మీరు చెప్పినదాని ప్రకారం మొదలు మేశ్రీ పని నేర్చుకోవాలి అన్నమాట అయినా మేశ్రీకి సిగ్గులేదు ప్లంబింగ్ ఎలక్ట్రీషన్ నేర్చుకుని కడితే ఒక్క లక్ష 25వెలకే కట్టుకోవచ్చు
హెల్లొ మీ ఇల్లు మేడం, మీ ఇంటి సంగతి పక్కన పెడితే, నాకు 1.5 సెంట్ భూమి ఉంది, నేను మీకు 6LKS పే చేస్తాను, నా ఇంటి నీ నిర్మించి ఇస్తారా, మా ఊరి పేరు అనంతపురం రాయల సీమ... నేను ఇప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, మీ ఫోన్ పే, G పే ఉంటే no share చేయండి, లేకపోతే పక్కవలికి బకరా ఎందుకు చేస్తున్నారు...🎉
కూలీల ఖర్చు లేదు కాబట్టి తక్కువ ఖర్చుతో అయింది 👌👍
4.5 lakhs lo basement, pillars, sagam slab avuddi anthe.. veetivaraku koolile 2 lakshalu avuddi.. minimum 12 lakhs avuddi total ga
Cement. Bilding ki motham. 160bags amount 56000 elatrical. 90000 tails 90000 briks 120000 sand. Besiment TMT mold ki compaund flooring cast vesthe amount 10000000 above vasthudi
మినిమం 12 లక్షల నుండి 15 లక్షలు ఖర్చు అవుతుంది మీరు చెప్పేదంతా youtube కోసమే
మీరు చెప్పింది రైట్ అండి
Iam from Karnataka..ur videos Really nice and simple .. nice explanation about low budget house construction ❤continue ...
మీరు చెప్పినదాని ప్రకారం మొదలు మేశ్రీ పని నేర్చుకోవాలి అన్నమాట అయినా మేశ్రీకి సిగ్గులేదు ప్లంబింగ్ ఎలక్ట్రీషన్ నేర్చుకుని కడితే ఒక్క లక్ష 25వెలకే కట్టుకోవచ్చు
That is definitely renovation of old house
What is the built up area width and length measurements?
హెల్లొ మీ ఇల్లు మేడం, మీ ఇంటి సంగతి పక్కన పెడితే, నాకు 1.5 సెంట్ భూమి ఉంది, నేను మీకు 6LKS పే చేస్తాను, నా ఇంటి నీ నిర్మించి ఇస్తారా, మా ఊరి పేరు అనంతపురం రాయల సీమ... నేను ఇప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, మీ ఫోన్ పే, G పే ఉంటే no share చేయండి, లేకపోతే పక్కవలికి బకరా ఎందుకు చేస్తున్నారు...🎉
Chala bagundhi medam house,
My dream house 🏡 Andi nenu puti nappudu nuchi eppudu daka kastam ttone wunna but house kaduttunna super video andi
నిజంగా గా 4.50.000 నా చెప్పండి ఈరోజులో ఒకొక్క దాని కాస్ట్ చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా ఇంతె బడ్జెట్ నా అనిపిస్తుంది
Avunandi e house ki anthe karchayindhi
Katti estara money este
Maku enti 40lkh aiyendi
@@mamathapulla3671😂 mi question ki answer vundadhu
@@govindt6041 🤣🤣🤣🤣🤣 right sir
Super medam, chala baga explain chesaru
మేస్త్రి నెంబర్ ఇవ్వండి
Heel kaatne wale phone number Warangal
Okka centlow house kattalantra minimum 9lax avtundhi totally finishing 🎉🎉🎉🎉🎉🎉🎉
West facing house model chupinchandi
Vasthu gurinchi cheppandi ila small houses ki
Very nice❤❤❤❤❤❤❤❤❤❤❤❤
To me also want
one sherter
One kichen+ hall bedroom atach bathroom
55 square yards sir
Meru entha andanga unnaro illu kuda ante andam ga kattaru madam
Steel ki badulu kobbari pullalu vaadara madam slab ki colomns ki
మేడం నిజంగా చెప్పండి plz plz plz నా డ్రీం మేడం నా సంపాదించిన డబ్బులతో కట్టుకోవాలని plz plz plz
Andulo workers ki mestri ke ekuva avthadi amount
Yes
ఇంత తక్కువ ఖర్చుతో బిల్లింగు పూర్తి చేసిన మెస్రీ కి ధన్యవాదాలు
Thank you 🙏
Ekkada village
Number ivvandi Sister
Number please
ఇలా తక్కువ లో ఎక్కువ తెలివిని ఉపయోగించి.. కట్టిన మెస్త్రి..కలకాలం అష్ట ఐస్వర్యాలతో వర్దిలాలి..
Sare ippudu maku katti isthara .Vijayawada lo site undhi.
Annamaata annamaata commentary bagundamma
Madam nenu 6 laks istani naku kattinchi pedathara
Nijamga chala baga minimum budget lo kattaru.superb
Thank you
Akka mottam entha aindo cheppara please
Super Anu mata Anu mata 😂😂🎉
Bed room chupinchaledhu
Ekkada place madam
Video ok construction chesina person mobile number kuda description lo chupinchadi send cheyandi.then only video use vuntundi
Mesirike 4 lacs avuthundhi 2 bedroom oka hall kitchen Pooja room ki
Eppudu kattaaruuu
Akka namaste super
House chupinchatam kamte sutthi ekkuva ga cheppatam jariginadhi. Sqr yards enni.
Hello Elante video cheyakandi miku time pas cheyadaniki me house chupichadaniki vidio thisthunaru material cost chepadi
Anna nenu 5,00000 naku kattiyu antha abaddam
God bless 🌻🌺
ఐదు లక్షలు ఇస్తాము మాకు కట్టిస్తారా మాకు ఇల్లు కట్టిచ్చేట్టుగా ఉంటే మాకు ఫోన్ చేయండి
సొల్లు ముండా, సొల్లు కబుర్లు
5Laksh Isthanu Elanti House Kattiyandi + Meeku Oka 1lakh Kuda Extra Isthanu Try It 100% 1lakh Ekku a Isthanu Kattisthara Leka Elanti Fake Vi Pedthara
Akka bagunadi
Super medam
Maku katti istara madam
అదన్న మాట మీరు చూపించిన ఇల్లు చాలా బాగుందన్నమాట
😂
Naaku a mesthri kavali andi nenu isthanu 4.5lakhs naku same house kavali reply ivvandi
super house.Vastu pandith gari peru cheppagalara sister. House Plane super
అదే బడ్జెట్ కి వస్తే 4.5L కి వస్తుందంటే నేను చాలా హ్యాపీ అండి మేడం గారు plz plz plz చెప్పరా plz
Chevilo puvvulu vunnavallythe nijame ani nammestharu
Madam super house
Adugulu East West ha mention chesthe bhagundu
North andi
Very good good bestup luck
Bedroom ledu ga madamgaru
Antha views kosam
Lekapothe intha thakkuva cost lo house construction aa😮😮😮
Total ga nejam cheppandi Medam
Yentha cheppina miru alane ante yem cheyyalenandi
E house 4,50000 kattinara, simple ga chala bagundhi
ఈమె మాటలు నమ్మి 4 న్న ర లక్షలతో మొదలెట్టండి, మంది గోడలు తో ఆగిపోతుంది, తూర్పు తిరిగి దండం పెడుదురు గానీ
😅😅😅😅
@@ysambasivarao3579😂😂😂😂
Well done and welcome ma'am, really good.
Nice
Avanni measurements tho kudinavi....manameyla cheystham......idhi remodeling la undhi kattinattu leydhu.....
It's impossible madam it takes minimum 10 lacks
evi steps evi gate evi slab----evi chetlu
Any second hand material techi katoonuthar
Good
Wow
Super undi❤
మేడం మేస్త్రి నెంబర్ పెట్టండి.❤❤❤❤
Nice home❤
Meysyri name cheyppandi.yey ooru?
Nice video❤
నమస్తే అండి కట్టిన మేస్త్రి నెంబర్ ఇవ్వండి లేకపోతే అబద్దాలు వీడియోలు పెట్టకండి
Tiles thakkuva rate lo kavali and cupboards kuda unty chepandi
Yakkada andhi edi
Bagundi nice
Good explanation 🎉🎉🎉🎉from Hyderabad
Medam house kattina mestri ph no. Estara koncham
😂
ఎక్కడ
Miru nejam cheppthunara leka like kosam aa ela chesthunaru like kosam aiethe elativi cheyyakandi
ఎక్కడ ఉంది ఇల్లు
Store room kuda ada rate lo kattinara
తెలివిగా బిళ్ళ ఉపయోగిస్తే పైసా ఖర్చు లేకుండా బాగా కట్టిపెడతాడు బిల్డర్
Plan Istara maku
Super
Great
మెటీరియల్s. తో కాదు. Only. మేస్త్రి ఖర్చులు 4lk
Front varendah la pettina place lo living room pettukoni venaka bed room pettukondiii
Vasthu prakaram ala pettakudadhandi
Too much motor veyyandike 1one lakh avthundhi
How to concat
Memu goda kadite 2 lacs ayyay... 4,50,000 illa😂😂😂😂😂
Nice
Vatikante nuvve bagunnav😂😂😂😂
Super.sister ❤❤❤❤santhi.kadapa
Thanks santhi garu 😍
Medam love ❤️
తిరు బండ ఉన్నా ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోవచ్చా లేదా..
Nv chunni veskunte baguntundi annamata😂
4.5 laks lo emi radhu
Medam nembar eavara memu kuda el katukuntam plz
ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉందండి భూమి ఇల్లు భూమి
ఏరియా ఎక్కడ
Hllo
House kolathalu cheppandi madam nice
Builder number cheppandi ekkada
450000 lakhs ku slab koda radu
Ok andi thank you