మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది అంకుల్ మేము ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఇలాంటి వీడియోలే ఎన్నో మీరు ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటున్నామష్రూమ్ కర్రీ సూపర్ అంకుల్
మీ రిసీపీ ట్రై చేశాను గురూజీ….!!! నా చేతి వంట కదా…!!! మీ రేంజ్ కి సరిపోల్చలేను కానీ …ఓ మోస్తరుగా వచ్చింది….!!! నేను గెరిట తిప్పిన మొదటి వంటకం గా నా చిరిత్ర లో నిల్చిపోతాది 🪷🪷🪷 ధన్యవాదాలు💎🫂💪
పుట్టగొడుగుల కూర:
*కావలసిన పదార్థాలు*:
పుట్టగొడుగులు - 300 గ్రాములు
నూనె - 5 లేదా 6 చెంచాలు
జీలకర్ర - 1½ చెంచా
ఉల్లిపాయ ముక్కలు - ½ కప్పు
టమాట తరుగు - ¼ కప్పు
పసుపు - ½ చెంచా
కారం - 1 చెంచా
ఉప్పు - సరిపడా
గరం మసాలా పొడి - 1 చెంచా
కసూరీ మేథీ - చెంచా
నీళ్ళు - 1 కప్పు
----------
*మసాలా ముద్ద కోసం కావలసిన పదార్థాలు*:
ఉల్లిపాయ ముక్కలు - ½ కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 15
అల్లం ముక్కలు - ¼ కప్పు
యాలకులు - 3
దాల్చిన చెక్క - 1
కాశ్మీరీ ఎండుమిర్చి - 4
టమాటా తరుగు - ¼ కప్పు
జీవహింస లేకుండా, మనం తినడానికి ఏ జంతువుని చంపకుండా, క్రూరత్వం లెకుండా వంట చేశారు ప్రపంచంలోని అన్ని జంతువుల తరపున మీకు కృతజ్ఞతలు 🙏
What a coment🙏
@@nanipindi5965 నిజం చెప్పాను తినడానికి ఎన్నో రకాల శాకాహారం ఉండగా ఎందుకు జీవహింస
@@నేనుమీప్రవీణ్ yes i like your coment. Thank you
No, I want chicken. Chicken is ❤
👌🙏
Super taste vachhindhi uncle... Really intlo vallu andharu full ga enjoy chestu kadupu ninda thinnaru... Meeku chaalaa dhanyavadhalu uncle 🙏🙏🙏
మీరు వండే వంటలు రుచికరంగా మరియు శరీరానికి కావల్సిన మంచి పోషకాలు ఉంటాయి బాబాయ్ 😊😊🔥
I tried this recipe - it came out very well - thank you so much
Uncle mi method lo curry super ga vachindi. Pillalu kuda istanga tinnaru. Thank you so much uncle.
Meeru cheppinattu mataon karrichesanusuperga vachindi
TQ
Nenu try chesaanu chaala tastee gaa undi 1ts time chesnu super, Thanks Babaya garu meru chala aarogymgaa undaalani korukuntunnanu
Thank you 😊
ఎంత ప్రశాంతమైన జీవితం బాబాయ్
annagaru meeru superga vantacheyyadam oka adbhutham and meeru finalga cheppe matalu pade patalu super. mimmalni Bhagavanthudu nindu nurellu sukha soukhyalatho challaga deevisthadu
మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది అంకుల్ మేము ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఇలాంటి వీడియోలే ఎన్నో మీరు ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటున్నామష్రూమ్ కర్రీ సూపర్ అంకుల్
నేను మీరు చేసినవిదంగా కర్రీ చేశాను
సూపర్ అండి బాబు........🎉❤,👌
Mushroom curry chala baga chesaru babai garu
Curry super ga vundi uncle thank you 😊
Nijam ga super taste vachindi curry 😋😋 Thank you babai❤
Super chala rojula nudi wait chesthunna e carry kosam thanks Babai god bless you 💯💯💯💯💯
Uncle mushroom biryani cheyyandi nenu miku pedda fan me vantalaki chala baga chestaru meru
సూపర్ గా ఉంది...👌
Panner butter masala curry chupichdi babai garu
Excellent babai nenu Mee vantalni follow chestu vunta and cook chesta Baga kudhuruthai kooda thank🙏 you babai
The way you are presenting cooking way in farm house and eating food excellent bhabai......shall we visit farm house????
బాబాయ్.... మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది... బలే సింపుల్ గా చేస్తారు బాబాయ్ మీరు... మీ వంట ఒక్కసారైనా తినాలనిపిస్తుంది
Recipe follow aipo
Super andi mee vantalu and mee Bojnam excellent
Good afternoon sir.meeru cheppinattu mashroom curry chesaanu sir.super taste sir.Thankyou for your recipe sir😊😊
Uncle curry super ga vachindhi thank you
Ulavacharu recipe chayadi uncle
Babai garu super vundhi mamu evala try chasamu
Mushroom biryani recipe cheyandi
రుచి ఎలా ఉన్నా మీరు చేసేది మీరు చూయించిది సూపర్
Babai nenu to day me style try cheystanu
పాలక్ పనీర్ చేయండి గురు గారు
Uper. Babaye. Chapathi. Mashrooms. Exlent currye. Very good. Video
Babai metho kalisi Mee polam lo bojanam cheyali Ani vundhi ❤❤❤❤❤❤
Iam waiting ఎండు రొయ్యలు fry
Mouth watering mushroom recipe, How to make mushroom pickle ? Post a video
Uncle natu
ga vandadam lo specilist miku chalamandhi fans unnam ma friends migurinchi meeru chse vantala gurinchi matladutham
🎉Babai super trying today my kitchen home Masurum cury recpice
Chalaa baga chiseinaru sir tq
Super
Chala bagundhi peddananna curry
Sir mushroom biryani kuda cheyandi plzz...Sir reply ivvandi..
Super ga chesaru tq
Bro, you're right ✅️
I prepared it for my boyfriend. He loved it !
బాబాయ్ గారు మీరు తినటం చూసి మా పిల్లలు నా భార్య నవ్వుతారు
Mi villege 👌
మీ రిసీపీ ట్రై చేశాను గురూజీ….!!! నా చేతి వంట కదా…!!! మీ రేంజ్ కి సరిపోల్చలేను కానీ …ఓ మోస్తరుగా వచ్చింది….!!! నేను గెరిట తిప్పిన మొదటి వంటకం గా నా చిరిత్ర లో నిల్చిపోతాది 🪷🪷🪷 ధన్యవాదాలు💎🫂💪
So sweet
What are the ingredients you mix for the paste
Suuper ankul baaga chestaaru baaga cheptaaru
Chala Baga vacchindi nenu chesanu babay
I tried this recipe it was yummm
ua-cam.com/video/boONyCp9FPc/v-deo.htmlsi=z2pudwoqmDGrBtUQ
Super గా వండారు అండీ 👌🏻
Hi peddananna pls easy ga chapathi punga roti pulka easy gA nerpin handi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ make a video on it
Babai naku mushroom favourite
Love from kurnool
బాబాయ్ మీరు సూపర్
I prepared, it's perfect
Super curry ❤
Super babai
Jowar roti.chutneys cheyandi
Abababbabaaa additipoyyindi babai....same follow ayyamu....kharchulaki icchukunnav babai
Very good cooking
Pesarattu upma Ela cheyali
Babayi e carry Lo raish thinaradha
Babai super vundi carry nenu chesanu tinanu
Super gaa undhi
Chala Baga చేశారు
Arogya masthu masthu!!.
.......Janardhan.gunti
Sweet items edhanna cheyamdi uncle 😀
Superb dad
Your cooking is adhurs babay.your suggestions is super.
Super and easy process
Egg rice simple ga cheyyandi sir
Uncle antha bagundhi..norooripothundhi..meeru Inka Chala videos cheyalani korukuntunna…daily morning and evening 5km walk cheyandi..apudu oil ekuva thinna healthy ga undachu..
Hello bro ankul vi nonveg recipe kuda vnnai chidandi
Pulasa fish curry cheyyandi
My favourite recipe super thank you
Super excited peddaynna.kurnool
Mouth watering
❤
Masala lo ememi add chesaaru....
baabayi, Are you a chef?
Hi mee vantalu supeer
Matan Carri Cheyandi Please
మామా నువ్వు సూపర్
I will try babai
హాయ్ అంకుల్ మషృమ్ కూర 👍👍👍
బాబాయ్ అదుర్స్
Super anna👌👌
Super uncle Garu 👌🏻👌🏻👌🏻
ఫన్నీరు కర్టీ చేయండి
Hi uncle garu
ఈరోజు try chesa babay అసలు gas meda వండితెనే intha taste వచ్చింది పుల్లల పొయ్యిమీద ఇంకెంత taste వచ్చి వుంటుందో
Me too I was non-vegetarian but now I found my fault so now I became a 💯 vegetarian
సూపర్
Amlapicilu cheyandi
Bale bale undhi mushrooms curry
Suprb dad....
God bless all child🙏 🙏❤❤❤
Wawww❤
Very yammi😋😋😋 babai garu🥰💐