చాలా మంచి విషయ సమాచారం డియర్ ఈ ప్రదేశం బ్రహ్మం గారి మఠం నుండీ ఎంత దూరం వుంటుంది యావత్ ప్రజానీకానికి బ్రహ్మం గారి కాలజ్ఞానం లో నీ శ్రీ తిరుమల వేంకటేశ్వరుడు కంది మల్లయపల్లె చేరును అనే వాక్యకు దగ్గరగా ఉంది అని ఈమీ పోస్ట్ ద్వారా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పట్ల అత్యంత భక్తి గల భక్తులు తలవడంలో అతిశయోక్తికాదు గుడ్ గోయింగ్ డియర్ అద్భుత కట్టడం అలాగే బ్రహ్మం గారు ప్రతిష్ట చేశారు ఆని చెప్పబడుతున్న అల్లాడు పల్లి శ్రీ వీర భద్ర స్వామీ ఆలయ చరత్రను,కాలజ్ఞానం, తాళపత్ర గ్రంథాలు లిపి కొత్తవిషయలు ప్రజకు మంచిగా తెలియజేసే ప్రయత్నం చేసి స్వామీ కృప కు పాత్రులు కాగలరు డియర్ మీ ఈ ప్రయత్నం యావత్ ప్రజానీకం స్వాగతిస్తున్నారు ~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, VIJAYAWADA
యాగంటి నుండి ప్యాపిలి వెళ్లే దారిలో గార్ల దీన్నే అనే గ్రామం వస్తుంది. అక్కడి నుండి అలెబాద్ తండా వెళ్ళాలి, అక్కడి నుండి ఇంకో 3 నుండి 4 కిలోమీటర్లు వెళ్తే కాశిరెడ్డి నాయన ఆశ్రమం వస్తుంది.
Clear ga vundhi video, simply nice
Tq
చాలా మంచి విషయ సమాచారం డియర్ ఈ ప్రదేశం బ్రహ్మం గారి మఠం నుండీ ఎంత దూరం వుంటుంది యావత్ ప్రజానీకానికి బ్రహ్మం గారి కాలజ్ఞానం లో నీ శ్రీ తిరుమల వేంకటేశ్వరుడు కంది మల్లయపల్లె చేరును అనే వాక్యకు దగ్గరగా ఉంది అని ఈమీ పోస్ట్ ద్వారా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పట్ల అత్యంత భక్తి గల భక్తులు తలవడంలో అతిశయోక్తికాదు గుడ్ గోయింగ్ డియర్ అద్భుత కట్టడం
అలాగే బ్రహ్మం గారు ప్రతిష్ట చేశారు ఆని చెప్పబడుతున్న అల్లాడు పల్లి శ్రీ వీర భద్ర స్వామీ ఆలయ చరత్రను,కాలజ్ఞానం, తాళపత్ర గ్రంథాలు లిపి కొత్తవిషయలు ప్రజకు మంచిగా తెలియజేసే ప్రయత్నం చేసి స్వామీ కృప కు పాత్రులు కాగలరు డియర్ మీ ఈ ప్రయత్నం యావత్ ప్రజానీకం స్వాగతిస్తున్నారు ~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, VIJAYAWADA
కచ్చితంగా మీ సలహా మేరకు నా ప్రయత్నం చేస్తాను సార్
జై కాశిరెడ్డి నాయనా 🙏🙏🙏🙏🙏
జై కాసినాయన
I will never expect from you bro really good job , good information
Thank you
Super explanation 👏
Super గాఉంది.మాకు చూడాలని వుంది కానీ ఇది మాకు బాగా దూరం భగవంతుడు అవకాశం కల్పిస్తే చూడగలుగుతాం
మీరు ఎక్కడి నుండి?
🙏govinda govinda 🙏
Nice video 😊💐.
Tq bro
govinda govinda govinda
VENKATESWARA SWAMI VIGRAHANNI YELA LOPALAKU TESUKELATARU
SILPA CHARYULA GURINCHI CHEPPANDI
శిల్పా చార్యుల గురించి తెలుసుకుని మరో వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను
జై కాశీనాయనజై జై కాశీనాయనా🌹🌹🔔🔔🙏🙏🙏
Good video
Thank u
ఓం నమొ వేంకటశా
Nice 👍🏽
Gali Janardhan Reedy gari choravtaho ne development jarigindi, but inkawork balance vundi ....
Meru ekkadiki nundi ?
Super bro tq
Thank you
Dhone and Banaganipalli ki nearly
Auto 's available
Temple address సరిగా chupinchaledhu...nonlocals రావాలంటే address సరిగా theliyali కధా...but video చాలా బాగుంది...
Thanks for your suggestion I will add a dress in description
Dhone and Banaganipalli nearly
Auto 's available
రామాపురం అవుకు మండలం కర్నూలు జిల్లా
Yaganti nundi entha distance
Yanganti nundi root map chepandi
Reply evandi
Yaaganti nundi may 20 km
30 km exact gs gaarladinne meeduga velithe
Description lo chudandi
స్వామి.విగ్రహం.చుపించు.
అలాగే సర్
Koilkuntla nundi distance entha brother
40 t0 50km
మీరు పూర్తి అడ్రెస్ డీటెయిల్స్ పెట్టగలరు
dicsrption లో అడ్రెస్స్ పెట్టా చూడండి.
December 1 kadhu anna ...
December 5:6 date lo bagajaruguthundi anna .... Last lo miss iendhi anna ... Video bagachupincharu 💐💐💐🙏🏼🙏🏼🙏🏼
Avunu thumb nail lo petta date
Tq bro
Route plz. Nice place🙏🙏🙏🙏🙏
యాగంటి నుండి ప్యాపిలి వెళ్లే దారిలో గార్ల దీన్నే అనే గ్రామం వస్తుంది. అక్కడి నుండి అలెబాద్ తండా వెళ్ళాలి, అక్కడి నుండి ఇంకో 3 నుండి 4 కిలోమీటర్లు వెళ్తే కాశిరెడ్డి నాయన ఆశ్రమం వస్తుంది.
@@Mr.GIRI101 Thanks sir
నవంబరులో పోస్టు పెట్టాల్సింది ఇది పొరపాటు, చాలామందికి తెలియదు
Nov27 పెట్టాము
Kasinayanundaga
Eeana endukanta
Pani leeni pani
వేడల్పు.పొడవు.విగ్రహం.హైటు.వివరంగ.దాతలు.స్దలపూరాణ.వర్ణించాలి.నమత్తే
అలాగే సర్ మరో వీడియో లో చెప్తాను
అన్నా మీరు చూపించేది చాలా బాగుంది కానీ అడ్రస్ సరిగా చెప్పలేదు పూర్తి అడ్రస్ పెట్టండి బ్రదర్ ఎలా రావాలో అర్థం కావటం లేదు
మీరు ఎక్కడినుండి రావాలనుకుంటున్నారు ఈ గుడికి చెప్పండి రూట్ చెప్తా