Home Minister Vangalapudi Anitha Strong Counter To YS Jagan | Chandrababu | TDP Vs YCP | AP Politics

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 214

  • @bvrastro4243
    @bvrastro4243 Місяць тому +26

    ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళిన మీరు వెంకటేశ్వర స్వామి మీద భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలలో వస్త్రాలు సమర్పించిన మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏమిటి నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఎందుకు సంతకం పెట్టరు

  • @Mklinks555
    @Mklinks555 Місяць тому +23

    ఆశ్చర్యం గా ఉంది నిజంగా.. నిన్ను ఎమన్నా చేయకూడని పని చెయ్యమన్నారా.. నువ్వు నోటితో చెప్పేది నిజం అని రాసి సంతకం పెట్టడం పెద్ద విషయం కాదు కదా.. ఎందుకు ఎంత లొల్లి చేస్తున్నావ్..

  • @srinivasaraopasupuleti9237
    @srinivasaraopasupuleti9237 Місяць тому +8

    మా మతం మీద గౌరవం లేని ఎవరినైనా declaration అడుగుతాము!

  • @siddulusiddulu9462
    @siddulusiddulu9462 Місяць тому +31

    ఆ దేవదేవుడి మీద నమ్మకం ఉంది అని ఒక సంతకం పెడితే అయిపోతా దీనికి ఎందుకు నత్తి బత్తాయి

  • @trinadharao9105
    @trinadharao9105 Місяць тому +39

    నువ్వు ఇతర మతం లో ఉన్నావని, హిందూ దేవుడైన వెంకటేశ్వర స్వామి ని నమ్ముతున్నానని రిజిస్టర్ లో సంతకం పెట్టమని అన్నారు, తప్ప నిన్ను రావొద్దని ఎవరు అనలేదు.

    • @RajaSekhar-ik2dw
      @RajaSekhar-ik2dw Місяць тому

      ఇప్పటి దాక ఎందుకు పెట్టలేదో ఆ రూల్

    • @sakshamprakasam-andhraprad3282
      @sakshamprakasam-andhraprad3282 Місяць тому +4

      స్వాతంత్ర్యానికి ముందు కూడా యీ రూల్ వుంది. రాష్ట్రపతి కలామ్ కూడా సంతకం చేసి దర్శనం చేసుకున్నాడు. ప్రతీ సంస్థ కు కొన్ని బైలాస్ వుంటాయి. వాటిని గౌరవించాల్సిందే. దీనికి ఎవరూ అతీతులు కాదు.
      ​@@RajaSekhar-ik2dw

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 Місяць тому

      Rule appudu undi. Adhikaar addu pettukuni dourjanyam gaa velladu declaration lekundaa. ​@@RajaSekhar-ik2dw

  • @a.p.sastry8600
    @a.p.sastry8600 Місяць тому +9

    చాలా దేవాలయాలలో విగ్రహాలను ఎవరు ధ్వంసంచేశారు...

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Місяць тому +14

    జగన్ భార్య తల్లి తిరుమల కు ఎందుకు రారు

  • @RM-xu3dv
    @RM-xu3dv Місяць тому +5

    అన్నీ చేస్తా సంతకం మాత్రం అడగొద్దు 😂😂😂 నేను దేవుడి కన్నా గొప్పవాణ్ణి లేదా మా దేవుడు అందరి కన్నా ఎక్కువ 😂😂😂😂

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 Місяць тому +6

    Anna ప్రసాదం , లడ్డు ప్రసాదం అప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో భక్తులందరికీ తెలుసు.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 Місяць тому +6

    పాల్తూ గాళ్లు చెప్తే వినాలి. మా దౌర్భాగ్యం.

  • @RajaSekhar-ik2dw
    @RajaSekhar-ik2dw Місяць тому +6

    సొల్లు ఆపి కేసులు పెట్టే సంగతి చూడండి అనిత గారు.

  • @lakkojumalleswararao8200
    @lakkojumalleswararao8200 Місяць тому +20

    తాను ఇప్పటి వరకు Declaration ఇవ్వకుండా ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఆలయ సాంప్రదాయాలకు, ఆచారాలకు, నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా దర్శనం చేసుకున్నారో బహిరంగంగా చెబుతున్నారు. ఇంకా విచారణ అవసరమా? వెంకటేశ్వర స్వామి భక్తులారా ఒక్కసారి ఆలోచించండి....

  • @chandrasekharmannam2861
    @chandrasekharmannam2861 Місяць тому +10

    తాట తీయడం అనేది వినడమే కానీ అనిత గారి దెబ్బకు చూడటం కూడా జరిగింది 😂😂😂 జలగన్నా వెళ్లి జండుబాం రాసుకో 🤣🤣🤣

  • @raghuprasad664
    @raghuprasad664 Місяць тому +28

    వూరుకో అన్న నీ మతం మానవత్వం 😂😂, అది కాదులే గానీ ఇంకో మాట చెప్పు, మరీ కామిడీ ఎక్కువ చేయకుండా 😂😂

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini6622 Місяць тому +11

    నేను ఐదు సార్లు అందరినీ భయపెట్టి /ఏమారిచి తిరుపతిలో పనులు నిర్వహించా కాబట్టి నన్ను ఏమీ అనకూడదు. అంటే నేను 10 తప్పులు పట్టు పడకుండా చేశాను కాబట్టి మీకు నన్ను పట్టుకొనే అర్హత లేదు అన్నట్లు ఉంది. అది తప్పు అండీ.

  • @learnmpcwithkartheeka1667
    @learnmpcwithkartheeka1667 Місяць тому +8

    హా హా ఏమి చెప్తిరి చెప్తిరి తిన్నగా చదువు రాదు

  • @Jettivishalikshi
    @Jettivishalikshi Місяць тому +1

    Super avnu akka

  • @karihyndavi7604
    @karihyndavi7604 Місяць тому +4

    నోరు మూసుకొని ఉండు నీతి, నిజాయితీ లేనోడా. మనిషి పుట్టుక పుట్టినట్టు మాట్లాడు.

    • @karihyndavi7604
      @karihyndavi7604 Місяць тому +2

      డిక్లరేషన్ మీద సైన్ చేయమంటే ఏంటో కథలు చెప్తావ్ ఏంటి.

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Місяць тому +5

    Pina tandri ni champinchi vadivi nuvvu manavatvam anadame.
    Biggest joke 😢😂

  • @varalaxmimetla6700
    @varalaxmimetla6700 Місяць тому +3

    దళితులు గుడిలోకిపోనిస్తారా అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు ప్రసాదం తినరు గుడికేందుకు వెళతారు😂😂😂😂

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Місяць тому +26

    సంతకం చేయడానికి నొప్పి ఏంట్రానాయనా.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 Місяць тому +3

    దళితుల్ని ఎవరు ఆపలేదు.

  • @jaheerbashask
    @jaheerbashask Місяць тому +3

    Dalithulu హిందువులే , anyamathamu వాళ్లు matrame Declration ivvaali

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Місяць тому +6

    Jagan declaration ఇవ్వడానికి ఎందుకు bhayapadutunnaadu హిందూ ధర్మం పైన నమ్మకం లేదు కాబట్టి ఇవ్వడం లేదు public hai ye sub jaanti hai

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 Місяць тому +3

    Thanks mam. Plant based prasadam good not ghee based. మొదట ఈ విషయం మాట్లాడాలి.

  • @SreenivasuluK-u9f
    @SreenivasuluK-u9f Місяць тому +6

    సంతకం చేస్తే ఏమవుతుంది అంత భక్తి నమ్మకం ఉంటే

  • @kumar-yt5km
    @kumar-yt5km Місяць тому +4

    అంతఃకరణ శుద్ధి లేదు తమరికి

  • @kondapalliveerraju9132
    @kondapalliveerraju9132 Місяць тому +2

    అరె, రాజ్యాంగ లో ఇప్పటివరకు ఇలాంటి మతం ఉందని ఎవ్వరూ చెప్పలేదే!క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఇలాంటి ఆప్షన్ ఎప్పుడూ చూడలేదే? 😄

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 Місяць тому +2

    సతీ సమేతంగా వస్త్రాలు సమర్పించాలి ,ఒక్కడివి కాదు భారతి కి ఇష్టం లేదు కదా

  • @BujjiBujji-bf3bq
    @BujjiBujji-bf3bq Місяць тому +1

    కాలి నడకనా కొండేక్కి నప్పుడు సంతకం పెట్టడానికి నొప్పి ఎందుకు, నువ్వు ఎన్ని అడుగుతున్నా అడుగుతూనే ఉంటావ్, అవన్నీ కాదు, పాయింట్ కి రావటం లేదు.

  • @srihari15860
    @srihari15860 Місяць тому +5

    హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు పాటించావు.

  • @jaihindukissanrythurajyam
    @jaihindukissanrythurajyam Місяць тому +2

    ఆ నోటీసులు బయటపెట్టండి

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 Місяць тому +11

    ఈనెదో రూల్స్ కి అతీతుడు అనుకుంటున్నాడు. మాట్లాడితే నాన్నగారు అంటుంటాడు.. నాన్నగారు వెంకన్నకి 5కోOడలు చాలు అన్నాడు. చివరకు ఏమైంది. ఈయన మాటలు వాడే పదాలు చూస్తుంటే వెంటనే lkg నుండి ఈయన చదువు మొదలుపెట్టాలి

    • @swami9395
      @swami9395 Місяць тому +3

      అయిదు కాదు వేంకటేశ్వర స్వామికి రెండు కొండలె చాలు అన్నాడు

    • @Muralisvlog-123
      @Muralisvlog-123 Місяць тому

      @@swami9395 వైసీపీ లో ఇంకా ఉన్న హిందువులకు సిగ్గు శరం ఉండాలి. వెంకన్న మీద విశ్వాసం లేని పార్టీలో ఎలా ఉంటున్నారు..

  • @subbusubbu546
    @subbusubbu546 Місяць тому +2

    తెలుసు
    ఎరుకల రెడ్డి అని

  • @ravindrareddysaripalli5253
    @ravindrareddysaripalli5253 Місяць тому +1

    నీవు పక్కా క్రిష్టియన్ అని నువ్వే చెప్పావు కారు లో బైబిలు ఉంటుంది బ్యాగ్ లో బైబిలు ఉంటుంది అని చెప్పావు. ఈవేళ డబుల్ గేమ్ ఆడుతున్నావు. పవన్ కళ్యాణ్ నా భార్య పిల్లలు బాప్టిజం తీసుకున్న క్రిష్టియన్స్ అబ్బా అని చెప్పాడు ఈవేళ అందరూ నీతులు చెబుతున్నారు

  • @bangikrish440
    @bangikrish440 Місяць тому +2

    Declaration ఇస్తే ఏమి ఇవ్యు జగన్
    ఛీ ఛీ ఛీ
    వేంకటేశ్వర స్వామి ని మ్రొక్కినపుడు declaration ఇస్తే...... ఏమి

  • @sreekanthreddy2242
    @sreekanthreddy2242 Місяць тому +12

    Arey nenu adigindhi endi ra..
    Thuglak gaa

  • @BSRavi-wv6pz
    @BSRavi-wv6pz Місяць тому +4

    5.33 daggara..' Khan'stituion kaadu swany Constitution😂😂😂😂

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 Місяць тому +10

    ఇలాంటి డైలాగ్ లు ఎవడు రాసిస్తునరో వారి కి తెలియ దా?

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 Місяць тому +2

    Jai Hindhu 🕉️jai Bharth🇮🇳 jai jai Janasena ✡️jai pavankalyan ✊🙏🙏🙏🙏🇮🇳🕉️✡️🙏

  • @bangikrish440
    @bangikrish440 Місяць тому +3

    మీరు declaration ఇస్తే ఏమి

  • @Raghuram242
    @Raghuram242 Місяць тому +1

    nuvvu pamu kanna danger anna

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 Місяць тому +7

    నువ్వు తిరుమల వెళ్ళిన ప్రతిసారీ అక్కడి అధికారులను బెదిరించి డబాయించి దేవాలయ సంప్రదాయం ప్రకారం చెయ్యాల్సిన సంతకం చెయ్యకుండా వెళ్లావా లేదా అనే విషయం మీద నీ దేవుడైన ఏసు ప్రభువు మీద మేరీ మాత మీద మీ పవిత్ర స్థలమైన జెరూసలెం వాటికన్ సిటీ లో మీద ప్రమాణం చేసి చెప్పు . జగన్ అనే నేను ఏసు ప్రభువు మీద ప్రమాణం చేసి చెపుతున్నాను నేను ఏ విధమైన బెదిరింపు దబాయింపు అధికార దుర్వినియోగం చేయకుండా తిరుమల లో సంతకం పెట్టకుండా దర్శనం చేసుకున్నా ను. ఇది తప్పని ప్రభువు భావిస్తే ఆయన వేసే శిక్ష నాకు పడి నేను సర్వ నాశనం అవుతాను అని మీ మనసు లో చెప్పుకో

  • @SRRajeshvolg-vb5ze
    @SRRajeshvolg-vb5ze Місяць тому +6

    ನೀನು ದೇವಸ್ತಾನಕ್ಕೆ ಹೋಗದೆ ಇದ್ದರೆ ಒಳ್ಳೆಯದೇ ಎನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಯಾರಿಗೂ

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 Місяць тому +2

    పోరా నిన్ను ఎవడు ఆపినారు.

  • @venkatanarayanagorantala7735
    @venkatanarayanagorantala7735 Місяць тому +1

    ఇదివరకు నీవు తిరుపతికి పోయినప్పుడు నీ అధికారంతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు డిక్లరేషన్ అంటే హిందువుల మనోభావాలను చెప్పేది నువ్వు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటేనే దర్శనం చేసుకోవలెను నమ్మకం లేనప్పుడు దర్శనం ఎందుకు నీకు ఈ మాత్రం నీకు అర్థం కాదా ఒకవేళ నువ్వు చేసిన లడ్డూ విషయంలో తప్పు చేస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి నిన్ను మాత్రం వదిలిపెట్టడు

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 Місяць тому +2

    బ్రహ్మోత్సవాలు వస్త్రాలునువ్వొక్కడివే ఇచ్చావురానాయనా లేదనలేదు మరి ఆస్వామి మీద నీకు నమ్మకం వుందనొ రాయడానికి నీకేమి? మరి ఈరాద్దాంతానికిపుల్స్టాప్ పెట్టొచ్చుగా

  • @suryanarayanamurthymaddali5430
    @suryanarayanamurthymaddali5430 Місяць тому +4

    జగన్ గారు ఆవులు ఆయిల్ఫుడ్ కాగితాలు తింటేనే నెయ్యి తేడా వచ్చినప్పుడు మరి పంది ఏమి తింటుంది మరి ఆనెయ్యి ఇంకా తేడారావలే ఆఖరికి అదికూడా జనాల్తో తినిపించేశారు దేవుడికి నవేద్యం పెట్టి దేవుడిని కూడా అపవిత్రం చేసేసారు ఏదైనా మాట్లాడేమంటే పద్దతిగా ఉండాలి ఏదో రాసిచ్చారు మనం చదివేసాం అంటే సరిపోదండి వాడు రాసింది ముందు చదువుకోవాలి అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఎంతమందికి సమాధానం చెప్పాలో చూడండి ఆస్క్రిప్ట్ రాసేవాడిని మార్చండి జగన్ గారు

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 Місяць тому +5

    నీ కలం ఏంటి, మతం ఏంటో జనాలకు తెలియదు. చెబితే తెలుసుకొంటారు. నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతున్నారు కదా, భగవద్గీత చదవలేదా. ఎందుకు?

  • @prathapaswini4542
    @prathapaswini4542 Місяць тому +1

    Tdp💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼👌🏾👌🏾🇮🇳🌷🚩

  • @MohanrajKM-ek5pn
    @MohanrajKM-ek5pn Місяць тому +6

    డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమి నీ భాధ

  • @neelammam2145
    @neelammam2145 Місяць тому +1

    Ore aapura chetta neeku yeem potundayya sankampettadaaniki?

  • @suryanarayanareddyvennapus9448
    @suryanarayanareddyvennapus9448 Місяць тому +1

    ఎన్ని సార్లో వెళ్ళి వచినోడికి కొత్తగా ఇంకా ఇబేధాలు ఎదుకు దేవునిమీద నమ్ముకం లేకపోతె గుడికి వివ్వరు వెళ్ళరు దేవుడిని నమ్మే గుడికి వెళ్తాము

    • @sridharelluri2828
      @sridharelluri2828 Місяць тому

      @suryanarayanareddyvennapus9448, neeku sigguledura Kula gajji kukka. Vaadu Christian, ayina Inka reddy ane tag choosi sankanaakutavu

  • @nookeshk1784
    @nookeshk1784 Місяць тому +1

    ఎవడి ki కావలి?

  • @pesalahazarathbabu5495
    @pesalahazarathbabu5495 Місяць тому +1

    Mari prasadm enduku tinavu jagan reddy

  • @guruprasad777
    @guruprasad777 Місяць тому +1

    Ammo patti ginja jagan.

  • @balamanim6426
    @balamanim6426 Місяць тому +2

    నీది గొప్ప 4భక్తి

  • @rambabuch8105
    @rambabuch8105 Місяць тому +1

    Sodi enduku, declaration echee velavachukada

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp Місяць тому +1

    No one believes ur stories Jagan

  • @tarakaramarao3212
    @tarakaramarao3212 Місяць тому +1

    Needhi votes kosama natanatha manasulo bakthi ledhu

  • @karunaprabha5961
    @karunaprabha5961 Місяць тому +2

    Namakardha క్రిస్టియ న్ చాలా మంది ఉంటారు అలంటే వారే polticlountaru

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Місяць тому +1

    Nuvvu tirumala nu kuda vyaparam ga chusevu

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 Місяць тому +1

    Mana g manam clean chesukovaali,anthe kaani inkokari g......kadagavalasina pani ledu

  • @pesalahazarathbabu5495
    @pesalahazarathbabu5495 Місяць тому +1

    Evadu cheppadu nuvvu vellakudadu ani

  • @dsrroyal4527
    @dsrroyal4527 Місяць тому +1

    2nd rooj

  • @ManaEVTV2
    @ManaEVTV2 Місяць тому +2

    అన్ని చెప్పినావు కానీ నీకులం ఏది నీ మతం ఏది అని చెప్పలేదు

  • @billaanandarao7945
    @billaanandarao7945 Місяць тому

    Pora erripuke nelanti vadu declaration evvalsinde

  • @godabaramachandrarao6586
    @godabaramachandrarao6586 Місяць тому

    జలగన్న గురించి ఎవరికి తెలవదు

  • @sivanibhaskar838
    @sivanibhaskar838 Місяць тому +2

    కొత్తనా కొత్త నా అంటున్నారు . ఈయన తెలుగు వారేనా?

  • @Naraharisettiraviteja
    @Naraharisettiraviteja Місяць тому +1

    Mari ni intloki radaniki permission endhuku tisukovali, endhuku ma intiki vachavu, mi ki maku sambandham emi undhi ani adugutharu kadha, Me manaludu pelayithe andharini invite chesara so called people who call themselves as secularists will you do that no right, you have your privacy,rules and regulations, for the Lord Venkateswara who was being worshipped from centuries shouldn't have rules to protect his privacy and peace for his devotees.

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 Місяць тому +1

    Okkarojainaa pellam tho vellavaaa😅😅😅

  • @manasanakkina7659
    @manasanakkina7659 Місяць тому +1

    Maa Jagananna Laddu ruchini penchadaaniki chesina prayogam adhi. Yendhukante, chicken kante, mutton, mutton kante pork, pork kante beef ruchigaa vuntaayi. Andhuchetha, alaa jarigindhi. Adhi pavithrathaku jarigina nastam ani ippudu meeru antene thelisindhi. Meeru ghee tho dheepaalu pedathaaru. Memu candel dheepaalu pedathaamu. Yedainaa dheepame kadhaa! Paigaa, maa candelse manchi velugunisthaayi. Alaage, memu prayogam chesina Laddu ye manchi ruchigaa vuntundhi. Ardham chesukoru, maa Annani!

  • @rachurivijaya9448
    @rachurivijaya9448 Місяць тому +1

    No one objected you for coming to Thirumala.No need to read constitutional rights.

  • @narayanaswamy9712
    @narayanaswamy9712 Місяць тому +1

    Mee rajakiyalakosam hindu matamnu em cheyyalani vunnaru ?

  • @pesalahazarathbabu5495
    @pesalahazarathbabu5495 Місяць тому +1

    Nuvvu anyamathastudavi kabatti andulo ex chief minister vi kabatti declaration icchi vellali

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Місяць тому +1

    Okavela sig ni cheyyamannaru anuko cheseyi danlo emundi

  • @Srinivasula1978
    @Srinivasula1978 Місяць тому +1

    Dammunte CBI or supreme court sitting judge enquiry cheyyenchu. Ante kaani nee under lo vunna SIT Police neeke favour ga vuntaru

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9 Місяць тому

    నీమతం తెలుసుగనుకే డిక్లరేషన్ ఇమ్మన్నారు. తెలివి లేనోడా!

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Місяць тому +1

    Mandi madbalamtho poyi Galata cheyyalani chustheela

  • @nageshrao5132
    @nageshrao5132 Місяць тому +1

    Nee matham manavathvam kaadu krurathvam. Dalithulandaru baagane unnaaru.

  • @rameshkarumuri2393
    @rameshkarumuri2393 Місяць тому

    Asalu టీటీడీ లో అడుగు పెట్టడం మహాపపం.జగన్ కి అహర్హత లేదు

  • @polavenikistaiah8538
    @polavenikistaiah8538 Місяць тому +2

    అమ్మ తోడు అన్న నువ్వు క్రిస్టియన్ అన్న విషయం చాలామందికి తెలియదు, ఇప్పుడే తెలిసింది తమరు క్రిస్టియన్ అని, తిరుమలలో రూల్స్ ఫాలో కావాలి కదా, తమరు క్రిస్టియన్ కాబట్టి సంతకం పెట్టాల్సిందే.

  • @narasimhaprasadchava2549
    @narasimhaprasadchava2549 Місяць тому +1

    Nuvvu vivadam cheyyatanikipokapothe dicleration ivvataniki ibbamdemiti jaganbro

  • @RAVIKUMAR-uu1ze
    @RAVIKUMAR-uu1ze Місяць тому +1

    Dhesam mothaniki teliyadaniki Ne serial no telusukani megathavatigurinchi teliyadule

  • @kishoreg5659
    @kishoreg5659 Місяць тому

    Dear jagan why u not come to tirumala with ur wife😂😂😂😂😂😂😂

  • @powerchannelin
    @powerchannelin Місяць тому +1

    Telusu meeru Cristian ani maku namakam kavali mari

  • @gurramkirangurramkiran5497
    @gurramkirangurramkiran5497 Місяць тому +2

    అమ్మ అనిత నువ్వు హోమ్ మినిస్టర్ ఏంటమ్మా చంద్రబాబునాయుడు గారికి తెలియక నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు

    • @swarnamorusupalli2258
      @swarnamorusupalli2258 Місяць тому

      ami nayana mee gun prabhutvam lo la dance lu chaci dabbu minguthene hhome ministera babu . dopido chayyala nayana roja la ga

  • @NK-ni3qx
    @NK-ni3qx Місяць тому

    Stop drama mr.jagan.

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 Місяць тому +1

    Rules break cheyatamu, dochukovatamu, courtlaku vellakunda vennatho pettina vidya. 5 sarlu dongathanamu chesthe 6 va sari police pattu konte thappa?.

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls Місяць тому

    Mana palana kuda chala notice lu icchamle anna ie speech election mundu Icchivunte inka oka seat perigedi

  • @kishorekumarkaranam15
    @kishorekumarkaranam15 Місяць тому +1

    Mr jagan ji aap ka sunte hue lajja aarahi hai, 😜😜😜😜

  • @arunachintakunta7236
    @arunachintakunta7236 Місяць тому +1

    Andariki telisindi raayataaniki abhyantaram enti????

  • @thakshithgrandhi7878
    @thakshithgrandhi7878 Місяць тому +1

    Enthamandhi mahanubhavulu peddhavallu declaration echaru nevu endhuku evvavu

  • @gummadivamsikrishna6679
    @gummadivamsikrishna6679 Місяць тому +1

    Secular dasamu ante Mata marpidulu chestara

  • @unpoplularhits8470
    @unpoplularhits8470 Місяць тому +1

    Appudu mottukunnaru nayana declaration gurinchi.tamatu vinaledukada

  • @kishorekumarkaranam15
    @kishorekumarkaranam15 Місяць тому +1

    Mr jagan ji what u r asking?????
    Jana tha well known about you ji???

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 Місяць тому

    Ramulavaru ThalaNariki nappudu Nebakthi emiindi Jaggu akkade Nebakthi Thelisi poindi jai CBN

  • @BharadwajBala-c7b
    @BharadwajBala-c7b Місяць тому +2

    Jagan ur not chief minister, ur just mla raa 6093

  • @DAGADVenkatYSRCP
    @DAGADVenkatYSRCP Місяць тому +1

    Home minister 😅😅😅😅😅

  • @shivarocky-ei8ht
    @shivarocky-ei8ht Місяць тому +1

    Weast girl😊