ధర్మము - మతము ఒకటేనా ! ! ! ? ?...
Вставка
- Опубліковано 5 лют 2025
- మతము మానవ నిర్మితమైనది. కావున అనేక మతాలు ఉనికిలోకి వచ్చినవి. మతాన్ని బట్టి సాంప్రదాయాలు ఆచారాలు సంస్కృతులు మారుతూ ఉంటాయి. కానీ ధర్మము అటువంటిది కాదు. అది మతాన్ని బట్టి మారదు ఎందుకనగా ధర్మము దేవుడు నిర్దేశించినది. మానవులందరికీ ధర్మము ఒక్కటే మరి ఈ యదార్ధ ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే మన వద్ద ఉన్న దైవ గ్రంథాలు భగవద్గీత బైబిల్ ఖురాన్ చెప్పే సందేశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది.
#religion #spirituality #god
మతాలు వేరైనా అందులో ఉండే ధర్మం ఒక్కటే
మనం ఏ మతాన్ని ఆచరించిన మన ధర్మం ఒక్కటే అయ్యి ఉండాలి
మనందరినీ సృష్టించిన ఆ ఒక్క సృష్టికర్త నే ఆరాధించాలి...👌👏
శ్రీ లహరీకృష్ణాయ నమః !!!
చాలా బాగా చెప్పారు..
మనిషి చనిపోయిన తర్వాత... మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది...
దాని కొరకు ఏ ధర్మాన్ని అనుసరించాలి
మనిషి చనిపోయిన తరువాత తన వెంట వచ్చేది తన ధర్మం మాత్రమే. కులాలు, మతాలు ఏవీ తన వెంటరావు. ప్రతి మనిషి ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ను తెలుసుకొని ఆయన ధర్మానికి కట్టుబడి జీవితాన్ని గడపడమే మానవుని లక్ష్యం.
మతము అనే పదానికి అర్థం అభిప్రాయం అని.
ధర్మం అంటే సహజ ప్రవృత్తితో ప్రవర్తించడం మరియు కర్తవ్యము, అనే అర్థాలు వస్తాయి