Hidden secrets about Tirumala | Tirumala | Chaganti Koteswara Rao |

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 35

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому +3

    ఈ సరస్వతీ పుత్రునికి "భారత రత్న" ఇవ్వాలి. సత్యం,ధర్మం,శాంతి,ప్రేమ లను ప్రపంచానికి పంచగలిగిన వారు. లిటరేచర్ లో నోబెల్ బహుమతి కి అర్హులు. కేంద్ర ప్రభుత్వం వీరి సాహితీ ప్రతిభకు ఎంట్రీని నోబెల్ టీమ్ కు సిఫారస్ చేయాలి.❤❤❤

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 10 місяців тому +10

    Sree gurubhyo namaha🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому +1

    ఆహా! ఏమి వర్ణన ప్రవచనం..ధన్యువమైతిమి గురుదేవా! కోటేశ్వరరావు గారు నమస్సుమాంజలి ❤❤❤ ఓం నమో వేంకటేశాయ మంగళమ్

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому +1

    ❤❤❤త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును.❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому +1

    అమ్మగొప్పదనాన్ని...మన చాగంటి వారు చక్కగా గోవుతో,కామధేనువుతో పోల్చి చెప్పారు. ధన్యవాదాలు❤❤❤.
    "కడుపులోని శిశువు కన్నతల్లి దన్నితేను
    బెడగులెంచక కనిపెంచీనట
    యెడమీక శ్రీ వేంకటేశ్వర నీకుక్షిలో నే
    దడవి తప్పుచేసినా మన్నించి దయ గావవే ❤❤❤ అమ్మకు నమస్కారం.

  • @ManjuNaadhan
    @ManjuNaadhan 10 місяців тому +5

    Sri vishnu roopaya namah Sivaaya

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 10 місяців тому +4

    Om Namo Venkateshaya 🙏

  • @sreenivaasconsulting6739
    @sreenivaasconsulting6739 10 місяців тому +5

    Govindaa.....Govinda

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    ❤ధనవాంఛ మతిలోన తగిలినప్పటి వేళ
    పనిభూని మీ మీది భక్తి కలుగు...❤❤❤అన్నమయ్య దైవభక్తి.

  • @archanaakula3959
    @archanaakula3959 5 днів тому +1

    Om Namo Sri Venkateswara Swamy Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    ధర్మారెడ్డి గారు...
    "కొంగు జారితేనె కూలెను త్రి పురములు" అని శ్రీ వేంకటేశ్వరుని దశావతారములలో తొమ్మిదవ అవతారాన్ని గుర్తు చేశారు...❤❤
    "పొంచి అసుర కాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు"..అని అన్నమయ్య.

  • @karunabonu3170
    @karunabonu3170 3 години тому

    ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు 🙏💐🙏💐🙏💐🙏💐🙏🍄🙏💐🙏💐🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    విందువలె మాకు శ్రీ వేంకటాద్రి నాథునిచ్చిన వారు. అన్నమయ్య సములు. ❤❤❤నమస్సుమాఃజలి మీకు.

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 10 місяців тому +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    పండిన పండు తొడిమ బాసి ఊడిన యట్లు
    అండనే మరణములు అందరికీ సరిరే..❤❤❤అన్నమయ్య. పాపం పండితే... జ్ఞానోదయం.

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    బ్రహ్మ కడిగిన పాదము
    బ్రహ్మము తానె నీపాదము ❤❤❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    ఘనుడ శ్రీ వేంకటేశ నినుగని శరణన్న చాలు
    వెనుకటి ( సంచిత) పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే "...❤ అన్నమయ్య..
    ఈ చాగంటి వారే నాకు అన్నమయ్య.

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    తిరుమణి... ఊర్ధ్వ పుండరాలు ❤❤❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    ఓం నమో భగవతే దశావతారాయ నమః❤❤❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    ఇందరికి అభయంబు లిచ్చుచేయి
    కందువగు మంచి బంగారుచేయి ❤❤
    వెలలేని వేదములు వెదకితెచ్చిన చేయి
    చిలుకు గుబ్బలిక్రింద చేర్ఛు చేయి
    కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
    వలనైన కొనగోళ్ళ వాడి చేయి ❤
    తనివోక బలిచేత దానమడిగిన చేయి
    ఒనరగ భూదాన మొసగు చేయి
    మొనసి జలధి అమ్ముమొనకు దెచ్చిన చేయి
    యెనయ నాగేలు ధరియించు చేయి ❤
    పురసతుల మానములు పొల్లచేసిన చేయి
    తురగంబు బరపెడి దొడ్డచేయి
    తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు
    తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి ❤❤❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    షోడశ కళానిధికి షోడశోపచారములు ❤🎉❤

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 3 дні тому

    Adbutham Venketesh wara swami varnam 🙏🚩🌷🥺

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    శ్రీ వేంకటేశ్వరుడు వరాహస్వామికి భూమికి ఇచ్చిన అద్దెను ఎకనామిక్స్ పరిభాషలో భాటకం అంటారు ❤❤❤.

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 3 дні тому

    Sri gurubyoh namaha🙏🙏🙏 🚩🚩🚩🌷🌷

  • @PramilaKpramila-h8h
    @PramilaKpramila-h8h Годину тому

    NAMASKRAMULU. SUNDARAKANDA. VINI NAA KARNALU AMRUTAMYNAYI

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    జ్ఞాన యజ్ఞమీగతి మోక్ష సాధనము
    నానార్థముల నిన్నే నడిపె మా గురుడు.
    అలరి దేహమనేటి యాగ శాలలోన
    బలువై అజ్జానపు పశువును బంధించి
    కలసి వైరాగ్యపు కత్తుల గోసి కోసి
    వెలయ జ్జానాగ్నిలో వ్రేలిచె మా గురుడు.
    మ్రొక్కుచు వైష్ణవులనె ముని సభ గూడవెట్టి
    స్రొక్కుచు శ్రీ పాద తీర్థ సోమ పానము నింపి
    చక్కగా సంకీర్తన సామ గానము చేసి
    యిక్కువతో యజ్ఞము చేయించె బో మా గురుడు.
    తదీయ గురు ప్రసాదపు పురోడాశమిచ్చి
    కొదదీర ద్వయమను కుండలములు వెట్టి
    యెదలో శ్రీ వేంకటేశు నిటు ప్రత్యక్షము చేసి
    ఇదివో స్వరూప దీక్ష యిచ్చె మాగురుడు... ఓం నమో వేంకటేశాయ...అన్నమయ్య గురుదెవ.❤❤❤

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 3 дні тому

    Govinda govinda 🌷🌷🌷🌷🌷🌷🌷🙏🚩🙏🚩🙏🚩

  • @giridharpavan1592
    @giridharpavan1592 Місяць тому +2

    nice one there sir

  • @padmakulkarni6898
    @padmakulkarni6898 20 днів тому +1

    🙏🙏🙏

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 10 місяців тому +12

    ఇప్పుడు govt నిర్దేశక నిర్వహణ నిర్వాకం లో శ్రీవేంకటేశ్వర శ్రీ వరాహక స్వామి కిచ్చిన ప్రథమ విధిపూర్వక దర్శన కట్టుబాటు వాగ్ధానం తుంగలోతొక్కి నేరుగా ప్రత్యేక ఖరీదైన అనుకూల సర్దుబాటు విశేష వ్యాపార లావాదీవీ కి స్వామివారి ని నిలువుకొలువు వెట్టిచాకిరి బలి పాల్చేస్తున్నారు

  • @shanmukheswarp4995
    @shanmukheswarp4995 3 місяці тому +1

    బలంగురోః ప్రవర్ధతాం

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 5 днів тому

    పాలచవి యితడెరుగు పాలపవళించె గో పాలుడని మేమితని భజియింపగా
    పాలపడి తల్లి చనుబాలు యే
    కాలంబుబాపెనేక్కడిదైవమితడు...అన్నమయ్య.
    పాలజలధి ఫుట్టిన పద్మా లయ ఈపె
    లాలిత శ్రీ నరసింహు లక్ష్మి ఈపె
    మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె
    ఈ లీల లోకములేలే యిందిర ఈపె...అన్నమయ్య.❤❤
    అమ్మ, అయ్య ‌అన్నీ ఆతడే..
    "తల్లియు నితడే తండ్రియు నితడే
    వెల్లివిరై యిక విడువకురో
    చల్లగా యితని శరణని బ్రదుకరో
    అల్ల శ్రీవేంకటహరియైనాడు...అన్నమయ్య❤❤❤.

  • @mgsraoo
    @mgsraoo 10 місяців тому +3

    Sri Gurubhyonamaha