They charge 500 for golden shiva Linga Abhishekam And That Money Used For Different Constructions and Mahaseva In That temple.💛🙏🕉️🚩 Om Namah shivaya Jai Shree Ram 🚩🕉️
మొదటి శివలింగ ప్రతిష్ట నుండి వెళ్తున్నాను నేను చాలా శాస్త్రోక్తంగా ప్రతిష్టలు జరుగుతాయి ఇక్కడ రోజూ అభిషేకాలు అర్చనలు చాలా బాగా జరుగుతాయి విశేషమైన రోజుల్లో అలంకరణలు చాలా కన్నుల పండుగల ఉంటాయి ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది ఇక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తప్పకుండా అందరూ దర్శించండి
@@chandrakanthnachi6354చెత్త గుడి.. అక్కడ ఒక్క లింగానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆనవాలు ఉండవు.... అన్ని శివ లింగాలు ఉన్నాకూడా మధ్యలో ప్రతీ దగ్గర సాయిబాబా ను ప్రతిష్టించారు అది కూడా శివలింగాల కన్నా ఎత్తులో....ఒక దగ్గర శివ లింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం కాలు మీద కాలు వేసుకుని కాలు చాపుకుని శివలింగాల వైపు కాళ్ళు పెట్టి ఉన్నది.. ఇది ఏ శాస్త్రం లో ఉన్నాదని అలా ప్రతిష్టించారు.. శివ శక్తి ఆలయం అని అన్నారు కానీ ప్రతి దగ్గర సాయి అని add చేసి శివశక్తి సాయి అని పేర్లు వ్రాసారు.. ఇక స్పటిక లింగానికి నీళ్లు పోయాలంటే 300/- golden లింగానికి నీళ్లు పోయాలంటే 500/- ఎంట్రన్స్ టికెట్ 100/- రూపాయలు.. .... కనీసం ప్రసాదం పెట్టలేదు అక్కడ... శక్తి అమ్మవారి పక్కన కూడా సాయి బాబాను ప్రతిష్టించారు.... అక్కడ శివుడి పేరుతో సాయిబాబాని elivate చేస్తున్నారు.. Golden shiva లింగం ఉన్న గుడిలో.. వెనక రమణ అనే ఆ ఆశ్రమం owner ఫోటో చాలా పెద్దగా ఎత్తులో ఉన్నది అలా పెడతారా ఎవరైనా అక్కడ దేవుడు శివుడు హ అతనా.. కర్మ కాకపోతే
ఈ క్షేత్రము గూర్చి విన్నంత మాత్రముననే విన్న ఫలితం దర్శించినంత మాత్రముననే దర్శన ఫలితం ఇక్కడ అభిషేకం చేసినంత మాత్రముననే కలిగే శివానుగ్రహం, ఇక్కడ అమ్మవార్లకు నమస్కరించినంత మాత్రముననే కలిగే అమ్మవారి అనుగ్రహం, ఇట కొలువైన సిద్ధులను వీక్షించినంత మాత్రముననే కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవచ్చు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వదా దేవి గురించి తెలుసు కొని మాట్లాడాలి యాంకర్ గారు.. పితృ కార్య దేవత ఆ అమ్మ... పిండ ప్రధానాది తర్పణములు వసు, రుద్ర, ఆదిత్య లోకములలో వున్న పితృ దేవతలు కు చేరవేసే తల్లీ. స్వాహా దేవి దైవ కార్య ములో దేవతలు కు హవిస్సులు అందించే తల్లీ.
@@jyothi4602 Manam emana matladithe ah vishayam gurinchi purthiga thelisthene matladali lekapothe telusukuni matladali. Anthe kani news channel lo vachina edited clips chusi ma guruvugari gurinchi thappuga matladakandi. Don't judge a book by its cover.
This place is very blissful...Anadhana seva is excellent....Om namah shivaya 🙏🙏🙏
They charge 500 for golden shiva Linga Abhishekam And That Money Used For Different Constructions and Mahaseva In That temple.💛🙏🕉️🚩
Om Namah shivaya
Jai Shree Ram 🚩🕉️
విశిస్టమైన ఆలయాన్ని చూపించినందుకు...ఆ ఆలయ విశేషాలు తెలియపరచిన నిరుపమ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏🙏
జై రామానానంద మహర్షి🧘🏻♂️📿🔱🙏
మేము వెళ్ళాము రీసెంట్ గా
ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ 🙏🌺
Om namashivaya
మొదటి శివలింగ ప్రతిష్ట నుండి వెళ్తున్నాను నేను చాలా శాస్త్రోక్తంగా ప్రతిష్టలు జరుగుతాయి ఇక్కడ రోజూ అభిషేకాలు అర్చనలు చాలా బాగా జరుగుతాయి విశేషమైన రోజుల్లో అలంకరణలు చాలా కన్నుల పండుగల ఉంటాయి ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది ఇక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తప్పకుండా అందరూ దర్శించండి
Area name and distance from Hyderabad
@@chandrakanthnachi6354 ramaneswaram in nagireddy palli near buvanagiri. Hyderabad KPHB area nundi 88 KM.
@@chandrakanthnachi6354చెత్త గుడి.. అక్కడ ఒక్క లింగానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆనవాలు ఉండవు.... అన్ని శివ లింగాలు ఉన్నాకూడా మధ్యలో ప్రతీ దగ్గర సాయిబాబా ను ప్రతిష్టించారు అది కూడా శివలింగాల కన్నా ఎత్తులో....ఒక దగ్గర శివ లింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం కాలు మీద కాలు వేసుకుని కాలు చాపుకుని శివలింగాల వైపు కాళ్ళు పెట్టి ఉన్నది.. ఇది ఏ శాస్త్రం లో ఉన్నాదని అలా ప్రతిష్టించారు.. శివ శక్తి ఆలయం అని అన్నారు కానీ ప్రతి దగ్గర సాయి అని add చేసి శివశక్తి సాయి అని పేర్లు వ్రాసారు.. ఇక స్పటిక లింగానికి నీళ్లు పోయాలంటే 300/- golden లింగానికి నీళ్లు పోయాలంటే 500/-
ఎంట్రన్స్ టికెట్ 100/- రూపాయలు.. .... కనీసం ప్రసాదం పెట్టలేదు అక్కడ... శక్తి అమ్మవారి పక్కన కూడా సాయి బాబాను ప్రతిష్టించారు.... అక్కడ శివుడి పేరుతో సాయిబాబాని elivate చేస్తున్నారు..
Golden shiva లింగం ఉన్న గుడిలో.. వెనక రమణ అనే ఆ ఆశ్రమం owner ఫోటో చాలా పెద్దగా ఎత్తులో ఉన్నది అలా పెడతారా ఎవరైనా అక్కడ దేవుడు శివుడు హ అతనా.. కర్మ కాకపోతే
ఈ క్షేత్రము గూర్చి విన్నంత మాత్రముననే విన్న ఫలితం
దర్శించినంత మాత్రముననే దర్శన ఫలితం
ఇక్కడ అభిషేకం చేసినంత మాత్రముననే కలిగే శివానుగ్రహం,
ఇక్కడ అమ్మవార్లకు నమస్కరించినంత మాత్రముననే కలిగే అమ్మవారి అనుగ్రహం,
ఇట కొలువైన సిద్ధులను వీక్షించినంత మాత్రముననే కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి
ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవచ్చు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వదా దేవి గురించి తెలుసు కొని మాట్లాడాలి యాంకర్ గారు..
పితృ కార్య దేవత ఆ అమ్మ...
పిండ ప్రధానాది తర్పణములు వసు, రుద్ర, ఆదిత్య లోకములలో వున్న పితృ దేవతలు కు చేరవేసే తల్లీ.
స్వాహా దేవి దైవ కార్య ములో దేవతలు కు హవిస్సులు అందించే తల్లీ.
Tq akka🙏👌
Jai gurudeva
Memu vellamu back may 2nd Golden shvailegam abhisakam chesamu om nmashiyiaa
Temple timings please
Om namah shivaya 🙏
Tq very much andi
Om Nameskram
Hara Hara Mahadeva shambhoo Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Bhuvanagiri degarlo vundhi
Abishikam ki tickets price plese
శివరాత్రి నాడు మేము చేసినవి👇
ramaneswara kshetra lingam abhishekam- 300
loha lingala abhishekam- 300
bhasma siva lingabhishekam- 100
dhana siva lingabhishekam- 100
చాలా satisfaction అనిపించింది.
300 kadu 500 teesukuntunaru
Where it is?
Bhuvanagiri,nagireddipalli, ramaneswaram
Complete Address : Ramaneswaram - Golden Shiva lingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285
For Abhishekam they will charge 500/- per head
Om Namah Shivaya 🙏
Om namah shivaya 🙏🏾🔱🕉️🙏🏾
Yaadaadrl nundi antha duuram
15 KMs Sir
Address cheppandi
Ramaneswaram, nagireddy palli, near bhuvana giri, Hyderabad.
Google లో Golden Shiva linga temple/ Ramaneshwaram అని కొట్టండి.
Bhongiri నుండి 11kms
@@jyothi4602
Meeru velli chusi comment cheyyandi
@@jyothi4602 Manam emana matladithe ah vishayam gurinchi purthiga thelisthene matladali lekapothe telusukuni matladali. Anthe kani news channel lo vachina edited clips chusi ma guruvugari gurinchi thappuga matladakandi. Don't judge a book by its cover.
@@jyothi4602pichi pichi coment petakandi telustene chepali mundu telusukondi video end varaku chudandi first
Nanu vellanu dasara pandaga roju
మనీ 500.ఎక్కువ లేనివాళ్లు ఉంటారు కదా
అక్కడ ఫుల్ బస్సీ ఎస్స్ మైండ్ గా ఉంటుంది.అలానే అభిషేకం చేయించిన ఒక్కరికి 500 రూపాయలు.బిజినెస్ మైండ్ ఆంటీ
Location
Complete Address
Ramaneswaram - Golden Shivalingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285
Sai babà kalla dagara bangari shiva lingam shame shame
You are not loction, please reatedly.
First Tell root map and adress to pillegerms
Complete Address
Ramaneswaram - Golden Shivalingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285
Hara Hara Mahadeva shambhoo Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Om namashivaya