Full & Final : ల్యాబ్ రిపోర్ట్.. కంప్లీట్ డీటైల్స్ | Tirumala Laddu Controversy - TV9

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 445

  • @pavan_34
    @pavan_34 Місяць тому +239

    దేవస్థానం ప్రసాదంలో కల్తీ జరిగిందని ఇంతగా గోల చేస్తున్నారు, దేశం మొత్తంలో ప్రతి ఫుడ్ ఐటమ్స్ కల్తీ చేస్తున్నారు, ఈ నాయకులు ఏమి చేస్తున్నది...

    • @Balreddyrikkala
      @Balreddyrikkala Місяць тому +10

      ఇక్కడ మీలేజ్ ఎక్కువ వస్తది

    • @pkumar734
      @pkumar734 Місяць тому +11

      Ekkada bhakti tho thesukuntaru
      Migitha chotla yekkada yemi thinna , dhanni cover medha untadhi adhulo yemi unnayo

    • @pinkjava85
      @pinkjava85 Місяць тому +6

      Kulam ki support cheyali ga

    • @MyPrathilipi
      @MyPrathilipi Місяць тому +5

      ​@@pinkjava85chesthunnam gaa hindhuvulam ani marichi kathee jaggu reddy kulam ki 😂

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Місяць тому +7

      లడ్డు లేదు బొక్క లేదు, ఏపీకి ప్రత్యేక హోదా , ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 🤪 అని చెప్పి RSS BJP పచ్చి మోసం చేసింది, బారత యువత మనోబావలు దెబ్బతిన్నాయి?.✍🏻😎

  • @jasmithacreations946
    @jasmithacreations946 Місяць тому +133

    దేశంలో ఎంత కల్తీ జరగట్లేదు ఈ దేశ నాయకులే కల్తీ నెంబర్ వన్ ఫ్రాడ్స్ అందులో మీ టీవీ9 కూడా

    • @thimothydeep7898
      @thimothydeep7898 Місяць тому +2

      😂😂😂😂

    • @uhv13
      @uhv13 Місяць тому

      భగవంతునికి నివేదన చేసింది కల్తీ చేయటం అంటే తల్లి రొమ్ముని చేల్చినట్లె

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 Місяць тому

      💯 correct

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 Місяць тому +58

    😂 ఇది చెప్పడానికి మెట్లు ఎక్కడం ఎందుకు? అంత ఆయాసపడుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 😂😂😂

  • @futureindians5082
    @futureindians5082 Місяць тому +31

    Please CBI enquiry have to do , please stop allegation on TTD

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు Місяць тому +68

    నేను కూడా హిందువునే నేను కూడా తిరుమల వెళ్లాను cbi ఎంక్వయిరీ వెయ్యాలి కదరా

    • @kishorebabugudipudi3057
      @kishorebabugudipudi3057 Місяць тому +2

      జైల్ రెడ్డి నీ పదకొండు సం.గా బెయిల్ మీద వుంటే బొచ్చు కూడా పీకలేదు.ఇప్పుడు వేసిన సిట్ తొందరలో అందరినీ బుక్ చేస్తుంది.చూడండి.

    • @saiharishgunnam9185
      @saiharishgunnam9185 Місяць тому

      5:06 ​@@kishorebabugudipudi3057

    • @kanakarajuvanapala1698
      @kanakarajuvanapala1698 Місяць тому

      Jagan chetta naa kodaku should punish him

    • @swamymsvs7544
      @swamymsvs7544 Місяць тому

      ఎక్కడ ఉన్నావు తమ్ముడు...SIT వేశారు

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial Місяць тому +118

    ఓరి మీ దుంప తెగ కలిపింది జగన్ అని చెబుతున్నట్లు ఉంది మీ వాలకం 100 రోజుల్లో మీరు టెస్ట్ చేయించి రిపోర్ట్ 2 నెలల తర్వాత బయటపెడటం అంటేనే ఇందులో ఏదో మోసం ఉన్నట్లు ఉంది

    • @VENKATARAMANAKONDAPALLI-ng5qr
      @VENKATARAMANAKONDAPALLI-ng5qr Місяць тому +3

      Correct idhi kachitamga babu garu adikharam loki vachaka jarigmdhi valla mistakes ni vere valla mida ruddutunnaru

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 Місяць тому +1

      ​@@VENKATARAMANAKONDAPALLI-ng5qrThis is too much...
      Test reports వస్తే వెంటనే చెప్పాలనా 😅 reports వచ్చాయన్న నిజం కనిపిస్తోంది. అది మాట్లాడు.

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 Місяць тому

      జగన్ కి తెలియకుండా జరగదు.ఆ మూర్ఖుడు డబ్బు కోసం గడ్డి తినే రకం . అని proven fact.

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Місяць тому +1

      లడ్డు లేదు బొక్క లేదు, ఏపీకి ప్రత్యేక హోదా , ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 🤪 అని చెప్పి RSS BJP పచ్చి మోసం చేసింది, బారత యువత మనోబావలు దెబ్బతిన్నాయి?.✍🏻😎

    • @marvatuevent
      @marvatuevent Місяць тому

      ఒరేయ్ పిచోడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక చెడు వార్తతో అది కూడా అనేక కోట్లమంది సెంటిమెంట్ తో కూడిన గొడవలు ఎందుకని ఆగారు

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm Місяць тому +54

    హిందువుల మత విశ్వాసాలతో చెలగాటం ఆడుతన్న చంద్రబాబు ను దేవుడు క్షమించడు.. తన రాజకీయాల కోసం ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ నీ గంగ లో కలిపేస్తున్నాడు.

  • @Siva-g9d
    @Siva-g9d Місяць тому +46

    మొన్నటి వరకు అమరావతి కి వ్యతిరేకంగా మాట్లాడిన మీరు ఎందుకు మారారు?

  • @Balreddyrikkala
    @Balreddyrikkala Місяць тому +137

    హీరో్టేజ్ డైరీ నెయ్యి కూడా టెస్ట్ చేయించండి.

    • @rathodmallikarjunanayak4121
      @rathodmallikarjunanayak4121 Місяць тому +6

      Heritage product is banned in Tamilnadu state because of high chemicals

    • @Balreddyrikkala
      @Balreddyrikkala Місяць тому +7

      @@rathodmallikarjunanayak4121 e కులగజ్జి మీడియా ఒక్కసారికూడా ఈ విషయాన్నీ ప్రచారం చెయ్యలేదు

    • @vikramaditya5519
      @vikramaditya5519 Місяць тому +10

      ​@@Balreddyrikkalakulagajji miku undhi bayya, 😂 perulone reddy undhi ga

    • @Balreddyrikkala
      @Balreddyrikkala Місяць тому +4

      @@vikramaditya5519 నువ్వు పెట్టుకో వద్దన్నామా.

    • @SrinivasaGunnisetti
      @SrinivasaGunnisetti Місяць тому +2

      Adhi ఏ dhevasthanam ki ivvaledhu ga thammudu...

  • @Sonu-oh1tj
    @Sonu-oh1tj Місяць тому +81

    నేను కూడా హిందువుని ఈ శామ్యాల రావు జూన్ లో ఏమి చెప్పాడో ఆ వీడియో కూడా పెట్టండి రాజకీయం పరంగా జగన్ తో కొట్లాడు దేవుడి తో కాదు చంద్రబాబు నాయుడు గారు

    • @ramyareddy8708
      @ramyareddy8708 Місяць тому

      Well said andi.mee lanti valu inka mundu ki vachi matladali

  • @velamalapavani431
    @velamalapavani431 Місяць тому +62

    ,,నేనే సీఎం అయితే ఇప్పుడు అబద్ధం చెప్టున్న వాళ్ళందరినీ ఉరి తీఎంచేస్తా ను

    • @standswithpeace
      @standswithpeace Місяць тому

      Rape chesinodike dikku ledhu amma inka veellaku ante assalu kastam. Em chestham mana karma. 🙂

  • @shaikdastagiri1022
    @shaikdastagiri1022 Місяць тому +4

    ప్రజలు తిరగపడకుండా సంక్షేమ పథకాల మీద అవగాహన లేకుండా చేసే కుట్రలు రా ఇవన్నీ ఆ నాయకుడైన ఈ నాయకుడైనా

  • @gnm4558
    @gnm4558 Місяць тому +35

    ఇప్పుడు మీరు చెప్పే ల్యాబ్ రిపోర్ట్ ఫేక్..మొదట EO శ్యామలరావు గారు చెప్పింది వేరు..ఇప్పుడు ఒత్తిడితో కల్పిత రిపోర్ట్ సృష్టించి రెండో సారి చెప్పింది వేరు..మీరు మొదటిది రెండోది కలిపి విశ్లేషణ చెయ్యాలి..అయినా ఈ ట్యాంకర్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వచ్చినదే..తప్పుని సమర్డించుకొని ఎదుటివారు మీద బురద కొట్టడమే

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +75

    Super six Diversion politics by TDP

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Місяць тому +1

      లడ్డు లేదు బొక్క లేదు, ఏపీకి ప్రత్యేక హోదా , ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 🤪 అని చెప్పి RSS BJP పచ్చి మోసం చేసింది, బారత యువత మనోబావలు దెబ్బతిన్నాయి?.✍🏻😎

    • @uhv13
      @uhv13 Місяць тому

      ​​@@MrRavikiranElijahNRIబొక్కగడా ఫారిన్ లో ఉండి మాట్లాడటం కాదు నువ్వు పోయి అక్కడ శవాన్ని ప్రార్ధించుకో బొక్క న కొండే

  • @seenubobbala6832
    @seenubobbala6832 Місяць тому +11

    ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పటిది ఎక్కడిది రోజు వచ్చే నెయ్యి లో వచ్చిందా ఆ నెయ్యి వాడారా అదే శ్యామలరావు ఆ నెయ్యి వాడలేదు వేనక్కు పంపించాం అని చెప్పారు కదరా, దానికెందుకురా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому

      vachina 8 tankers lo 4 already vadesina taruvatha anumanam vachi, test ku gujarath LAB ku pampincharu. appudu ee report ravadamtho, migilina 4 tankers nu reject chesesaru. ante already animal fat vunna ghee 4 tankers laddus kosam vadesaru.

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +73

    Super six diversion politics by TDP

    • @ravuladurga2368
      @ravuladurga2368 Місяць тому +2

      Niku god kana super six ekuva anukutha devud ni. Chudu 1st niku 6 lu jagu esathadu elavi chala unayi

    • @ksnangels4381
      @ksnangels4381 Місяць тому

      Nuvvu gorre biddava naa kodaka devunni apavithram cheyamani jesus cheppada , meere chedadenguthunnaru , christians aina muslims aina any religion we respect each other we have respect every relugion and its customs

    • @UmaK-ri5qw
      @UmaK-ri5qw Місяць тому +3

      Panchi pedithene manchipalana neeku aa chethagadu em unchadani panchipedatharura

    • @marvatuevent
      @marvatuevent Місяць тому

      నీ పూకురా.. Super 6 లో ఆల్రెడీ 3 implement చేశారు.. అసలు సూపర్ సిక్స్ లు ఇవేమి జనం పట్టించుకోలేదు దరిద్రుడు జాగన్ పోవాలి అని కోరుకున్నారు..

    • @dealingnow5347
      @dealingnow5347 Місяць тому +1

      Super six evo cheputhara sir ...okkasari

  • @KiranKumar-jc4gp
    @KiranKumar-jc4gp Місяць тому +47

    గోవిందా గోవిందా సూపర్ సిక్స్ గోవిందా

  • @varasalaramesh847
    @varasalaramesh847 Місяць тому +66

    100 రోజులపాటు నిద్రపోయారా

    • @vikramaditya5519
      @vikramaditya5519 Місяць тому +10

      Mi jagan anna 5 years nidhrapoyadu... Dhaniki em chepthav 😂

    • @machalasuresh2589
      @machalasuresh2589 Місяць тому

      Andharu Nidra poye valle Anna mata😂😂😂

    • @ramesht4571
      @ramesht4571 Місяць тому +3

      అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు జగన్ ఐయామ్ లో జరిగింది అంటే వందరోజులు నిద్రపోయారా అంటున్నావు ఆ వెంకటేశ్వరస్వామి నీకు మంచి బుద్ధి ప్రసాదించాలి

  • @sureshbioful1
    @sureshbioful1 Місяць тому +30

    ఇదే టీటీడీ E. O గారు జులై లో press మీట్ పెట్టి, ghee లో ఓన్లీ plant oil కల్తీ jarigemdi అని చెప్పేడు...... 2 month లోనే total report మార్చేసారా????

    • @rathodmallikarjunanayak4121
      @rathodmallikarjunanayak4121 Місяць тому +3

      మా గవర్నమెంట్ లో ఏదైనా మార్చేస్తాం, ప్రజలు గొర్రెలని మా పార్టీ అందుకు అతీతంగా పని చేస్తుంది. మేము చేసేదే, మేము మాట్లాడేదే మా పాలన

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c Місяць тому

      మధ్యలో బొల్లిగాడు గిల్లాడు.

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 Місяць тому

      Gujarat lab కి పంపాక clear report వచ్చింది.

    • @gsaikumar5878
      @gsaikumar5878 Місяць тому

      Yepduu vachindi july lo​@@vasanthakumari1544

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +71

    Heritage vadandi. Sudh Ghee😂😂😂

    • @Bubblygirlstories
      @Bubblygirlstories Місяць тому +4

      Oyammo anno , heritage ghee vadamani cheppaledu ,eppatinundo nandini ghee vadutunnaru ade vadalani cheptunnaru

    • @prasadbolla4579
      @prasadbolla4579 Місяць тому +2

      AR Ghee Number 1
      Dhara kooda takkuva😂

  • @svvnageswarao9245
    @svvnageswarao9245 Місяць тому +46

    మీరు చేసే వార్తలు జగన్ కోసం ఉన్నాయి కానీ దేవుడు కోసం లేవు 💯

  • @chandrabali4497
    @chandrabali4497 Місяць тому +30

    Vadiki 100 days pattinda lab test vatchi 30days iete akkada vunnadu

  • @ballubalaji9991
    @ballubalaji9991 Місяць тому +32

    ప్రభుత్వం వచ్చిన ఇన్నిరోజులు నుంచి ఇ న్యూస్ చానెల్స్ మీడియా ప్రభుత్వంలో ఉన్నవల్లు గడిదలకు గంగ్గిలు తినిపిస్తున్నర

    • @UmaK-ri5qw
      @UmaK-ri5qw Місяць тому +2

      5 years palinchina gadishalanu pattukovadabiki ground work chestunnaru

  • @kkirankumar7460
    @kkirankumar7460 Місяць тому +62

    ఆపండిరా బాబు,...evm tampering చేసిన వారిని వదిలేసి.....😅

    • @Shon528
      @Shon528 Місяць тому +12

      2019లోనే గా నిజమే వదలకూడదు

    • @MRGAMING-mh2cb
      @MRGAMING-mh2cb Місяць тому

      Kkirankumar ఒరేయ్ 5₹ కుక్క..
      నీలాంటి సైకో వెధవలు తప్ప, వై ఛీ ఫీ పార్టీకి బుద్ధి జ్ఞానం కలిగిన ఎవడూ ఓటువెయ్యలేదురా గాడిద 😂

    • @susarlaramamurthy6649
      @susarlaramamurthy6649 Місяць тому

      10ngu. Kaani ati 10ngaku

    • @vemulaprasad6439
      @vemulaprasad6439 Місяць тому

      Ide company nundi e year nunchi konugolu chesthunnaru reports testhe Anni bayata padathadi

    • @Madhu-y5s
      @Madhu-y5s Місяць тому +2

      2019 lo evm tampering jaragaledha ...

  • @vinaych7777
    @vinaych7777 Місяць тому +14

    Maku ipudu heritage ghee kavali

  • @kkirankumar7460
    @kkirankumar7460 Місяць тому +18

    చెత్త chanels......news కావాలి 😅

  • @SibyalaSivaramakrishna-yq3oe
    @SibyalaSivaramakrishna-yq3oe Місяць тому +15

    ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే నాటకం హిందువుల మనోభావాలు దెబ్బ తీసి జగన్మోహన్ రెడ్డికి మైనస్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకం

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +18

    TDP politicising TTD 😢😢😢

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro Місяць тому +28

    CBN lost his credibility ,he is failure his government,he is avoiding his manifesto,he playing dirsty politics

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 Місяць тому +6

    ఉండాల్సిన S value vs ఉన్న value మొత్తం ఉల్టా చదివాడు ఈ హోస్ట్. 😂

  • @chaitanyasuvvada5991
    @chaitanyasuvvada5991 Місяць тому +7

    Nakithe pakka TDP,JSP plan anipisthundhi

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 Місяць тому +3

      నీ బుర్ర. ఎదగరు మీరు.pay tm batch ఆ?

    • @gnrgmr
      @gnrgmr Місяць тому

      Mi burra asaalu edgadhu andukante miru pachha batch kabatti​@@vasanthakumari1544

  • @bhumaiah
    @bhumaiah Місяць тому +3

    మీరు కూడా నిజాలు చెబుతున్నారా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు? ఇకనైనా ఒకరికి కొమ్ముకాయకండి.

  • @sree877
    @sree877 Місяць тому +5

    కిలో నెయ్యి 320 రూపాయాలు వ‌స్తదా!

  • @AP_WR
    @AP_WR Місяць тому +14

    Full fake report chaduvutunnadu reporter

  • @sundarbunga7743
    @sundarbunga7743 Місяць тому +11

    Cbn ki mind dobbindi hospital lo treatment epinchandi prajalaki okati kuda amalu cheyaledhu valaki samadanam chepakunda Ela rumours create chesi divert chestunadu

    • @sreddy1588
      @sreddy1588 Місяць тому

      arey howle ga govt ochi 3 months kuda kaledu pension penchadu , anna canteens open chesadu , in time salaries istunnadu .. appude anni kavalante ela ra Paytm kukka.. fruad party tirumala lo chesina kalthi gurinchi matladu ra howle ga 😢😢

  • @prathapaswini4542
    @prathapaswini4542 Місяць тому +1

    💪🏼👌🏾🌹🚩🚩🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarrachuloori
    @prabhakarrachuloori Місяць тому +1

    రాజకీయాలి పక్కనపెట్టి అసలు కల్తీ జరిగింది ఎప్పటి నుండి సీ బీ ఐ తో విచారణచ్చెయ్యండి బండారం 🎉🎉🎉

  • @sureshreddy4272
    @sureshreddy4272 Місяць тому +4

    CBI enquiry ki TDP no ani enduku??

  • @neelimareddy4941
    @neelimareddy4941 Місяць тому

    Suspected అని మాత్రమేరిపోర్ట్ ఉంది.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому +6

    రజినీకాంత్ ఉండి ఉంటే ఆ రిపోర్టే తప్పని చెప్పి డిబేట్ పెట్టే వాడేమో అందుకే తరిమిండ్రు

  • @Truth6464
    @Truth6464 Місяць тому +1

    నాయనా! రిపోర్ట్ లో పసుపు రంగులో ఉన్నిది టెస్ట్ లో వచ్చినది, దానికింద ఇచ్చినది ఉండాల్సినది. మీరు దాని పూర్తిగా వ్యతిరేకంగా ప్రస్తావించారు.

  • @satya0715
    @satya0715 Місяць тому +6

    న్యూస్ చెప్పడానికి కుప్పి గంతులు వెయ్యాలా?

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI Місяць тому

      లడ్డు లేదు బొక్క లేదు, ఏపీకి ప్రత్యేక హోదా , ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 🤪 అని చెప్పి RSS BJP పచ్చి మోసం చేసింది, బారత యువత మనోబావలు దెబ్బతిన్నాయి?.✍🏻😎

  • @ramkirankanduri5065
    @ramkirankanduri5065 Місяць тому +21

    TDP DIRTY POLITICS

  • @vijayshades
    @vijayshades Місяць тому +2

    అసలు విషయం రిపోర్ట్ లో ఉన్నా నెయ్యి లడ్డు తయారీకి వాడరా? లేదా? చెప్పండి. వడక పోతే లడ్డు అపవిత్రం అయింది అని ఎలా చెప్పగలరు"

  • @NavadeepDuru
    @NavadeepDuru Місяць тому +2

    పూజలు పేరు తో ప్రాణాలు తీస్తారు ఎందుకో

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 Місяць тому

    మీడియా వాళ్లే తప్పుగా చెప్తున్నారు మీ మీద కూడా చట్టం తేవాలి

  • @NagendraNagu-gq9ut
    @NagendraNagu-gq9ut Місяць тому

    మన దేశంలో ఇలాంటివి మామూలు విషయం తెలిసిందే.ఇప్పుడు హడావిడి చేసిన ఉపయోగం లేదు

  • @narasimharaoyerramsetty8503
    @narasimharaoyerramsetty8503 Місяць тому +1

    ఇదంతా హెరిటేజ్ ను నెయ్యి వాడతాం కోసమే మీరు గోల్ చేశారు అంటారా

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw Місяць тому +10

    Cbn garu devudini nammaru. Chala temples padagottaru. Tirumala laddu tho politics chesthe vamsam motham nasanam avuthundi.

  • @Janam-Kosam-Manam
    @Janam-Kosam-Manam Місяць тому

    నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకున్ని
    గుమ్మానికి ఊరి తీస్తడన్నో నమ్మినోన్ని
    తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
    మన దీపాలార్పేస్తడమ్మో నాయకుడు
    అధికారం తన పదవీ కొరకు నాయకుడు
    మతకలహం మంటేస్తడమ్మో నాయకుడు
    ఇప్పుడు CM &DCM ఏ మంటలు పెడుతున్నారో వారి విచక్షణకే తెలియాలి.

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 Місяць тому

    ఇది సిబిఐకి అప్పచెపితేనే గాని తెలియదు అధికారముతో ల్యాబ్ రిపోర్ట్ ను కూడా మార్చే శక్తి ఉంది కాబట్టి ఇది సిబిఐకి అప్పచెప్పాలి

  • @indian2385
    @indian2385 Місяць тому

    ఇంతకీ టీటీడీ.. టెస్ట్ చేసాక నెయ్యని వాడుతున్నారా లేక.. నెయ్యి వాడి లడ్డు తయారు చేసి ప్రజలకి ఇచ్చి టెస్ట్ చేస్తున్నారా... ఇంతచిన్న లాజిక్.. మర్చిపోయి రాజకీయాలు చేస్తే ఎలా

  • @krishnamyla8051
    @krishnamyla8051 Місяць тому

    మేము ఈ మధ్యనే తిరుపతి వెళ్ళాము లడ్డులు కూడా తీసుకున్నాము పంది కొవ్వు ఇలాగ చాలా కలిసాయి అంటున్నారు మేము చాలా బాధపడుతున్నాము

  • @lets5716
    @lets5716 Місяць тому +1

    అసలు సోయా bean, palm oil.. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి?

  • @jamuna106
    @jamuna106 Місяць тому +5

    First CBN nu arrest cheyamanandi TV chanals varu..

  • @neelimareddy4941
    @neelimareddy4941 Місяць тому

    ఒరేయ్ ఎందుకు రా ఇన్ని కథలు హెరిటేజ్ గీ సప్లై చేయాలనుకున్నారు చేసి చావండి.

  • @Ravirajvlogger
    @Ravirajvlogger Місяць тому

    నిజాలు చెప్పే రోజులు ఎప్పుడో పోయాయి, ఎవరి gout అధికారం లో వారికి భజన చేయడమే న్యూస్ చానల్స్ పని.....

  • @DharmaRao-j6v
    @DharmaRao-j6v Місяць тому

    నెయ్య సప్లై చేసిన కంపెనీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు

  • @vivekanandaraju
    @vivekanandaraju Місяць тому

    సుప్రీం కోర్టు ఈ రిపోర్ట్స్ సబ్మిట్ చెయ్యాలి. సర్

  • @Ravirajvlogger
    @Ravirajvlogger Місяць тому

    July లో రిపోర్ట్ వస్తె ఇప్పటి వరకూ ఎందుకు రిపోర్ట్ బయట పెట్టలేదు అంటే మీరు 100 రోజుల పాలన డైవర్ట్ చెయ్యడానికి మాత్రమే ....

    • @uhv13
      @uhv13 Місяць тому

      Report bayata pedte jagan valla ayyadaggariki చేరతాడు విజయవాడ వరదలు ఇంకా చాలా పనులే ఉంటాయి బయట పెట్టటం ముఖ్యం కాదు దాని ఆపటం ప్రక్షాళన ముఖ్యం

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 Місяць тому

    అసలు నందిని నెయ్యిని... ఎందుకు ఆపేసారు అది చెప్పు....... నువ్వు ఏదో కవరింగ్ చేయాలనీ చూస్తూ వున్నావు....

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l Місяць тому

    ఒరేయ్ శ్యామల, సీబీన్ మీరు ఇద్దరు colloid అయ్యారు అని క్లియర్ గా తెలిసి పోయింది

  • @nehemyajangam519
    @nehemyajangam519 Місяць тому

    ఇంతకీ ఇది లడ్డు రిపోర్టర్ లేకపోతే నెయ్య రిపోర్టర్ ముందది తెలపండి నెయ్యి రిపోర్ట్ అయితే తిరుపతిలోనే మూడు అంచుల రక్షణ వలయం ఉంది అది దాటి ఎలా వెళ్ళిందో ఎలా వెళ్ళను ఇచ్చారు వాళ్ళ మీద కేసులు పెట్టండి

  • @bapujidevadas7328
    @bapujidevadas7328 Місяць тому

    నువ్వు చూపించిన రిపోర్ట్స్ చూసే ఆ నెయ్యి ట్యాంకర్స్ ను వెనక్కి పంపించేశారు, లోపల ఉన్న లడ్డూల మీద టెస్ట్ చేసిన రిపోర్ట్స్ ఇవి అని చెప్పి మొత్తం దేశాన్నే ఉలిక్కపడేలా చేసి జనాల్ని బకరాలను చేసేసారు.

  • @satyanarayanathota9774
    @satyanarayanathota9774 Місяць тому +4

    Rajanikanth yekkada Sir

  • @ZulfikharalibinsaleemMoh-cw1qp
    @ZulfikharalibinsaleemMoh-cw1qp Місяць тому +1

    EO sir should explain this values are in regretted ghee not on ghee sent inside for manufacturing laddus and TTD needs.. If so why this EO using but not stoped total supply and sent for departmental inquiry? Since this tests happen in this EO OFFICE TIME ie both samples collected and test results time is this government time not previous government time? So how previous govt blamed? A millions dollars goggle question which has no proper answer

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 Місяць тому

    ఒక్కొక్కడు ఒకొక్క రిపోర్ట్ తెచ్చేసికుంటున్నారు.

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Місяць тому

    స్టీల్ ప్లాంట్ ని దొబ్బించడానికి ..టి. డి పి టాపిక్ డైవెర్షన్....

  • @DilipKumar-os9eg
    @DilipKumar-os9eg Місяць тому

    గుడికాడ చెక్ చేసే లోపలికి పంపుతారు కదా ఎంత తప్పు ఎలా జరిగింది దీన్ని వీళ్లు రాజకీయం ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఏదో పెద్ద కుట్రని ఉంది

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg Місяць тому

    రిపోర్ట్రలు ఎలాగైనా మార్చగలరు అందుకే గాలి వార్తలు అంటారు.

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 Місяць тому

    If S value of ghee is less than 200 it is mixed with either veg oils or animal fat which are about S value of 185-210. Since there is doubt on the supplier bring the samples of used ghee few months back and get it tested for exact materials adultered. As few samples showed 25-40 S value it may contain water and mineral oils

  • @lets5716
    @lets5716 Місяць тому

    అసలు తిరుమల లో స్వామి వారి నగలు, భూములు, ఆస్తులు, విలువైన వజ్రాలు.. అన్నీ safe గా ఉన్నాయా????

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Місяць тому

    తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ,యాదాద్రి,వినాయకుడు గుడులు వుండగా ఇంకా రైతు రుణ మాఫీ , రైతు బందు ఎందుకు? బ్రాహ్మణుల మనోబావల కి బొక్కా.✍🏻😜😜😜

  • @niranjanbabu95
    @niranjanbabu95 Місяць тому

    Enduku stairs ekkaru ani chustunna.. but nothing is there. Malli kindaki vachav emina thesukuvastav emo anukunna 😂

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 Місяць тому

    చేపనూనె omega3 fatty acid , నెయ్యి కంటే ఎన్నో రెట్లు ఖరీదైంది. దాన్ని నెయ్యి లో ఎందుకు కలుపుతారు?

  • @sprahlad746
    @sprahlad746 Місяць тому

    ఏమి చేస్తుంది ఈ ప్రభుత్వం, నిద్ర పోతుందా, అధికారం మీ చేతిలో ఉంది, so CBI ఎంక్వయిరీ చేసే దమ్ము మీకు లేదా...

  • @RavibabuPulavarty
    @RavibabuPulavarty Місяць тому

    What about vada pongal pulihora etc..

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi Місяць тому

    ఈఓ ఎందుకు మాట marustundhu మాట మాట కి

  • @Indian2.2024
    @Indian2.2024 Місяць тому

    S value కాదు రా నాయనా లిక్విడ్ క్రోమాటోగ్రఫీ టెస్ట్ చేయాలి

  • @SaradhaSathivk
    @SaradhaSathivk Місяць тому

    The, great, journalist

  • @narasimharaoyerramsetty8503
    @narasimharaoyerramsetty8503 Місяць тому

    ఆల్రెడీ 100 అంటూ కలిపే వస్తుంది మీరు దాన్ని వాడుతున్నారు కదా

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Місяць тому

    ఇంతకు నువ్వు ఏమి చెబుతున్నావు జగ్గన్ బినామీ

  • @DavidSake-d7b
    @DavidSake-d7b Місяць тому

    ఏమండీ రాష్ట్రములో ఎంతమంది మేధావులు ఉన్నారుకదండి నెయ్యి ఎన్నిరోజులు నిలువ ఉంటుంది తిరుమల లో ఎన్నిరోజులు నిలువచేస్తారు తెలుసుకోండి బాబు గవర్నమెంట్ వచ్చిన ఎన్నిరోజులకు ఈవిషయం బయటపడింది ఇవి ఒకటి గమనిస్తే విషయంమొత్తం బయట పడుతుంది. దీనిమీద మీరు tv9వాళ్ళు వీడియో చేయగలరు తప్పు ఎవరిదో బయట పెట్టగలరు 🙏🙏

  • @jagan551
    @jagan551 Місяць тому

    Why center is not taking seriously...it is waiting until the proofs are manipulated

  • @swarnalatha9878
    @swarnalatha9878 Місяць тому

    ఇది టీడీపీ వచ్చినకే కదా.... వారి మీద చర్య తీసుకోండి... మహేష్

  • @ThatipatriRamesh
    @ThatipatriRamesh Місяць тому

    😊😊😊😊😊

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Місяць тому

    Who collected samples and in whom's presence and who packed and sealed the samples ??? Laboratory sterilization and staff integrity???
    Why only July samples are under scrutiny??? Why 3rd or 4th week of June 2024 samples were not sent to lab ??
    Please clarify if any body knows the issue in detail.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Місяць тому

    అసలు అరెపొర్ట్ ఏ " నెయ్యి " పై పరీక్ష చేసి ఇచ్చినది ? TTD కి సప్లై చేసిన నెయ్యి పైనేనని నిర్ధారించే రిఫరెన్స్ లు లేవని చెబుతున్నారు ! ఈ పరికంప చర్చలకు ఆజ్యం పోసినదెవరు ? దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు ఎంత కలత చెందాయి ? Yes and No రెండు కాలాటకలిగించేవే ! ఎందుకంటే దేవదేవుని శతాబ్దాల పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న TTD తన పవిత్రతను దాదాపు కోల్పోయింది !

  • @sureshpamujulapamujula9974
    @sureshpamujulapamujula9974 Місяць тому

    2014 to 2019 CBN Garu time 20 tankers కల్తీ అని return వెళ్లాయి. Jsgamr gari time లో 18 tankers returns వెళ్లాయి. ఇది రాజకి6ఏం

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 Місяць тому

    High court must take the case as SUMOTO

  • @rambabugorusupati5891
    @rambabugorusupati5891 Місяць тому +2

    Rajanikanth ekkada

  • @subhashpaul3583
    @subhashpaul3583 Місяць тому

    అసలు అది ఏ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి శాంపిల్ చెప్పలేదు.

  • @thalapathishankarshankar8357
    @thalapathishankarshankar8357 Місяць тому

    మీ ప్రచారం సూపర్ దేవున్ని కూడా రాజకీయాల కోసం సర్వనాశనం చేసి లడ్డూ ప్రసాదం మీదనా ప్రత్యేకంగా,ప్రయేగలు

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Місяць тому

    లడ్డు లేదు బొక్క లేదు, ఏపీకి ప్రత్యేక హోదా , ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 🤪 అని చెప్పి RSS BJP పచ్చి మోసం చేసింది, బారత యువత మనోబావలు దెబ్బతిన్నాయి?.✍🏻😎🤣🤣🤣

  • @JGG99
    @JGG99 Місяць тому

    😮😮😮😮😮😮😮😮😮😮😮పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని అతగాడిని ముందస్తు జాగ్రత్త చర్యగా జైల్లో వేయాలి. లేదంటే బంకర్ లో దాక్కున్నా ప్రజలు వదిలేలాలేరు..😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @prabhakarreddyyarala7429
    @prabhakarreddyyarala7429 Місяць тому

    🙏🙏🙏 Govinda 🙏🙏🙏
    Save AP people.
    Side track.... politics

  • @budhakamu4326
    @budhakamu4326 Місяць тому

    తిరుపతి దేవస్థానానికి భక్తులు దేవుని కోసం వెళ్తున్నారా లడ్డులు కోసం వెళ్తున్నారా ఇంత 100g లడ్డు కోసం దేశం మొత్తం రచ్చ చేస్తున్నారు ఎన్నికల అప్పుడు వర్షానికి ఎండలకి కాలు నొప్పులు వచ్చే దాకా లైన్లో నిలబడి రాజకీయ నాయకులు ఓట్లు వేస్తే వాళ్ల సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతుంటే పట్టించుకోరు గానీ ఎక్కడో గింత లడ్డు కి ఇంత పబ్లిసిటీ యా టిటిడి వాళ్ళు లడ్డులను ఫ్రీగా ఇస్తున్నారా ఆ వ్యాపారం పోతుందని ఈ గోల ఆ లడ్డు కి ఖర్చుపెట్టి డబ్బులు తోటి రాష్ట్రంలో చాలా చోట్ల చాలా పనులు చేయొచ్చ

  • @Mooonlight2023
    @Mooonlight2023 Місяць тому

    Showing. 87.61 and telling 8.61 Which is correct ?

  • @NavadeepDuru
    @NavadeepDuru Місяць тому

    తయారు చేసే వాళ్ళు చెమట చీముడు వాసనా కూడా ఉంటది

  • @bhanusreereddy4344
    @bhanusreereddy4344 Місяць тому

    @CBN @JSP -first speak about Vizag steel factory.. God will take care of his Laddu