మీరూ !! అన్నయ్య గురించీ ఎంత సేపు చెప్పినా అప్పుడే అయిపోయిందా ?? అనీ అనిపిస్తుంది అదేంటో...!!! అన్నయ్య గురించీ ఎవరూ ఎంత చెప్పిన వినేకొద్దీ వినాలని వుంటుంది గురువూ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I saw khaidi picture in Rajahmundry Ganga a.c theatre first time. After 💯 days time 200 days time 365 days time. Total 4 times in Rajahmundry I saw this picture. In sompeta Vizag I saw this picture. Total 15 times.
అయ్యా. మీరు ఈ సినిమా కోసం చెప్పి నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడు నేను 6వ తరగతి లో పల్లెటూరు నుంచి కాకినాడ బెంగతో వచ్చి చదుకొనే సమయం లో పద్మాప్రియ థియేటర్ లో చూసాను. నా బెంగంతా యెగిరిపోయింది. చిరంజీవి గారి నటన అద్భుతం. క్లైమాక్స్ లో చిరంజీవి గారూ ఇప్పటికీ కూడా కళ్ల ముందు కనబడుతున్నారు ఆ సీన్స్ లో అయన పేస్ నార్మల్ గా పెదాలు ఎండిపోయి చాలా బాగుంటుంది తర్వాత bgm ఎక్కడికో తీసుకుపోయింది అంతేనా ఎక్కడికి పెళ్ళికి పోయినా ఈ ఆడియో స్టోరీ వినబడుతూనే ఉండేది నటు లందరు ప్రాణం పోశారు చాలా సినిమాలు చూసినా ఆ సినిమా అప్పటి రోజులు అలాగే మైండ్ లో దాసుకున్న సంపద ల ఉండిపోయింది సార్ మీ పాఠాలు ఇలాగే ఆగ కుండా నేను వినాలని నా స్వార్థం.
I respect you a lot sir, there’s no debate in saying that you’re one of the biggest writer Telugu cinema has. But, understand this, you ABSOLUTELY were inspired by RAMBO and it is fine! U don't have to admit it! I understand why though. But its public knowledge that “khaidi” was clear rip off from rambo.
One and only movee Film industry lo...khaidhi...nenu 32 sarlu chusanu. My best 5 movees .1 khaidhi.2 mahanati.3 matrudevo bava.4 badri.5 sagarasangamam
ఈ కొణిదెల,నందమూరి వంశాల భజన అప్పి జై భీమ్ సినిమా గురించి కొంచెం చెప్పరాదే అయ్యగారు జై భీమ్ లాంటి సినిమా తీయగలిగే దర్శకుడు నటించిగలిగే హీరో రాయగలిగే రచయిత (మీతో సహా అయ్యగారు ఎందుకంటే మీదంత రోటీన్ కమర్షియల్ ఫార్ములా కదా) ఉన్నారా అని కొంచెం సెలవు ఇవ్వరాదే అయ్యగారు #జైభీమ్ #జైసూర్యగారు #జైజ్ఞానవేలుగారు🙏
Nee talkay ra. Neeku vamsam jabbu vundemo. Ayana literally oka movie gurinchi cheparu... OTT lo recent release ayina movie gurinchi chepeyala? Neeku nachakapote dengey. Neeku antata nachite Bheem petalo paduko
Get your facts right! With due respect to Krishnagaru, It was not offered to Krishnarao garu. Producer tirupati reddy himself confirmed. The producer opined that the body language of Krishnagaru doesn’t suit for this role. He had Chiru in his thoughts right from day one.
Very true.. Kula pichi baaga vundi veellaki.. anduke.. Kaani vaallaki istam ayina vaalla meeda videos or movies chesthe money, Peru raavu... vaati kosam chiru thopu antaru.. Annayya ki thelisina emi chestharu.. industry lo vundalante andaritho manchiga vundali.. ala vuntene thokkudamani chustharu, chusaru.. edo talent vundabatti evaru venaka emi chesina sikharam laaga edigaaru.. Ilanti Thene Pusina kathulu Chaalane vunnayi industry lo, old generation.. atleast new generation antha vundaka povacchu, lots of others are coming to industry now.. like Vijay, Nani..
Sss, Chiranjeevi, Pawan Kalyan antee ekkuva views vastai ,,channel subscribe chestaru ani chebutaruu,,,nenu matramu ee channel ni un subscribe chesanuu.
మీరూ !!
అన్నయ్య గురించీ ఎంత సేపు చెప్పినా అప్పుడే అయిపోయిందా ?? అనీ అనిపిస్తుంది అదేంటో...!!!
అన్నయ్య గురించీ ఎవరూ ఎంత చెప్పిన వినేకొద్దీ వినాలని వుంటుంది గురువూ గారూ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పగ తీర్చుకోవడానికి ఈ జన్మమేతాను ప్రేమకోసం మరో జన్మ ఎతుతాను. ( ఖైదీ2 ప్రేమ కోసం తీయండి గురువు గారు. హీరో రామ్ చరణ్ )
Yes bro
మంచి ఆలోచన చేస్తే బాగుంటుంది 👍
Super
Legendary Movie. Great Experience.
మళ్ళీ అదే నటుల తో చేస్తే బాగుంటుంది
This was the first picture " the trend of fighting scenes changed " Hats of Chiranjeevi
chiru gurinchi cheptunte ala vinalanipistundi🥰love him allways💃
Jai megastar ❤
I saw this great, sensational cinema in Gemini theatre of our warangal
Great lucky to saw this cinema
Mega memories by paruchoori 🙏💐
గురూగారి కి వందనాలు
Our generation viewers r lucky to see the stardom of chiranjeevi those who born between 1960-70year
Well said sir about annayya, Jai Chiranjeeva
Annayya is always legend❤❤❤
పరుచూరి బ్రదర్స్ 👍మించిన రచయిత్రులు లేరు. నా ఓపెన్ మాత్రమే.
I saw khaidi picture in Rajahmundry Ganga a.c theatre first time. After 💯 days time 200 days time 365 days time. Total 4 times in Rajahmundry I saw this picture. In sompeta Vizag I saw this picture. Total 15 times.
మీరు అన్నయ్య గురించి చెపుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది.
మిమ్మల్ని సినీకళామా తల్లి పరిశ్రేమకు బహుమతి గా ఇచ్చారు.
Jai Chiranjeevaa 🙏
One and only mega star
Jai megastar
Thanks sir
Wellspech.sir
తెలుగు సినిమా చరిత్రను మార్చివేసిన మెగాస్టార్ చిరంజీవి గారు
Sir,
. very good experience with chiranjivi garu share with audiences
khaidi was best action movie
Thank you Sir for sharing memories...
Awesome movie
God bless you. Sir
Inko 100samvathralu Aina khaidi evergreen guruvu garu
మెగాస్టార్ ♥️
Grate sir chala manchi vishayalu teliyacesaru thanks sir
అయ్యా. మీరు ఈ సినిమా కోసం చెప్పి నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడు నేను 6వ తరగతి లో పల్లెటూరు నుంచి కాకినాడ బెంగతో వచ్చి చదుకొనే సమయం లో పద్మాప్రియ థియేటర్ లో చూసాను. నా బెంగంతా యెగిరిపోయింది. చిరంజీవి గారి నటన అద్భుతం. క్లైమాక్స్ లో చిరంజీవి గారూ ఇప్పటికీ కూడా కళ్ల ముందు కనబడుతున్నారు ఆ సీన్స్ లో అయన పేస్ నార్మల్ గా పెదాలు ఎండిపోయి చాలా బాగుంటుంది తర్వాత bgm ఎక్కడికో తీసుకుపోయింది అంతేనా ఎక్కడికి పెళ్ళికి పోయినా ఈ ఆడియో స్టోరీ వినబడుతూనే ఉండేది నటు లందరు ప్రాణం పోశారు చాలా సినిమాలు చూసినా ఆ సినిమా అప్పటి రోజులు అలాగే మైండ్ లో దాసుకున్న సంపద ల ఉండిపోయింది సార్ మీ పాఠాలు ఇలాగే ఆగ కుండా నేను వినాలని నా స్వార్థం.
Sir Good Evening
Jai.maa.god.maa.mega.star
👍
All the best sir credite to u and k.ramireddi and chiru
namastay guru garu
Family drama movie 2021 durinchi Chepandi super screen play super saikoo triller
Pls guru garu cheppandi
Gopala krishna garu, heroine Madhavi gurinchi oka video cheyyadi please...
ఖైదీ చిరు స్పెషల్ మూవీ బెస్ట్ నో1
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
I respect you a lot sir, there’s no debate in saying that you’re one of the biggest writer Telugu cinema has. But, understand this, you ABSOLUTELY were inspired by RAMBO and it is fine! U don't have to admit it! I understand why though. But its public knowledge that “khaidi” was clear rip off from rambo.
గురువు గారు కార్తీ నటించిన యుగానికి ఒక్కడు మూవీ గురుంచి చెప్పండి🙏🙏🙏
JAI BHIM MOVIE. GURICHI CHEPANDI GURUVU GARU
Already chesaru
👌👌👌
First like first comment
Sir, RULER telugu movie gurunchi chapandi
One and only movee Film industry lo...khaidhi...nenu 32 sarlu chusanu.
My best 5 movees .1 khaidhi.2 mahanati.3 matrudevo bava.4 badri.5 sagarasangamam
Sir, please give 11th hour on Shiva movie
Meru legend sir young brains tho work cheyyandi meru Katchitang goppa kathalu vasthayee
Guru garu chiranjavi garu gang leder movie gurinchi cheppandi
Chiranjeevi gariki Inko movie rayandi guruvu garu
Sir boss gariki mali eymaina story eymaina me mind lo undha eepati varu meeru raiyani story chiranjeevi gari cheyani new subject
Republic movie gurinchi chapadhi
John rambooo prerarana to tesaru😮
Venkatesh garu
Subash Chandra Bose
Movie gurinchi cheypandhi
Sir
Story good movie enduku flop ayindi
Cheppinavey repeat avuthunnay
Jai Bhim gurinchi Cheppandi Guruvu gaaru
Please react on Bhagavant kesari movie
ఒక సినిమా హీరో గా కథ వినకుండా నే ok చెప్పి....ఆ సినిమా హిట్ చేయడం ... చిరంజీవి గారికె సాధ్యం
Guruv garu meela oka student ni tayaru cheyandi sir
Pema kosam kahidi 2 Ramcharantho thiyyochu kada Guruv gaaru please
Guruvu garu Jai Bhim movie gurinchi cheppandi.
Meeru dhevudu sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅🎉🎉🎉🎉❤❤🎉❤🎉❤🎉🎉🎉🎉supersuper
ప్రస్తుతం అన్నదమ్ములు ఇద్దరు రీమేక్ లతో లాగించేస్తున్నారు , సో సాడ్
sir memalani kalavalani undhi sir pls appointment evandi sir
Nenkuda vastha bro
we are not happy that chiru is doing all remakes now.
Denikina adrustam undalaraa abbaye
Shashi Rekha parinayam
Khaidi movie marala Ramcharan tho theyandi sir
ఈ కొణిదెల,నందమూరి వంశాల భజన అప్పి జై భీమ్ సినిమా గురించి కొంచెం చెప్పరాదే అయ్యగారు జై భీమ్ లాంటి సినిమా తీయగలిగే దర్శకుడు నటించిగలిగే హీరో రాయగలిగే రచయిత (మీతో సహా అయ్యగారు ఎందుకంటే మీదంత రోటీన్ కమర్షియల్ ఫార్ములా కదా) ఉన్నారా అని కొంచెం సెలవు ఇవ్వరాదే అయ్యగారు
#జైభీమ్ #జైసూర్యగారు #జైజ్ఞానవేలుగారు🙏
Super bro
Nee talkay ra. Neeku vamsam jabbu vundemo. Ayana literally oka movie gurinchi cheparu... OTT lo recent release ayina movie gurinchi chepeyala? Neeku nachakapote dengey. Neeku antata nachite Bheem petalo paduko
@@kumar15222 నువ్వు చెప్పాలి రా నాకు అతగాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్పట్లేదు అన్నది నాకు తెలీదన్నట్టు కళ్ళు తెరిపించేడానికి వచ్చేసాడు పతివ్రత శిరోమణి
Khaidi was first offered to Krishna but due to busy schedule he dint do
Get your facts right! With due respect to Krishnagaru, It was not offered to Krishnarao garu. Producer tirupati reddy himself confirmed. The producer opined that the body language of Krishnagaru doesn’t suit for this role. He had Chiru in his thoughts right from day one.
jai bheem gurinchi cheppandi
ఒక్క ఖైదీ సినిమా గురించి ఒక్క 50 ఎపిసోడ్ లు చెప్పిఉంటారు మీరు బోరుకుడుతుంది మీరు ఆ కథానాయకులు భజన మానండి
Meeru old pictures Gundamma katha Missamma Aathamabandhuvu thodi kodalu Lanti pictures kosamu cheppandi
కొత్త డైరెక్టర్ లు కావాలి అనుకున్న వారు తమిళ సినిమా చూసి మంచి కథలు దొరుకుతాయి మన తెలుగు సినిమాల్లో హీరో భజన తప్ప ఏమీ ఉండదు
Sir meeku Chiranjeevi meeda anta preema untee,monna maa election lo??????????????meeru mosk enduku pettukunnaru??????
Very true.. Kula pichi baaga vundi veellaki.. anduke..
Kaani vaallaki istam ayina vaalla meeda videos or movies chesthe money, Peru raavu... vaati kosam chiru thopu antaru..
Annayya ki thelisina emi chestharu.. industry lo vundalante andaritho manchiga vundali.. ala vuntene thokkudamani chustharu, chusaru..
edo talent vundabatti evaru venaka emi chesina sikharam laaga edigaaru..
Ilanti Thene Pusina kathulu Chaalane vunnayi industry lo, old generation.. atleast new generation antha vundaka povacchu, lots of others are coming to industry now.. like Vijay, Nani..
Sss, Chiranjeevi, Pawan Kalyan antee ekkuva views vastai ,,channel subscribe chestaru ani chebutaruu,,,nenu matramu ee channel ni un subscribe chesanuu.
@@suryanarayana90008 veellu andaru edchedi views, janalalo vundatsniki media lo.. bharadwaja kuda antha..
Kontha mandi new heroes and directors kuda anthe... nenu subscribe cheyyanu ilanti vaallavi.. journalist sai kuda okadu andulo..
Jai megastar❤