| Top 10 Interesting Facts In Telugu | మన బెంగుళూరు కి ఏమైంది ? | EP-113 |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 290

  • @nbshowtelugu
    @nbshowtelugu  3 місяці тому

    For More Updates Join Our Whatsapp Channel 👇
    👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V

  • @bsrinivasarao345
    @bsrinivasarao345 7 місяців тому +34

    మీరు గేమ్స్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు వాటి వల్ల యువతకి బాగా నష్టం కలుగుతుంది గా

    • @Muni-t7c
      @Muni-t7c 7 місяців тому

      Aadhi vvala business andaru dhongale

    • @muddulamanoj3704
      @muddulamanoj3704 7 місяців тому +2

      Money... Poni meeru istara Athanu apestadu... Youth ki brain ledha yedhi yela yeppudu vadalo 🙌 just asking 🙏

    • @venkateshv9514
      @venkateshv9514 7 місяців тому +3

      Correct, Dont encourage gambling games.😅😅

  • @VenkateshPendota-k4n
    @VenkateshPendota-k4n 7 місяців тому +2

    Bro nuv cheppe prathi vishayam nijame thank you bro

  • @bharanikp
    @bharanikp 7 місяців тому +45

    Not only in Bangalore even in Telangana also same situation

    • @classicclassic1991
      @classicclassic1991 7 місяців тому +5

      అందుకే బావులు తవ్వుకోవాలి నీరు భూమిలోకి ఇంకుతాయి

    • @globenature9573
      @globenature9573 7 місяців тому +1

      Because people not taking care about water in using. Future very difficult without water.

  • @raveendrasree6649
    @raveendrasree6649 7 місяців тому +10

    Yes bro 15-20 years back Bangalore lo yekkada chusina forest laga vundedhi.

  • @ashgarganiasif7039
    @ashgarganiasif7039 7 місяців тому +1

    Last fact excellent bro

  • @sugunaanilkumar
    @sugunaanilkumar 7 місяців тому +2

    You are giving valuable infromation

  • @classicclassic1991
    @classicclassic1991 7 місяців тому +7

    పెళ్ళి చేసుకునే వారికి మీరిచ్చే సలహాలు 13:48 సూపర్ మాకు కొంచెం న్యాయమైన దొరుకుతుంది ఇలాంటివి ఇంకా చెప్పండి బ్రదర్

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 7 місяців тому +4

    ఓహ్ వెర్రి గుడ్ భూక్యా గారు మి విడియోస్ చాలా బాగున్నాయి కంటిన్యూ్ థెం

  • @nobelraju
    @nobelraju 7 місяців тому +17

    Last 2 facts is amazing..

  • @raguelraju
    @raguelraju 7 місяців тому +2

    బెంగుళూరు లో నీళ్లకు కరువు సహా రా ఇసుక ఉపయోగము సూపర్...సూపర్.....సూపర్

  • @UDAYKUMAR-tu4dd
    @UDAYKUMAR-tu4dd 7 місяців тому +12

    Good information sir thanks

  • @naralareddy6474
    @naralareddy6474 5 місяців тому +1

    కుటుంబ నియత్రణ విధానం తీసుకొని రావాలి, దేశంలోని చాలా సమస్యలకు కారణం ఖాన్గ్రెస్, వీపరీతమైన జన సంఖ్య

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 7 місяців тому +13

    Ur information collection is super naresh bro....
    I watch every video of yours

  • @TRB578
    @TRB578 7 місяців тому +4

    నేను చదివే దినాలలో మా కాలేజ్ లైబ్రరీ లో ఆ smell చాలా బాగా వచ్చేది అందుకోసం మరియు పేపర్ చదివడానికి పోయేవాన్ని.😊

  • @jagannathnaidu53
    @jagannathnaidu53 7 місяців тому +64

    Anna Bangalore lo water Anduku levu ani Oka Full video chey Anna

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 7 місяців тому +13

      Bcz Congress released all water of Cauvery River to Tamil Nadu bcz of it's alliance with DMK party

    • @Lakshmana2159
      @Lakshmana2159 7 місяців тому +1

      200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభావం వాటర్ అంతా విద్యుత్ కి వాడేశారు

    • @bapudurgam2855
      @bapudurgam2855 7 місяців тому

      S,😂,sk​@@Lakshmana2159

    • @naveen1508
      @naveen1508 7 місяців тому

      ​@@MR.Uday_Reddy.that is supreme court decision

    • @manjum5941
      @manjum5941 7 місяців тому +1

      Vadiki teliste kada

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 місяці тому

    సూపర్ ఇన్ఫర్మేషన్ marage చేసుకొనే కపుల్స్

  • @chaitanyakvkrishna
    @chaitanyakvkrishna 7 місяців тому +9

    Books smell fact bagundi sir

  • @rajeshv9453
    @rajeshv9453 7 місяців тому +2

    చాల బాగ చొప్పరు..

  • @sudeepnarwalyt1981
    @sudeepnarwalyt1981 7 місяців тому +10

    Im from Karnataka thanks for your good information ❤❤

    • @nobelraju
      @nobelraju 7 місяців тому +3

      Kadukkovadanikainaa nillu unnayaa 😂😂

    • @sudeepnarwalyt1981
      @sudeepnarwalyt1981 7 місяців тому +2

      @@nobelraju maa villege lo unnayi mawa 😂😂 boring water 🌊🌊💦💦

    • @naveen1508
      @naveen1508 7 місяців тому

      ​@@nobelrajuenduku nuvvu velli kadukitava

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 7 місяців тому +2

    Each and every fact is excellent

  • @RajulaRavi
    @RajulaRavi 7 місяців тому +3

    Mee message chalabaguntavi

  • @skbadani8460
    @skbadani8460 7 місяців тому +4

    Water viluva inka telisi raavali. Necher ni ardham chesskindi

  • @asvvlogs3478
    @asvvlogs3478 7 місяців тому +3

    Hi Naresh, I like the way you explain and represent ...Rain smell and old books smell...

  • @ravikumarkasimala7756
    @ravikumarkasimala7756 7 місяців тому +2

    super video bro...

  • @nandhasow1689
    @nandhasow1689 7 місяців тому +9

    Rain smell I like it

  • @raguelraju
    @raguelraju 7 місяців тому +1

    Not only some city's total world wide cut trees and take the land use their desires karona time లో ఎవరు బయట కు రకా పోతే 8% ఆక్సిజన్ రేట్ పెరిగింది గమనించాలి సర్ అందరం కలిస్తే సాధ్యం

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli Місяць тому

    ❤❤❤❤ thank you universe ❤❤❤ Nenu kuda❤❤❤❤ thank you universe

  • @PadmalathaA
    @PadmalathaA 7 місяців тому

    Super statement

  • @venkyvenkatesh3050
    @venkyvenkatesh3050 7 місяців тому +4

    Super 👌 👍 your message

  • @rameshbabuk2344
    @rameshbabuk2344 7 місяців тому +2

    Very interesting l love video sir 🙏🙏

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 7 місяців тому +1

    Super visleshana. Chaalaa chaalaa baagaa chepparu. 🕉🚩💐🙏🕉

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 7 місяців тому +1

    GOOD JOB. GREAT WORK. VERY VALUABLE INFORMATION.

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 6 місяців тому +1

    🎉 బెంగళూరులో నీటి ఎద్దడికీ కారణము ఎవరైనా కానీ కాక, ప్రస్తుతము బిల్డింగుల పైన రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి ఆ నీటిని భూమిలో నిలువ ఉంచుకొని వాడుకునే టట్లు పెద్ద పెద్ద బిల్డింగ్ వారికి పర్మిషన్లు ఇచ్చి స్టోర్ చేసుకునేటట్లు పర్మిషన్లు ఇవ్వవలసి ఉంది. అప్పుడు సమస్య పరిష్కారముల కొంతవరకు పరిష్కరించబడుతుంది.

  • @nagarajboga457
    @nagarajboga457 7 місяців тому +2

    Good one

  • @cherithgoud
    @cherithgoud 6 місяців тому

    బ్రో మీరు చెప్పే వీడియోస్ మొత్తం తాటిగా ఉంటాయి కానీ బెట్టింగ్ యాప్ ఆ యాప్ ఈ యాప్ లో

  • @ajaymadhagani-hp4ij
    @ajaymadhagani-hp4ij 7 місяців тому

    గ్రేట్ వీడియో

  • @smkota4242
    @smkota4242 7 місяців тому +15

    AI రాజకీయనాయకులను గవర్నమెంట్ ఉద్యోగస్తులను మాత్రమే రిప్లేస్ చేసేలా చట్టంచేసి అమలుచేస్తే మంచిది.

  • @satyanaryanagudavalli7143
    @satyanaryanagudavalli7143 7 місяців тому

    Bro మీరు అన్ని విషయాలు చాలా క్లియర్ గా చెబుతారు నాయొక్క చిన్న request Naku లాగా వేరే state లో సెటిల్ అయిన వాళ్లకు cast మరియు సెంట్రల్ cast certificates ఇబ్బందిని ఎలా క్లియర్ చేసుకోవచ్చు please మంచి వీడియో చెయ్యండి

  • @PanduSanju87
    @PanduSanju87 7 місяців тому

    Last point super 😆😆😆

  • @francisvolesingam6881
    @francisvolesingam6881 7 місяців тому +2

    I really enjoy the smell of old books and also the smell of the new rain drops.

  • @tajbaba6120
    @tajbaba6120 7 місяців тому

    Verey good infarmeshan

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 7 місяців тому

    జై శ్రీ రామ్

  • @VeeranjaneyuluTv
    @VeeranjaneyuluTv 7 місяців тому

    Good information overall ,continue in enlarging knowhow .

  • @arunteja4283
    @arunteja4283 7 місяців тому

    Electrical Bonds gurunchi cheppandi bro..

  • @gowrishankar6737
    @gowrishankar6737 7 місяців тому +1

    SUPER VIDO❤

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 7 місяців тому +2

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో east &west గోదావరి జిల్లాలో చేపల చెరువు రొయ్యల చెరువుల సాగు చేస్తూ గత పది పదిహేను సంత్సరాలుగా రోజుకి కొన్ని లక్షల క్యసెక్కుల నీరు లగేస్తునారు త్వరలోనే ఆంధ్ర రాష్ట్రంలో నీటి వనరులు కొరత రావచ్చు గవర్నమెంట్ అపార్ట్మెంట్ కీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు కచ్చితంగా ఇంకుడు గుంతలు తవ్వాలి అలా చేస్తే నే పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు కచ్చితంగా ఈ తరం & భావితరాలకు మేలు జరుగుతుంది

  • @sudha464
    @sudha464 7 місяців тому +1

    Plz toung meedha videos cheyee broo😊

  • @satyabhagathi696
    @satyabhagathi696 7 місяців тому

    Video super anna

  • @shivakumarkottapalli2562
    @shivakumarkottapalli2562 3 місяці тому

    super marige idia

  • @bhavishyaall
    @bhavishyaall 7 місяців тому +3

    Anduke inkuduguntalu inkuduguntalu anedi prathi apartment ki inkudugunta pettinchinattaithe e problem ni over come chesevallemo

  • @singisettinaveenkumar7830
    @singisettinaveenkumar7830 7 місяців тому

    Mi video notification ragane nenu like chesi video chustanu...

  • @srinivasmoonothu7196
    @srinivasmoonothu7196 7 місяців тому +1

    Last fact is silly but important i also phase this problem

  • @ramavathedukondalu9061
    @ramavathedukondalu9061 7 місяців тому

    Save trees and save the water every one pls save trees and up coming generation to give the earth successfully

  • @kakmca
    @kakmca 7 місяців тому

    You are so talented and intelligent, brother.

  • @naveen1508
    @naveen1508 7 місяців тому +1

    Last point ki like

  • @gollasrinivasarao254
    @gollasrinivasarao254 7 місяців тому

    Super

  • @suresh1689
    @suresh1689 7 місяців тому

    అన్న బెంగళూరులో వాటర్ ప్రాబ్లెమ్ కి సంబంధించింది ఒక ఫుల్ వీడియో చేయరా అన్న

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 7 місяців тому

    nijanga super bro nenu nee videos chalachusanu kani intha manchi video matramu idhe

  • @venkatraj5491
    @venkatraj5491 7 місяців тому

    Last punch adirindi bhayyoo.... innallu ee vishayam teliyaka kangaru paddanu... ee matram hint iste chaalu chelaregipota... 😀😀😀

  • @sagarkrishnamodi4825
    @sagarkrishnamodi4825 7 місяців тому +1

    Bro please do about Sarabjit Singh story

  • @ligareddy1245
    @ligareddy1245 7 місяців тому +3

    ఇంకా రెండు సంవత్సరాలు వర్షాలు పడకూడదు పంటలు పండకూడదు అప్పుడు తెలుస్తుంది రైతు విలువ ఏంటో

    • @thirupathimudhiraj7850
      @thirupathimudhiraj7850 7 місяців тому

      మీరు చెప్పిన దాని వల్ల మన రైతులే మోసపోతారు ఎందుకంటే రైస్ రేటు పెరుగుతాయి. అంత డబ్బులు పెట్టి మన వల్ల కొనడం కాదు. పంట పండించిన రైతులే బాధపడతారు. పంట పండకపోయినా రైతుల బాధపడతారు.

  • @rakeshganta7131
    @rakeshganta7131 7 місяців тому

    Super bro

  • @jagangoud8002
    @jagangoud8002 7 місяців тому

    All facts are Super 👌 👍 😍 🥰 😘 ☺️

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 7 місяців тому +1

    డబ్బుంటే ఏదైనా సాధ్యం కాదు ఎందుకంటే ఏ రోగాలను తగ్గించలేదు ఏ టైం లో ఏది జరుగుతుందో అది జరుగుతుంది

  • @veerashiveerashi2392
    @veerashiveerashi2392 7 місяців тому

    Good information

  • @GChandramohanreddy
    @GChandramohanreddy 7 місяців тому

    Please save the lakes in Bangalore CM garu.

  • @glowgoutam6827
    @glowgoutam6827 7 місяців тому

    Interesting 🔥🔥🔥

  • @Chilukumam
    @Chilukumam 7 місяців тому

    10 Top video super Anna

  • @mahaboobsubhanisk6784
    @mahaboobsubhanisk6784 7 місяців тому

    Explain super sir

  • @chinnaraopedada5677
    @chinnaraopedada5677 7 місяців тому

    Good good ❤❤❤❤❤❤

  • @sunithajee3881
    @sunithajee3881 7 місяців тому

    Summer lo plants ki water poste…ade smell vastundi Nenu roju chustanu.. industrial revolution tharvatha chala labor poyindi kada alage marpu sahajam… it is very stressful for current generation… because of this demand to keep up up to date

  • @lbsc7637
    @lbsc7637 7 місяців тому

    Ur videos r very good information. Tq

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 7 місяців тому

    Very nice all

  • @ajaymadhagani-hp4ij
    @ajaymadhagani-hp4ij 7 місяців тому

    Bank దోపిడీ కపుల్స్ ఫాక్ట్ సిల్లీ గా వుంది బ్రో

  • @baluchanda140
    @baluchanda140 7 місяців тому

    Last fact super

  • @KondaRaja-d6i
    @KondaRaja-d6i 7 місяців тому

    ప్రజల నిర్లక్ష్యం.

  • @pallisiva5830
    @pallisiva5830 7 місяців тому

    Anna swamy Viveka Nanda gurunchi full video chey andi

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 7 місяців тому

    Super chinnaaa

  • @lalithaanji281
    @lalithaanji281 7 місяців тому +1

    Old book smell naku chala estam

  • @hareeshap9937
    @hareeshap9937 7 місяців тому

    Bangalore lo water gurunchi full video cheyyi

  • @ravisattaravu7087
    @ravisattaravu7087 7 місяців тому

    Really super brother your videos good information god bless you🙌

  • @kacharlaanasuya1355
    @kacharlaanasuya1355 7 місяців тому

    Super👌👌❤

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569 7 місяців тому

    Video nachatamekadu brother....nijam vintunte bayam vesinidhi😮😮😮

  • @sureshkumaragatan
    @sureshkumaragatan 7 місяців тому

    Very good marriage information bro

  • @classicclassic1991
    @classicclassic1991 7 місяців тому +3

    సిటీలో ఇండ్లు కట్టుకునే ప్రతీఒక్కరూ బావులు తవ్వుకోవాలి నీరు ఇంకడానికి

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 7 місяців тому

    All are super😮😮😮

  • @lokiloki6347
    @lokiloki6347 7 місяців тому +2

    right

  • @brahmipayala8270
    @brahmipayala8270 7 місяців тому

    Water problem super bro

  • @chinthapalliashokkumar6629
    @chinthapalliashokkumar6629 7 місяців тому

    Asale e month end ki bhimavaram to Bengaluru velthunanu ... Bengaluru to Mumbai... Mumbai to Chennai ki flight journey cheyyali Bengaluru lo local room thisukovali water untayo undavoo 🙏

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 7 місяців тому

    Rain water harvesting pits are important .
    Stop deforestation .
    Stop apartment culture .
    Recycle water ... use water used for washing vegetables , rice , fruits for plants .
    Place water bowls for birds and animals in summer .

  • @harikotikumari9310
    @harikotikumari9310 7 місяців тому

    Good infarmation bro

  • @SuribabuKalluri-nl1fe
    @SuribabuKalluri-nl1fe 7 місяців тому +1

    Anna motivational videos cheyi Amna

  • @soniasujayanthime4866
    @soniasujayanthime4866 7 місяців тому

    I love old books smell and varsham nelameeda padagaane batches smell kuda istame.

  • @ameersaheb833
    @ameersaheb833 7 місяців тому

    Super annan🙏

  • @krishna143
    @krishna143 7 місяців тому

    Super Anna 😊 0:22

  • @jadav.vishu94
    @jadav.vishu94 7 місяців тому +1

    హైదరాబాద్ లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది.. ఇంకా వర్షం పడితే చాలు, LB నగర్, హైటెక్ సిటీ లో ట్రాఫిక్, అమీర్ పెట్ మెట్రో స్టేషన్ క్రింద వర్షపు నీళ్లు ఉంటుంది..

  • @naveen1508
    @naveen1508 7 місяців тому

    Ai is very good

  • @gorrushiva26
    @gorrushiva26 7 місяців тому

    Good information 🎉🎉

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 7 місяців тому

    Nice video