Good info sir.... ఆత్మకారక.... ఉన్న నావంశది పతి ఆత్మ కారక both ఒకరే అయితే... ఎలా తీసుకోవాలి.... ఆత్మ కారకుడి తో... నావంస లో కలసి ఉన్న గ్రహాలు..... ఎలా చూడాలి... ధన్యవాదములు 🙏
సూపర్ sir. మీరు చెప్పినట్టు.ఎవరూ చెప్పలేదు..లగ్నం లో రవి 6 th లో చంద్రుడు..ఆత్మ కారక రవి దశ నడుస్తుంది..బాగా లేదు..6 th కరకాలు లో bad అవుతుంది.శుక్ర బుక్తి ఇంకా bad. tnq.
మీ ప్రతీ వీడియో లో కూడా...మోక్షం ను గురించి ప్రస్తావన చేస్తూ...మెటీరియల్ గెయిన్స్...కాదు అని చెప్పడం....మీరు కిందటి జన్మ.(బహుశా గురువుగా) పరంపర ను...కంటిన్యూ చేస్తున్నారు...శుభం భూయాత్...ఇలాగే కొనసాగించండి...వ్యక్తి గత జాతకాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ...సామాజిక అంశాలను స్పృశించండి....ఆధ్యాత్మిక అమృతవాహిని అందించ గలరా...
Novem first 15 days ela untadi ? All male planets jupiter retro in enemy house, Sun debililated, mars debilitated. Also saturn retro aspecting mercury and venus
Sir Atmakarakudu sun 2nd house Danassu lo ketu Jupiter mars tho vunnaadu. Eight house lo rahu and saturn. Inni grahaalu vundatam valla confusion ga vundi. Clarify cheyandi please 🙏
Simha lagnam lagnaphi sun 5 lo పూర్వాషాఢ 3 లో వున్నాడు మూన్ సమ సప్త మంలో వుంది సంతానం వుంటాడా గురువు గారు సన్ 5 లో వుంట ఇబ్బంది అంటున్నారు గురువు 7 లో 28 డిగ్రీల దగ్గర వున్నాడు
If Atmakaraka is placed in his own sign in D9, then is it mean same Atmakaraka in next life too? Your analysis about Venus Atmakaraka is not shown in my life. As life going , dispassion is increasing .
Sir, నాది కన్య లగ్నం, నా ఆత్మ కారకుడు శని 4 వ స్థానం ధనుస్సు లో (poorvashada 4th pada) ఉన్నారు. 9 వ స్థానం లో కుజుడు 11 లో గురువు కేతువు ఉన్నారు..మీరు చెప్పిన విధంగా నే ఆద్యాత్మిక సాధన లో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల 11 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నాను..కానీ గురువు కృప వలన ఈ సమస్యలు తగ్గుముఖం పట్టాయి ....ఇవన్నీ అధిగమించి ముందుకు వెళ్లడానికి దారి దొరుకుతుంద అండీ ?.....please confirm sir..
Sir, నా లగ్న చార్ట్ లో ఆత్మ కారకుడు గురువు అయ్యివున్నారు... ఆయన లగ్నం నుండి 5వ స్థానం కుంభం లో వున్నారు... So ఆయన కు 6 అండ్ 8 houses ante నా లగ్న చార్ట్ లో 10th and 12th houses... 10th house and 12th house దేనికి ఇండికేషన్?... దయతో తెలుపగలరు...🙏
అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము... very good explanation
You correctly said.
Guru t
Retrograted
Arushadvargaalu andi
Excellent explanation Rajesh garu new information.Aatma karakuda exalted ayyi ketu vu to unte Inka manchidantara moksha margam lo
Good info sir....
ఆత్మకారక.... ఉన్న నావంశది పతి
ఆత్మ కారక both ఒకరే అయితే...
ఎలా తీసుకోవాలి....
ఆత్మ కారకుడి తో... నావంస లో కలసి ఉన్న గ్రహాలు..... ఎలా చూడాలి... ధన్యవాదములు 🙏
Different way of explaining atmakaraka
మీ కన్య లగ్న వీడియో కూడా అత్యంత అద్భుతః
Please do video on darakara and moon darakara
సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది కానీ ఒక చిన్న విన్నపము....బోర్డు మీద చార్ట్ వేసి వివరిస్తూ చెబితే చాలా బాగుంటుంది
Jupiter Atmakaraka In Sagittarius Navamsha
Sir my athmakarka sun in Leo in 11th is good for politics
Namaste Guruvu garu.
ఓం నమః శివాయ 🎉
Namaste guruvugaru
Well said sir, informative one, but I haven't found Venus as atmakaraka in ur vedio, you might have forgotten to say.
సూపర్ sir. మీరు చెప్పినట్టు.ఎవరూ చెప్పలేదు..లగ్నం లో రవి 6 th లో చంద్రుడు..ఆత్మ కారక రవి దశ నడుస్తుంది..బాగా లేదు..6 th కరకాలు లో bad అవుతుంది.శుక్ర బుక్తి ఇంకా bad. tnq.
ఓం శ్రీ గురుభ్యోనమః
మీ ప్రతీ వీడియో లో కూడా...మోక్షం ను గురించి ప్రస్తావన చేస్తూ...మెటీరియల్ గెయిన్స్...కాదు అని చెప్పడం....మీరు కిందటి జన్మ.(బహుశా గురువుగా) పరంపర ను...కంటిన్యూ చేస్తున్నారు...శుభం భూయాత్...ఇలాగే కొనసాగించండి...వ్యక్తి గత జాతకాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ...సామాజిక అంశాలను స్పృశించండి....ఆధ్యాత్మిక అమృతవాహిని అందించ గలరా...
20.25 నుండి 20.45....నిజంగా నిజం...
ఓం నమో నమః
Novem first 15 days ela untadi ? All male planets jupiter retro in enemy house, Sun debililated, mars debilitated.
Also saturn retro aspecting mercury and venus
Sir Thula lagnam gurinchi cheppandi sir please 🙏
కన్సుల్టేన్సీ ఎంత తీసుకుంటారు
హాయ్ సార్ నా జాతక చక్రం లో రవి ఆత్మకారక 9th మేషం , చంద్ర ఆమాత్యకరక 11th మిధునం
నవాంశ లో రవి ధనసు లో వున్నారు సార్
🙏Sir ..what is sandhi lagna,how to know about that.
Sir Atmakarakudu sun 2nd house Danassu lo ketu Jupiter mars tho vunnaadu.
Eight house lo rahu and saturn.
Inni grahaalu vundatam valla confusion ga vundi.
Clarify cheyandi please 🙏
Sir kanyalagnam ki 5 guru neechalo vundi atmakarakudaite
Arishatvargaalu
Simha lagnam lagnaphi sun 5 lo పూర్వాషాఢ 3 లో వున్నాడు మూన్ సమ సప్త మంలో వుంది సంతానం వుంటాడా గురువు గారు సన్ 5 లో వుంట ఇబ్బంది అంటున్నారు గురువు 7 లో 28 డిగ్రీల దగ్గర వున్నాడు
If Atmakaraka is placed in his own sign in D9, then is it mean same Atmakaraka in next life too?
Your analysis about Venus Atmakaraka is not shown in my life. As life going , dispassion is increasing .
Sir, నాది కన్య లగ్నం, నా ఆత్మ కారకుడు శని 4 వ స్థానం ధనుస్సు లో (poorvashada 4th pada) ఉన్నారు. 9 వ స్థానం లో కుజుడు 11 లో గురువు కేతువు ఉన్నారు..మీరు చెప్పిన విధంగా నే ఆద్యాత్మిక సాధన లో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల 11 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నాను..కానీ గురువు కృప వలన ఈ సమస్యలు తగ్గుముఖం పట్టాయి ....ఇవన్నీ అధిగమించి ముందుకు వెళ్లడానికి దారి దొరుకుతుంద అండీ ?.....please confirm sir..
Subha నవాంశ లో నీచ పడితే గురువు గారు చెప్పండి
Sir, నా లగ్న చార్ట్ లో ఆత్మ కారకుడు గురువు అయ్యివున్నారు... ఆయన లగ్నం నుండి 5వ స్థానం కుంభం లో వున్నారు... So ఆయన కు 6 అండ్ 8 houses ante నా లగ్న చార్ట్ లో 10th and 12th houses... 10th house and 12th house దేనికి ఇండికేషన్?... దయతో తెలుపగలరు...🙏
అరి షడ్వర్గములు ఆరవ భావంలో ఉంటాయి
నాది కన్యా లగ్నం నా ఆత్మ కారకా బుధుడు d1 లొ తులా రాసి లొ దారకారకా శుక్రుడు తో కలిపి వున్నాడు, d9 లొ బుధుడు మీదునం లొ వున్నాడు
సర్
Sir atma karaka is guru. Guru is in guru navamsa
Vrushab lanham Saturn atmakarakam retrograde Saturn in 8th house is good r bad
Atmakarakudu Mruta avasta lo unte results ivvada next video lo teliyajeyagalaru
సింహాలగ్నం లగ్నం వరగోతమం 8 లో రవి ఆత్మకారకుడు ఐ వరగోతమామ్ ఐతే ఎలా ఉంటుంది సార్
6,8. Navamsalo chudala
సర్ ఆత్మ కారకుడు వల్ల ఆయా విషయాలలొ ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతుంద లేకపోతే ఆ విషయాలు చేయగలుగుతారా
Interest