04/10. గోండి భాషలో పాడిన డోల్కి పాటలు || మరప లక్ష్మణ్ బృందం

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #AllIndiaRadio #Adilabad #Akashvani #100.2 fm#గిరిపదం #డోల్కిపాటలు
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు.
    14.08.2019, సాయంత్రం 6.25 ని.లకు - 'గిరిపదం' ఆదివాసీ పాటల కార్యక్రమంలో ప్రసారమైన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు నాల్గవ భాగం.
    --------------------------------------------------------------------------------------------------
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్
    ---------------------------------------------------------------------------------------------------
    ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు!
    లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB
  • Розваги

КОМЕНТАРІ • 2