అన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా మంది ఏపనీ లేకుండా బయటకు వచ్చి తిరుగుతున్నారు దయచేసి ప్రభుత్వం స్పందించాలి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ప్లీజ్
వాలంటీర్ల వ్యవస్థల యొక్క ఉపయోగం ఏపీ ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ......ఇక అన్ని రాష్ట్రాల వారు ఆలోచిస్తారు .....అన్ని రాష్ట్రాల కు, ఆంధ్ర ఒక మంచి ఉదాహరణ.....థాంక్స్ ముఖ్యమంత్రి గారు.....
గ్రామ వాలంటీర్లు సేవలు భేష్. జగన్ సమయస్పూర్తి తో పనిచేస్తున్నారు. కరోనా ని రాజకీయం గా చూడకండి. విశాఖపట్నం లో లాక్ డౌన్ పాటించట్లేదు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలు ఏం చెయ్యగలవు. ఈ కష్టకాలంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలి.
Nenu oka volunteer ga vundatam chala happy ga vundhi.. Prajalu kuda volunteers ku, sachivalayam staff ku sahakarinchali.. Nenu na paridhi loni kutumbalanu jagratha ga chusukuntunnanu.. I am proud of indian
Volunteers System Baagundi kaani Vaallakki Salaries Increase Cheyyandi ee time lo Vallu Work Chestunnarante Hats off cheppalsinde valle kadu Sachivalam Secretary G-V, Welfare Assistant kuda Works yekkuva chestunnarru
Ee Time Lo Andaru Anni Departments vaallu Intlo vunte Sachivalam Employees (PS G-V, Welfare Asst) & Volunteers matram Government ki Chala Service chestunnarru Media vallu Oka Episode Cheste baguntundi Sachivalayam lo Migilina vallakku work share cheyyalli
Ipudu ardamainda jagan anna plan. It's for future. Volunteers are playing key role in villages for preventing corona. Capitals gurinchi kuda time vachinapudu ardamavdhi
@@Ammuclosets ilanti vetakarame tagginchukunte manchidi..Corona vastadi Ani mundu ayanaku teliyakapovachu Kani . Elanti emergency situation lo naina ee vyavasta use avtundi future lo ani oohinchadu
వలంటీర్ సేవలు చాల బాగానే చేస్తున్నారు, కాని కొందరు ANM లు,ఆశావర్కర్లు, వాలంటిరు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించి సేవలు చేయడం లొ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి
సీఎం గారు ...పెట్టిన వాలంటీరిలు ఇప్పడు కిలకంగా మారారు ...కాకపోతే మాస్కలు కూడా ఇవ్వండి సార్.. ఇంటిటికి తిరిగతునం మాకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి కదా....
ప్రభుత్వం వారు ఎన్ని కట్టడులు చేసినా ప్రజల సహకారం ఉండాలి.ప్రతీ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ మేల్కొన్న, ప్రజలు మేలుకోవాలి. తమంతట తాముగా. స్వీయ నిర్బంధం చేసుకోవడం, మనకే కాదు ఈ సమాజానికి కూడా మంచిది. ప్రభుత్వ ఏం చెప్పినా మన మంచికే చెబుతారు. ఈ విషయం పెడచెవిని పెట్టకుండా ప్రజలు ప్రభుత్వాన్ని, తమ తోటి ప్రజలను అర్థం చేసుకొని, స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆశిస్తున్నాను. ఎవరి వలన ఎవరు బాధపడకూడదు. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఇది మనందరి బాధ్యత. 🙏🙏
Its my sincere appeal to everybody to be isolated at home.. Maintain social distance.. Coperate with Government.. Sincere thanks to our dynamic CM JAGAN...
Very useful the greatest workforce by evolving Village and Ward Secretariat system during this importance time and which will be very useful at gross root level and at medium towns and cities through the system, Lot many work Force available from this system.
Iam sachivalayam employee in ongole, ma volunteers door to door daily 3times reports forward chesthunnaru Volunteer >> administrator secretary >>health secretary >>RIMS hospital........
True leader jagan will definitely win over corona..... volunteer system is too good...one lakh more volunteers required in AP....T TELANGANA AND OTHER STATES IN INDIA MUST HAVE THIS SYSTEM....
40 ఇయర్సు ఇండస్ట్రీ ఉన్న జఫ్ఫా గాడు అంటుండే ఆ మద్య వాలంటీర్లు వేస్టు నా కొడుకు లేనప్పుడు నా కోడలి డోర్ కొడుతుండరు అని జగన్ గారి తెలివైన నిర్ణయానికి 🙏🙏🙏🙏🙏🙏
హైదరాబాద్ లోని స్టూడియోలో కూర్చుని సర్వత్రా ప్రశంసలు పొందుతోంది అని పొగడటం కాదు, జనాలు,ఆటోవాళ్ళు విచ్చలవిడిగా ఈరోజు రోడ్లపైకి వచ్చేసారు.పోలీసుల మాటే వినడం లేదు,ఇంకా వాలంటీర్ల మాట వింటారా. వేలకు వేలు జీతాలు తీసుకునే వాళ్ళు వర్క్ ఫ్రాం హోమ్,వాలంటీర్ల జీవితాలు బలి తీసుకుంటారా
వాలంటీర్ వ్యవస్థ దేశం మొత్తం ఉంటే చాలా మంచిది.
ఆంధ్రప్రదేశ్ కి వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు చాలా బలం
Please clap for volanteers,govt health depts also ,Along with doctors in Andhra Pradesh ,👏👏👏
అన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా మంది ఏపనీ లేకుండా బయటకు వచ్చి తిరుగుతున్నారు దయచేసి ప్రభుత్వం స్పందించాలి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ప్లీజ్
Nenu volunteer ni chala garvanga undi social service chestuntey
Police ki masaka koti.mari thiriguthunaru vedhavalu
+)
Appreciate you alla guys...
Thank you CM sir for this wonderful moment.......
వాలంటీర్స్ అవసరం బాగా తెలుస్తుంది ఇప్పుడు.
వాలంటీర్ల వ్యవస్థల యొక్క ఉపయోగం ఏపీ ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ......ఇక అన్ని రాష్ట్రాల వారు ఆలోచిస్తారు .....అన్ని రాష్ట్రాల కు, ఆంధ్ర ఒక మంచి ఉదాహరణ.....థాంక్స్ ముఖ్యమంత్రి గారు.....
గ్రామ వాలంటీర్లు సేవలు భేష్. జగన్ సమయస్పూర్తి తో పనిచేస్తున్నారు. కరోనా ని రాజకీయం గా చూడకండి.
విశాఖపట్నం లో లాక్ డౌన్ పాటించట్లేదు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలు ఏం చెయ్యగలవు. ఈ కష్టకాలంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలి.
Gajuwaka lo asalu avvaru pattinchu kovatla
@@foreverhinduism2442 )
Nenu oka volunteer ga vundatam chala happy ga vundhi..
Prajalu kuda volunteers ku, sachivalayam staff ku sahakarinchali..
Nenu na paridhi loni kutumbalanu jagratha ga chusukuntunnanu..
I am proud of indian
Great work madam 👏👏
Very good CM in Andhrapradesh
Thanks
100% correct
ఒక గంటలో డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాం విదేశాల నుంచి ఎవరైతే వచ్చారో వెంటనే అప్రమత్తం చేశాం
Great work sir 👏👏
Good
Thank you for who are working for us in this typical situation
Volunteers System Baagundi kaani Vaallakki Salaries Increase Cheyyandi ee time lo Vallu Work Chestunnarante Hats off cheppalsinde valle kadu Sachivalam Secretary G-V, Welfare Assistant kuda Works yekkuva chestunnarru
Xlent governance CM Jagan Mohan Reddy garu
Greatleader
Great
Good work
ippatikayina Jagan garu & Volunteers krushini gurhtinchi nandhuku Thanks.
Thank U CM Sir
Super.. Good
Yes, వాలంటీర్, ఆశకార్యకర్తలు, ANM, అందరూ బాగా వర్క్ చేస్తున్నారు విదేశాలనుండి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా బాగుంది...ప్రతిరోజు visit చేస్తున్నారు...
Super Anna best cm jagan Anna,👏
Great thought volunteer and sachivalayam keep it up sir 👍
Good going 👌👍 🙏
That is Jagan... 👍 Good Protection
Great cm
Jagananna is great is given employment and grama swarajam
Volunteers ni endhukupettadam anaa kaani ippudu ardham ayyindhi volunteers valana chala panulu fast ga jarugutunai
Ne gurinche yedho anukunna cm garu eppudu thelusthunde meru antey amito great cm
Great remedial step advanced CM and hats off to grama volunteers
Super jai ys jagan
Volunteers really grate.. endukante govt survey one day lo chala fast and corret ga jaruguthundi...
Really thanks to volunteers
Ee Time Lo Andaru Anni Departments vaallu Intlo vunte Sachivalam Employees (PS G-V, Welfare Asst) & Volunteers matram Government ki Chala Service chestunnarru Media vallu Oka Episode Cheste baguntundi Sachivalayam lo Migilina vallakku work share cheyyalli
Volunteers ni motivate cheyandi avasaramaithe salaries increase cheyali. Valla health ki problem rakunda masks and gloves supply cheyali.
Our cm is great
🙏
T q velenter . Mundu me gurenchi thappu ga matlada sorry for that
Last 10 days you work very hard 👏👏👏👏👏
Thanks anna.
Nenu volunteer ni chala garvanga undi social service chestuntey
But volunteers ki masks kuda ivvara...
Prasanth Kumar Reddy I salute you brother.
Valunteers "ALL THE BEST"👍💯
Please take care everyone
KINDLY. GIVE. SOME. RELIF. TO WITHOUT. ANY. CARDS HOPE. YOU. WILL. CONSIDER. OUR. REQUEST. OUR. BELIEVED. C M.
Tq CM garu
Prove useself dear valenteers all the best
*GOD BLESS YOU CM JAGAN ANNA* 🙏🙏
మా ఇంటికి ఎవరు రాలేదు చెక్ ఛాయడానికే
చాలా మంచి నిర్ణయం
Ipudu ardamainda jagan anna plan. It's for future. Volunteers are playing key role in villages for preventing corona. Capitals gurinchi kuda time vachinapudu ardamavdhi
Corona vastundani munde telusaa CM gariki
@@Ammuclosets korea nunchi information vundi cm ki
@@Ammuclosets ilanti vetakarame tagginchukunte manchidi..Corona vastadi Ani mundu ayanaku teliyakapovachu Kani .
Elanti emergency situation lo naina ee vyavasta use avtundi future lo ani oohinchadu
@@Ammuclosets thelisthe eppudo isolate chese vallu
Jagan anna you are really people leader....God bless you Anna...
Super Sri
Excellent volunteer , because it will be very to identify the patients and who are came from other countries, thank you CM jagan garu
Good Walantery communication
వలంటీర్ సేవలు చాల బాగానే చేస్తున్నారు, కాని కొందరు ANM లు,ఆశావర్కర్లు, వాలంటిరు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించి సేవలు చేయడం లొ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి
Supar
4గురు ఉన్నా ఇంట్లో..(పనికి వెళ్ళా కూడదు).. నెలకు 1000 సరిపోతాయా సీఎం గారు ? 1కేజీ కందిపప్పు?... ఏం ప్రభుత్వం ఇది..
Thanks you sir
ముందు చూపుఉన్న మన ap cm jagan
కోవిడ్19 మహమ్మారి వాలాంట్రీస్ తో కట్టడి
ఇక్క పచ్చ బ్యాచ్ కి కరోనా దెబ్బ
Thank you CM sir ippatiki aina mammalni gurtinchaaru. 🙏🙏
Visionary CM
good
Jagan anna is god of ap...Hats off to u anna.
Great CM jaGUN, good idea will come from good leaders
Super anna
Yes
Good sir
CBN Bathroom lo vunnava e news chudu
yadeedya babu 😁😁😊😊
😂😂😂😂👌👌👌👌
Super punch bro👌
👏👏
Great work by volunteers
Super
Volunteer s hatsup
Good cm
People's CM
వాలంటరీలు తిరుగుతునారు అంటున్నారు ఎక్కడ సచివాలయాల దగ్గర అయ్యా ఒక్కదగ్గర బాగా పనిచేస్తున్నారు అని రాష్ట్రము మొత్తం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు
సీఎం గారు ...పెట్టిన వాలంటీరిలు ఇప్పడు కిలకంగా మారారు ...కాకపోతే మాస్కలు కూడా ఇవ్వండి సార్.. ఇంటిటికి తిరిగతునం మాకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి కదా....
ప్రభుత్వం వారు ఎన్ని కట్టడులు చేసినా ప్రజల సహకారం ఉండాలి.ప్రతీ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ మేల్కొన్న, ప్రజలు మేలుకోవాలి. తమంతట తాముగా. స్వీయ నిర్బంధం చేసుకోవడం, మనకే కాదు ఈ సమాజానికి కూడా మంచిది. ప్రభుత్వ ఏం చెప్పినా మన మంచికే చెబుతారు. ఈ విషయం పెడచెవిని పెట్టకుండా ప్రజలు ప్రభుత్వాన్ని, తమ తోటి ప్రజలను అర్థం చేసుకొని, స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆశిస్తున్నాను. ఎవరి వలన ఎవరు బాధపడకూడదు. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఇది మనందరి బాధ్యత. 🙏🙏
Very good cm
Its my sincere appeal to everybody to be isolated at home.. Maintain social distance.. Coperate with Government.. Sincere thanks to our dynamic CM JAGAN...
Very useful the greatest workforce by evolving Village and Ward Secretariat system during this importance time and which will be very useful at gross root level and at medium towns and cities through the system,
Lot many work Force available from this system.
వాలెంటరీస్ ద్వారా కొంచెం మాస్క్ లు కూడా పంపిణి చేస్తే ఇంకా బాగుంటుంది
జగనన్న
Yes
Iam sachivalayam employee in ongole, ma volunteers door to door daily 3times reports forward chesthunnaru
Volunteer >> administrator secretary >>health secretary >>RIMS hospital........
Well done grama volunteers
👌👌👌💐💐💐
Good governance
Desam kosan sainikulu
rastram kosam valintari lu
ive miku ma 🙏🙏🙏🙏🙏🙏
Great cm❤️
Great sir
True leader jagan will definitely win over corona..... volunteer system is too good...one lakh more volunteers required in AP....T TELANGANA AND OTHER STATES IN INDIA MUST HAVE THIS SYSTEM....
India lo no1 cm jagan garu next 20years cm ga jagan garu vuntaru, my request sir rection card leni vari ki kuda 1000 and rice eivali
40 ఇయర్సు ఇండస్ట్రీ ఉన్న జఫ్ఫా గాడు అంటుండే ఆ మద్య వాలంటీర్లు వేస్టు నా కొడుకు లేనప్పుడు నా కోడలి డోర్ కొడుతుండరు అని జగన్ గారి తెలివైన నిర్ణయానికి 🙏🙏🙏🙏🙏🙏
AP prajalu Claps villakosam kuda kottali,
Ocha dayyo Bleaching powder Swamy 😂
వాలంటీర్ గ్రేట్,, జై జగన్
Cbn garu vunte.....inka baga jagrathalu chepevaru....ap pople miss sir....cbn garu....jai cbn garu
Evru em Anna sachivalayalu vallantier Valle mana state inka 2 nd stage ki vellaleduu India motham mana state vaipu chustundii
Hats up cmji
Super jai jaghan anna
Voulnters good work 👏👏
హైదరాబాద్ లోని స్టూడియోలో కూర్చుని సర్వత్రా ప్రశంసలు పొందుతోంది అని పొగడటం కాదు, జనాలు,ఆటోవాళ్ళు విచ్చలవిడిగా ఈరోజు రోడ్లపైకి వచ్చేసారు.పోలీసుల మాటే వినడం లేదు,ఇంకా వాలంటీర్ల మాట వింటారా. వేలకు వేలు జీతాలు తీసుకునే వాళ్ళు వర్క్ ఫ్రాం హోమ్,వాలంటీర్ల జీవితాలు బలి తీసుకుంటారా
🌹🥀🌻🌾
సర్ vsp లో కాళీ కంటైనర్లు ఉన్నాయి కదా వాటిని మొబైల్ హాస్పిటల్ గా మార్చండి
Tappakunda sir.. ma work mem chestham... ma vanthu help mem chestham.... sir...
Good
Elanti situations lo deshaniki help cheyadam,oka adrustam, adi andariki radhu.
anavasaram ga bayatiki vachina valla midha katina charyalu teesukondi plese
Super Jagan anna