Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K | Ashok Selvan | Nasser | Latest Telugu Movies 2023

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2023
  • Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K on Mango Telugu Cinema. #YeYendakaGodugu 2023 latest Telugu movie ft. Ashok Selvan, Reyaa, Manikandan.K, Abi Hassan, Anju Kurian, Praveen Raja, Riythvika, Nassar, K.S.Ravikumar and others. Directed by Vishal Venkat and Produced by Ajmal Khan & Reyaa. Music Composed by Radhan. #AshokSelvan #Reyaa #2023LatestTeluguMovies #MangoTeluguCinema
    Synopsis:
    The lives of four flawed youngsters intertwine after a devastating road mishap. While they try their best to cope with the feelings of remorse and regret, they find themselves transformed.
    Click Here to Watch :
    2023 Latest Telugu Movies : bitly.ws/U8Fv
    2023 Latest Back To Back Best Scenes : bitly.ws/U8FQ
    Latest Back To Back Telugu Comedy Scenes 2023 : bitly.ws/U8G6
    Like us on Facebook for more updates - / mangotelugucinema
    Instagram - / mangotelugucinema
    Follow us on twitter for more updates - / telugucinema7
    Watch all your favourite movies in Telugu Cinema.
    Happy Watching!
    For More Latest News and Updates Subscribe to Mango Telugu Cinema : / telugucinema
  • Розваги

КОМЕНТАРІ • 292

  • @manju7520
    @manju7520 8 місяців тому +16

    చాలా చాలా బాగుంది. Heart touching movie
    పెద్ద హీరో సినిమా లు రాయడం తీయడం easy. ఇలాంటి సినిమా లు రాయడం మెప్పించడం చాలా కష్టం
    Story writer కి Direct కి ముఖ్యం గా producer కి స్పెషల్ thanks
    ఇలాంటి సినిమా లు ఇంకా రావాలి అంటే థియేటర్ లో చూడాలి, కానీ మనం చూడం ఇది నా guilty 😒

  • @lasya409
    @lasya409 8 місяців тому +50

    సినిమా మొత్తం ఏడుస్తునే చూసాను😢😢😢😢 నిజంగా చాలా మంచి సినిమా 😢🙏 డైరెక్టర్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @beliveryummy
      @beliveryummy 4 місяці тому

      Don't cry lasya, can i give you huge

  • @rmtguest6389
    @rmtguest6389 7 місяців тому +20

    Tamil వాళ్ళు ఎమోషన్స్ వున్న సినిమాలు తీయడం లో టాప్, మలయాళీ లు రియలిస్టిక్ తీస్తారు, తెలుగు వాళ్లు టైంపాస్ కామెడీ సినిమాలు బాగా తీస్తారు

    • @Jeevan919
      @Jeevan919 18 днів тому

      Saambar taagu 😂😂

  • @sivakrishna4573
    @sivakrishna4573 8 місяців тому +34

    సినిమా చూస్తూ ఉండిపోతారు... That's for sure ...what a movie... Really worth to Watch 💕🎉

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 8 місяців тому +115

    మూవీ చాలా బాగుంది.. మనం తెలిసి తప్పు చేయరాదు మరియు మంచివాడని నిరూపించాలని జీవించరాడు .ఓర్పు, సహనం , పని, కోపం మనిషి మనుగడకి చాలా అవసరం.. అవి అన్నీ సమపాళ్ళలో ఉండాలి... అందరూ చూడండి...

    • @himabindu6553
      @himabindu6553 8 місяців тому +2

      manchi maata chepparu

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 8 місяців тому

      @@himabindu6553 Thank you

    • @umap3040
      @umap3040 8 місяців тому +3

      మనస్సు ను కదలించే ప్రతి నిమిషము అద్భుతమైన చిత్రీకర న మాటలు రావడం లేదు అవార్డు రావాలని ప్రార్థిస్తున్నాను ఇలా మరి ఎన్నో చిత్రాలను తీయాలని కోరుకుంటున్నా ను

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 8 місяців тому

      @@umap3040 Thank you

    • @padmavathig6257
      @padmavathig6257 8 місяців тому

      😊

  • @ambedkarpulidindi7813
    @ambedkarpulidindi7813 8 місяців тому +30

    ఇంత గొప్పగా మనుష్యుల నిర్లక్ష్య స్వభావాలు గురించి అలోచించి... తీసిన గొప్ప సినిమా.. ఇలాటి డైరెక్టర్ లు చాలా తక్కువ వుంటారు... మార్పు కోసం ఒక గొప్ప సినిమా

    • @revathijoga8590
      @revathijoga8590 3 місяці тому

      Abba antha bagundho naku chala nachindhi

  • @user-lu2um9iy7z
    @user-lu2um9iy7z 8 місяців тому +8

    Comments chusi movie chudala anukunavalu kachithanga chudochu
    Daily mana life lo jarigevi ledha chusevi ledha vinvevey
    Chala realistic ga vundi
    Superb

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 8 місяців тому +15

    అద్భుత మైన చిత్రం,
    ఇందులో ఒక charecter మన నిర్లక్ష్యం గుర్తు చేస్తుంది , దానికి నేను దగ్గరగా ఉన్నాను..నా జీవితానికి అద్దం లా చూపించింది...MY APOLOGIES TO EVERYBODY TO WHOM I BEHAVED ARROGANT... నా నిర్లక్ష్య వైఖరి వల్ల బాధ పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు మరియు నా జీవితానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 8 місяців тому +7

    కేవలం మన ఆలోచన బట్టే
    మనమేలు కోరేవారిని తృణీకరిస్తాం కానీ వారు మనలను అర్థం చేసుకుని మసులుట గమనించం మరియు మన జీవితం అనేకులను మార్చగలదనే...
    ఇంకా అనేక కోణాలలో మనలను ఆలోచింపజేసి తీర్చగల మంచి మూవీ

  • @hifriends3607
    @hifriends3607 8 місяців тому +17

    బంధం విలువ తెలిస్తే
    ఎవరు ఎవరిని దూరం చేసుకోరు ☀
    భాద్యత విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు తప్పు చేయరు ☀
    డబ్బు విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు వృదా చేయరు ☀
    మన ప్రవర్తన మీదనే
    మన జీవితం ఆధారపడి ఉంటుంది📌
    వీలైనంత వరకు
    ప్రశాంతతను కోల్పోకుండా జీవించాలి 👈
    చక్కని అర్థవంతమైన సినిమా
    తప్పక చూడండి
    ఈ సినిమా ను సరిగా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది 🙏
    అందరూ బాగుండాలి
    అందులో మనము ఉండాలి ✍

    • @tanujakatreddi7617
      @tanujakatreddi7617 8 місяців тому +1

      Exactly 👌🙏

    • @hifriends3607
      @hifriends3607 8 місяців тому

      @@tanujakatreddi7617
      మీ విలువైన సమయంలో
      మీరు ఈ వీడియో చుసారు.
      మీ ఆలోచన విధానం బాగుంది.
      చక్కని ప్రతిభ మీ సొంతం.
      You have bright future
      Go head darely
      Success comes to your foots
      Never look back
      Don't think anything
      Just focus on your goals
      You have that much power
      My heartfully sincerely wishes to you
      Cute princess👸

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 8 місяців тому +14

    చాలా మంచి సినిమా. కోపం, .నిరాశ,అసహనం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో చెప్పిన కథనం.

  • @user-ir4tr9rb6b
    @user-ir4tr9rb6b 8 місяців тому +7

    చాల చక్కగా జీవితాన్ని చూపించిన దర్స్సకుడు ని అభినందించక తప్పదు...

  • @vijayaprasad952
    @vijayaprasad952 8 місяців тому +6

    చాలా బాగుంది సినిమా అందరూ సహజంగా నటించారు తన కోపమే తన శత్రువు అన్నా మాట నిజమే అని పాలించారు నాజర్ సార్ పాత్రలో ఇమిడి పోయారూ

  • @nandarapuapparaoking1787
    @nandarapuapparaoking1787 8 місяців тому +10

    డైరెక్టర్ నీకు హ్యట్సాప్ యాక్టింగ్ &టోటల్ క్యారెక్టర్స్ సూపర్ నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ మీ సినిమా సూపర్

  • @cvijayk
    @cvijayk 8 місяців тому +13

    Awesome movie. Very good messages are conveyed. Eye opener to all those who don't understand value of relations.

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 7 місяців тому +4

    ఒక మంచి సినిమా, నిజానికి bad habits మాత్రమే bad habit కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటివారు మనకి చెబుతున్నా మనం వారి మాటను నిర్లక్ష్యం చేసి మళ్లీ మళ్లీ అదే తప్పును చేయడం కూడా bad habit లాంటిదే.... కోపం అందరికీ వస్తుంది, కానీ దానికి ఒక లిమిట్ అంటూ వుంది మళ్లీ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పెద్దవి కావు....🙏

  • @raajulatha8767
    @raajulatha8767 8 місяців тому +12

    మంచి మూవీ అందురు తప్పకుండ చూడాలి ❤

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 8 місяців тому +5

    Movie superb ga undhi 👍
    Oka Death theliyaka chesina,cheyakapoyina chalaa problems vacchayi aa death valla.adhey death valla vachina problems motham Ending ki Mabbula poyayi.asalu yentha clear ga prathi okkariki connect ayyela ee movie ni thisaru❤❤❤
    All movie team TQ you so much 🌹

  • @myadamsaimadhavi9046
    @myadamsaimadhavi9046 7 місяців тому

    Ee kaalam youth ki paschathapam ante theleedu...ee movie lo aa change chaala baaga chupincheru.... director- writer Vishal Venkat ki hats off.... keep up the good work... God bless you....

  • @sravanthisare533
    @sravanthisare533 8 місяців тому +2

    Nice movie with beautiful message.Worth watching it. Superb 👌. One though after watching this movie why our Telugu industry will not produce this type of movies......

  • @mayihelpyoumitra
    @mayihelpyoumitra 8 місяців тому +2

    ఈ సినిమా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎక్కడ జర్నీ చేసిన వాళ్ళందరకి ధన్యవాదములు

  • @user-gp2cc4lu2b
    @user-gp2cc4lu2b 8 місяців тому +5

    Wonderful words ....prathi charcter superb nanna love you em chesina mekosam thakkuve

  • @shridhart6315
    @shridhart6315 6 місяців тому

    After long time I watched feel good movie. Hats of to the whole team of this movie. Super brother just realize your mistakes and say sorry to anyone. Without father the whole family suffering his absence. Say thank you to anyone who help us. Thank you once again for this movie director Sir.❤❤

  • @bukkurupushpalatha3562
    @bukkurupushpalatha3562 7 місяців тому +2

    Really heart touching movie chala houses lo brothers perents tho ilane vuntaru father loves son and son also loves father but both are some discosions but both are love👌👌👌👌👌👌👌👌👌👌👌👌real movie sir No words sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mrudula819
    @Mrudula819 8 місяців тому +8

    ನಿಜವಾಗಿಯೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿತ್ರ 👏👍👌😍💐🌹

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 8 місяців тому +1

    Excellent direction story. A lot to learn about facing truth and realise value of life and relations . Every actor max justice to their roles.

  • @Madhava34
    @Madhava34 7 місяців тому +1

    I watched a great movie after a long time. We need more movies like this. Feel good movie ❤. 100% better than any high budget movie. 👏👏👏

  • @nagamanidogga6869
    @nagamanidogga6869 8 місяців тому

    Movie chala bagundi. Chaala chaala bagundi. Manaki telisi teliyaka chesina tappulu tarvta manam ala cheyyakunda vunte bagundedi ani think chestu adhe mind lo vundipotamu. Director garu chala bagundi movie.

  • @srinikala9333
    @srinikala9333 8 місяців тому +3

    Wow great movie. Lot of realistic.
    This tells lot of things to people.
    Do you responsibility properly
    Do the right thing
    Respect our loved ones values
    Time tells the truth
    When time comes it happens in everyone's life
    Luxury or things what you have will not add anything to you
    Wow what a story. 👏👏👏👌👌🙏

  • @nagaraja1972
    @nagaraja1972 8 місяців тому +9

    NANDI AWARD WINNING ELIGIBLE MOVIE - I RESPECT THE STORY AND CREW FOR THIS GREAT MOVIE

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi
    @J.sandhyaraniJ.sandhyara-sz5oi Місяць тому

    సినిమా కి మనిషి జీవితానికి చాలా మంచి బంధం ఉంది ఎందుకంటె పక్కవాళ్ళు మన తప్పులను సీజీబితే వినని మనం అదే విషయం ఒక సినిమా లో చూసి నపుడు మనకి అనిపిస్తుంది మనం ఇలానే ఉన్నంకాడా అని

  • @user-px1mk9uc2w
    @user-px1mk9uc2w 8 місяців тому +2

    చాలా బాగుంది , సహజంగా ఉంది .

  • @seshukancharla292
    @seshukancharla292 2 місяці тому +1

    Hero లేడు heroine లేదు
    కథ హీరో ఈ సినిమాకు
    పాత్రలు మనతో మాట్లాడతాయి
    డైరెక్టర్ చాల బాగ తీశాడు

  • @rakeshkiranApexLegend
    @rakeshkiranApexLegend 8 місяців тому +1

    Super movie Naa okkadi life ni 3 characters lo chupinchinaru
    Thanks for the whole cast&crew for this film

  • @kunchalabhargavi9049
    @kunchalabhargavi9049 8 місяців тому +2

    Suppar movie ❤

  • @user-tb1in3nk8b
    @user-tb1in3nk8b 6 місяців тому +1

    మంచి మనసు వున్న మనుషుల జీవితా లే ఈ సినిమా 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @tanganpallymurali5921
    @tanganpallymurali5921 8 місяців тому +4

    సినిమా చాలా బాగుంది

  • @mohiddinshaik3657
    @mohiddinshaik3657 4 місяці тому

    Wt a movie… keep on crying while watching. Everyone acted well. Hats off to director/producer

  • @jaganv9263
    @jaganv9263 7 місяців тому

    Really a very good movie, and very educative
    ihats off to the cast and crew of this movie....
    Hope these kind of movies get a greater exposure so that people get the message...

  • @shankarreddykarishmaksrsha9163
    @shankarreddykarishmaksrsha9163 8 місяців тому +1

    Intha manchi movie na life lo chudaledu good massage 🎉🎉

  • @saibharath8674
    @saibharath8674 8 місяців тому +7

    Nice....❤ Feel good movie🎥

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 8 місяців тому

    Famtastic movie with a great message for every one , thanks for giving such a great movie all the best for the entire team

  • @peace_lover143
    @peace_lover143 8 місяців тому +3

    The best movie of my life, movie is full of compassion and shows the way how to live one's life, you are going to miss a lot if you miss this movie.

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 7 місяців тому +3

    చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. 🙏🙏🙏🙏

  • @veerkumar5510
    @veerkumar5510 4 місяці тому

    What A Great Movie 🥹🥹🥹 Chala Bagundi..
    Amma Nanna Intlo Pedda Vala Matalu Chypindi Vinali.... Vinandi🥹

  • @lakshmiprasanna3664
    @lakshmiprasanna3664 8 місяців тому +4

    Movie chaalla bagundi
    incomplete work leads to life damage...
    Not expressing love on day to day life and trying to show materialistic love makes no sense leading to regret..
    Stop overthinking if you are not done mistake become dum and duff to others words...
    If U did really mistake don't pretend everything good listen to your inner sense and rectify the mistake ...
    Key take ways from movie great execution

  • @seshammakummari7949
    @seshammakummari7949 8 місяців тому +4

    Ee movie teesina valla prathi okkariki 🙏🙏🙏🙏🙏

  • @ramaraopillarisetty7107
    @ramaraopillarisetty7107 8 місяців тому +3

    Very good movie.
    Very good direction.
    Good concept.

  • @madhanjyothi9243
    @madhanjyothi9243 3 місяці тому +1

    Movie Chala Chala bagundi emotional

  • @sivaprasadgokavarapu2582
    @sivaprasadgokavarapu2582 8 місяців тому +1

    coments chusi movie chuse vaariki mari mari cheptunna movie chala chala feel movie 👌👌👌

  • @user-yu9ju5wb9g
    @user-yu9ju5wb9g 8 місяців тому +1

    GOOD FEEL MOVIE ELANTI MOVIES AA MANAKU KAVALASINDHI

  • @Mummy0308
    @Mummy0308 2 місяці тому

    Assal intha bauntadani ankoledu i watched it with tears 🥲chala baundi
    (Commnts chadavi chusevallaki)
    Suprb undi, must watch

  • @sudhasworld8221
    @sudhasworld8221 7 місяців тому +2

    సినిమా చాల బాగుంది❤

  • @padmavathipannuri4054
    @padmavathipannuri4054 7 місяців тому +1

    Super sinima sir chala bhagumdi

  • @sampathraikanti7067
    @sampathraikanti7067 7 місяців тому

    Super movie ,chaala bagundhi

  • @vudayanaramarao5240
    @vudayanaramarao5240 2 місяці тому

    Chala chala bagundhi manchi message vundhi cinema lo andharu chudali

  • @soumyabiroju3985
    @soumyabiroju3985 8 місяців тому

    సినిమా చాలా బాగుంది మంచి message ఉంది

  • @veenya13
    @veenya13 8 місяців тому

    cinema lo praveen role chesina hero face book lo msg ki reply icharu..chala manchi vyakti la unnaru..his acting also i liked..cinema main ga chala bavundi..

  • @nagarjunareddykypu9081
    @nagarjunareddykypu9081 8 місяців тому +4

    Really very nice movie.Superb narration, nice story, message oriented

  • @KrishnaBolta-nl4sf
    @KrishnaBolta-nl4sf 8 місяців тому +1

    Feel good movie..must watch.if you want to watch based on review comments, don't miss it..

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 6 місяців тому

    Amazing movie ...very heart touching bit to bit🎉🎉

  • @swetharaj9215
    @swetharaj9215 8 місяців тому

    Movie chala bagundi

  • @bhanumathi-nh1hw
    @bhanumathi-nh1hw 8 місяців тому +1

    Really ... Must watch

  • @teja7014
    @teja7014 7 місяців тому

    This film change my mind in position way. Thank you ❤

  • @vinninikki4200
    @vinninikki4200 8 місяців тому

    Chala Chala bagundhi movie ❤❤

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 8 місяців тому +2

    Heart touching movie, I miss you Daddy, yes Oka family ki daddy chala important, respect parents.

  • @Save_Trees_Save_Lives
    @Save_Trees_Save_Lives 8 місяців тому

    Movie chala chala bagundi

  • @gowthamigowtham2486
    @gowthamigowtham2486 6 місяців тому

    hats off to this film maker . this film is such a wonderful film. must watch film. every one msut watch with family

  • @VAISHNAVIBOMMERELA
    @VAISHNAVIBOMMERELA 8 місяців тому +1

    superrrrr hats off

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 8 місяців тому

    అద్భుతం ఈ సినిమా అవా ర్డ సినిమా

  • @swarnamanjula7445
    @swarnamanjula7445 8 місяців тому

    Movie chalabagundi

  • @rajithalapalli9336
    @rajithalapalli9336 2 місяці тому

    Ee movie thisina director gari nati natulaku sethakoti vandhanalu movie chala bhagundi yechukontune chusanu sir hurt touching movie 😢😢😢

  • @ramjishanti2666
    @ramjishanti2666 8 місяців тому

    Beautiful movie
    God bless 🙌

  • @moyyasailakshmi4733
    @moyyasailakshmi4733 7 місяців тому

    చాలా బాగుంది

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 8 місяців тому +1

    Feel good movie ❤

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 8 місяців тому

    Really wonderful movie great director great artists really superb movie it’s a human emotions movie please movie writer movie director movie movie producer had surf

  • @prasaadprasaad968
    @prasaadprasaad968 8 місяців тому +1

    Really superb movie ❤❤

  • @swarajya1142
    @swarajya1142 8 місяців тому +2

    Really good movie

  • @umasankarratnala2135
    @umasankarratnala2135 8 місяців тому +1

    Nice movie heart touching super

  • @seshammakummari7949
    @seshammakummari7949 8 місяців тому +1

    Super super super movie. No words speech less

  • @archanasimhachalam2343
    @archanasimhachalam2343 8 місяців тому

    చాలా బాగుంది❤😢😢❤

  • @balajirao978
    @balajirao978 8 місяців тому +1

    Simply super......😊

  • @manadentist2267
    @manadentist2267 3 місяці тому

    NICE MOVIE DEFINTELY WORTH WATCHING, VERY PRACTICAL MOVIE, INSPIRING

  • @angelaraj8692
    @angelaraj8692 8 місяців тому +5

    ❤hats off to the director

  • @Swaroopaaa1918
    @Swaroopaaa1918 2 місяці тому

    I cont explain my words, suberb movie, I cried when I watching this movie, I cried, when I watching this movie, really suberb movie

  • @yeruvanarasimhareddy8510
    @yeruvanarasimhareddy8510 7 місяців тому +1

    Speechless movie, watch this movie please!

  • @Srinathcivilengineer
    @Srinathcivilengineer 8 місяців тому +2

    Nice consept ❤

  • @saradayenduri9045
    @saradayenduri9045 7 місяців тому

    Movie chalabagunnadhi

  • @chethannm2616
    @chethannm2616 8 місяців тому +3

    super movie

  • @usharani4195
    @usharani4195 8 місяців тому +2

    Very good movie

  • @lalithap4104
    @lalithap4104 8 місяців тому +3

    Super movie

  • @charanckck
    @charanckck 8 місяців тому

    Chala manchi cinema.

  • @sumalathasamanthula8883
    @sumalathasamanthula8883 8 місяців тому

    Excellent superb movie.

  • @gopipritam1143
    @gopipritam1143 8 місяців тому

    Wonderful heart touching movie ❤️💔🙏

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 8 місяців тому +1

    Feel good movie

  • @yeddulashirisha5252
    @yeddulashirisha5252 8 місяців тому

    Nice movie everyone must watch 😍

  • @user-pv7ob2ez1z
    @user-pv7ob2ez1z 7 місяців тому

    Wow very good movie
    No words❤❤❤❤❤❤
    Heart touching movie

  • @jyothidaglur5703
    @jyothidaglur5703 8 місяців тому +1

    After watching this movie please respect your parents dont show your anger on them. Scolding from children is the greatest punishment for parents.

  • @jyothularevathimr3739
    @jyothularevathimr3739 2 місяці тому

    Super ga vundi movie andharu chudalli
    Don't miss this movie 100% truth

  • @nagarajumora7040
    @nagarajumora7040 8 місяців тому +1

    Good concept movie