днів тому +9

    ఇప్పుడున్న ఇరాన్ దేశం అంతా ముస్లిమ్ ఆక్రమించారు..ముస్లిమ్ యూదులు దీర్ఘకాల వైరం ముగింపుదశకు రాబోతుంది..నేటి ఇజ్రాయెల్ ఒకప్పటి పాలస్తీనా వారు ఆక్రమించింది..వారి ల్యాండ్ వారికి 1948 లో దక్కింది..అప్పటికి ఆదేశంలో పాలస్తీనీయులు అభివృద్ధి చెందారు..ఇశ్రాయేల్ దేవాలయం కూల్చి మసీదు నిర్మించారు..ఇప్పుడు ఇజ్రాయెల్ వారి భూమికోసం వారి దేవాలయం కోసం ధర్మ పోరాటం చేస్తోంది.బైబిల్ ప్రవచనం ప్రకారం

  • @jgeetha8245
    @jgeetha8245 9 днів тому +3

    Present situations gurinchi Adhbuthamaina vivarana bro....

  • @RajiniYalengi
    @RajiniYalengi 9 днів тому +4

    Praise the lord bother pls tell us about Krupa varalu

  • @samuelraju355
    @samuelraju355 9 днів тому +3

    వండర్ ఫుల్ మెసేజ్ జీసస్ బ్లెస్స్ యు

  • @SuryaKumari-z5j
    @SuryaKumari-z5j День тому +1

    Amen praise the lord

  • @KrishnamrajuVaka
    @KrishnamrajuVaka 3 дні тому +2

    Praise the lord

  • @ghantasalamovva1618
    @ghantasalamovva1618 9 днів тому +2

    AMEN. Praise the lord anna. God bless you.

  • @Paparao17059
    @Paparao17059 7 днів тому +2

    Good

  • @mohanlucky9865
    @mohanlucky9865 8 днів тому +1

    Praise the lord brother meeku Sala Sala vandanamulu manchi story and Bible story vunnadi vunnattuga chepparu

  • @Doctorkranthi
    @Doctorkranthi 5 днів тому +2

    Good explanation 🤝

  • @pushpalatha7956
    @pushpalatha7956 9 днів тому +2

    Praise the Lord brother God bless you brother 🙏 🙌 good message brother tq

  • @jgeetha8245
    @jgeetha8245 9 днів тому +2

    Sprooooooooooo..... Spr🎉🎉🎉🎉

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 9 днів тому +2

    Super message

  • @malleboyinavara6348
    @malleboyinavara6348 3 дні тому +1

    All information is correct,God bless you. All SD believe and come to scriptures. 😊

  • @RaviKumar-wl1be
    @RaviKumar-wl1be 8 днів тому +1

    ఆమేన్ ✝️🛐

  • @ravurilakshmi4082
    @ravurilakshmi4082 9 днів тому +2

    Praise the Lord

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 9 днів тому +2

    Amen

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 2 дні тому +1

    Praise the Lord of Jesus

  • @agullamallesham1652
    @agullamallesham1652 7 днів тому +2

    Praise the Lord brother good message😊

  • @jgeetha8245
    @jgeetha8245 9 днів тому +2

    Excellent msg bro

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk331 9 днів тому +1

    Praise the Lord... Brother....... 🙏

  • @Berra_kumariYoutube
    @Berra_kumariYoutube 8 днів тому +1

    Maranatha

  • @ramakrishnagaddam1265
    @ramakrishnagaddam1265 9 днів тому +2

    Super. God bless you brother

  • @aruna2801dasi
    @aruna2801dasi 8 днів тому +2

    Very good message brother.godbless❤

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 7 днів тому +1

    Praise the lord Brother Good massage 🙏

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 6 днів тому +1

    Amen 🙏 God bless you brother

  • @Sampath2015
    @Sampath2015 8 днів тому +2

    Great video

  • @rajeshbeera320
    @rajeshbeera320 8 днів тому +1

    Amen praise the lord 🙏🙏🙏

  • @SatyavathiKusume
    @SatyavathiKusume 7 днів тому +2

    Amen 🙏🙏

  • @ఒమేగాపిలుపు
    @ఒమేగాపిలుపు 7 днів тому +6

    ఇరాన్ వాళ్లు అరబ్బులు కానే కాదు వాళ్లు పర్షియాన్స్

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  7 днів тому

      కానీ అరబ్బులలో షియా, సున్నీలు అక్కడ ఉన్నారు. Prasent షియా సుప్రిప్ అక్కడ నడిపిస్తున్నాడు.

  • @JohnnyDudala
    @JohnnyDudala 4 дні тому +2

    🙏🙏🙏🙏🙏

  • @sudarsanaraovannela
    @sudarsanaraovannela 9 днів тому +1

    ప్రైస్ ది లార్డ్

  • @pratapkanneganti5287
    @pratapkanneganti5287 8 днів тому +1

    Nice MSG from your side Br 🤝🙏

  • @jonesbrothers3600
    @jonesbrothers3600 8 днів тому +1

    Good massage bro

  • @PangiKondamma-x7r
    @PangiKondamma-x7r 8 днів тому +1

    Good massage bro ❤️

  • @kanthkumar4268
    @kanthkumar4268 8 днів тому +1

    God bless all

  • @SampathM-j9b
    @SampathM-j9b 8 днів тому +1

    Very nice video

  • @apgphome
    @apgphome 9 днів тому +2

    Yehoah erey deudu yeppudu Israel 🇮🇱 desamu nu tappaka deudu gelipistadu Top of the would ga yehoah deudu unchutadu Israel 🇮🇱 desamunu yevaru jaenchaleru mana deudu kunukafu nedra podu Godbless Israel 🇮🇱 people and president Benzemin Netanyahu garu praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱✝️✝️✝️✝️✝️🇮🇱🇮🇱🇮🇱🇮🇱🌎🇮🇱🇮🇱🇮🇱

  • @prashanthprashanth9323
    @prashanthprashanth9323 8 днів тому +1

    Super chepinavu bro iran prajalu manchi valle e shia party ki politics kosamu iran prajalani agam cheysthundhi andhukay Netanyahu annaru iran people are good ani

  • @Mercyvara
    @Mercyvara 8 днів тому +2

    దేముడు ఇజ్రాయిల్ ని ఆకాశ నక్షత్రముల వాలే చేసెదను అని వరము ఇచ్చాడు ..... అంటే ఆ మాటలోనే వున్నది దేముడు వాళ్లకి ఒక దేశాన్ని ఇవ్వలేదని ..... ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి దూరం వేల కిలో మీటర్లు వుంటాది ..... కనుక వాళ్ళు అందరు ఒక చోట దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పు ...

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому +2

      దేవుడు మరల వివిధ దేశాలలో ఉన్నవారిని ఏకం చేస్తాను అన్నాడు.
      God bless you sis.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому +4

      ఆకాశ నక్షత్రాలు అంటే విడగొట్టి దూరం చేస్తాను అని కాదు. ఆకాశ నక్షత్రాలవలే సంతానాన్ని అభివృద్ధి చేస్తాడని అర్థం.

  • @srinivasmeesala1882
    @srinivasmeesala1882 2 дні тому +2

    బైబిల్ లో ఉన్న ఏ ఒక్క వాక్యము
    మన దేశానికీ సంబంధించినది కాదు
    కదా

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 дні тому

      మన దేశం గురించి కూడా బైబిల్ లో వ్రాయబడింది brother.

    • @muralikrishna6027
      @muralikrishna6027 2 дні тому

      Bro neeku telidu eppudu bhumi meeda unna vallu andaru okkadi santhanam novah mugguru kodukula santhanam jala pralayamlo novah family save aindi 😊😊😊😊

    • @PrasadB-m4p
      @PrasadB-m4p День тому

      ❤చెప్పండి​@@DAILYBREAD-BIBLEFACTS

  • @BodduGopinadh-p8y
    @BodduGopinadh-p8y 8 днів тому +1

    ఒక ప్లేస్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒక చోటు కోసం మరి ఏం జరిగిద్ది అంటారు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      ఇజ్రాయేలు పక్షాన దేవుడుంటాడు brother.

  • @jswgl
    @jswgl 8 днів тому +1

    Abraham Coming From Iron

  • @DarseMoses
    @DarseMoses 7 днів тому +3

    సబ్జెక్ట్ మార్చు నాయనా!

  • @ismailbasha3780
    @ismailbasha3780 8 днів тому +3

    ఏసు క్రీస్తును సిలువ వేసింది ఎవరు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      యూదులులో ఆయనంటే ఇష్టం లేని వారు. మరియు రోమన్ ప్రభుత్వం.

    • @Mercyvara
      @Mercyvara 8 днів тому

      Father in heaven, sacrificed Jesus for our goodness to keep us in heaven.....

    • @Mercyvara
      @Mercyvara 8 днів тому

      ​@@DAILYBREAD-BIBLEFACTSplease understand the Bible atleast......

    • @Mercyvara
      @Mercyvara 8 днів тому

      That is a bond between Abraham and father in heaven......

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      @@Mercyvara god bless you sis

  • @Mercyvara
    @Mercyvara 8 днів тому

    తొర్రలో ఇజ్రాయిల్ అంతరించ బోతుంది ....... ఇది క్రిస్తువులకి కోపం తెపించ వచ్చు గాని ఇది నిజం ..... Terrorism ని గెలవడం ఎవరితరం కాదు ...... ఇజ్రాయిల్ వునంతకాలం భారత దేశం లో క్రిస్తువ మతం హిందూ మతం ఉంటాయి ..... 2050 నాటికీ భారత దేశం లో ముస్లిం మతం తప్ప వేరే మతం ఉండదు ....... ఇది నిజం ....

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      బైబిల్ కొంచెం basics అయినా నేర్చుకోండి sis.
      God bless you.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      God bless you sis

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      God bless you sis

    • @msrmsr4315
      @msrmsr4315 8 днів тому

      ఒక్క దేవిని పేరుని డిలీట్ చేసి అల్లా ఒక్కడె దేవుడు అని దేవుని పేరు కానీ పేరు పెట్టుక్కున నీ కల జరుగదు😂

    • @Mercyvara
      @Mercyvara 8 днів тому +1

      ​@@msrmsr4315you know Quran is also from God....... Nobody is understanding that...... God's front side is mercy and backside is Quran..... Those who follow Quran, have to go under judgement..... Those who follow Jesus will have mercy and will not under go any judgement...... God don't want to show mercy on all sinners so he send Quran......

  • @Mercyvara
    @Mercyvara 8 днів тому +3

    రాబోయే రోజులు క్రిస్తువులకి చాల చాల కష్ట కాలం ...... అంతిమ క్రిస్తు రాబోవు తున్నాడు ..... ( Christ వెతిరేకి ) ..... Christ కి వెతిరేకి అంటే Satan కాదు , యహవే ..... తండ్రి రాబొవుతున్నాడు ...... క్రీస్తు అంటే క్రుప ..... ఇక కృప కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ...... మెలుకువగా ఉండి ప్రాధాన చేయుడి .......

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому +1

      బైబిల్ abcd లు అయినా నేర్చుకోండి sis.
      God bless you.

    • @msrmsr4315
      @msrmsr4315 8 днів тому

      నువ్వు అసలు ఎవరు😂😂😂

    • @abdulbasithshaik1425
      @abdulbasithshaik1425 2 дні тому +1

      అంతిమ దినంలో యూదులు క్రైస్తవుల కోసం Anty CHRIST వస్తాడు. అతనినే వారిరువురు వెంబడిస్తారు. ఎందుకంటే వారు నిజదైవాన్ని మరచి ధర్మం విడనాడారు. వారు మనుషులను దేవుళ్ళుగా చేసుకున్నారు. ఆ దినాన వారు నిజమైన యేసును కనుగొనలేరు.

    • @msrmsr4315
      @msrmsr4315 2 дні тому

      @@abdulbasithshaik1425 మసీదులు ముతగొడతాడు ఆంటీ క్రీస్తు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 дні тому

      @@abdulbasithshaik1425 yes brother.
      God bless you.

  • @chandramma389
    @chandramma389 6 днів тому +1

    ఆధునిక సైన్స్ బైబిల్ చెప్పిన సృష్టీ&భూమి సిధ్ధాంతం ను తప్పుగా నిరూపించింది. కోపర్నికస్,గెలీలియో వంటి అనేక ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు బైబిల్ కి వ్యతిరేకంగా ఉన్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు ను చర్చీ అధికారులు హింసించి చంపేశారు. శాస్త్రవేత్త బ్రూనో ని అయితే సజీవ దహనం చేసారు. సైన్స్ అభివృద్ధి కి చర్చ్ ఎప్పుడూ మద్దతివ్వలేదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  6 днів тому

      God bless you sis.

    • @chandramma389
      @chandramma389 6 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS lord sri krishna bless you.

    • @dasnimmagadda24
      @dasnimmagadda24 5 днів тому

      అస్సలు సైన్స్ కి పునాదే బైబిల్ బ్రో, చాలా చాలా ఉన్నాయి సరిగ్గా జాగ్రత్తగా చదవాలి. థామస్ అల్వా ఏడిసన్ ఒక ఉదాహరణ. యోబు 28.3 చూడు బ్రో.

    • @chandramma389
      @chandramma389 5 днів тому

      @@dasnimmagadda24 బైబిల్ బూతులకే పునాది గాని సైన్స్ కి కాదు. బైబిల్ లో సైన్స్ లేదని ఐన్ స్టీన్, డార్విన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చెప్పారు. బైబిల్ వల్లనే బ్లూఫిల్మ్ లు పుట్టుకొచ్చాయి.

    • @njayaraju9190
      @njayaraju9190 2 години тому

      Nii gnananiki johar...
      Shiva puranam lo bhuthule levu....srikrishna rasaleelalalo bhuthule lev....
      Keka nv thammudu​@@chandramma389

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 7 днів тому +2

    మొత్తం సమాచారం తప్పు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  7 днів тому

      అయితే మీరు కరెక్ట్ చెప్పండి sis.
      God bless you.

    • @vinayraj.a2688
      @vinayraj.a2688 7 днів тому +1

      You are wrong sister this infomation is accurate

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  7 днів тому

      @@vinayraj.a2688 god bless you brother 🙏

  • @chandramma389
    @chandramma389 6 днів тому

    బైబిల్ ఒక కల్పత కథ.అందులో ఏ దేశస్తులు లేరు. ఏది జరిగిన అది మా బైబిల్ లో ఉందంటారు. బైబిల్ లో బూతులు ఉన్నాయి అంటే తెల్ల మోహం వేస్తారు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  6 днів тому +4

      బైబిల్ కల్పత కథ అని మీరు మాత్రమే అంటున్నారు. బైబిల్ చారిత్రక ఆధారాలతో, ప్రవచనాలతో, భూమి మీద సాక్ష్యధారాలతో రుజువు చేయబడింది. ఇప్పటికి బైబిల్ చెప్పినవే జరుగుతున్నాయి.
      బైబిల్ లో ఉన్నవి బూతులు కావు. కానీ ఒక మనిషి చేసే ప్రతీ నీచమైన పాపం గురించి వ్రాయబడింది. ఇటువంటి కామాతురత పాపాలు చేయద్దనే బైబిల్ చెప్తుంది. ఇవన్నీ చెప్తేనే కదా మనకు తెలిసేది. లేకపోతే బైబిల్ ఇది చెప్పలేదని పాపం ఇంకా ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. పాపాన్ని ఖండించి ఆ పాపం కోసం సిలువ రక్తం చిందించింది ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే.

    • @chandramma389
      @chandramma389 6 днів тому

      ​​​@@DAILYBREAD-BIBLEFACTSఅయితే యెహెజ్కేలు23:4/వారి కన్యకాలపు చనులను పురుషులు నలిపిరి.ఈ వాక్యాన్ని నీ తల్లి తో,చెల్లితో చదివించు.బైబిల్ లో భవిష్యత్ లో జరగబోయే విషయాలను గురించి రాయనేలేదు.బైబిల్ లో బూతులు, వ్యభిచారం, హింస, మతోన్మాదం, స్త్రీ వివక్ష, నరబలులు, ఆజ్ఞానం లాంటి గోరమైన విషయాలు ఉన్నందున సమాజం చెడిపోతుంది.

    • @dasnimmagadda24
      @dasnimmagadda24 5 днів тому

      అమ్మ మీరు ఏ లోకం లో ఉన్నారు, మీరు చాలా చాలా మేధావనమాట! అమ్మ మీరు మొత్తం పూర్తిగా చదవండి మీరే సాక్ష్యం చెప్పుతారు ఏది నిజం అని. మీరు అన్న దానికి సమాధానం అక్షరాలాతో ఎంతో అవుతుంది. దానికి బైబిల్ లోనే ఉంటాది దయచేసి పూర్తిగా చదవగలరు.

    • @dasnimmagadda24
      @dasnimmagadda24 5 днів тому

      యెహెఙ్కేల్ 23-3 అమ్మ

  • @smtb57
    @smtb57 8 днів тому

    Christianity is already dead .

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      Good imagine.
      God bless you brother.

    • @vinayraj.a2688
      @vinayraj.a2688 7 днів тому +1

      Ee nijaanni christavulaku maathram cheppoddu bro ee nijam vaari ki telistey vaaru malli jeevinchestaaru antey lokaanusaaranga
      Kottipinchukuntu thittipinchukuntu naanarakaalanu anubhavistuney christathwam inthaga abhivrddhi chendindiantey ika adi balavanthanga matham maarchey prakriya praambistey prapanchamlo ey okkadu migalademo

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  7 днів тому

      @@vinayraj.a2688 god bless you brother 🙏

    • @winwinlife4163
      @winwinlife4163 6 днів тому

      @@smtb57 who is allah of islam?!!

  • @muralikrishna6027
    @muralikrishna6027 2 дні тому +1

    Vallu ishmail rendo koduku kedar santhanam bro hagar ni sara vellagottina appati nunchi a paga dayadi paga run authune undi 😮😮😮😮😮

  • @Julie.Gurram
    @Julie.Gurram 5 днів тому +1

    𝘈𝘔𝘌𝘕🙏🏼🙏🏼🙏🏼
    𝘗𝘙𝘈𝘐𝘚𝘌 𝘛𝘏𝘌 𝘓𝘖𝘙𝘋🙌🏼

  • @apgphome
    @apgphome 9 днів тому +1

    Yehoah erey deudu yeppudu Israel 🇮🇱 desamu nu tappaka deudu gelipistadu Top of the would ga yehoah deudu unchutadu Israel 🇮🇱 desamunu yevaru jaenchaleru mana deudu kunukafu nedra podu Godbless Israel 🇮🇱 people and president Benzemin Netanyahu garu praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱✝️✝️✝️✝️✝️🇮🇱🇮🇱🇮🇱🇮🇱🌎🇮🇱🇮🇱🇮🇱