'Conductor Jhansi' Dance Performance | Sridevi Drama Company | 4th September 2022 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #Mayadariexpress #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #immanuel​ #indraja #rashmi #poorna #conductorjhansi #dhanraj
    Jhansi takes the stage with an impressive performance and amazes the audience with a her graceful moves.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 2,7 тис.

  • @puspharajugudimetla6997
    @puspharajugudimetla6997 2 роки тому +5704

    పెళ్లి అయినా కూడా ఇలాంటి డాన్స్ వేస్తుందంటే వాళ్ళ ఆయనకి ఈవిడ మీద ఎంత నమ్మకముంది గ్రేట్

    • @kothapallivenkatesh3124
      @kothapallivenkatesh3124 2 роки тому +46

      Super

    • @PAVAN-gb5wh
      @PAVAN-gb5wh 2 роки тому +29

      @Santhosh kumar right

    • @nareshpallmaru9564
      @nareshpallmaru9564 2 роки тому +10

      @@kothapallivenkatesh3124 r reader r can be used my dear friend I hi

    • @vivekananda8421
      @vivekananda8421 2 роки тому +271

      Nammakama gadida guddem kadu ... money 💰

    • @Vijay_0815
      @Vijay_0815 2 роки тому +82

      @Santhosh kumar em matladuthunnav bro.... Ade place lo mi intlo vallu ki parents lekunte... Niki vachina skill tho amount sampadinchukunte... Appudu kuda mi vallani lanajalane antaava

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 роки тому +2943

    ఝాన్సి గారి పర్ఫామెన్స్ యంత మంది కి నచ్చింది సూపర్ అద్భుతం 🎊🎉

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 роки тому +11

      Jhansi rebel awesome dancer. We are lucky to see her dance. She is a dancing queen. Her confidence in dance😲😍

    • @luckyworld143
      @luckyworld143 2 роки тому

      Moddaa kuduvu ra beggar

    • @bHuvคŇed
      @bHuvคŇed 2 роки тому +12

      dance నాక్కూడా చాలాబాగా నచ్చింది.
      కాకపోతే dini ఉంచుకోవాలనిపిస్తుంది

    • @bhuvanchand3449
      @bhuvanchand3449 2 роки тому

      @@bHuvคŇed పెద్ద టెండెరే పెట్టావు బ్రదరు 🤣🤣🤣

    • @malaraju8203
      @malaraju8203 2 роки тому +2

      super..janasi.

  • @haribanoth3745
    @haribanoth3745 2 роки тому +2090

    ఝాన్సీ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఊరా మాస్ అసల 👌👌🙏 ఝాన్సీ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎంత మందికి నచ్చింది ❤️❤️❤️

    • @ARJuN-vz3rw
      @ARJuN-vz3rw 2 роки тому +5

      Bro mi village yekada

    • @dasaisuresh7791
      @dasaisuresh7791 2 роки тому +2

      Me dancing super super

    • @yennamsettiganesh2513
      @yennamsettiganesh2513 2 роки тому +1

      @@dasaisuresh7791 yenti e thokkalo dance kaha yeppudu vese dance idi village lo chudu maa uru anakapalli Malli e dance ki poorna coment

    • @dmadhavi7056
      @dmadhavi7056 2 роки тому +4

      Thu..... Dini bathuku cheda......

    • @yennamsettiganesh2513
      @yennamsettiganesh2513 2 роки тому +2

      @@dmadhavi7056 super madhavi gaaru

  • @rajumolanguri1865
    @rajumolanguri1865 2 роки тому +442

    ఎవరు ఎలా ఊహించింకున్న్ ఆమె మాత్రం సూపర్ గా డాన్స్ చేసింది 🔥🔥💯💯👌

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 роки тому +2

      S curect cinema lo item songs chudatla edhi anthe,

    • @reddy638
      @reddy638 Рік тому +1

      1

  • @sumansinger6926
    @sumansinger6926 2 роки тому +51

    ముందుగా నిన్ను అర్థం చేసుకొని ముందుకు నడిపిస్తున్న మీ భర్తకు నా హృదయ పూర్వక shubhakanshalu hatsup అక్క సూపర్ ....

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 роки тому +33

    ఇలాంటి రికార్డింగ్ డాన్స్ లు మరెన్నో ఈటీవీ
    వాళ్ళు ప్రోగ్రాంమ్స్ లలో ఉండాలి అనీ మేము
    మనసుపూర్తిగా కోరుకుంటున్నాము.. 😁

    • @localboydaveedhu6341
      @localboydaveedhu6341 2 роки тому

      😁

    • @rainbow7653
      @rainbow7653 2 роки тому +4

      Step wise program....ippudu recording dance chupistunnaru tv lo....
      Janalu encourage chesthe next step blue films vesestharu.....
      Sankranthi sambaralu ,dasara daruvulu ani live lo

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 2 роки тому +1

      😂

  • @pidichetibabu9233
    @pidichetibabu9233 2 роки тому +399

    సినిమాల్లో చూసేవాల్లం ఐటం సాంగ్స్ ఇప్పుడు ఈవెంట్ లలో చూస్తున్నం అప్డేటెడ్ వర్షన్.డాన్స్ మాత్రం కేక 👏👏

    • @rainbow7653
      @rainbow7653 2 роки тому +3

      Recording dance

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 роки тому +1

      Recording dances eppudu levuga aa .koratha eppudu veellu theerchesthunnaru ,

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 роки тому +439

    ఝాన్సీ అక్కా! మళ్ళీ ఇరగదీసేసావ్ ఇప్పుడు ఎక్కడవిన్నా నీపేరే మారుమ్రోగుతోంది i wish you all the best అక్కా మీలాంటిసాధారణ వ్యక్తికీ ఇంత మంచి పేరురావడం నిజంగా మాకు చాలా గర్వంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @Bkgamer.
    @Bkgamer. 2 роки тому +3

    వామ్మో ఎందమ్మ ఆ Energy welcome to trending world

  • @cypren
    @cypren 2 роки тому +2

    This is so sweet, love from Nigeria 🇳🇬 which to be in India but no money

  • @venkeyallinone
    @venkeyallinone 2 роки тому +27

    ఇక నుండి ఝాన్సి గారి భవిష్యత్తు మారబోతోంది మీ డాన్స్ కి ఫిదా కాని వాళ్లు ఉండరు🤩.. మీ భవిష్యత్తు ఎంతో ముందుకు వెళ్లాలని ఎంతో పేరుని పొందాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.. మీ భర్త గారు చాలా గ్రేట్.. మీ అభిమాని 😍

  • @gsssg3235
    @gsssg3235 2 роки тому +1625

    ఏది ఏమైనా టాలెంట్ వెతికి పట్టుకొని రావాలి అంటే... మల్లేమాల వారి తర్వాతే......kudos to mallemala team

    • @anushathota4857
      @anushathota4857 2 роки тому +9

      Kudos meaning enti🤔🤔😂

    • @ranjithreddy1698
      @ranjithreddy1698 2 роки тому +2

      @@anushathota4857 honour r praise

    • @anushathota4857
      @anushathota4857 2 роки тому

      @@ranjithreddy1698 ohhh kkk

    • @nagarjuna851
      @nagarjuna851 2 роки тому +4

      @@anushathota4857 అది ఎవరికీ తెలియదు.. ఎదో kudos అంటారు... ఇంకా Lol అంటారు... అడిగితే ఎదో చెప్తారు 😄😄

    • @anushathota4857
      @anushathota4857 2 роки тому

      @@nagarjuna851 hahaha 😂lol 😆😆😆 lol antey fun ani

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 роки тому +277

    ఝాన్సి గారికి మరిన్ని అవకాశాలు వచ్చి మరిన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ టూ ఝాన్సి గారు🎊🎉🎊🎉

  • @astrix_ss
    @astrix_ss 2 роки тому +65

    After watching this show , I really got respect for women who dance for item songs !they are professional dancers we shud respect them for their art ! I thank Mallemalla productions for making ppl know n changing the trend n view of ppl on such dancers!

    • @sriram143s
      @sriram143s 2 роки тому

      Exactly madam respect the professional dancers ❤

    • @AnilKumar-nd5gc
      @AnilKumar-nd5gc Рік тому

      Avunu vallu chala professional dancers..konchem research cheyandi

  • @satyagiri1233
    @satyagiri1233 2 роки тому +128

    డాన్స్ అనే గొప్ప కళ ఆమె సొంతం అయ్యింది ❤
    ఝాన్సీ గారు మీరు సూపర్

  • @patinekrishnarao8763
    @patinekrishnarao8763 2 роки тому +99

    టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదని ఝాన్సీ మరోసారి నిరూపించింది.. హ్యాట్సాఫ్ ఝాన్సీ

  • @SURESHBABI
    @SURESHBABI 2 роки тому +956

    ఝాన్సీ రికార్డింగ్ డాన్స్ ఇంకేదో అది అంటుంటారు అదేం పట్టించుకో పైకి వెళ్తుంటే కిందకి లాగే కొడుకులు ఉంటేనే ఉంటారు నీ బాడీలో గ్రేస్ ఉంది నీకు టాలెంట్ ఉంది దూసుకుపో 👋👏👌🙏

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 2 роки тому +15

      అవునా నీవ్వుకూడా జాయిన్ అవ్వు బ్రో🤣🤣

    • @oneonenoone8512
      @oneonenoone8512 2 роки тому +2

      🤣🤣🤣

    • @VMEGALLP
      @VMEGALLP 2 роки тому +1

      Orey 🤣😂🤣

    • @newtrendzone9392
      @newtrendzone9392 2 роки тому +3

      ఆమేకంటే ఇంకా టాలెంట్ పర్సన్ లు చాలామంది ఉన్నారు బ్రో

    • @VMEGALLP
      @VMEGALLP 2 роки тому +6

      ఆమె కన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ను చూడాలి అంటే నువ్వు హైదరాబాద్ ఫిల్మ్ సిటీ బయట చూడు

  • @boinianji490
    @boinianji490 2 роки тому +55

    ఎలాంటి ఈరోయిన్స్ అయినా ని ముందు ఫిదా అక్క 🏅🏅🏅సూపర్ టాలెంట్ 👌👍

  • @abhilashmudiraj6224
    @abhilashmudiraj6224 2 роки тому +3

    ఇలాంటి వాళ్లకు మన సపోర్ట్ ఎంతో అవసరం 🙏🙏

  • @offersandcouponshub
    @offersandcouponshub 2 роки тому +15

    Jhansi garu - QUEEN OF EXPRESSIONS 👌👌performance.

  • @venkatasudam1318
    @venkatasudam1318 2 роки тому +44

    My god Wonderful performance..
    Thank you etv.
    Normal girl transformation a big dancer..
    Great talent.

  • @shouryajio8695
    @shouryajio8695 2 роки тому +74

    She is very talented.she has bright future.her dance so graceful💥💥💥💥💥

  • @gudivadavandan3143
    @gudivadavandan3143 2 роки тому +181

    డాన్స్ కి కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఝాన్సీ,రమేష్ ట్రూప్ వైజాగ్ వారికి. అభినందనలు

  • @venkateshk8409
    @venkateshk8409 2 роки тому +70

    ❤❤❤❤❤❤❤❤సూపర్ డ్యాన్స్ talaent ఒకరి సొత్తుకాదు all the best ఝాన్సీ

  • @raviyasarapu3167
    @raviyasarapu3167 2 роки тому +59

    అబ్బా అబ్బా మీ టాలెంట్ సూపర్ అండి...అబ్బా అబ్బా మీ డాన్స్ కి నేను ఫ్యాన్ అయిపోయాను మేడం ఝాన్సీ గారు 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 2 роки тому +23

    Full Energytic Dancer Jhansi With Expressions ... మీకు ముందు ముందు సినిమా లలో అవకాశాలు రావాలని కోరుకుంటున్న ఎక్స్లలెంట్ డాన్సర్ మీరు ఝాన్సి మేడం గారు ♥️🥰🥳🥳🥳

  • @srirammurthychitikila8650
    @srirammurthychitikila8650 2 роки тому +125

    Power packed dance with expressions...what a talent you have madam... Kudos to you..

  • @jithendra567
    @jithendra567 2 роки тому +90

    ఇలాంటివి అన్ని రికార్డింగ్ డాన్స్లో మాత్రమే బాగుంటుంటి టీవీ షో లో ఐతే ప్రోగ్రానికి ఉన్న విలువ పోతుంది రాబోయే రోజుల్లో రికార్డింగ్ డాన్స్ షో లో కూడా వస్తాయి అనుకుంట

    • @rameshsingampalli934
      @rameshsingampalli934 2 роки тому +5

      Nijam

    • @vasaviyelurivasavi7130
      @vasaviyelurivasavi7130 2 роки тому +5

      Anti ra nijam elanti msg lu pedithay mi viluva pothundi

    • @jithendra567
      @jithendra567 2 роки тому +5

      @@vasaviyelurivasavi7130 అక్కడ జారిందే పెట్టాం మా విలువ ఎం పోతుంది మొత్తం పార్ట్స్ చూపిస్తూ రికార్డింగ్ డాన్స్ వేస్తె వాళ్ళ విలువ పోతుంది

    • @jithendra567
      @jithendra567 2 роки тому +1

      @@vasaviyelurivasavi7130 ఐనా నువ్ మర్యాద లేకుండా ra అన్నప్పుడు ని విలువ పోయింది నువ్ ra అన్నవని మేము ఇంకేదన్న అంటే ఎంతా మంది చదువుతారు అప్పుడు ఎవరి విలువ పోతుందో ఆలోచించుకో బంగారం

    • @kumarikk837
      @kumarikk837 2 роки тому +2

      Dayachesi negative comments pettakundi alochana vidanum marchukondi

  • @bantupalliramudu2696
    @bantupalliramudu2696 2 роки тому

    మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ ఎపిసోడ్లో ఎంత క్రేజ్ ఉందంటే అది ఓన్లీ ఝాన్సీ డాన్స్ మాత్రమే

  • @rukmangadab2730
    @rukmangadab2730 10 місяців тому +1

    ❤❤❤🎉🎉🎉jansi what a beautiful and graceful power pack performance super 👍

  • @sidduchinthapandu5819
    @sidduchinthapandu5819 2 роки тому +841

    చాలా చాలా బాగా డాన్స్ చేసారూ ఝాన్సీ గారు సూపర్ ఆల్ ది బెస్ట్

  • @charlithegermanshepherd4363
    @charlithegermanshepherd4363 2 роки тому +39

    I hope she will get opportunities in big screen for item songs..🙂

  • @sdniru1050
    @sdniru1050 2 роки тому +50

    ఆంధ్ర ముమైత్ ఖాన్ 😜....

  • @aravind9713
    @aravind9713 2 роки тому +1

    అప్పుడు కండక్టర్ రజనీకాంత్ స్టార్ హీరో అయ్యాడు.......ఇప్పుడు కండక్టర్ జన్సి కూడా ఒక పెద్ద హీరోిన్ కావాలి❤️🙏

  • @kiranraw5382
    @kiranraw5382 2 роки тому

    మైకేల్ జాక్సన్.చిరంజీవి ...గ్రేస్...మి సొంతం... చూడాలనిపిస్తుంది మి డ్యాన్స్

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 2 роки тому +38

    Really saying in my 50 years of life I have never seen any lady dancer with such a grace and wondrrful expression and awesome dance. She is lady Rajani Kanth in dancing.

    • @vijayakumarib786
      @vijayakumarib786 2 роки тому +8

      In every village you can find and see these type of recording dance girls 😂

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 роки тому +1

      I have seen recording dances also but the expressions and grace no one got like her.

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 роки тому

      @@vijayakumarib786 Tanu oka damnu unna dancer. Stage paiki raagane tanuu sasisthundi stage ni adi evvariki raadu

    • @chandun6695
      @chandun6695 2 роки тому

      Enka cahalamdhi tallent unnavallu untari antha chynavasrm ledhu 🙄🙄

    • @chandun6695
      @chandun6695 2 роки тому

      @@vijayakumarib786 ardam

  • @b.vishnu9950
    @b.vishnu9950 2 роки тому +37

    స్టేజ్ పగిలిపోయింది సూపర్ dance ❤️❤️❤️❤️❤️

  • @daneshg6310
    @daneshg6310 2 роки тому +75

    Gajuwaka conductor jancy garu, you have a good future in tollywood dancer. Ok
    All the best.

  • @bhanugopari8376
    @bhanugopari8376 2 роки тому +1

    What a Performance madam, Eerojullo Dance programmeslo Dance cheyyamnte Circuse feets chedthunnaru .. Idhi kada Dance ante Grace ,expression style Supper supper

  • @royalmech7706
    @royalmech7706 2 роки тому +4

    Mana vizag dancers sattha chupinchav Akkaa...,😍😍keep it up......performance matram....jaaa'am chikkidi...,😍😍😍

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 2 роки тому +135

    ముమైత్ ఖాన్ ప్లేస్ ని భర్తీ చేస్తది మూవీస్ లోకి వెళ్తే.... 👌👌

  • @kavithasiddamsetty198
    @kavithasiddamsetty198 2 роки тому +12

    Ohh my god... She's just crazy... U just killed it jhansi gaaru..... You r very talented... Hatts off to your husband who is encouraging 👏👏

  • @gogadanagaraju3250
    @gogadanagaraju3250 2 роки тому +60

    మీ energ కి, మీ dance కి 🙏🔥🔥🔥

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 роки тому +1

    ఇప్పుడు ఎక్కడ జూసిన ఝన్సీ SiS name ఏ ఇన్పిస్తుంది👌👌👌SiS మీరు.
    మీరు ఈ పర్ఫామెన్స్ తో ఇంకో range ki వెళ్లారు.ఇగ ఈ సారి పల్సర్ బండి పాట లేంది గణేష్ నిమర్జనమే జరగదు

  • @rajareddygade557
    @rajareddygade557 2 роки тому

    This is the best cabare I had ever seen. ETV is degrading by these kind of exotic dances. Nothing less than mid night masala

  • @maheshbabumatangi
    @maheshbabumatangi 2 роки тому +16

    Title changed : Sri Devi recording dance company 💥🤩

  • @kkkkjl6529
    @kkkkjl6529 2 роки тому +21

    శ్రీదేవి. రికార్డింగ్ డాన్స్ కంపెనీ ఐపోంది ....😭😭😭

  • @ganeshravula7296
    @ganeshravula7296 2 роки тому +13

    Super Energy And Grace ... Speed In Ur Dance .... Fan Of You Jhansi Gaaru💫💫

  • @New.telugu.movies.sandeep
    @New.telugu.movies.sandeep Рік тому +2

    Ravulapalam vachi performance chesindhi baya racha rachey🤙🤙🤙🙆‍♂️🙆‍♂️🙆‍♂️🔥🔥🔥🔥

  • @saikrishna7200
    @saikrishna7200 2 роки тому +38

    చాలా బాగ డాన్స్ చేశారు సూపర్ really I like very much

  • @AKHIL-mu4ss
    @AKHIL-mu4ss 2 роки тому +37

    Energy levels vere level 🔥🔥🔥🔥🔥

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 роки тому +32

    సరిపోయారు అందరూ 🤣🤣🤣🤣🤣🤣ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామా?????
    లేక రికార్డింగ్ డాన్సా?????

  • @gurralanagaraju3930
    @gurralanagaraju3930 2 роки тому +17

    Extraordinary dance performance jhansi congratulations

  • @srinusaragadam1123
    @srinusaragadam1123 2 роки тому

    Tnq ETV For your support my vizag janasi 🙏🙏🙏

  • @DurgaPrasad-to9xq
    @DurgaPrasad-to9xq 2 роки тому +1

    Ee video baga popular avvali ane powerstar pans tarapuna కోరుకుంటున్నా

  • @dadeepyayalamanchili80000
    @dadeepyayalamanchili80000 2 роки тому +37

    రికార్డింగ్ డాన్స్ తప్పు కాదు అది వాళ్ళ పొట్ట కూటి కోసం, జాతర టైం లో వేస్తే అరెస్ట్ లు చేసి కేసేలు పెడతారు, ఈటీవీ మల్లెమాల చూడండి ఎంత తెలివిగా చేస్తోందో.....ఏమైనా ఈవిడ రికార్డింగ్ డాన్స్ 🙏🙏

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 2 роки тому +2

      దీన్ని తెలివి అంటారా బ్రో...

    • @dadeepyayalamanchili80000
      @dadeepyayalamanchili80000 2 роки тому

      @@kothamikdderamanjaneyulu4499 yaa

    • @aravinduppari2uppari635
      @aravinduppari2uppari635 2 роки тому

      Correct bro

    • @iamnitheesh1218
      @iamnitheesh1218 2 роки тому +1

      రేటింగ్ కోసం ఇంతకు ముందు కూడ ఒక ఆవిడ నీ తీసుకొచ్చారు.... ఇప్పుడు ఈమె.... తర్వాత... 😂

    • @rainbow7653
      @rainbow7653 2 роки тому +1

      Jabardasth lo aadi gadi double meaning punch lake janalu thittiposaru....ma pillalu chedipotunnaru....tv lo enti ani...
      Ippudu ah problem ledhu....
      E dance lu chusaka motham family on roads performing recording dance anukunta....andaru hpy ga unnau

  • @flashspeedyff9708
    @flashspeedyff9708 2 роки тому +16

    Idi Sri Devi Drama Company na leka Recording Dance company naa 🤷

  • @imamshaik4422
    @imamshaik4422 2 роки тому +16

    Pls give the chance in items songs to jhansi garu coz she has more energy

  • @vutkurishashikala5378
    @vutkurishashikala5378 2 роки тому +5

    హీరోయిన్స్,డాన్స్ master's వాళ్లంతా డాన్స్ చేస్తే తప్పు లేదు గానీ,jhansi చేస్తేనే thappa...keep going jhansi sis

  • @Attitude_.0288
    @Attitude_.0288 2 роки тому

    Iddharu pillalu vunna....what a energy sis....superbbb & all the best to u r future

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy 2 роки тому +109

    ఎం డాన్స్ అక్క ఏమి ఎక్సప్రెసెన్స్ వండర్ ఫుల్ సూపర్ డాన్స్

  • @adireddyramesh2496
    @adireddyramesh2496 2 роки тому +10

    Entra Babu idhi recording dance kante goram ga chesthunnaru program leka recording dance ardham kavadam ledhu

  • @Agarbendty
    @Agarbendty 2 роки тому +4

    Ramesh master, happy teacher's day, jhansi extraordinary performance just because of you

  • @PVRaju-gx7nn
    @PVRaju-gx7nn 2 роки тому +3

    Very good dance jhansi garu. Keep like this.
    God bless you 🙏

  • @mallaiahnagunuri4726
    @mallaiahnagunuri4726 2 роки тому

    హలో మీవారు చాలా మీకు ప్రోత్సాహము ఇచ్చినాడు కావున మీరు ఇంకా ఎదిగిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను పల్సర్ బండి డ్యాన్స్ సూపర్ సిస్టర్

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 роки тому +52

    ఝాన్సీ. దుమ్ము లేపింది. సూపర్

  • @potlurisiva3283
    @potlurisiva3283 2 роки тому +6

    సూపర్ గా వుంది నీకు మంచి అవకాసాలు రావాలని కోరుకుంటున్నాను

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому +18

    Powerful performance.... Rashmi great human being... Encourage all

  • @suhanayan6303
    @suhanayan6303 2 роки тому +1

    Me husband challa great asalu challa baga support cystunnaru👍🏻

  • @RockyBhai-gs8bj
    @RockyBhai-gs8bj 2 роки тому +1

    🇮🇳🇮🇳ఒరిజినాల్ డాన్స్ 🇮🇳🇮🇳 ఎన్నో డాన్సులు చూసాను కానీ అన్ని ఎదో ఎక్ససైజు చేసినట్టు చేస్తునట్టు చేస్తున్నారు కానీ డాన్స్ ని డాన్స్ ల చేసింది ఝాన్సీ 👌👌 అమ్మ నువ్వు చాలా హాయ్ రెంజ్ కి వెళ్తావు అమ్న

  • @rachurimahesh4507
    @rachurimahesh4507 2 роки тому +61

    మీ డాన్స్ కి లవ్ యు మేడమ్❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️

  • @shekar9517
    @shekar9517 2 роки тому +11

    ఎంత మంది డాన్స్ చేసిన attention మొత్తం తనవైపే ఉండేలా డాన్స్ చేస్తుంది తను, super

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 роки тому

      Correct inka evarini chudanivvadu . 100 mandilo kuda tanane chusela chestundi. Emi dancet bro.

    • @rainbow7653
      @rainbow7653 2 роки тому

      Guddalippeskuni road meedaki velthe kuda andaru chustaru......
      Ela chustunnaru annadhi important gani andaru chudatam important kadu

    • @shekar9517
      @shekar9517 2 роки тому

      @@rainbow7653 గుడ్డలు ఇప్పేసినట్టు లేదు ఇక్కడ,
      ఇక్కడి గురించి మాట్లాడండి, road మీద గురించి కాదు,

  • @PKumarmnc
    @PKumarmnc 2 роки тому +10

    Jhansi garini Etv lo permanent cheyandi.. show will hit

  • @SS-dy8xr
    @SS-dy8xr 2 роки тому

    పెల్లి అయ్యి చీర కట్టుకొని చాటు మాటు వ్యాహారాలు నడిపిన వాళ్ళు కన్నా ఇలాగే... కష్టపడిన వాళ్ళు ఎంతో great

  • @cnusidhu
    @cnusidhu 2 роки тому

    ప్రతిభ ఎక్కడ ఉన్నా.. గుర్తింపు కొంచెం ఆలస్యంగా రావచ్చు.. మీ ప్రతిభను చూశాక మీకు నాట్యం పైన ఉన్న ప్రాణం.. నాట్యానికి ప్రాణం పోసింది అని నా అభిప్రాయం.. నా భారతీయ సోదరి కి నా అభినందనలు 🙏🙏🙏

  • @lakshmideepu8920
    @lakshmideepu8920 2 роки тому +5

    Etv recording dance plan chestundi

  • @Vsuresh0891
    @Vsuresh0891 2 роки тому +7

    Good dancer 3 years back I seen her stage shows in festival season

  • @rajamoulikam.8829
    @rajamoulikam.8829 2 роки тому +5

    Recording dance la undi

  • @koteswararaoshankarashetti4533
    @koteswararaoshankarashetti4533 2 роки тому

    డాన్స్ ఎవరైనా వేస్తారు కానీ ఈమె ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా వస్తుంది

  • @krishkorrakrish-zm2nq
    @krishkorrakrish-zm2nq Рік тому +1

    Jansi very best dancer 🙏🙏🙏 love you

  • @jayarajaerpula7492
    @jayarajaerpula7492 2 роки тому +8

    Perfect dancer laa chesindhi...super
    We will support to you madam

  • @shaiknawal3482
    @shaiknawal3482 2 роки тому +25

    Jhansi garu dance and energy 👌👌👌👏👏👏👏👏👏👏🤩🤩🤩🤩

  • @sambasivaraomokkapati1244
    @sambasivaraomokkapati1244 2 роки тому +4

    Very nice Hats off congratulations Bangaru thalli

  • @bantupalliramudu2696
    @bantupalliramudu2696 2 роки тому

    ఎక్కడున్నావ్ వారిలో ఎవరైనా సరే ఝాన్సీ గారి లెక్క డాన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఝాన్సీ గారికి ఇలాంటి టీవీ షోలు మరి ఎంతో మరెన్నో అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను

  • @edlamallareddy1289
    @edlamallareddy1289 2 роки тому

    నిర్మాతల దగ్గర ఈ అద్భుత జెర్క్ లన్ని పడుకుని చేసినా సినిమాల్లోకి దూరలేదు.

  • @joybharat7434
    @joybharat7434 2 роки тому +5

    Awesome dance performance,, big fan ,, thank you ETV , please give her future,, i would like to see more performances

  • @kanakaraokk2425
    @kanakaraokk2425 2 роки тому +5

    Conductor jhansi again rocking performance ki vesukondi ra likes 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 роки тому +1

      1000 likes for Jhansi dance and killer expressions.

  • @entertainmentdda9781
    @entertainmentdda9781 2 роки тому +19

    Conductor to celebrety 💥🔥❤️

  • @tskmedia6998
    @tskmedia6998 2 роки тому

    ఏది ఎమైనా మన తెలుగు ఇండస్ట్రీ కి ఒక అద్భుతమైన టాలెంట్ వున్న ఒక మంచి డాన్సర్ దొరికింది...., ఈమె డాన్స్ చూస్తె నే అర్థం అవుతూంది...వచ్హె తెలుగు మూవీ ఇండస్ట్రీని డాన్సర్ గా షేక్ చేస్తుంది.....,

  • @vanidenkada9717
    @vanidenkada9717 2 роки тому

    Oka women happy ga husband support tho life lo grace avadam its miracle by gods gift Anthey

  • @rupirupesh3999
    @rupirupesh3999 2 роки тому +18

    ఝాన్సీ అక్క మీరు చాలా టాలెంటెడ్ మరియు హార్డ్ వర్కర్ మరియు ని పెర్ఫార్మెన్స్ చాలా అందంగా ఉంది మేము నిన్ను ప్రేమిస్తున్నాము అక్క

  • @PotharajuKarthikNacharam
    @PotharajuKarthikNacharam 2 роки тому +4

    Hai sridevi drama company we will do Telangana bonalu festival potharaju getup any chance please give reply We will do good performance in sree Devi drama company

  • @beerannajogu9547
    @beerannajogu9547 2 роки тому +17

    ఒక మంచి డాన్సర్ ని పరిచయం చేసిన ఈటీవీ వారికి 🙏🙏🙏

  • @kondemulavijayasanthi5126
    @kondemulavijayasanthi5126 2 роки тому

    Janshi akka meru super meethoo patu Mee housbend gariki kuda thank you akka, Meeku entha support ga nilisinanduku...Mee golni nirupinchukone avakasam echina mellemalaki kuda

  • @sharathkumar8165
    @sharathkumar8165 2 роки тому

    ఇది శ్రీదేవి డ్రామా కంపనీ షో న లేకపోతే రికార్డింగ్ డాన్స్ ఆ ఎదో ఒక సారి performance అంటే అమో అనుకోవచ్చు

  • @vangalakishorekumar8436
    @vangalakishorekumar8436 2 роки тому +2

    జాన్సి ,మరో విజయశాంతి ......సినిమా ఇండస్ట్రీకి...👍

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 2 роки тому +3

    మీరు ఇంకా గాజువాక బస్ డిపోలో ఉండరు... ఎక్కడికో ఎదిగిపోతారు.... ఝాన్సీ గారు....Super performance.....

  • @sateeshbhogi2047
    @sateeshbhogi2047 2 роки тому +6

    Excellent performance,what an energy 👌🥰

  • @sathishgolakoti5833
    @sathishgolakoti5833 2 роки тому

    ఒకప్పుడు వీదులో dance లు చేసేవారు ఇప్పుడు tv programs ల్లో చూస్తున్నము

  • @sureshbarigela6952
    @sureshbarigela6952 2 роки тому

    సూపర్ ప్రోగ్రాం, శ్రీదేవి డ్రామా కంపెనీ హెయిస్ట్ రేటింగ్ ప్రోగ్రాం