మీరు చెప్పినట్లు ఇక్కడ వన్ సెంటర్ దగ్గర కానీ నల్లగుంట సెంటర్ వద్ద కానీ యు టర్న్ తీసుకొని వెళ్ళడం పిచ్చితనమే, ఎందుకంటే చిన్న కార్లు ఆటోలు అయితే పరవాలేదు, కానీ హైవే అంటే 12,14,20 చక్రాల భారీ వాహనాలు వస్తాయి వాటి ని యు టర్న్ చేయడం సాధ్యమా? అందుకని ఇక్కడ తప్పని సరిగా ఫ్లవర్ మోడల్ రోడ్ ఇంటర్ ఛేంజింగ్ ఏర్పాటు చేయాలి.
' U ' turn బదు over bridgeలు కానీ underpass లు కానీ నిర్మించ బడటం ఒక పరిష్కారం కాగలదు. మిరు చూపిన డైవర్షన్ డిజైన్ బాగున్నది. ప్రజావసరాల దృష్యా ఇప్పుడే భూసేకరణను ప్రభుత్వం చేపట్టి ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపడం అభిళషనీయం కాగలదు అని నా అభిప్రాయం.
ఆఫ్ లీఫ్ కర్వ్ నిర్మించడానికి అక్కడ భూమి సమస్య...ఆ ఏరియాలో ల్యాండ్ baaga రేటు ఉంటుంది... 200 మీటర్లలో యూ టర్న్ ఇస్తే సరిపోతుంది కదా. డైవేడర్ ni కట్ చేయొచ్చు. 😂
నువ్వు చెప్పేది వింటే ఏమనలో అర్ధం కాలేదు, by పాస్ లు రింగ్ రోడ్లు వేసేది దేనికి రెండు నేషనల్ హైవేస్ కలిసే చోటు కనెక్షన్ ఇవ్వకుండా దాన్ని మళ్ళా ఊళ్ళో నుండి ఇస్తారా?
బ్రో మీరు ఎక్కడ తెలియదు కానీ నేనైతే సంపూర్ణ జ్ఞానంతోనే పెట్టాను మీరు మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకుంటే దానికి నేను ఏమి చేయలేను ఎందుకంటే 200 మీటర్ల దూరంలో డివైడర్ కట్ చేసి దారి ఇచ్చిన కూడా మెయిన్ రోడ్డు మీద నుంచి యూటర్న్ పెరుగుతాయి పెరిగినప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది దానికి సొల్యూషన్ అనేది నేను వీడియోలో క్లియర్ గా చూపించాను ఆ రకంగా చేయలేదు అనేది చెప్పాలని నా ఉద్దేశం ఇంకో విషయం నల్లకుంట దగ్గర 500 మీటర్ల దూరంలో యూటర్న్ ఉంది మళ్లీ 200 మీటర్ల దూరంలో ఎలా ఇస్తారు అది కూడా మీకు అర్థం కాలేదా ఇదే కాదు బైపాస్ రోడ్డు ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ కూడా ఇటువంటి మిస్టేక్ చాలా ఉన్నాయి ఇతర ఫ్లైఓవర్లు కూడా మిస్టేక్ ఉన్నాయి మన విజయవాడలో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి
@@kadalilakshmankumar Bro meeru ichhina solution vaaallaki kooda telusu kada!...india lo anni high ways lo interchanges istunnaru kada....ikkakda ivvaleraa? land probelm ...land rates ekkuvuga unnayi anduke ...ee highway ki slip roads kooda ivvaledu....minimum 20 acres land teesukunte meeru cheppiantlu cheyochu...daani cost 500 crores undochu kada....future lo chestaremo but ippudu maatram only U turn...ante ade solution. Mee videos nenu eppati nuncho chustunna..madyalo subscribe chesanu....videos lo no clarity taruvata...unsubscribe chesaaa...u carry on with ur talent.
@@kadalilakshmankumar 500 meters lo divider cut undi...malli 200 meters lo elaa istaru antunnavu....ha ha....200 meters lo pedithe .....mundu unna u turn close chestaru......malli 500 meters - 600 meteres lo marokati pettochu....valla chetilo unde work bro...idi.....road madyalo unna divider ni cut cheyyadam....easy ne kada...daaniki crores investment cheyyala?
@narendra3481 బ్రో మీరు చెప్పింది నాకర్థమైంది కానీ నేను ఏదో ఇంజనీర్ని కొత్తగా ప్లానింగ్ చెప్పట్లేదు అది వాళ్ళకే తెలుసు అన్న సంగతి నాకు తెలుసు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ నల్లకుంట దగ్గర ఇప్పటికే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గొల్లపూడి దగ్గర ఇబ్బందిగా ఉంది నేను ఆ ఉద్దేశంలో వీడియోలో చెప్పను నేను తరువాత ల్యాండ్ ప్రాబ్లం అయితే వాళ్ల మన దగ్గర నుంచి టోల్ చార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారు అది సమస్య అయితే కాదు నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది అంత పెద్ద ప్రాజెక్ట్ లో 500 కోట్లు సమస్య అయితే కాదు చివరగా ఒక విషయం ఏంటంటే నేను వీడియోలు చేసేది subscribers కోసం లేదా ఇన్కమ్ కోసమైతే చేయట్లేదు రోడ్డు భద్రత గురించి జనంలో అవగాహన కల్పించాలని నా ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించిన వీడియోలు పూర్తిస్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదు త్వరలో పూర్తిస్థాయిలో అటువంటి వీడియోలు చేయాలనేది నా ప్రయత్నం ఏదేమైనా గతంలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీకు నచ్చక పోవడం వల్ల unsubscribe చేసుకున్నారు దానికి నేనేం చేయలేను మీరు మాత్రం రోడ్డు భద్రత పాటించండి ఆనందంగా జీవించండి👍
బ్రదర్ సుత్తి లేకుండా ఇంటర్చేజ్ లేదు అనీ చెప్పు ఈ బైపాస్ రోడ్డు కూ, ఇది పెద్ద ఇష్యూ ఏమి కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కదా కొత్త గవర్నమెంట్ వుచింది ప్లాన్ చేస్తే సాల్వ్ అవుతుంది but government చేయాలి కద

I have been thinking about this problem for the past 2 years while coming from Hyderabad. Finally this issue is been addressed by your video
Thank you 😊
మీరు చెప్పినట్లు ఇక్కడ వన్ సెంటర్ దగ్గర కానీ నల్లగుంట సెంటర్ వద్ద కానీ యు టర్న్ తీసుకొని వెళ్ళడం పిచ్చితనమే, ఎందుకంటే చిన్న కార్లు ఆటోలు అయితే పరవాలేదు, కానీ హైవే అంటే 12,14,20 చక్రాల భారీ వాహనాలు వస్తాయి వాటి ని యు టర్న్ చేయడం సాధ్యమా?
అందుకని ఇక్కడ తప్పని సరిగా ఫ్లవర్ మోడల్ రోడ్ ఇంటర్ ఛేంజింగ్ ఏర్పాటు చేయాలి.
good infomation
You are absolutely right
Thank you 😊
' U ' turn బదు over bridgeలు కానీ underpass లు కానీ నిర్మించ బడటం ఒక పరిష్కారం కాగలదు. మిరు చూపిన డైవర్షన్ డిజైన్ బాగున్నది. ప్రజావసరాల దృష్యా ఇప్పుడే భూసేకరణను ప్రభుత్వం చేపట్టి ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపడం అభిళషనీయం కాగలదు అని నా అభిప్రాయం.
They will modify
Don't worry
Bro small suggestion oka sari pd garini kalavandi if that is not resolved u raise issue will mp garu
👍
Yes sir, u r correct.
Many technical faults,
Please get this information to the MP.
Worst plannit by r&b. Well appreciate to show this worst paln
Sorry sir this plan NHAI
Paina ring kattachuga rendu vaipula bro
ఆఫ్ లీఫ్ కర్వ్ నిర్మించడానికి అక్కడ భూమి సమస్య...ఆ ఏరియాలో ల్యాండ్ baaga రేటు ఉంటుంది... 200 మీటర్లలో యూ టర్న్ ఇస్తే సరిపోతుంది కదా. డైవేడర్ ni కట్ చేయొచ్చు. 😂
U turn on heavy traffic highways is not good. Too many accidents and traffic jams. They should build something that allows seamless interchanging.
Brother,Asalu eee by pass aim Chennai to Vizag traffic ni vijayawada ni by pass cheyyatam
నువ్వు చెప్పేది వింటే ఏమనలో అర్ధం కాలేదు, by పాస్ లు రింగ్ రోడ్లు వేసేది దేనికి రెండు నేషనల్ హైవేస్ కలిసే చోటు కనెక్షన్ ఇవ్వకుండా దాన్ని మళ్ళా ఊళ్ళో నుండి ఇస్తారా?
@trinadhkumarbejjanki ఈ ప్లాన్ చూస్తే ఇంచుమించుగా అలాగే ఉంది
ఇది విజయవాడ కు బైపాస్
They will modify it
Present land acquisition...problems...infuture it will be remodel .....
Politicians should ask the Road Contractor to modify and arrange this road in this structure. If they neglect , People will Die on these roads.
జనం అంతా రూల్స్ ఎందుకు పాటిస్తారు బ్రదర్. ఉన్న సర్వీస్ రోడ్డు ని రెండు రకాలుగా వాడుకుంటారు యూటర్న్ లు తీసుకునే అంత ఓపిక వాళ్లకి లేదు.
😨
బ్రో, రోడ్ కంప్లీట్ అయిన తర్వాత...అక్కడ డివైడర్స్ ని కట్ చేసి..200మీటర్స్ లోపే...యూ టర్న్ పెడతారు...ఈ మాత్రమ్ తెలీదా..😂Midi midi gnanam tho videos పెట్టద్దు.
బ్రో మీరు ఎక్కడ తెలియదు కానీ నేనైతే సంపూర్ణ జ్ఞానంతోనే పెట్టాను మీరు మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకుంటే దానికి నేను ఏమి చేయలేను ఎందుకంటే 200 మీటర్ల దూరంలో డివైడర్ కట్ చేసి దారి ఇచ్చిన కూడా మెయిన్ రోడ్డు మీద నుంచి యూటర్న్ పెరుగుతాయి పెరిగినప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది దానికి సొల్యూషన్ అనేది నేను వీడియోలో క్లియర్ గా చూపించాను ఆ రకంగా చేయలేదు అనేది చెప్పాలని నా ఉద్దేశం ఇంకో విషయం నల్లకుంట దగ్గర 500 మీటర్ల దూరంలో యూటర్న్ ఉంది మళ్లీ 200 మీటర్ల దూరంలో ఎలా ఇస్తారు అది కూడా మీకు అర్థం కాలేదా ఇదే కాదు బైపాస్ రోడ్డు ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ కూడా ఇటువంటి మిస్టేక్ చాలా ఉన్నాయి ఇతర ఫ్లైఓవర్లు కూడా మిస్టేక్ ఉన్నాయి మన విజయవాడలో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి
@@kadalilakshmankumar Bro meeru ichhina solution vaaallaki kooda telusu kada!...india lo anni high ways lo interchanges istunnaru kada....ikkakda ivvaleraa? land probelm ...land rates ekkuvuga unnayi anduke ...ee highway ki slip roads kooda ivvaledu....minimum 20 acres land teesukunte meeru cheppiantlu cheyochu...daani cost 500 crores undochu kada....future lo chestaremo but ippudu maatram only U turn...ante ade solution. Mee videos nenu eppati nuncho chustunna..madyalo subscribe chesanu....videos lo no clarity taruvata...unsubscribe chesaaa...u carry on with ur talent.
@@kadalilakshmankumar 500 meters lo divider cut undi...malli 200 meters lo elaa istaru antunnavu....ha ha....200 meters lo pedithe .....mundu unna u turn close chestaru......malli 500 meters - 600 meteres lo marokati pettochu....valla chetilo unde work bro...idi.....road madyalo unna divider ni cut cheyyadam....easy ne kada...daaniki crores investment cheyyala?
@narendra3481 బ్రో మీరు చెప్పింది నాకర్థమైంది కానీ నేను ఏదో ఇంజనీర్ని కొత్తగా ప్లానింగ్ చెప్పట్లేదు అది వాళ్ళకే తెలుసు అన్న సంగతి నాకు తెలుసు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ నల్లకుంట దగ్గర ఇప్పటికే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గొల్లపూడి దగ్గర ఇబ్బందిగా ఉంది నేను ఆ ఉద్దేశంలో వీడియోలో చెప్పను నేను తరువాత ల్యాండ్ ప్రాబ్లం అయితే వాళ్ల మన దగ్గర నుంచి టోల్ చార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారు అది సమస్య అయితే కాదు నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది అంత పెద్ద ప్రాజెక్ట్ లో 500 కోట్లు సమస్య అయితే కాదు చివరగా ఒక విషయం ఏంటంటే నేను వీడియోలు చేసేది subscribers కోసం లేదా ఇన్కమ్ కోసమైతే చేయట్లేదు రోడ్డు భద్రత గురించి జనంలో అవగాహన కల్పించాలని నా ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించిన వీడియోలు పూర్తిస్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదు త్వరలో పూర్తిస్థాయిలో అటువంటి వీడియోలు చేయాలనేది నా ప్రయత్నం ఏదేమైనా గతంలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీకు నచ్చక పోవడం వల్ల unsubscribe చేసుకున్నారు దానికి నేనేం చేయలేను మీరు మాత్రం రోడ్డు భద్రత పాటించండి ఆనందంగా జీవించండి👍
Bro Narendra niku emain pichi ekkindha. The video is good. Ipude problem solve cheyali lekapote modda gudisi potaru interchange leka
బ్రదర్ సుత్తి లేకుండా ఇంటర్చేజ్ లేదు అనీ చెప్పు ఈ బైపాస్ రోడ్డు కూ, ఇది పెద్ద ఇష్యూ ఏమి కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కదా కొత్త గవర్నమెంట్ వుచింది ప్లాన్ చేస్తే సాల్వ్ అవుతుంది but government చేయాలి కద
ఏం లేదు బ్రదర్ అందరూ మీలాగా ఇంటిలిజెన్స్ కాదు కదా అందుకని కొంచెం వివరంగా చెప్పాను