ఏమిటో తెలుగు సినిమా కుటుంబాలవారెవరికీ తెలుగు మాట్లాడటం రాదో లేక నామోషీనో తెలియదు.ఒకోసారి వీళ్ళ మాటలు వింటూంటే తెలుగు జాతికి చెందిన వారేనా అని అనుమానం వస్తుంది...
@@radha9492 her life her wish if she is like a normal person. But she is a celebrity. And she is giving interviews by that she is earning from our money. When something is in public platform every have right to express. If it is her personal choice she need not give interview in this media channels. Let her keep to herself.
@@padmach4163 ఆవిడ ఏమి నాకు చెప్పేది చూడమని. ఇంటర్వ్యూ అంటేనే యూట్యూబ్ వీడియోలు అంటేనే చూడటానికి.క్రింద కామెంట్స్ అని ఎందుకు ఉంది.నా అభిప్రాయాన్ని నేను చెప్ప.అది నా హక్కు.
Sometimes I feel no matter how much she acts like she’s very simple and grounded I feel she’s still that headstrong proud rich girl the way she answers some questions
అందరు ఇంగ్లీష్ వచ్చినవాళ్లే ఉంట్టారా ఇంగ్లీష్ ఛానల్స్ కి ఇవ్వాలి ఇంగ్లీష్ లో ఆమె తెలుగు రాని వాళ్ళు కూడా చక్కగా తెలుగు లో మాట్లాడుతున్నారు ఆమె చెప్పది అందరకి తెలిస్తే ఆమె ఏంటో అదందరకి అర్ధం అవుతుంది
విదేశాల్లో వున్న తెలుగువారు సైతం తెలుగు చక్కగా మాట్లాడుతుంటే ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఉపసన గారు తెలుగు లో మాట్లాడక పోవడం అమ్మ భాష పట్ల వీరికున్న నిర్లక్ష్యం అర్ధం అవుతోంది. మేడం గారు ఇంటవ్యూ లో నాకు అన్ని భాషలు తెలుసు అంటున్నారు...... మరి తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం ఫ్యాషన్ మేడం గారు చెప్పాలి.
okarni vimarshinchey mundu manaku enni bhashalu vachu telusukondi amey flow lo english vastadi emiranolley i come you come antunnaru firstly aa ammai background check chey amey emi chestundi chudu bagavantudu ichina timelo mari meeru check chesukondi 👍
@@rochellafun771 English vasthadi even i get English in middle that doesn't mean mottam english loney matladali ani kaadu. Ame English kuda em proper ga ledu if you see. Telugu words add chesi kuda matladocchu. Telugu matladindi ga madyalo. Asalu rakapothey aa sentence ela matladthadi asalu. Ame defend cheyadaniki ayina undali konchem.
Weird interview clip! Not sure why Upsana was being so hostile to the host. But host seemed unfazed, she just handled it really well like pro. Great job!!
Mee English antha proud ga feel ayentha goppa ledhu lendi. Anyhow, knowing multiple languages will improve critical thinking skills and introduces us to new culture and traditions. Learning experience is always good. There is nothing wrong in learning any language and that doesn't automatically mean we hate our own mother tongue.
Telugu isa good language,she could learn and enjoy to speak, there's nothing to feel bad .namrata speaks properly to some extent and she speaks well,but what's wrong with this lady to speak Telugu,either telengana or Andhra.
Respect అనేది ఒక్క interview తో పోయేలా ఉంటే మీది అసలు respect కాదు.. అలా ఎంతమంది ఆమెని ఇబ్బంది పెట్టారో..విని విని అసహనం గురైన వాళ్ళు అలానే ఉంటారు..నువ్వు కాకుంటే చాలా మంది ఉన్నారు ఆమెని గొప్ప గా అనుకొనే వాళ్ళు
She is rude and dismissive towards the host who is simply doing her job . This isn’t the first time either , she is like that in almost every interview . I wonder why madam even bothers to give an interview if she can’t answer basic questions without being obnoxious .
Ram Charan wife chiru sir kodalu..entha positive ga chuddam anukunna...anchor tho matlade vidhanam bagoledu..., నన్ను తెలుగు లో మాట్లాడండి అని అడుకోవద్దు అంటుంది...మిమల్ని ఇంట్లో ఎవరూ ఎక్కువ గా నవ్విస్తారు అని అడిగితే serious అయ్యింది...dabbu undi anna ahamkaram baga kanipiatundi
When they proudly say that they belong to the Telugu film industry of India, why don't they speak in Telugu, which is their mother tongue? Not at all appreciable
ఆ కొజ్జా ఛానెల్ కీ వెళ్లడం ఒక తప్పు, తెలుగు మాట్లాడక పోవడం ఇంకో తప్పు, కాల్ చేయగానే oppointment ఇవ్వడం యాకచ్చి ని ఇంటికి పిలవడం దరిద్రం, ఇల్లు శుభ్రం చేయించుకో వదిన
In North India, people cares about religion. In Tamil Nadu and Karnataka, people cares about Language and they don't want to impose Hindi on them. But in Telugu states, people cares only about caste. They don't care any religion or language, they only cares about their caste. So Telugu is losing its Identity and Telugu speaking population percentage is decreasing a lot every year
@@annapurnainnamuri3629 kaani meru comment pettindi english lo maatlade ammayi video kinda. Ameki meru em antaroo avasaram ledu kada??? Valla illallo vallaku English ekkuva alavatu....andike ade matladtaru.....vallu panigattukuni Telugu maku vadhu, idi mother tounge gaa undakudadhu ani plan chesi mari English nerchukune antha avasaram ledu. vallu antha alochincharu telugu gurinchi.....
Baga ahankaram tho matladi ide freedom emo anukunela cheyakandi ammailaki Malli emaina ante ammailaki freedom undali vallaki nachinattu undanivandi pressure pettodu ani edo revolutionary feelings vachela matladam It’s nice to be a independent girl though a little courtesy for others sitting in front of you is a basic humanity Ame adginandukaina matladthe em potundi
I don’t like upasna in this interview..Positive vibes levu and interviewer ki assala respect ivvatledhu. Somehow scriptwriters ichina empowerment speeches baaga istaaru but its easy to say all these when you are born into a rich family. Half of her speeches middle class people ki paniki raavu.. namratha and upsana example asala Telugu matladaru.. enduku?
She only said in one interview with Prema that she doesn't know Telugu but she knows Tamil bcz she used to go Chennai to her grand mother in her vacation 🙄🙄🙄🙄🙄🙄
22 భాషలు రావచ్చు. కాని మాతృభాష వేరు! మిగిలినవి మాట్లాడక పోయిన పర్లేదు. మన భాష ని మనమే వదిలేస్తే ఎలా! మీ లాంటి సినీ నటులు మాతృభాష మాట్లాడటంలో నిదర్శనం గా ఉండాలి కాని ఇలా మాతృభాషను పక్కన నెట్టేయడం బాధాకరo. హిందీ/కన్నడ / తమిళ వారు ఎవరూ ఇలా చేయరు. తెలుగు వారు దౌర్భాగ్యపు పరిస్థితి లో ఉన్నాము.:-(
Okka mana telugu celebrities ke e rogam undedi...tamil kannada malayalam valu chakkaga vala language lo matladtaru..ekkadiki vellina vala culture follow avtaru..
Inka koni years lo Telugu matladevalu undaremo siggu padali Telugu rastram loo untooo Telugu matladalekapovadam siggumalina janmalu money unte mathrubhasha ni marchipotharu telugu vallu really tamil people are great
My kids are born here, but still mana telugu basha manchiga matladutharu. Only when they talk to each other or outsiders, they communicate in English. But at home we all speak Telugu 😊
ఫస్ట్ show చేయకు తొక్కలో అపోలో రూపాయి టాబ్లెట్ ని 5 రూపాయలు కి అమ్ముతున్నారు ఎక్కడ సహాయం ఉంది అందరికి సహాయం చేయాలి అనుకుంటే టాబ్లెట్స్ ధర న్యాయం గా అమ్మండి రూపాయ లాభం తీసుకొని అమ్మండి కానీ రూపాయది పది రూపాయలు కి అమ్మకండి
@@prathapraj4156 ఓహ్ ఔనా? నాకు తెలుగు వచ్చు బాగా మాట్లాడుతాను అనే హెడ్డింగ్ చూసి అలా పెట్టాను నేను కామెంట్ బాగా వచ్చినపుడు తెలుగు మాట్లాడటం లేదనే ఉద్దేశ్యం తో పెట్టాను కామెంట్
Amma = TELUGU (AP TS) savathi thali = English (faran countrys) Antha athu adhigina TELUGU ravali. English kuda ravali but first preference Telugu ivali everyone.
Ame edho adgthundhi, ime edho chepthundhi, etochi gender inequalities gurnchi matladthnaru, we all know the truth whats hurting her from within but she is blessed to have a life which many doesnt have especially people who come from her community.
దీని ఓవరాక్షన్ తగలయ్య 🤦 తాత గారు సంపాదించిన అస్తి మావయ్య గారు సంపాదించిన పెరు ప్రతిష్ట కారంగా నువ్వు ఎవరో లోకం కి తెలిసింది.. వడ్డించిన విస్తరిలా లాంటి జీవితం నీది..పైగా తెలుగు లో మాట్లాడమని అడగడదు అనడం లో నీ అహంకారం, భాష పట్ల నిర్లక్ష్యం, కొట్టి వచ్చినట్టు ఉంది..ఇలాంటి వాళ్ళకి హైప్ ఇచ్చి..చానల్స్ వాళ్ళ స్థాయి నీ దిగజరుచుకుంటున్నరు,.. కనీసం తెలుగు ప్రజలు మూలాన మేము ఈ స్థాయి లో ఉన్నాము వాళ్ళకి కృత్యగతంగా నా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే..పబ్లిక్ డొమైన్ లో మాట్లాడినప్పుడు..తెలుగులో నే మాట్లాడాలి..అని చెప్పుకోలేని దోర్భగ్య మెగాస్టార్ 🤦 వాళ్ళని సినిమాలో మాత్రమే ఆదరించి ( so called నటన..తెలుగు నటులు చేయరు కాబట్టి)..పబ్లిక్ platforms మీద కాదు..నా అభిప్రాయం.
@@prathapraj4156 bhasha ni respect cheyadam antey ade bhasha lo type cheyalsina avasaram ledu. If we know we can talk. Intha illiterate ga asalu ela untaro ardam kaadu.
Bayya oka fact cheppana mana AP,TS states lo unna valu telugu matladutheai cheap ga chustunaru ( interviews, social media ) mana telugu nii manam pakka ga marchipotham aa roju vastadii ....
If she doesnt want to speak in one language its her choice. Evariki nachinattu vallu vuntaaru, oka language vishayam ni matrame pattukuni (language is very imp i know that) ela aame edo pedda neram chesinattu matladutunnaru.. Listen Aame ni entha mandi adigi vuntaru telugu lo matladamanu anduke ala react ayyaru, Aame akkada telugu lo matladaledu. And meru okka matter ni pattukuni, intha ila judge chestunnaru Edi pedda tappo alochinchandi
మాతృభాష అయిన తెలుగు మాట్లాడానికి నామోషీ ఏంటి,,,ఈ తెలుగు గడ్డపై పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
she always look arrogant and shows off her richness at every corner but ppl are blind and say she is simple and humble.
America లో ఉన్న తెలుగోళ్ళు తెలుగు అద్భుతంగా మట్లడతారు,కానీ ఇక్కడ ఉన్న వీళ్ళు తెలుగు మాట్లాడితే పరువు పోయినట్టు ఫీల్ అవుతారు కర్మ
Yes bro
Yes bro
Correct ga cheppaaru
Avunu venkatesh sureshbabu kuda
Maatrubhoomi daatithey gaani viluva teleedu em miss ayyamo..
ఏమిటో తెలుగు సినిమా కుటుంబాలవారెవరికీ తెలుగు మాట్లాడటం రాదో లేక నామోషీనో తెలియదు.ఒకోసారి వీళ్ళ మాటలు వింటూంటే తెలుగు జాతికి చెందిన వారేనా అని అనుమానం వస్తుంది...
Only allu Arjun gri children chakka ga telugu matldataru
Neku ardama kavadama ledha
Her life her wish
@@sunitha3120 exactly andukey naaku arha istam.
@@radha9492 her life her wish if she is like a normal person. But she is a celebrity. And she is giving interviews by that she is earning from our money. When something is in public platform every have right to express. If it is her personal choice she need not give interview in this media channels. Let her keep to herself.
తెలుగు వచ్చి కూడా తెలుగులో మాట్లాడదు అంటే తెలుగు మీద ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
Adhi aame personal thanu yevarni thiddam ledhu kada nachina language matlade hakku ameki undi
@@padmach4163 తెలుగు వారికి అర్థం కాకపోయినా పర్లేదు కదా.ఇంగ్లీష్ వాళ్లకు అర్థం అవ్వాలి అంతే.యాంకర్ తెలుగేగా మాట్లాడుతున్నది.
@@padmach4163 ఆవిడ ఏమి నాకు చెప్పేది చూడమని. ఇంటర్వ్యూ అంటేనే యూట్యూబ్ వీడియోలు అంటేనే చూడటానికి.క్రింద కామెంట్స్ అని ఎందుకు ఉంది.నా అభిప్రాయాన్ని నేను చెప్ప.అది నా హక్కు.
@@ygowthamigopal3039 అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది.నేను కూడా తిట్టలేదే ఆమెను
Papam Ramcharan
Sometimes I feel no matter how much she acts like she’s very simple and grounded I feel she’s still that headstrong proud rich girl the way she answers some questions
Finally someone said the truth ...
Felt the same
It's absolutely true
Yup btw sometime it's good to be like that head strong proud rich girl
Proud Rich Brat and show off!
ఈమె మాటలు పాజిటివ్ గా తీసుకోవాలి అనుకున్నా కూడా ఏదో గొప్పగా Headstrong.గా అనిపిస్తాయి very proud .అనే ఫీలింగ్ వస్తుంది .
Looks like she doesn't know how to handle the negative situations properly. She can tell the same thing politely also.
Yeah
Wow...I am so impressed with the anchor. She handled Upasana well.
మీకు తెలుగు వచ్చు తెలుగు లో అడిగే క్వశ్చన్స్ కి జవాబు ఇంగ్లీష్ లో చెప్తారు, అసలు ఇంటర్వూస్ ఇవ్వకండి తెలుగు మాట్లాడకపోతే,
ame istadi....adi ame ishtam...
Baga chepparu sir
Correct GA cheparu
Ye language lo isthe enti bro....entha matured ga matladuthundhi annadhi point....
Telugu vachi kuda Telugu matladatledu anthe navvostundi ademi English interview kadu kada
పూర్తిగా తెలుగు లో మాట్లాడు వదిన ఇజ్జత్ తీయకు జై రాంచరణ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Appatiki vallakedho paruvunnattu😂😂😂😂
Vadhina?
Inka vere channel lo ekkado matladindhi tammi, Manchu Lakshmi lagane over action chesindi, eeme English lone matladatam better, appudithe evaru chudarinka
అందరు ఇంగ్లీష్ వచ్చినవాళ్లే ఉంట్టారా ఇంగ్లీష్ ఛానల్స్ కి ఇవ్వాలి ఇంగ్లీష్ లో ఆమె తెలుగు రాని వాళ్ళు కూడా చక్కగా తెలుగు లో మాట్లాడుతున్నారు ఆమె చెప్పది అందరకి తెలిస్తే ఆమె ఏంటో అదందరకి అర్ధం అవుతుంది
తెలుగు షో కి తెలుగు రాని వాళ్ళని పిలవకండి మాతృ భాష రాకపోతే ఎలా ఎంత గొప్పగా ఎదిగిన యెందుకు
విదేశాల్లో వున్న తెలుగువారు సైతం తెలుగు చక్కగా మాట్లాడుతుంటే ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఉపసన గారు తెలుగు లో మాట్లాడక పోవడం అమ్మ భాష పట్ల వీరికున్న నిర్లక్ష్యం అర్ధం అవుతోంది. మేడం గారు ఇంటవ్యూ లో నాకు అన్ని భాషలు తెలుసు అంటున్నారు...... మరి తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం ఫ్యాషన్ మేడం గారు చెప్పాలి.
ఇక్కడ comments చేసేవాల్లకి మాతృ భాష పైన ఉన్న మమకారం చూస్తుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి
తెలుగు వచ్చి తెలుగు మాట్లాడటానికి ఎమ్ రోగం మేడం, ఒక విధంగా నేను మీకు ఒక పెద్ద ఫ్యాన ని, కానీ మీరు ఇలా తెలుగు వచ్చి మాట్లాడకపోవడం నచ్చలేదు,
Software lo kuda Telugu matrame matladali brother ki... Ala pooratam cheyy mogodivaithe jaddi pappa
నాకు తెలుగు వచ్చు అని గొప్పగా చెబుతోంది కర్మ
బాల్యం నుండి విదేశాల్లో ఉన్న కూడా తెలుగు నేర్చుకున్నారు .., అందుకేనేమో!
okarni vimarshinchey mundu manaku enni bhashalu vachu telusukondi amey flow lo english vastadi emiranolley i come you come antunnaru firstly aa ammai background check chey amey emi chestundi chudu bagavantudu ichina timelo mari meeru check chesukondi 👍
Please thanani ami anodhu thanu chala manchidhi antha asthi unna etharulu patla thanaku manchi abipryam untundhi thelusukuni matladandi please🙏
@@rochellafun771 English vasthadi even i get English in middle that doesn't mean mottam english loney matladali ani kaadu. Ame English kuda em proper ga ledu if you see. Telugu words add chesi kuda matladocchu. Telugu matladindi ga madyalo. Asalu rakapothey aa sentence ela matladthadi asalu. Ame defend cheyadaniki ayina undali konchem.
@@pamartyhimaja6315 kada 😂 Inka excuses istunnaru emaku.
Asalu interview edo ayistam ga Tanaku istam leka Poina balvantanga kurchunnatu pose istadi.
Anta interest lekapothe interviews ivvakunda silent ga undacchu kada !
Weird interview clip!
Not sure why Upsana was being so hostile to the host. But host seemed unfazed, she just handled it really well like pro. Great job!!
True. Host handled it gracefully but Upasana seems non interested.
Sometyms she scares the host and gives a reply that puts the host to lot of pressure
Meeru correct ga comment chesarandi
Almost troubles 😂
True..
Mattadaka potene potundi
యాంకర్ తెలుగు లో అడుగుతూ వుంటే అదేం జబ్బు ఇంగ్లీష్ లో మాట్లాడడం .
I am not proud of speaking english.. if my kid speak telugu i feel thousand fold happy
Nice👏🏻
Mee English antha proud ga feel ayentha goppa ledhu lendi. Anyhow, knowing multiple languages will improve critical thinking skills and introduces us to new culture and traditions. Learning experience is always good. There is nothing wrong in learning any language and that doesn't automatically mean we hate our own mother tongue.
@prasanth first meru cheppedhi telugu lo chepandi tarvtha pakkana valani anachu
Telugu ekkada maatadinnde pigface panikimalina soodi avasarama
Telugu isa good language,she could learn and enjoy to speak, there's nothing to feel bad .namrata speaks properly to some extent and she speaks well,but what's wrong with this lady to speak Telugu,either telengana or Andhra.
Upasana konchem over action ekkuvaindhi nee meeda vuna respect e interview tho poindi but I loved your support to sam
Respect అనేది ఒక్క interview తో పోయేలా ఉంటే మీది అసలు respect కాదు.. అలా ఎంతమంది ఆమెని ఇబ్బంది పెట్టారో..విని విని అసహనం గురైన వాళ్ళు అలానే ఉంటారు..నువ్వు కాకుంటే చాలా మంది ఉన్నారు ఆమెని గొప్ప గా అనుకొనే వాళ్ళు
It is very common to Upasana to say “Don’t ask me this Question”
నీ యబ్బ తెలుగులో ఎక్కడ మాట్లాడినారు రా ... ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి..
3:43
Who makes u happy-
A) Parents
B) Sister
C) Husband
D) None -
But where all the history comes from 🥺🥺🙆🙆
పాపం అనిపించట్లా ఇద్దరినీ చూస్తే ..
😀😀
Karamara babu
A basha matladina ammai dress bottu super 👌👌👌
She is rude and dismissive towards the host who is simply doing her job .
This isn’t the first time either , she is like that in almost every interview . I wonder why madam even bothers to give an interview if she can’t answer basic questions without being obnoxious .
ఇంటర్వూస్ ఇవ్వకపోవడమే మంచిది ఉపాసన గారు... రామ్ చరణ్ గారి మాట తీరుకి ఈమె మాట్లాడే తీరుకి ఎంత తేడా ఉంది 😏
కరెక్ట్ గా చెప్పారు..... రామ్ చరణ్ చాలా obedient....
Telugu మాట్లాడితే respect పోతుందేమో
Amma thalli niku dhebba thagilethe mummy antava. Ammaa antava. That is greatness of mathrubhasha
Meeru nduku antha harsh ga reply isthunar... I think interview chese ame pressure ga feel avthundi mii ans ki
In many interviews she does this -puts the host to pressure
Ne batukki navvadam radu .. i saw ram smiling naturally so mamy times
Eevida ki mental anukunta… edhi adigina athiga over ayipothundhi… casual ga edhi adigina mental dhanila over chesthundhi… baga dabbulu unnayi ani pelli chedukunnaaru chiranjeevi vaallu. Eevida ni kaasepu bharinchina anchor gaariki hats off.
Ram Charan wife chiru sir kodalu..entha positive ga chuddam anukunna...anchor tho matlade vidhanam bagoledu..., నన్ను తెలుగు లో మాట్లాడండి అని అడుకోవద్దు అంటుంది...మిమల్ని ఇంట్లో ఎవరూ ఎక్కువ గా నవ్విస్తారు అని అడిగితే serious అయ్యింది...dabbu undi anna ahamkaram baga kanipiatundi
When they proudly say that they belong to the Telugu film industry of India, why don't they speak in Telugu, which is their mother tongue? Not at all appreciable
Meeku enduku ani antha pogaruga comments chesthunnappudu she should not come and give interviews at all she can stay at home
Guppidanttha manasu serial actor Mukesh gowda tho okka interview cheyyaddui
3:46 Upasana speaking telugu
నిన్ను ఇంట్వర్వూ కి పిలిచినవల్లు ఎవరమ్మ తల్లి....వాళ్ల ని తన్నాలీ ముందు.... 😭
ఆ కొజ్జా ఛానెల్ కీ వెళ్లడం ఒక తప్పు, తెలుగు మాట్లాడక పోవడం ఇంకో తప్పు, కాల్ చేయగానే oppointment ఇవ్వడం యాకచ్చి ని ఇంటికి పిలవడం దరిద్రం, ఇల్లు శుభ్రం చేయించుకో వదిన
In North India, people cares about religion. In Tamil Nadu and Karnataka, people cares about Language and they don't want to impose Hindi on them. But in Telugu states, people cares only about caste. They don't care any religion or language, they only cares about their caste. So Telugu is losing its Identity and Telugu speaking population percentage is decreasing a lot every year
You are wrong Karnataka anly has 66% of Kannada speakers who have their mothertongue.
Yup 😂
మాయ రోగం మాతృభాష మాట్లాడడానికి
దెబ్బ తగిలితే అమ్మే అంటారు మమీ అనరుగా
mommy antaru.....amma anaru......chinnappudu nunchi english alavatu unna vallaki mommy ne vastadi.
@@sharathkumar4765 nenu Telugu medium le.. so nenu amma ane antanu ...ee coment Telugu matlade vallaki Telugu vallu ayi kuda kuda English ne mother Tung anukune vallaki kadu🙏🙏🙏
@@annapurnainnamuri3629 kaani meru comment pettindi english lo maatlade ammayi video kinda. Ameki meru em antaroo avasaram ledu kada??? Valla illallo vallaku English ekkuva alavatu....andike ade matladtaru.....vallu panigattukuni Telugu maku vadhu, idi mother tounge gaa undakudadhu ani plan chesi mari English nerchukune antha avasaram ledu. vallu antha alochincharu telugu gurinchi.....
@@sharathkumar4765 ,okkkkk👍👍👍👍
Baga ahankaram tho matladi ide
freedom emo anukunela cheyakandi ammailaki
Malli emaina ante ammailaki freedom undali vallaki nachinattu undanivandi pressure pettodu ani edo revolutionary feelings vachela matladam
It’s nice to be a independent girl though a little courtesy for others sitting in front of you is a basic humanity
Ame adginandukaina matladthe em potundi
Hi madam I want to talk to upasana mam regarding my health issue but I dnt know hw to reach her to convey my problem pls help me
Mana Telugu valla dharidhram yenti ante Telugu matladali ante yendhoo pedha namushii
ఇది తెలుగు మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి
సొల్లు కాకపోతే
Who makes u laugh ki reply ento ma karmaaaaaa ra babu
I don’t like upasna in this interview..Positive vibes levu and interviewer ki assala respect ivvatledhu. Somehow scriptwriters ichina empowerment speeches baaga istaaru but its easy to say all these when you are born into a rich family. Half of her speeches middle class people ki paniki raavu.. namratha and upsana example asala Telugu matladaru.. enduku?
She only said in one interview with Prema that she doesn't know Telugu but she knows Tamil bcz she used to go Chennai to her grand mother in her vacation 🙄🙄🙄🙄🙄🙄
Yes she said.
Avnu😂
Max telugu industry lone telugu natladaru...so many actors.
సూపర్ మెమ్ తెలుగు మాటాడితే ఇక బాగుడేది,
22 భాషలు రావచ్చు. కాని మాతృభాష వేరు! మిగిలినవి మాట్లాడక పోయిన పర్లేదు. మన భాష ని మనమే వదిలేస్తే ఎలా! మీ లాంటి సినీ నటులు మాతృభాష మాట్లాడటంలో నిదర్శనం గా ఉండాలి కాని ఇలా మాతృభాషను పక్కన నెట్టేయడం బాధాకరo. హిందీ/కన్నడ / తమిళ వారు ఎవరూ ఇలా చేయరు. తెలుగు వారు దౌర్భాగ్యపు పరిస్థితి లో ఉన్నాము.:-(
Okka mana telugu celebrities ke e rogam undedi...tamil kannada malayalam valu chakkaga vala language lo matladtaru..ekkadiki vellina vala culture follow avtaru..
అరేబియన్ హార్స్..
Inka koni years lo Telugu matladevalu undaremo siggu padali Telugu rastram loo untooo Telugu matladalekapovadam siggumalina janmalu money unte mathrubhasha ni marchipotharu telugu vallu really tamil people are great
My kids are born here, but still mana telugu basha manchiga matladutharu. Only when they talk to each other or outsiders, they communicate in English. But at home we all speak Telugu 😊
mundu telugu lo raayakunda english lo raastunnanduku nuvu siggu padu......taravata teerikaga vallu padtaaru le.
@@sharathkumar4765 telugu lo rastheney telugu bhasha meeda abhimanam unnattu avvadu.
Enduku undarandi veelu kontha mandi matladakunte telugu ki vachina lotu emi undadu telugu ane paluke thene kanna tiyyaga untadi aaa ruchi kosam parugettukoni vechi maatladaniki chala mandi untaaru
English channel ki వెళ్లి evvaamma interview తెలుగు channel ఎందుకు
ఫస్ట్ show చేయకు తొక్కలో అపోలో రూపాయి టాబ్లెట్ ని 5 రూపాయలు కి అమ్ముతున్నారు ఎక్కడ సహాయం ఉంది అందరికి సహాయం చేయాలి అనుకుంటే టాబ్లెట్స్ ధర న్యాయం గా అమ్మండి రూపాయ లాభం తీసుకొని అమ్మండి కానీ రూపాయది పది రూపాయలు కి అమ్మకండి
మీ ఇంట్లో వర్క్ విమెన్ తో కూడా ఇంగ్లీష్ నే మాట్లాడుతారా?అన్ని లాంగ్వేజస్ వస్తే తెలుగు లో మాట్లాడాలంటే అవమానమా
తెలుగు మాట్లాడటం రాదు.ఆమెకి..తెలుగు అర్థం అవుది..తమిళ్ వచ్చు ఆమెకి.
@@prathapraj4156 ఓహ్ ఔనా? నాకు తెలుగు వచ్చు బాగా మాట్లాడుతాను అనే హెడ్డింగ్ చూసి అలా పెట్టాను నేను కామెంట్ బాగా వచ్చినపుడు తెలుగు మాట్లాడటం లేదనే ఉద్దేశ్యం తో పెట్టాను కామెంట్
Amma = TELUGU (AP TS)
savathi thali = English (faran countrys)
Antha athu adhigina TELUGU ravali.
English kuda ravali but first preference Telugu ivali everyone.
తు నీ స్య్యాబ్బ ఏమి need రా
తెలుగు ఫ్యామిలీ లో వారు తెలుగు లో మాట్లాడు కోవడం పెద్ద వార్త బిల్డప్ ఇస్తారు
She just asked two words in Telugu but that answer is not good
Avunu, chala pogaru unnattundhi eee vuppu ki, nenu inni days emo anukunnaa kaani chala over gaa reply ichindhi
Upasana anchor tho anatledu ala. Telugulo matladalsi vasthe... Thanu most of the times matladalankune matalu cheppindi.. Anthe.
@@Tillu9933 అవును..మీలాంటి వాళ్ళు అడిగి అడిగి విసుగు వస్తె అలానే మాట్లాడుతారు..శ్రీలత vk కూడా ఇంగ్లీష్ లోనే కామెంట్ పెట్టారు..మీరు reply ఇచ్చారు..
Ame edho adgthundhi, ime edho chepthundhi, etochi gender inequalities gurnchi matladthnaru, we all know the truth whats hurting her from within but she is blessed to have a life which many doesnt have especially people who come from her community.
ఇలాంటివాళ్ళు చేస్తే మోడల్, వేరేవాళ్లు చేస్తే 😔😔😔
Hattsoff for your courage madam . Always inspires me
Sarogasy dwara baby catunna upasana
Telugu vache Telugu lone matladu 100% people ku Artham Avuthundhi miru english lo matladithe 30% people kuda Artham kadhu
telugu lo raasthe 100% ki ardamytadi......itla telugu ni english lo rasthe 20% ke ardam avtadi........
Telugu vacha ananu adiginanduku 🙏
తెలుగు వచ్చినా కూడా మాట్లాడడానికి ఎం రోగం
దీని ఓవరాక్షన్ తగలయ్య 🤦 తాత గారు సంపాదించిన అస్తి మావయ్య గారు సంపాదించిన పెరు ప్రతిష్ట కారంగా నువ్వు ఎవరో లోకం కి తెలిసింది..
వడ్డించిన విస్తరిలా లాంటి జీవితం నీది..పైగా తెలుగు లో మాట్లాడమని అడగడదు అనడం లో నీ అహంకారం, భాష పట్ల నిర్లక్ష్యం, కొట్టి వచ్చినట్టు ఉంది..ఇలాంటి వాళ్ళకి హైప్ ఇచ్చి..చానల్స్ వాళ్ళ స్థాయి నీ దిగజరుచుకుంటున్నరు,..
కనీసం తెలుగు ప్రజలు మూలాన మేము ఈ స్థాయి లో ఉన్నాము వాళ్ళకి కృత్యగతంగా నా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే..పబ్లిక్ డొమైన్ లో మాట్లాడినప్పుడు..తెలుగులో నే మాట్లాడాలి..అని చెప్పుకోలేని దోర్భగ్య మెగాస్టార్ 🤦
వాళ్ళని సినిమాలో మాత్రమే ఆదరించి ( so called నటన..తెలుగు నటులు చేయరు కాబట్టి)..పబ్లిక్ platforms మీద కాదు..నా అభిప్రాయం.
Well said
Baaga chepparu
baga chepparu
very very well said
That Only what she said at 4min this her life so live like her own, speak her like her wish... We have to respect it...
Why we have to respect her
Chiranjeevi okasari Amerika velithe oka ammaye English lo mataladuthe thelugu valamuga English mataddu thavu anadu kodalu ku chepadu
ఇంగ్లిష్ మీడియం చదువులు అలానే ఉంటాయి
It's not about education, it is about respect we give to language. Telugu matladali antey matladtharu
@@pamartyhimaja6315 మీ కామెంట్ ఏ భాష లో ఉంది...
@@prathapraj4156 bhasha ni respect cheyadam antey ade bhasha lo type cheyalsina avasaram ledu. If we know we can talk. Intha illiterate ga asalu ela untaro ardam kaadu.
@@prathapraj4156 telugu bhasha antey istam antey telugu loney rayakkarledu. Edo chala goppa question adigavankuntunnaru. Kaani kaadu.
Yes nijame
Telugu matladithe post cheyandi vedio ledante vaddu plz
nuv kuda telugu lo raasthene comment chey...
3.43
Sakshi chanal chattha chalal maa upasana medam andhuku chusthunnam
Beautiful English Upasana ji❤
Telugu lo matladite level taggipothunda alantappudu Telugu interview endhuku
Amazing Women I like her personality..... Right approach all the time
Anchor asked a simple question. Telugu telusa ani. Upasana seems to be rude.
Your reply beautiful Upasana madam I love you and your voice madam ❤❤
Ame day motham englishlone gasuputhadi....apolo branches ni chusukuntu... suddenga telugu maatladu ante em vasthadi
దయచేసి తెలుగు మాట్లాడమ్మా తల్లి
Bayya oka fact cheppana mana AP,TS states lo unna valu telugu matladutheai cheap ga chustunaru ( interviews, social media ) mana telugu nii manam pakka ga marchipotham aa roju vastadii ....
you are wrong
only some area people in hyderabad like banjara hills are like this
She is Grat porson
దీన్ని తెలుగులో పైసల బలుపు అంటారు
If she doesnt want to speak in one language its her choice. Evariki nachinattu vallu vuntaaru, oka language vishayam ni matrame pattukuni (language is very imp i know that) ela aame edo pedda neram chesinattu matladutunnaru..
Listen
Aame ni entha mandi adigi vuntaru telugu lo matladamanu anduke ala react ayyaru,
Aame akkada telugu lo matladaledu.
And meru okka matter ni pattukuni, intha ila judge chestunnaru
Edi pedda tappo alochinchandi
Akka sankranti ani marchi poindi dassara antundi...akkaki Telugu baga thelusu...
Telugu vaste, Telugu lo adigina questions ki Telugu la answer cheyya vachuga.
ఆమే తెలుగు ఆమె తెలుగు మాట్లాడకపోవడం ఏటి విచిత్రం గా. మీరు హెడ్ లైన్ లో రాయడం విచిత్రంగా ఉంది
3.43
@@Jessidude12 enti
Adee manavaalllunna roogam,
పాపం ఈ చెల్లెమ్మా బాధలు ఈమీకె తెలుసు!
Really loved it 🥰....super.... upasana mam 😇
Without mega family your channel will not run
Amma upasana telugulo matladhu talli
Hmmmm
ninnu em adigaru, nuvvu em chepthunnav
3:40 Thumbnail
Dabunte chaaalu anni vachestayi but one day defenetly one day we will left this world without anything in this world we left this world lonely
why so much of attitude n irritation ? Did not like the way she screamed at the host . Not acceptable.
తెలుగు లో matladochu kadha