Meeku theliani vishayam emitante TDP govt notification ivvaledante manakosam porade vyakthullo siddiq anna mundu untaadu konni kaaranala valla notification late avthundi anna vishayam .eelu thelisinde.....
ఇంత విశ్వసనీయమైన సమాచారన్ని లోకేష్ గారు మైకు ముందుకొచ్చి ఎందుకు చెప్పలేక పోతున్నారు. మీకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు msg చేస్తున్నారు. చూడు bro నువ్వు చెప్పిన చెప్పకపోయినా మేము ప్రిపేర్ అవుతూనే ఉంటాం. నీ మాటేమి వేదవాక్కు కాదు అలాఅని మేము నిర్లక్ష్యంగా కూడా ఉండలేము. ఎవాడొచ్చిన మా పరిస్థితి ఇంతే. మేము మా ప్రేపరేషన్ ఆపము. ఎందుకంటే దానికోసమే పోరాడుతున్నాం. మాకోసాం మరీ అంతగా చింతించకండి.
ఎందుకు అన్న Dsc వాళ్ళను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు అస్సలు ఈ డిగ్రీ లు చదవకుండా కూలి పనులు అన్నా చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికే వాళ్ళం health లు కూడా పాడు చేసుకుంటూ చదివే ఓపిక లేక ఫీజులు కట్టలేక పడే బాధ ప్రతి నిరుద్యోగ మళ్ళీ మళ్ళీ మాటలు తో మోసం చెయ్యకండి అన్నా మీకు 🙏🙏🙏🙏
నిజము బ్రో మీరు చెప్పినది కరెక్టే... నేను ఎన్నిసార్లు ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తూ... డిఎస్సి అంటే మానివేశాను... మళ్లీ లేట్ అంటే మళ్ళీ జాబ్ కి వెళ్లాను.. ఇట్లాగ నాకే అర్థం కాలేదు అసలు జరుగుతుంది అని... డీఎస్సీ ఎప్పుడు వస్తావు
సిద్ధిక్ అన్న మీరంటే గౌరవం బాగా ఉండేది... మా ఆర్థిక సమస్యలు మా కంటే మీకే ఎక్కువ బాగా తెలుసు....వయసు పైబడుతున్న పెళ్లిళ్లు కాకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా అప్పులు చేసే కోచింగ్లు వెంబడి తిరిగి రూముల్లో ఉంటూ తిని తినక ఆరు సంవత్సరాల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చదివి చదివి చదివి ఎదురు చూస్తుంటే వచ్చిన 6100 DSC నోటిఫికేషన్ నీ నువ్వు చేజేతులారా జరగనీయకుండా చేశావు ... అదే నోటిఫికేషన్ ఆపకుండా ఉండింటే కష్టపడి చదివే వాళ్ళు అయినా కొందరైనా జాబులు తెచ్చుకుని వెళ్లిపోయేవారు... కొత్త ప్రభుత్వం ఎలాగూ నోటిఫికేషన్ ఇచ్చేది.. సరే జరిగిందేదో జరిగిపోయింది అనుకుందాము... కొత్త ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం పెట్టారు బాగానే ఉంది..కానీ ఎంతమంది అభిప్రాయాలు మేరకు టెట్ కి మాకు మూడు నెలల సమయం కావాలని అడిగారు.. అభిప్రాయాలు తీసుకోవాలని పేపర్లో వచ్చిన మరుసటి రోజే మూడు నెలల సమయం కావాలని రాశారు అంటే ఒక్కరోజులోనే ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు.ఎవరు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏ సైట్లో తీసుకున్నారు.. 45 రోజులు సమయం సరిపోదా.. ఇప్పుడు మళ్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మాకు 45 రోజులు సమయం సరిపోదు మళ్లీ మాకు మూడు నెలలు సమయం కావాలి లేదా నాలుగు నెలలు కావాలని అడుగుతారు ఇస్తారా... టెట్టు డీఎస్సీ షెడ్యూల్ కలిపి ప్రకటించమని అడగకూడదా.. ఇది కావాల్సిందిగా లేట్ చేసింది కాదా.... అది కూడా సరే అనుకున్న... టెట్టు ముగిసిన తర్వాత అయినా డీఎస్సీ ఇప్పించే సత్తా మీకు ఉంది.. కానీ అది కూడా జరగలేదు..ఎస్సీ వర్గీకరణ అంటూ నవంబర్ 6 ఒకరోజు ముందే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.... ఎస్సీ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ కి వద్దు మాకు DSC డిసెంబర్ 10 లోపు పూర్తి చేస్తామని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ ఒక డీఎస్సీ కూడా ముగించారు కాబట్టి వర్గీకరణ ఈ డీఎస్సీ తర్వాత చేసుకోండి అని ప్రభుత్వానికి మీ తరఫున ఒక హెచ్చరిక చేసినా కూడా ఇంత జరిగిండేది కాదు.. ఇంత మంది ఇలా బాధపడి ఉండే వాళ్ళం కాదు... దీన్ని ఆపే సత్తా మీకు ఉండింది..కానీ మీరు చూస్తూ ఉండిపోయారు దేనికోసం?ఎవరికోసం?ఏ స్వార్థం కోసం....? తెలంగాణ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేసి మళ్లీ టెట్ పెట్టి ఇంకో dsc నోటిఫికేషన్ కూడా రెడీ అవుతున్నారు.... గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వము నిరుద్యోగులు అంటే లెక్కలేనితనంగా ఉండింది కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా నిరుద్యోగులు అంటే కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుంది..ప్రభుత్వం ఏర్పాటలో కీలక భాగంగా నిరుద్యోగులు వ్యవహరించారు..కానీ పాదయాత్రలో ఎలక్షన్లకు ముందు ఎన్నోసార్లు డీఎస్సీ గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు కనీసం అభ్యర్థుల కోసం ఒక్క స్టేట్మెంట్ కూడా అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు....
మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బలు పడతాయి రాజా 😂 జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎరుపు రంగు చూస్తారు. 2023 లో వైసీపీ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడిన దెబ్బలు టీడీపీ కి కూడా పడతాయి.
ఒక్కటి అయిన జరిగిందా ఇతను చెప్పినవి ? గ్రూప్ 1:100 అన్నారు అది అసలు ఒకటి కూడా అవ్వలేదు వీడియోస్ చేసి మరి రెచ్చగొట్టారు అసలు 1:100 లేదు ఇప్పుడు 1:100 గూర్చి అసలు గూర్చి నోరు మెదపరు డీఎస్సీ గూర్చి రెండు రోజుల కిందట అన్నారు ఫిబ్రవరిలో వస్తుంది అని ఇప్పుడు ఎలెక్షన్ కోడ్ వల్ల ఆలస్యం అన్నారు, జనవరి 12 జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ వూసె లేదు, అదిగో ఇదిగో అనటం తప్ప ఏం లేదు అక్కడ, లీడర్ అని చెప్పుకొంటావ్ ఒక్క మాట అయిన నిలబడ గలిగవ ?
Sc sub classification avvadam manake Manchidi okavela avvakunda notifications ichharu anuko evado okadu court lo case vestaru adi oka 2 years ala pending lo padi poyindi anuko loss ayyedi students e final ga
ప్రస్తుతం కోడ్ అమలులో లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి కోడ్ కూడా అమల్లో ఉంటాది మార్చి 11వ తేదీన నివేదిక వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వరు క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ సంతకం మరల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కొంత సమయం పడుతుంది, ప్రస్తుతం కోడ్ అమలులో లేదు ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేషన్ ఓటర్లు కు విన్నపం కొద్దిగా ఆలోచించి ఓటు వేయండి
ఇంత కచ్చితమైన వార్త ఐతే లోకేష్ గారే చెప్పేవారు.. నిన్ను ఒక ఫూల్ చేయడానికి, నీ మాటలు నమ్మే dsc అభ్యర్థులు ఫూల్ అవడానికి, mlc ఎలక్షన్ స్టెంట్ ఇది నిన్ను నమ్మేథే లేదూ నాయన ఇంకా నువ్వు సొమ్ము చేసుకున్న సొమ్ముతో ఎంజాయ్ చేయు... నీ మాటలు ఇప్పుడు కోచింగ్ వారు కూడా సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు అందరూ dsc అభ్యర్థులనూ సొమ్ము చేసుకునీ మోసం చేసేవారే........మార్చి 15 నా నోటిఫికేషన్ రాకుంటే నువ్వు రోడ్డు మీదకు వస్తావా JAC గారు... మీరూ రారులే...మా నిరుద్యోగులు మాకు మేము మాత్రమే చేసుకుంటాం ఏ సంఘం సపోర్ట్ మాకు అవసరం లేదూ... మా హక్కును మాకు మేము పోరాటం చేసి సాధించుకుంటాము... నిరుద్యోగ jac నీవు బలి పశువు ఐయ్యే రోజు మార్చి 15.. గుర్తుపెట్టుకో.. రూపాయలకు కక్కుర్తి పడి నీ పరువు నువ్వే పోగుటుకున్నావు... నిన్ను నమ్మిన నిరుద్యోగ యువత నీ మోసం చేసావు, ఇది నీకూ న్యాయమా...
Mlc ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బయటికి వచ్చారు అయ్యగారు... లేదంటే మనకి ఈ భాగ్యం ఎక్కడిది.. వ్యతిరకంగానే ఓటు వెయ్యండి, జగన్ ki ఇలాంటి దెబ్బ చూపించామో ఇప్పుడు కూడా అదే జరగాలి.
100% correct... Mana vote power choopinchalsina time vachindi. Ruling government ki students power ento choopinchaali. Appude vallu jagratha padi Job notifications & Job calender istaaru. I'm requesting every aspirant, please utilise your vote.
ఇంకా ఎవ్వర్నీ నమ్మే పరిస్థితుల్లో లేము సిద్దిక్ గారు మా ఓర్పు సహనం నశించి పోయింది. మా యందు దయవుంచి Dsc నోటిఫికేషన్ సాధ్యమైన్తగా త్వరగా వచ్చేలా చుడండి 🙏🙏🙏🙏
ఎవరు అయినా ప్రతిపక్షం లొ ఉంటే నిరుద్యోగుల పై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఒక్కసారి గా అధికారం లోకి రాగానే నిరుద్యోగులు అంటే లెక్కే ఉండదు. జాబ్ క్యాలెండరు ఎక్కడ. నిరుద్యోగభృతి ఎక్కడ, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలలో ఈ సంవత్సరం లొ ఇవ్వవలసిన 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సిద్దిక్ గారు
నువ్వు టీడీపీ represenative అట కదా, ఈ మధ్య సోషల్ మీడియాలో లేవు, పై గా ycp govt లో ఒక్క రోజు లో గుంటూరు లో జరిగితే గుంటూరు లో ఉండేవాడివి vizianagaram lo జరిగితే vzm లో ఉండి మమ్మల్ని రెచ్చగొట్టే టట్టు చేసేశ్వాడివి. ఇప్పుడు ఇలా అంటున్నావు ippudu bayata ku dharna cheddham.ycp ni bad cheyadaniki appudu vacchavu ippudu ra bro
Correct అన్న కోట ముందు ధర్నా అని చెప్పి మన వచ్చిన వెంటనే టీడీపీ నాయకులని తెప్పించి ఫ్రెష్ మీటింగ్ పెట్టి మనల్ని ఎర్రిపప్పల్ని చేసారు ఇప్పుడేమో టీడీపీ కి సపోర్ట్ గా రోజుకో వీడియో ఇది మన దరిద్రం
Yellow t shirt brother కనీసం 6100 పోస్ట్స్ కి నోటిఫికేషన్ ఇస్తే మీ రాజకీయం కోసం చెడగొట్టారు. పోనీ మొదటి సంతకం డీఎస్సీ కోసం పెడితే దాన్నే వంద రోజుల్లో పూర్తి చేస్తారు అనుకున్నాం. అసలు మళ్లీ టెట్ ఎవడికి కావాలి 90 రోజులు ఎవరికి కావాలి. మాకు అవసరం లేకపోయినా 90 రోజులు గడువు కోరారు అప్పుడే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చుంటే ఈ పాటకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాకుగా చూపిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసే ఎస్సీ రిపోర్ట్ ఎస్సీ కమిషన్ కు సమాంతరంగా నడపాలి
ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 3 నుండి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు. లోకేష్ గారు మాట్లాడడానికి ఇబ్బంది ఏమి లేదు. నవంబర్ 6న వాయిదా పడినప్పుడు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న పెద్ద మనిషి మీరే. ఇప్పుడు march 15 అని చెపుతున్నారు. GROUP 1,GROUP 2 exam dates ప్రకటించారు. మరి వాటికి SC వర్గీకరణ వర్తించదా? DSC కి మాత్రమే SC వర్గీకరణ వర్తిస్తుందా? కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు మాత్రమే. ఇంకా మీరు కథలు చెప్పొద్దు. ఇంతవరకు చెప్పినవి చాలు.
ఆన్న నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారు అసలు నిరుద్యోగ భృతి గూర్చి ఎందుకు మాట్లాడడం లేదు జగన్ govt మనల్ని మోసం చేసిందనే కదా మనం అందరం కూటమిని గెలిపించింది అసలు 2019 నుండి ఒక్క రూపాయి ఆదాయం లేకపోగా అప్పులు చేశాం ఇళ్ళు పొలాలు అమ్ముకున్నం ఇంక అమ్ముకోవడానికి ఏమీలేవు దయచేసి నిరుద్యోగ భృతి కల్పించండి నిరుద్యోగ భృతి అడిగామని మమ్మల్ని వైసీపీ పార్టీకి అంటగట్టవద్దు మేము ఏ పార్టి కాదు కేవలం నిరుపేద నిరుద్యోగి మాత్రమే
ఫస్ట్ ముఖ్యమంత్రి సైన్ చేసిన సంతకానికే గతి లేదు ముందు మీరు దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సంతకం వ్యాల్యూ నిలబెట్టమని గవర్నమెంట్ కు చెప్పండి.., డేట్స్ అనౌన్స్ చేయమనండి... సోడ్లు వద్దు... ఆన్లైన్ ఎగ్జామ్ వలన చాలా నష్టపోయాము డిస్ట్రిక్ట్ ఒక పేపర్ పెట్టే విధంగా చూడండి సిద్ధిక్...
సార్ మీరు చెబుతున్నది నిజమే కావచ్చు కానీ మీ మాటలు నమ్మే కాలం పోయినాయి మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి ఇదే మాట చెప్పమనండి
వర్గీకరణ తీర్పు ఏమని ఇచ్చారో చదువు సిద్దిక్. పసుపు చొక్కా వేసుకొని బాగానే మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు చాలానే చెప్పావు. ఇప్పుడు election నోటిఫికేషన్ వచ్చేసింది. అందుకే ఇంతవరకు బయటకు రాని నువ్వు ఓ తెగ బయటకి వచ్చి మాట్లాడేస్తున్నావు.
Constable Vallaki సముద్రం లో ముంచి వెళ్ళిపోయావా అన్న...ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుందా , రన్నింగ్ లో క్వాలిఫై కాకుండా ఆ హోమ్ గార్డ్స్ అక్రమంగా మైనా కి వస్తుంటే ఆపకుండా వెళ్లిపోయావా కదా అన్నా...95000 వేల మందిమి ఈ మోసం, దారుణంలో మా జీవితాలు పోగొట్టుకున్నాము
అన్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు కడప చిత్తూరు అన్ని జిల్లాల వారిగా ఒక డేట్ ఫిక్స్ చేయండి అందరం కలిసి గట్టిదన్న చేద్దాం ప్రభుత్వానికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి ధర్నా చేయాలి చేయాలి
అన్నా సరే అన్నా ఇంకా విసిగి విసిగి ఉన్న మాకు మీ మాటలు కొంచం హాయిగా ఉన్నా...నమ్మడానికి అయితే మనసు ఒప్పుకోవట్లేదు....ఇంకా march 15 వరకు వెయిట్ చేస్తాం అన్నా..అప్పటికి రాకపోతే ఏం చెయ్యడానికి ఒప్పుకుంటారు....వస్తారా మాతో రోడ్డు ఎక్కుతారా....అందరం కలిసి govt. నే దించినవాళ్ళం....ఈ govt ని కూడా దించి...మనమే పాలించుకుందాం...లేదా మేము నక్సలైట్స్ గా మారినా ఆ పాపం కేవలం మీదే అవుతుంది .....
మిరే నిన్న feb ending కి నోటిఫికేషన్ ఉంటది లోకేష్ అన్న msg చేసారు అని చెప్పారు మిరే అన్న ఇప్పుడేం మార్చ్ 15తరువాత అని చెప్తున్నారు ఇవన్నీ సోది కబుర్లు ఎంత మంది జీవితాలుతో ఆడుకుంటున్నారు... మీకు టీడీపీ వాళ్ళు ఏదైనా ఆఫర్ చేసారా అన్న gd బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే ఇలా మీరు మాటలు మార్చే వీడియోలు ఇంకెన్నో చేయాలి all the best అన్న.. 😔
గాంధీ నగర్ పార్క్ లో మీ పుట్టినరోజు వేడుక సమయం లో కేక్ కట్టింగ్ రోజు వేసిన ఫ్లెక్సీ తో మీ మీద వుండే విశ్వాసం పూర్తిగా పోయింది అన్న .ఇక మీరు విద్యార్థి సంఘ నాయకుల్లో కాదో మీరే ఆలోచించుకోండి అన్నా 👏🏻
1.సాధారణ ఎన్నికలు కోసం: 60 రోజుల్లో డీఎస్సీ పూర్తి ,dec ki పోస్ట్స్. 2.mlc elections కోసo: March 15 DSC ,june కి పోస్ట్స్ ఎపి డీఎస్సీ నీ ఆపుతున్న ఇద్దరు వాళ్ళ సొంత రాష్ట్రం లో successful ga DSC పూర్తి చేసుకున్నారు.😂
@@AdityaChinthakayalanotification vastadhi ani competitive chadivina prathi okkadiki telusu........ Elanti videos mimmalni side track ekkistai..... Appatiloga edhoka notification ki chadavanivvanivva kunda
బాబు ముందు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు స్వామి. 5 సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్నారు స్వామి ఒక ఉద్యోగం లేదు కోటమీ ప్రభుత్వం వస్తే ఉద్యోగులు వస్తాయి అన్నారు
జగన్ గురించి ఎందుకు ... కూటమి గురించి ఏడువ్ ... వాళ్ళు ఉ....అంటే ...నువ్వు ఊ... ఊ అంటావ్ .... నవంబర్ 6 ఏమైనది ... ? ఎస్సీ వర్గీకరణ జరిగితే .... మరో వర్గం వారు కోర్టు కు వెళ్ళారా ... ? డీఎస్సీ వాళ్ళు ఆపలేరా ..? జగన్ ఇచ్చిన 6 వేల 100 రాసుకున్న పోయేది . ఇన్నాళ్లు మాట్లాడని వాడు ఇప్పుడు వచ్చి ఈయన్నే ఇచేస్తున్నట్టు గ్యారంటీ ఇస్తున్నాడు .
కూటమి ప్రభుత్యం గెలిచిన తరువాత ఒక్క సారైనా constable wrong questions గురించి గాని మర్క్స్ adding కోసం కాని, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, కూటమి పెద్దలతో ఒక్కసారైనా మాట్లాడారా , మాకు మీ పైన ఉన్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. 2014 లో టీడీపీ ఇంటికి ఒక జాబ్ అని మోసం చేసింది, 2019 లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని వైసీపీ మోసం చేసింది.ఇప్పుడు(2024) మళ్లీ గతంలో లాగా ఇప్పుడు జరగదు నాది హామీ అని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఈ సారి కూడా నిరుద్యోగులను మోసం చేయటానికి సిద్ధం అయిపోయారు .మా నిరుద్యోగులకు ఈ రాజకీయాల పైన అసహ్యం వేస్తుంది.ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మర్క్స్ adding కోసం high court లో case వేసి టీడీపీ ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంది అని లోకేష్ గారు చెప్పారు అన్నారు మరి ఇప్పుడు ఏమైంది .చివరిగా మీకు మా నిరుద్యోగుల తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What about Group 1 1:100 merit list Sir?? Group 1 kuda 1:100 eppinchandii , Telugu medium vallaki chance evvandi mains rasukuntamm, Then We believe ur a leader for unemployed youth Thank you
మార్చ్ 15 న మళ్ళీ sc కమిషన్ గడువు కోరితే ఏంటి పరిస్థితి, sc వర్గీకరణ తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇస్తారా... దేనికి జవాబు చెప్పండి... ఎందుకంటే sc కమిషన్ గడువు కొడుతూనే ఉంది, Dsc రాయడానికి sc వర్గీకరణ ఏమైనా ఎంట్రన్స్ ఎక్సమా చెప్పండి, గెలిపించిన మొదటి సంతకం కి వెనక్కిపెట్టి వర్గీకరణ చేస్తే తప్ప dsc ఇవ్వం అనడం ద్రోహం.....
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎస్సీ వర్గీకరణ ఇప్పట్లో తేలడం కస్టమ్ డీఎస్సీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. మెగా డీఎస్సీ మొదటి సంతకం తో మెగా మోసం చేశారు. డీఎస్సీ అభ్యర్థులు గెలిపించిన గవర్నమెంట్ DSC నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు. MLC ఎలక్షన్ టీడీపీ గెలుపు కోసం ... 🙏
తినడానికి డబ్బులు లేవు అండి ,డబ్బులు ఏమైనా ఉంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కి వేయమని చెప్పండి , రూమ్ రెంట్ లకి , తినడానికి, ఇలా చాలా ఉన్నాయి అండి ఒక్కరికీ 10000 నెల కి వేసి ,డీఎస్సీ కొన్ని నెలల తరువాత ఇచ్చిన పరవాలేదు.
Neeku matrame chepadu anna, nuvu matrame vote veyalsindi Memu kuda vesam kada maku chepali kada praja vediki meeda Nov 3 notification ani chepi nov 6 ki date marchi nov 5 na manda Krishna madikani pilichi meeting petincharu 😢😢Janalu mari antha erri nayalu Anukunta unara Gelavaku mundu oka mata gelichaka mata thapadam Babu ki alavatu ma chepu tho mamalni kotukovali Lakshaladi nirdyogula oosuru oorike podu 😢
సిద్ధిక్ sir, గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నుండి చేస్తున్న ఉద్యోగం వదిలి డీఎస్సీ కి చదువుతున్నాను. రోజురోజుకూ అప్పులు పెరుగుతున్నాయి. దయచేసి మా బతుకులు అర్థం చేసుకొని త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుచున్నాము
అయ్యా సిథిఖ్ గారికి నమస్కారాలు.... నెల్లూరు నందు గత డియస్సిలో SGT కేవలం 32 పోస్టులే ఇచ్చారు, అలానే ఈ డియస్సిలో కూడా 103 పోస్టులే (అన్ని జిల్లాల కంటే తక్కువ) అంటున్నారు..... దీని గురించి మంత్రవర్యులు గారి దగ్గర ప్రస్తావించగలరు
సార్ జగన్ గవర్నమెంట్ మీద బాగా పోరాడారు కానీ బాబు గవర్నమెంట్ మీద లేదు.... Sc వర్గీకరణ గురించి వాయిదా వేయడం ఏమిటి??? Tet పెట్టినప్పుడు sc వర్గీకరణ గురించి అడగలేదు. నోటిఫికేషన్ ముందు రోజు వచ్చి వాయిదా అడిగారు.... కమిటీ గురించి tet పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా??? Tet కి time ఇచ్చినప్పుడు పెడితే సరిపోయేది కదా? సుప్రీం కోర్ట్ చెప్పిన తరవాత చేసిన కూడా ఈ పని పూర్తిగా ఐపోయేది సార్.
దమ్ముంటే ఇచ్చి చూడు notification...... ఇచ్చినాకా పెట్టి చూడు Examination....... ఎప్పటి నుంచో waiting... We don't expect these kind of *Chinnayaasuri tales* ..
నువ్వు చేసి నిరుద్యోగ సంబంధించి పోరాడిన నువ్వు నూతన క్యాలెండర్ గురించి మాట్లాడు గత గౌర్నమెంట్ గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ప్రజెంట్ మనకేం జరుగుతున్నది ఇంపార్టెంట్ కొత్తగా నోటిఫికేషన్ వచ్చేటట్లు చూడు పోలీస్ జాబులు 20000 ఉన్నాయి మిగతా జాబులు ఉన్నాయి ఫారెస్ట్ జాబులు ఉన్నాయి పోరాడుతూనే ఉండాలి నువ్వు అన్న నీ మిత్రుని
ధర్నాలు ఆపడానికి పెద్ద ప్లానె వేసారే......
Correct sir
Correct sir
Yes
నాకు కుడా అలానే అనిపిస్తుంది...
Meeku theliani vishayam emitante TDP govt notification ivvaledante manakosam porade vyakthullo siddiq anna mundu untaadu konni kaaranala valla notification late avthundi anna vishayam .eelu thelisinde.....
Agent Of TDP
Yellow Lover
నీవు సైఖో లవర్ వా
@jaijavanjaikisan3588 neku Thata Ante Istama
Constable notification
నీకు సైకో అంటే ఇష్టమా @@chanduyerra9020
ఇంత విశ్వసనీయమైన సమాచారన్ని
లోకేష్ గారు మైకు ముందుకొచ్చి ఎందుకు చెప్పలేక పోతున్నారు.
మీకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు msg చేస్తున్నారు.
చూడు bro నువ్వు చెప్పిన చెప్పకపోయినా మేము ప్రిపేర్ అవుతూనే ఉంటాం. నీ మాటేమి వేదవాక్కు కాదు అలాఅని మేము నిర్లక్ష్యంగా కూడా ఉండలేము. ఎవాడొచ్చిన మా పరిస్థితి ఇంతే. మేము మా ప్రేపరేషన్ ఆపము. ఎందుకంటే దానికోసమే పోరాడుతున్నాం. మాకోసాం మరీ అంతగా చింతించకండి.
Nice ga mingav anna😂
Good anna...siddiq veeellu antha show batch....మనల్ని చూపి అక్కడ నేను ఇంత అని చెప్పుకుంటారు
Avunu
ఎందుకు అన్న Dsc వాళ్ళను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు అస్సలు ఈ డిగ్రీ లు చదవకుండా కూలి పనులు అన్నా చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికే వాళ్ళం health లు కూడా పాడు చేసుకుంటూ చదివే ఓపిక లేక ఫీజులు కట్టలేక పడే బాధ ప్రతి నిరుద్యోగ మళ్ళీ మళ్ళీ మాటలు తో మోసం చెయ్యకండి అన్నా మీకు 🙏🙏🙏🙏
Nijam bro. d.sc echi 7 years mana life lo chala valueble life waste chesukunam(eppudu am cheyalo teliyadam ledu)
నిజము బ్రో మీరు చెప్పినది కరెక్టే... నేను ఎన్నిసార్లు ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తూ... డిఎస్సి అంటే మానివేశాను... మళ్లీ లేట్ అంటే మళ్ళీ జాబ్ కి వెళ్లాను.. ఇట్లాగ నాకే అర్థం కాలేదు అసలు జరుగుతుంది అని... డీఎస్సీ ఎప్పుడు వస్తావు
Dsc విద్యార్థులకి పిచ్చి వారిగా మరిస్తున్నారు
bro nee Id lo happy ani undhi kani neeku ledhu..naku asalu ledu bt my name is sadanand but no ananadam bcz DSC..😢😢😢😢😢😢
JOB CALENDER ఎక్కడ?
MLC ELECTIONS జరిగే చోట TDP KI VOTE వేయకండి
Mari 5 years dsc veyyaleni yedava ki vesthava votes
Yes don't vote
బహుశా ఇది ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్ కూడా కావచ్చు... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కదా... ఇలా కూడా జరగవచ్చు...ఏమో జరుగుతుందో చూడాలి
అవును. మీరు చెప్తుంది నిజమే, పట్టభద్రుల ఎలక్షన్ కదా ఓట్లు పడవని భయం..
సిద్ధిక్ అన్న మీరంటే గౌరవం బాగా ఉండేది... మా ఆర్థిక సమస్యలు మా కంటే మీకే ఎక్కువ బాగా తెలుసు....వయసు పైబడుతున్న పెళ్లిళ్లు కాకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా అప్పులు చేసే కోచింగ్లు వెంబడి తిరిగి రూముల్లో ఉంటూ తిని తినక ఆరు సంవత్సరాల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చదివి చదివి చదివి ఎదురు చూస్తుంటే వచ్చిన 6100 DSC నోటిఫికేషన్ నీ నువ్వు చేజేతులారా జరగనీయకుండా చేశావు ... అదే నోటిఫికేషన్ ఆపకుండా ఉండింటే కష్టపడి చదివే వాళ్ళు అయినా కొందరైనా జాబులు తెచ్చుకుని వెళ్లిపోయేవారు... కొత్త ప్రభుత్వం ఎలాగూ నోటిఫికేషన్ ఇచ్చేది..
సరే జరిగిందేదో జరిగిపోయింది అనుకుందాము...
కొత్త ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం పెట్టారు బాగానే ఉంది..కానీ ఎంతమంది అభిప్రాయాలు మేరకు టెట్ కి మాకు మూడు నెలల సమయం కావాలని అడిగారు.. అభిప్రాయాలు తీసుకోవాలని పేపర్లో వచ్చిన మరుసటి రోజే మూడు నెలల సమయం కావాలని రాశారు అంటే ఒక్కరోజులోనే ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు.ఎవరు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏ సైట్లో తీసుకున్నారు.. 45 రోజులు సమయం సరిపోదా.. ఇప్పుడు మళ్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మాకు 45 రోజులు సమయం సరిపోదు మళ్లీ మాకు మూడు నెలలు సమయం కావాలి లేదా నాలుగు నెలలు కావాలని అడుగుతారు ఇస్తారా... టెట్టు డీఎస్సీ షెడ్యూల్ కలిపి ప్రకటించమని అడగకూడదా.. ఇది కావాల్సిందిగా లేట్ చేసింది కాదా....
అది కూడా సరే అనుకున్న...
టెట్టు ముగిసిన తర్వాత అయినా డీఎస్సీ ఇప్పించే సత్తా మీకు ఉంది.. కానీ అది కూడా జరగలేదు..ఎస్సీ వర్గీకరణ అంటూ నవంబర్ 6 ఒకరోజు ముందే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది....
ఎస్సీ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ కి వద్దు మాకు DSC డిసెంబర్ 10 లోపు పూర్తి చేస్తామని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ ఒక డీఎస్సీ కూడా ముగించారు కాబట్టి వర్గీకరణ ఈ డీఎస్సీ తర్వాత చేసుకోండి అని ప్రభుత్వానికి మీ తరఫున ఒక హెచ్చరిక చేసినా కూడా ఇంత జరిగిండేది కాదు.. ఇంత మంది ఇలా బాధపడి ఉండే వాళ్ళం కాదు... దీన్ని ఆపే సత్తా మీకు ఉండింది..కానీ మీరు చూస్తూ ఉండిపోయారు దేనికోసం?ఎవరికోసం?ఏ స్వార్థం కోసం....?
తెలంగాణ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేసి మళ్లీ టెట్ పెట్టి ఇంకో dsc నోటిఫికేషన్ కూడా రెడీ అవుతున్నారు....
గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వము నిరుద్యోగులు అంటే లెక్కలేనితనంగా ఉండింది కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా నిరుద్యోగులు అంటే కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుంది..ప్రభుత్వం ఏర్పాటలో కీలక భాగంగా నిరుద్యోగులు వ్యవహరించారు..కానీ పాదయాత్రలో ఎలక్షన్లకు ముందు ఎన్నోసార్లు డీఎస్సీ గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు కనీసం అభ్యర్థుల కోసం ఒక్క స్టేట్మెంట్ కూడా అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు....
Chala matter raasav bro.. Chadavaleka poyanu... 😢
Correct ga cheparu sir...
Same feeling..
వీడు నిరుద్యోగు jac నాయకుడు కాదు
వీడు టీడీపీ కార్యకర్త
ఇన్నిరోజులు మాట్లాడని ఇతను,, ధర్నాలు స్టార్ట్ చేస్తారు అని తెలియటంతో,, మళ్ళీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వచ్చాడు 😂😂
Students leader ❌
TDP leader ✔️
💯💯
Students leader always
Student leder always
💯💯💯
Student leader always
మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బలు పడతాయి రాజా 😂
జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎరుపు రంగు చూస్తారు. 2023 లో వైసీపీ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడిన దెబ్బలు టీడీపీ కి కూడా పడతాయి.
మార్చ్ -15 నాటికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే... నువ్వు పూచి ఉండగలవా...???
😂
😂
ఒక్కటి అయిన జరిగిందా ఇతను చెప్పినవి ?
గ్రూప్ 1:100 అన్నారు అది అసలు ఒకటి కూడా అవ్వలేదు
వీడియోస్ చేసి మరి రెచ్చగొట్టారు
అసలు 1:100 లేదు
ఇప్పుడు 1:100 గూర్చి అసలు గూర్చి నోరు మెదపరు
డీఎస్సీ గూర్చి రెండు రోజుల కిందట అన్నారు ఫిబ్రవరిలో వస్తుంది అని
ఇప్పుడు ఎలెక్షన్ కోడ్ వల్ల ఆలస్యం అన్నారు,
జనవరి 12 జాబ్ క్యాలెండర్ అన్నారు
ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ వూసె లేదు,
అదిగో ఇదిగో అనటం తప్ప ఏం లేదు అక్కడ,
లీడర్ అని చెప్పుకొంటావ్ ఒక్క మాట అయిన నిలబడ గలిగవ ?
Nijame Bro
Group 1 ki 1:100 annarani preparation chesamu,.
Eppudemo mains dates kuda vachesayy😢
టీడీపీ నుండి ఎదో ఆశిస్తున్నారు మనల్ని అడ్డం పెట్టుకొని వాడేం అడుగుతాడు రోజుకో అబద్దాలు వీడియోస్ msg lu
ఎల్లో షర్ట్ వేసుకొని బాగా చెప్తున్నారు అండి సూపర్...
నమ్మద్దు టీడీపీ వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు dsc అభ్యర్థుల ను మోసం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మం మాకు డేట్స్ కావాలి
అర్జెంట్ గా ఇప్పటికిప్పుడే వర్గీకరణ చేసేయమని సుప్రీం కోర్ట్ చెప్పలేదు, మోసం చేయటానికి ఇదో వంక.
100%
Correct 💯
Sc sub classification avvadam manake Manchidi okavela avvakunda notifications ichharu anuko evado okadu court lo case vestaru adi oka 2 years ala pending lo padi poyindi anuko loss ayyedi students e final ga
@@kavianjaneyadoddi5218కోర్టు చెప్పలేదు notification ఇవ్వదు అని ఎస్సీ వర్గీకరణ అవ్వకుండా
@@prasadnagendra4369 yes
Lokesh అదే మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి....కదా
TDP Party ఏజెంట్ వచ్చాడు...
నేను టీడీపీ వీరాభిమాని కానీ మార్చిలో mlc ఎలక్షన్స్ లో టీడీపీ గెలిస్తే ఇంకా నోటిఫికేషన్స్ రావు
ఓ DSC రేపు రా
ఊరుకోక పోతే ఉరి వేసుకోరుగా
ఫ్యామిలి కోసం బ్రతకాలి గా
వీడు వీడి DSC
జాబ్ క్యాలెండర్ గురించి కనీసం అడిగారా..????
వాళ్ళు ఎమ్ అన్నారో., ముందు అది చెప్పండి...
ఇప్పుడు ఎందుకు లెండి సార్ డీఎస్సీ..
మన చంద్రన్న గారిది విజన్ 2047 కదా..
2047లో ఇవ్వమనండి 😅😅😅😅
ప్రస్తుతం కోడ్ అమలులో లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి కోడ్ కూడా అమల్లో ఉంటాది
మార్చి 11వ తేదీన నివేదిక వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వరు
క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ సంతకం మరల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం
కొంత సమయం పడుతుంది,
ప్రస్తుతం కోడ్ అమలులో లేదు
ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేషన్ ఓటర్లు కు విన్నపం కొద్దిగా ఆలోచించి ఓటు వేయండి
ఇంత కచ్చితమైన వార్త ఐతే లోకేష్ గారే చెప్పేవారు.. నిన్ను ఒక ఫూల్ చేయడానికి, నీ మాటలు నమ్మే dsc అభ్యర్థులు ఫూల్ అవడానికి, mlc ఎలక్షన్ స్టెంట్ ఇది నిన్ను నమ్మేథే లేదూ నాయన ఇంకా నువ్వు సొమ్ము చేసుకున్న సొమ్ముతో ఎంజాయ్ చేయు... నీ మాటలు ఇప్పుడు కోచింగ్ వారు కూడా సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు అందరూ dsc అభ్యర్థులనూ సొమ్ము చేసుకునీ మోసం చేసేవారే........మార్చి 15 నా నోటిఫికేషన్ రాకుంటే నువ్వు రోడ్డు మీదకు వస్తావా JAC గారు... మీరూ రారులే...మా నిరుద్యోగులు మాకు మేము మాత్రమే చేసుకుంటాం ఏ సంఘం సపోర్ట్ మాకు అవసరం లేదూ... మా హక్కును మాకు మేము పోరాటం చేసి సాధించుకుంటాము... నిరుద్యోగ jac నీవు బలి పశువు ఐయ్యే రోజు మార్చి 15.. గుర్తుపెట్టుకో.. రూపాయలకు కక్కుర్తి పడి నీ పరువు నువ్వే పోగుటుకున్నావు... నిన్ను నమ్మిన నిరుద్యోగ యువత నీ మోసం చేసావు, ఇది నీకూ న్యాయమా...
నిన్ను నమ్మి కూటమికి ఓట్లు వేసాము..దగ్గరుండి వాయిదాలు మీద వాయిదాలు వేయిస్తూనే ఉన్నావ్ బ్రో...
Where is job calendar...??
Mlc ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బయటికి వచ్చారు అయ్యగారు... లేదంటే మనకి ఈ భాగ్యం ఎక్కడిది.. వ్యతిరకంగానే ఓటు వెయ్యండి, జగన్ ki ఇలాంటి దెబ్బ చూపించామో ఇప్పుడు కూడా అదే జరగాలి.
కరెక్ట్ గా చెప్పారు
100% correct... Mana vote power choopinchalsina time vachindi. Ruling government ki students power ento choopinchaali. Appude vallu jagratha padi Job notifications & Job calender istaaru. I'm requesting every aspirant, please utilise your vote.
ఇంకా ఎవ్వర్నీ నమ్మే పరిస్థితుల్లో లేము సిద్దిక్ గారు మా ఓర్పు సహనం నశించి పోయింది. మా యందు దయవుంచి Dsc నోటిఫికేషన్ సాధ్యమైన్తగా త్వరగా వచ్చేలా చుడండి 🙏🙏🙏🙏
ఎవరు అయినా ప్రతిపక్షం లొ ఉంటే నిరుద్యోగుల పై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఒక్కసారి గా అధికారం లోకి రాగానే నిరుద్యోగులు అంటే లెక్కే ఉండదు. జాబ్ క్యాలెండరు ఎక్కడ. నిరుద్యోగభృతి ఎక్కడ, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలలో ఈ సంవత్సరం లొ ఇవ్వవలసిన 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సిద్దిక్ గారు
అలా అని మళ్ళీ జగన్ పార్టీ కి మాత్రం ఓటు veyakandi
నేను జగన్ భక్తుని కాదు కానీ 1,30 ల్యాక్స్ జాబ్స్ ఇచ్చాడు , ఈ సిధిక్ గానీ వల్ల మాటలు నమ్మకండి
నువ్వు టీడీపీ represenative అట కదా, ఈ మధ్య సోషల్ మీడియాలో లేవు, పై గా ycp govt లో ఒక్క రోజు లో గుంటూరు లో జరిగితే గుంటూరు లో ఉండేవాడివి vizianagaram lo జరిగితే vzm లో ఉండి మమ్మల్ని రెచ్చగొట్టే టట్టు చేసేశ్వాడివి. ఇప్పుడు ఇలా అంటున్నావు ippudu bayata ku dharna cheddham.ycp ni bad cheyadaniki appudu vacchavu ippudu ra bro
Correct అన్న కోట ముందు ధర్నా అని చెప్పి మన వచ్చిన వెంటనే టీడీపీ నాయకులని తెప్పించి ఫ్రెష్ మీటింగ్ పెట్టి మనల్ని ఎర్రిపప్పల్ని చేసారు ఇప్పుడేమో టీడీపీ కి సపోర్ట్ గా రోజుకో వీడియో ఇది మన దరిద్రం
@@taddiramanavaallu TDP vallu cheinchaaru e abbayi tho
@@muralikarthikdiet అవును anna jac కన్వినర్ అని చెప్పి అతను బ్రతుకు కోసం అబద్దాలు మాట్లాడితే మన బ్రతుకులు ఏమి కావాలి
ప్రస్తుతనకి సిద్దక్ గారే విద్యా శాఖ మంత్రి
Yellow t shirt brother
కనీసం 6100 పోస్ట్స్ కి నోటిఫికేషన్ ఇస్తే మీ రాజకీయం కోసం చెడగొట్టారు. పోనీ మొదటి సంతకం డీఎస్సీ కోసం పెడితే దాన్నే వంద రోజుల్లో పూర్తి చేస్తారు అనుకున్నాం. అసలు మళ్లీ టెట్ ఎవడికి కావాలి 90 రోజులు ఎవరికి కావాలి. మాకు అవసరం లేకపోయినా 90 రోజులు గడువు కోరారు అప్పుడే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చుంటే ఈ పాటకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాకుగా చూపిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసే ఎస్సీ రిపోర్ట్ ఎస్సీ కమిషన్ కు సమాంతరంగా నడపాలి
ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 3 నుండి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు. లోకేష్ గారు మాట్లాడడానికి ఇబ్బంది ఏమి లేదు. నవంబర్ 6న వాయిదా పడినప్పుడు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న పెద్ద మనిషి మీరే. ఇప్పుడు march 15 అని చెపుతున్నారు. GROUP 1,GROUP 2 exam dates ప్రకటించారు. మరి వాటికి SC వర్గీకరణ వర్తించదా? DSC కి మాత్రమే SC వర్గీకరణ వర్తిస్తుందా? కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు మాత్రమే. ఇంకా మీరు కథలు చెప్పొద్దు. ఇంతవరకు చెప్పినవి చాలు.
Group 1 group 2 old notifications brother vaatiki vartinchavu before judgement vacchayi kabatti
ఇలాంటి డేట్స్ చాలా చెప్పారు CBN. లోకేష్ కూడా డిస్సీ గురించి చెప్పి చెప్పి కాలయాపన చేసి ఇపుడు MLC ఎలక్షన్ కోసం కొత్త డ్రామా నా
ఆన్న నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారు
అసలు నిరుద్యోగ భృతి గూర్చి ఎందుకు మాట్లాడడం లేదు
జగన్ govt మనల్ని మోసం చేసిందనే కదా మనం అందరం కూటమిని గెలిపించింది
అసలు 2019 నుండి ఒక్క రూపాయి ఆదాయం లేకపోగా అప్పులు చేశాం
ఇళ్ళు పొలాలు అమ్ముకున్నం ఇంక అమ్ముకోవడానికి ఏమీలేవు
దయచేసి నిరుద్యోగ భృతి కల్పించండి
నిరుద్యోగ భృతి అడిగామని మమ్మల్ని వైసీపీ పార్టీకి అంటగట్టవద్దు
మేము ఏ పార్టి కాదు కేవలం నిరుపేద నిరుద్యోగి మాత్రమే
ఫస్ట్ ముఖ్యమంత్రి సైన్ చేసిన సంతకానికే గతి లేదు ముందు మీరు దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సంతకం వ్యాల్యూ నిలబెట్టమని గవర్నమెంట్ కు చెప్పండి.., డేట్స్ అనౌన్స్ చేయమనండి... సోడ్లు వద్దు...
ఆన్లైన్ ఎగ్జామ్ వలన చాలా నష్టపోయాము డిస్ట్రిక్ట్ ఒక పేపర్ పెట్టే విధంగా చూడండి సిద్ధిక్...
Veedo tdp covert....antha pasupu....raajekeeyam....t shirt kooda pasupe😂😂😂......
Emi cheppavvv brooo.......🤔
Mlc elections stunt evvaru nammakandi
సార్ మీరు చెబుతున్నది నిజమే కావచ్చు కానీ మీ మాటలు నమ్మే కాలం పోయినాయి మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి ఇదే మాట చెప్పమనండి
Govt నుండి ఒక ప్రకటన ఇప్పించండి నమ్ముతారు.
జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఆందోళన పడుతున్నాం... మా సంగతి ఏంటి...
మంత్రి లోకేష్ కలలో చెప్పాడు ఏమో
వర్గీకరణ తీర్పు ఏమని ఇచ్చారో చదువు సిద్దిక్. పసుపు చొక్కా వేసుకొని బాగానే మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు చాలానే చెప్పావు. ఇప్పుడు election నోటిఫికేషన్ వచ్చేసింది. అందుకే ఇంతవరకు బయటకు రాని నువ్వు ఓ తెగ బయటకి వచ్చి మాట్లాడేస్తున్నావు.
అవునా మాల సోదర
అవును రా మాతిగ సోదరా @@ramsingh-lc4ei
అవును మాదిగ సోదరా
అప్పుడు నామాలు పెడితే
ఇప్పుడు పంగా నామాలు పెట్టారు😢
Constable Vallaki సముద్రం లో ముంచి వెళ్ళిపోయావా అన్న...ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుందా , రన్నింగ్ లో క్వాలిఫై కాకుండా ఆ హోమ్ గార్డ్స్ అక్రమంగా మైనా కి వస్తుంటే ఆపకుండా వెళ్లిపోయావా కదా అన్నా...95000 వేల మందిమి ఈ మోసం, దారుణంలో మా జీవితాలు పోగొట్టుకున్నాము
Constable abhyarthulaku mathram panga namalu petti natteta munchesuga ee kutami, kori thechukunna kutami gutam dhimpindhuga constable asparents ki
@RamPC150 .. ippudu mains ki cut off marks petti notification jarapaalu
మాకు నమ్మకం లేదు దొర
November 3
December lo
January last
Feb frist eppudu
March 15 😂😂😂😂😂😂
సిద్ధిక్ గారు ఆ ముక్క లోకేష్ డైరెక్ట్ చెప్పాలి కథ,
అసలు ఇది.జగన్ govt lo ichina notification.వర్గీకరణకు సంబంధం లేదు
బాబు గారు కావాలనే ఇలా చేస్తున్నారు
అన్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు కడప చిత్తూరు అన్ని జిల్లాల వారిగా ఒక డేట్ ఫిక్స్ చేయండి అందరం కలిసి గట్టిదన్న చేద్దాం ప్రభుత్వానికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి ధర్నా చేయాలి చేయాలి
దర్నాలు చెయ్యాలి
Jai jagan anna
అన్నా సరే అన్నా ఇంకా విసిగి విసిగి ఉన్న మాకు మీ మాటలు కొంచం హాయిగా ఉన్నా...నమ్మడానికి అయితే మనసు ఒప్పుకోవట్లేదు....ఇంకా march 15 వరకు వెయిట్ చేస్తాం అన్నా..అప్పటికి రాకపోతే ఏం చెయ్యడానికి ఒప్పుకుంటారు....వస్తారా మాతో రోడ్డు ఎక్కుతారా....అందరం కలిసి govt. నే దించినవాళ్ళం....ఈ govt ని కూడా దించి...మనమే పాలించుకుందాం...లేదా మేము నక్సలైట్స్ గా మారినా ఆ పాపం కేవలం మీదే అవుతుంది .....
మిరే నిన్న feb ending కి నోటిఫికేషన్ ఉంటది లోకేష్ అన్న msg చేసారు అని చెప్పారు మిరే అన్న ఇప్పుడేం మార్చ్ 15తరువాత అని చెప్తున్నారు ఇవన్నీ సోది కబుర్లు ఎంత మంది జీవితాలుతో ఆడుకుంటున్నారు... మీకు టీడీపీ వాళ్ళు ఏదైనా ఆఫర్ చేసారా అన్న gd బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే ఇలా మీరు మాటలు మార్చే వీడియోలు ఇంకెన్నో చేయాలి all the best అన్న.. 😔
గాంధీ నగర్ పార్క్ లో మీ పుట్టినరోజు వేడుక సమయం లో కేక్ కట్టింగ్ రోజు వేసిన ఫ్లెక్సీ తో మీ మీద వుండే విశ్వాసం పూర్తిగా పోయింది అన్న .ఇక మీరు విద్యార్థి సంఘ నాయకుల్లో కాదో మీరే ఆలోచించుకోండి అన్నా 👏🏻
ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ...
1.సాధారణ ఎన్నికలు కోసం: 60 రోజుల్లో డీఎస్సీ పూర్తి ,dec ki పోస్ట్స్.
2.mlc elections కోసo: March 15 DSC ,june కి పోస్ట్స్
ఎపి డీఎస్సీ నీ ఆపుతున్న ఇద్దరు వాళ్ళ సొంత రాష్ట్రం లో successful ga DSC పూర్తి చేసుకున్నారు.😂
Dsc అభ్యర్థులు మిమ్మల్ని నమ్ముతారు అందులో నేను ఒకడిని.
కానీ చిన్న విన్నపం అన్న posts పెంచమని చెప్పండి. Sgt, sa posts అన్ని జిల్లాలో
Mosapoyinatte meeru .... Nammithe
@thelifeofram8062 జగన్ gov అంత worst కాదు bro. E year confirm గా dsc జరుగుద్ది.
Nammaku bro government meeda negative rakunda edantha strike aapadiki 5 years nundi dsc prepare avuthuna
@@AdityaChinthakayalanotification vastadhi ani competitive chadivina prathi okkadiki telusu........ Elanti videos mimmalni side track ekkistai..... Appatiloga edhoka notification ki chadavanivvanivva kunda
5 years waiting bro vachina one month lo exam dates evvochu ga edhantha fakeee mama
కల్లిబుల్లి కబుర్లు ఇంకెన్నాళ్ళు చెప్తారు.Dy రామన్న really great
MLC Elections campaigner 😅
బాబు ముందు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు స్వామి.
5 సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్నారు స్వామి
ఒక ఉద్యోగం లేదు కోటమీ ప్రభుత్వం వస్తే ఉద్యోగులు వస్తాయి అన్నారు
జగన్ గురించి ఎందుకు ... కూటమి గురించి ఏడువ్ ... వాళ్ళు ఉ....అంటే ...నువ్వు ఊ... ఊ అంటావ్ .... నవంబర్ 6 ఏమైనది ... ? ఎస్సీ వర్గీకరణ జరిగితే .... మరో వర్గం వారు కోర్టు కు
వెళ్ళారా ... ? డీఎస్సీ వాళ్ళు ఆపలేరా ..? జగన్ ఇచ్చిన 6 వేల 100 రాసుకున్న పోయేది . ఇన్నాళ్లు మాట్లాడని వాడు ఇప్పుడు వచ్చి ఈయన్నే ఇచేస్తున్నట్టు గ్యారంటీ ఇస్తున్నాడు .
జాబ్ క్యాలండర్ ఎప్పుడు ఇస్తారు అన్న..?
Job calendar ni urgent ga release cheyyalii sir or else.....
కూటమి ప్రభుత్యం గెలిచిన తరువాత ఒక్క సారైనా constable wrong questions గురించి గాని మర్క్స్ adding కోసం కాని, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, కూటమి పెద్దలతో ఒక్కసారైనా మాట్లాడారా , మాకు మీ పైన ఉన్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. 2014 లో టీడీపీ ఇంటికి ఒక జాబ్ అని మోసం చేసింది, 2019 లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని వైసీపీ మోసం చేసింది.ఇప్పుడు(2024) మళ్లీ గతంలో లాగా ఇప్పుడు జరగదు నాది హామీ అని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఈ సారి కూడా నిరుద్యోగులను మోసం చేయటానికి సిద్ధం అయిపోయారు .మా నిరుద్యోగులకు ఈ రాజకీయాల పైన అసహ్యం వేస్తుంది.ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మర్క్స్ adding కోసం high court లో case వేసి టీడీపీ ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంది అని లోకేష్ గారు చెప్పారు అన్నారు మరి ఇప్పుడు ఏమైంది .చివరిగా మీకు మా నిరుద్యోగుల తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Education minister should respond to DSC and make a clear statement in a pressmeet....
సిద్ధిక్ నువ్వు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయాల్సింది మీ పార్టీ తరఫున
Sc వర్గీకరణ చేస్తే మా sc వాళ్ళు మళ్లీ కోర్టు కు వెళుతాము...
Supreme court ichaka enkekkadi veltav
Jai madiga
Yellow tshirt bagundhi bro 👌👌
వీడు పక్కా TDP కదా వీడి T Shirt చూస్తే అర్ధం అవుతుంది
Mega dsc yekkada
Job calender yekkada
3000
నీరుద్యోగ bruthi yekkada antha మోసం.... Yerri వాళ్లని chesaru నీరుద్యోగ్యులు ni... Vunna 6000 teacher job lu chedagottaru......
What about Group 1 1:100 merit list Sir??
Group 1 kuda 1:100 eppinchandii , Telugu medium vallaki chance evvandi mains rasukuntamm, Then
We believe ur a leader for unemployed youth
Thank you
Where is job calendar sir?
మార్చ్ 15 న మళ్ళీ sc కమిషన్ గడువు కోరితే ఏంటి పరిస్థితి, sc వర్గీకరణ తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇస్తారా... దేనికి జవాబు చెప్పండి...
ఎందుకంటే sc కమిషన్ గడువు కొడుతూనే ఉంది,
Dsc రాయడానికి sc వర్గీకరణ ఏమైనా ఎంట్రన్స్ ఎక్సమా చెప్పండి,
గెలిపించిన మొదటి సంతకం కి వెనక్కిపెట్టి వర్గీకరణ చేస్తే తప్ప dsc ఇవ్వం అనడం ద్రోహం.....
Correct 💯
Vargeekarana తేల కుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు sir
March 15/25 ki notification vasthundhi. May first/second week lo exam 100%
@jvmedia2023 but sir vargeekarana gezit gaa రాకుండా నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు. మాకు తెలిసిన S.I చెప్పాడు జూన్ వరకు కాదు అన్నారు
Idhi kachithanga mlc election stunt anukunta😂😂😂
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు.
ఎస్సీ వర్గీకరణ ఇప్పట్లో తేలడం కస్టమ్
డీఎస్సీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు.
మెగా డీఎస్సీ మొదటి సంతకం తో మెగా మోసం చేశారు.
డీఎస్సీ అభ్యర్థులు గెలిపించిన గవర్నమెంట్ DSC నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు.
MLC ఎలక్షన్ టీడీపీ గెలుపు కోసం ...
🙏
ఎప్పుడు ఇస్తారండి 60 రోజులు అన్నారు ఆరు నెలలు అన్నారు మల్ల ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది....
Election Stunt...😂😂😂
తినడానికి డబ్బులు లేవు అండి ,డబ్బులు ఏమైనా ఉంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కి వేయమని చెప్పండి , రూమ్ రెంట్ లకి , తినడానికి, ఇలా చాలా ఉన్నాయి అండి ఒక్కరికీ 10000 నెల కి వేసి ,డీఎస్సీ కొన్ని నెలల తరువాత ఇచ్చిన పరవాలేదు.
Ammudu poyadu 5 years nundi chustanam elanti dramalu
What happed to 1:100 for Group 1 as you promised
Evvanni dramalu nammakandi strike chestunaru ani mental ga block chestunaru students ni
Neeku matrame chepadu anna, nuvu matrame vote veyalsindi
Memu kuda vesam kada maku chepali kada praja vediki meeda
Nov 3 notification ani chepi nov 6 ki date marchi nov 5 na manda Krishna madikani pilichi meeting petincharu
😢😢Janalu mari antha erri nayalu Anukunta unara
Gelavaku mundu oka mata gelichaka mata thapadam Babu ki alavatu ma chepu tho mamalni kotukovali
Lakshaladi nirdyogula oosuru oorike podu 😢
Mi Amma Midha Ottesi cheppanna,,,,Ippatike Sagam Jeevitham Sanka Nakipoindhi ,,,,intlo vallani Dabbulu Adagaleka,,,vallaki Arthikanga Baram Iyyam ,,,,Chavadam melu Anipistundi, ,,,,,Anantapur ki Postlu Ekkada Unnai Anna ,,,Asalu 45000 Mandhi Untay 160 postla A Govt vachina Nirudhyoga Brathuku Maradhu ,,,,😢😢😢
S bro Sgt posts penchi este better
😅😅 rajakiyanayalu evari meedhaina vottu vesi emaina cheptharu bro 😅
Notification ichhaka 3 nelala kaneesa samayam ivvali. june12 k postings ivvamani evadu adigaadu asalu? notification ichhi, sannaddhathaku , thaginasamayam ivvadam important. postings kaadhu. police conistable physical events ki kuda..meeru ilane chesaaru. hataatthuga events pettadam valla. nijamaina asavaahulu. practice leka qualify kaleka poyaaru. 45 rojulenti..?thikka panulu cheyyadam avasarama,..? memu notification eppudo cheppamani adigaamu anthe kaani. 45 rojulalo exam pettamani evadu adigaadu asalu mimmalni...? antha sraddha vunte..8 nelala nundi em chesaaru..?
మీకు ఇంకా ఎంత టైమ్ కావాలి ఇప్పటికే 9నెలలు అయింది 2 నెలలలో జాబ్స్ ఇస్తామని 8నెలలలు అయింది ఇంకెన్నాళ్ళు ఆగాలి సిద్ధిక్ సర్ గారు
సిద్ధిక్ sir, గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నుండి చేస్తున్న ఉద్యోగం వదిలి డీఎస్సీ కి చదువుతున్నాను. రోజురోజుకూ అప్పులు పెరుగుతున్నాయి. దయచేసి మా బతుకులు అర్థం చేసుకొని త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుచున్నాము
Veeeniki meeru endhi bathimaladatam, leave it, notification vasthundhi, madhyaloo veedendhi,
అయ్యా సిథిఖ్ గారికి నమస్కారాలు.... నెల్లూరు నందు గత డియస్సిలో SGT కేవలం 32 పోస్టులే ఇచ్చారు, అలానే ఈ డియస్సిలో కూడా 103 పోస్టులే (అన్ని జిల్లాల కంటే తక్కువ) అంటున్నారు..... దీని గురించి మంత్రవర్యులు గారి దగ్గర ప్రస్తావించగలరు
మీరు ఎన్ని చెప్పిన ఈరోజు వరకు job calander మీద ఒక్కరు కూడా media ముందుకు వచ్చి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మీ మీద అస్సలు నమ్మకం లేదు
సార్ జగన్ గవర్నమెంట్ మీద బాగా పోరాడారు కానీ బాబు గవర్నమెంట్ మీద లేదు.... Sc వర్గీకరణ గురించి వాయిదా వేయడం ఏమిటి???
Tet పెట్టినప్పుడు sc వర్గీకరణ గురించి అడగలేదు.
నోటిఫికేషన్ ముందు రోజు వచ్చి వాయిదా అడిగారు....
కమిటీ గురించి tet పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా???
Tet కి time ఇచ్చినప్పుడు పెడితే సరిపోయేది కదా?
సుప్రీం కోర్ట్ చెప్పిన తరవాత చేసిన కూడా ఈ పని పూర్తిగా ఐపోయేది సార్.
Calendar edhi.inni days bayatiki rani meru ippudu bane vacharu.inka enthakalam edpistaru.ma age aiepoyaka notification istara......ista ista gatha 5 ys nundi vintunnamu.pain anty meku telusu asalu.age aiepoi em cheyalo teliyaka intilo Moham chupinchaleka vuntaru chudu valla pain chudu okasari.sodhi cheptunavu
MLC vote ఎవ్వరు వెయ్యొద్దు
Job calender akkada anna .
మా అనంతపురం కి పోస్టులు పెంచండి, మాకి అయితే ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ ...
దమ్ముంటే ఇచ్చి చూడు notification......
ఇచ్చినాకా పెట్టి చూడు Examination.......
ఎప్పటి నుంచో waiting...
We don't expect these kind of *Chinnayaasuri tales* ..
ఈ సిధిక్ వల్ల si exam postpone chepistanu ani chepi నమ్మిచాడు, పొట్టోడు, si case kosam money thisukunadu
Sorry siddiq Bro. Inka nammakum mee meeda, TDP GOVT MEEDA POINDI. WE WANT DSC NOTIFICATION ONLY. DONT SAY COCABLE STORIES... OFTER THAT GOVT FACE HUGE LOSS... FROM. : TDP DSC ASPIRENT...
Paniki po chadavaddu bro pls
లోకేష్ గారు మీకు చెప్పారు అంటున్నారు ఆ వీడియో గాని ఆ మెసేజ్ గాని ఆవిడే గాని దయచేసి గ్రూపులో పెట్టండి సార్
Tdp covert vachindu ayya😂
నువ్వు చేసి నిరుద్యోగ సంబంధించి పోరాడిన నువ్వు నూతన క్యాలెండర్ గురించి మాట్లాడు గత గౌర్నమెంట్ గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ప్రజెంట్ మనకేం జరుగుతున్నది ఇంపార్టెంట్ కొత్తగా నోటిఫికేషన్ వచ్చేటట్లు చూడు పోలీస్ జాబులు 20000 ఉన్నాయి మిగతా జాబులు ఉన్నాయి ఫారెస్ట్ జాబులు ఉన్నాయి పోరాడుతూనే ఉండాలి నువ్వు అన్న నీ మిత్రుని
మంచి సమాచారం కచ్చితంగా నోటిఫికేషన్ వస్తది చదవుకోండి మొదటి సంతకం ఏ ప్రభుత్వం పక్కన పెట్టదు వచ్చాక సమయం ఉండకపోవచ్చు 👍🙏
SC వర్గి కరణ పక్కా ప్లనే. DSC లేట్ చేయడానికి
మీరు కూటమి పార్టి లో చేరిపోయారేమో అనిపిస్తుంది అన్న..