గుడ్ మార్నింగ్ సిస్టర్. మన హైదరాబాదులో పార్సిగుట్ట అనేది ఇప్పటికీ ఉన్నది నా చిన్నప్పుడు వాళ్ళని అక్కడే చేసేవాళ్ళు ఖననం ఇప్పుడు చేయట్లేదు గుట్ట లోపలికి ఎవరికి అనుమతి లేదు. నైస్ వీడియో👌 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సిస్టర్
💥హిందువులయిన విశ్వబ్రాహ్మణ కులస్థులను కూర్చోబెట్టి పూడ్చిపెడతారు యూదులు క్రైస్తవలను మహమ్మదీయులను పొడుకోబెట్టి పూడ్చిపెడతారు పార్సీలను 🦅రాబందులకు వదిలిపెడతారు హింధువులు అధికశాతం మంది దహనం తరువాత చితాభస్మం నీళ్లలో కలుపుతారు 🌍భూమి అయిన 🌊నీరు అయిన ప్రతి 🦴ఎముక లెక్కఅప్పచెప్పాల్సిందే పంచభూతాలే సాక్షి ఆ భగవంతుడికి...హిజ్రాలను నిలువునా పూడ్చిపెడతారు...🌍భూమి మీద అనేక మతాలు అనేక దేవుళ్ళు ఉన్నారు కాని ☀️సూర్యుడు 🌕చంద్రుడు మాత్రం అందరికి అవే...!!! ఒక్కసారి 🌍భూమినిదాటితే దేవుడుఅనేవాడు ఒక్కడే ఉంటాడు ⁉️
@@shankaracharybolloju1564 ఈ భూ గ్రహానికి శక్తి ప్రదాత సూర్యుడే. అందుకే ప్రాచీన నాగరికత లలో సూర్యుడిని పూజించారు. మత గ్రంథాలు,పురాణాలు వ్రాసి కొత్త కొత్త దేవీ దేవతలని ఏర్పాటు చేశారు. అందుచేత మతాలన్నీ man మేడ్స్.
Just watched your videos.Very natural and authentic. I suggest you to be polite while talking to people of countries. Not that you’re rude but not everyone will understand.
Super ra, nice travel vlog. I like to watch your videos specifically i became an ardent follower of you after seeing bamiyan caves video. Andaru ammayiyneela brave ga undaali, you are an inspiration. All the very best for your future endeavours
హాయ్ యాత్రి, నేను పార్సి గుట్ట.... రాంనగర్ నుండి పోస్ట్ చేస్తున్న. మేము చిన్నపుడు చాలా వినేవాళ్ళం, చనిపోయిన వారిని పార్సిగుట్ట పైన అలాగే వదిలేస్తారు ఆ బాడీలను గ్రద్దలు తింటాయి అని. కానీ ఒక్క సారి కూడా ఆ గుట్ట పైకి ఎవ్వరిని రానియ్యరు...... అందుకే మాకు చిన్నప్పటి నుండి డౌట్. కానీ ఇప్పుడు డౌట్ క్లియర్ ఐనది... థాంక్స్ to తెలుగు యాత్రి 🎉🎉🎉
Everyone will have desire to see foreign countries and historical places but only some will be blessed you are the one blssed by god to explore countries great
it's their Hundreds of years Traditional and Customs. After the death, their bodies also Should be used as food for the Birds and Creatures. ❤ in Hyderabad also, had a Place of more than Hundred years Old in Parsigutta nearby Ramnagar.
Being your subscribers we are infact privileged to see the dream places through your videos great service by you by taking unimaginable risks god bless you
Respect and love For you From Hyderabad Telangana india Brave Girl, God bless you Keep Going Best Wishes for You Jai Hind Jai Jawaan Jai Kisaan Mera Bharat Mahaan
రతన్ టాటా గారి గురించి విన్న తరువాత మీరు ఎంతో కష్టపడి చేసిన ఈ చిత్రం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.
Great
Ratan tata 😢🙏💐
Legend's never die 👑
అక్క మీరు మాకోసం chala కష్టపడుతున్నారు chala థాంక్స్ అక్క... Akkada మనుషులు లేరు మీరు జాగ్రత్త అక్క
గుడ్ వీడియో సిస్టర్ 😍🚩🏰 జైశ్రీరామ్ god bless u
గుడ్ మార్నింగ్ సిస్టర్. మన హైదరాబాదులో పార్సిగుట్ట అనేది ఇప్పటికీ ఉన్నది నా చిన్నప్పుడు వాళ్ళని అక్కడే చేసేవాళ్ళు ఖననం ఇప్పుడు చేయట్లేదు గుట్ట లోపలికి ఎవరికి అనుమతి లేదు. నైస్ వీడియో👌 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సిస్టర్
Thank you 😊
మొదటి సారి మీ వీడియో చూసాను. సింపుల్ గా చక్కగా వివరించారు, చాలా బాగుంది. తెలియని విషయం తెలుసుకున్నాను. మీ వీడియోలు అన్నీ చూస్తాను 👍🤞
Thank you 😊
The efforts you are putting to show us all these places are really appreciated and keep going and explore new places and have a safe journey ahead
I came here to know about zorastarian funeral, after immortal of Most Revered Ratan Naval Tata... Thank you youtuber 🙏 Miss you Ratan ji...
RIP tata garu 🙏
అమ్మ తెలుగు యాత్రి పార్శీలను గురించి విన్నాము కానీ ఈరోజు మీరు అందజేసిన సమాచారము మొదటిసారిగా మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు
it is in ramnagar hyderabad also
Thank you sir
@@viswanathareddymallem2931 Parsigutta na
Zorostrians aina paarseelaina iraniansay okappudu,ippudu turkollu
Yes
చుట్టూ పక్కల ఒక్క మనిషి కూడా లేరు..నీ సహస యాత్రకి హ్యాట్సాఫ్ madam..❤
Yentha dyryam gaa vellavu akkadiki chustu వుంటే akkada yevaru leru. Great👍
💥హిందువులయిన విశ్వబ్రాహ్మణ కులస్థులను కూర్చోబెట్టి పూడ్చిపెడతారు యూదులు క్రైస్తవలను మహమ్మదీయులను పొడుకోబెట్టి పూడ్చిపెడతారు పార్సీలను 🦅రాబందులకు వదిలిపెడతారు హింధువులు అధికశాతం మంది దహనం తరువాత చితాభస్మం నీళ్లలో కలుపుతారు 🌍భూమి అయిన 🌊నీరు అయిన ప్రతి 🦴ఎముక లెక్కఅప్పచెప్పాల్సిందే పంచభూతాలే సాక్షి ఆ భగవంతుడికి...హిజ్రాలను నిలువునా పూడ్చిపెడతారు...🌍భూమి మీద అనేక మతాలు అనేక దేవుళ్ళు ఉన్నారు కాని ☀️సూర్యుడు 🌕చంద్రుడు మాత్రం అందరికి అవే...!!! ఒక్కసారి 🌍భూమినిదాటితే దేవుడుఅనేవాడు ఒక్కడే ఉంటాడు ⁉️
Exelent బ్రో
Evaduraneeku cheppinadi
@@shankaracharybolloju1564 ఈ భూ గ్రహానికి శక్తి ప్రదాత సూర్యుడే. అందుకే ప్రాచీన నాగరికత లలో సూర్యుడిని పూజించారు. మత గ్రంథాలు,పురాణాలు వ్రాసి కొత్త కొత్త దేవీ దేవతలని ఏర్పాటు చేశారు. అందుచేత మతాలన్నీ man మేడ్స్.
@@RAJ-_-WONDERZ viswabrahmanula gurinchi intha thappu ga pracharistunnav entra haule*, andaru hinduvulu dadapu oke paddhati ni patistaru. Mundu sarigga telusuko. Jai shri ram 🚩.
విశ్వబ్రాహ్మణులను కూర్చోబెట్టి పూడ్చుతారు అనేది తప్పుడు ప్రచారం బ్రదర్ ... అలా ఏమి చేయరు .... దయచేసి ఆ కామెంట్నీ సరిచేసుకోండి....
బర్మా లో మన తెలుగు వారిని కలుసుకున్నారు చాలా సంతోషం తల్లి 😊
Thank you for information
Super ammai..adavallani tokki nokki chuse magallaku nuvvu saraina samadanam...I am very happy with you.. na full support neku
Just watched your videos.Very natural and authentic. I suggest you to be polite while talking to people of countries. Not that you’re rude but not everyone will understand.
Ok 👍
You are super and brave heart girl
You are exllent tourist.
Daring expedition.Thanks for sharing.
In Mumbai silent tower near hanging garden for Parsis cremation
Nice explanation. Your effort is very interesting and take care
Good job dare lady 👍
Bagundi Video Sister
Nice sister 🎉🎉🎉 Good explanation
Thank you 🙂
Super ra, nice travel vlog. I like to watch your videos specifically i became an ardent follower of you after seeing bamiyan caves video. Andaru ammayiyneela brave ga undaali, you are an inspiration. All the very best for your future endeavours
Thank you so much 🙂
సూపర్ .......పురాతన కాలం లోని పర్శీయుల మత ఆచారాల గురించి..... ప్లేసెస్ గురించి చాలా బాగా చెప్పి,చూపించావ్.....గుడ్ కీప్ ఇట్ అప్....👍👍👍
Thank you 😊
@@Teluguyatri1 wel come 💐💐
Hai padhu
Ur daring is excellent ❤
Thank you so much 😀
You have given us some interesting information !
ఈ పాలసీలు పద్ధతి చాలా చాలా చాలా చాలా చాలా చెత్త పద్ధతి నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రకృతినే కంపు కంపు చేస్తున్నారు
How explain
Nice video 😊
Thanks 😊
👍👍👍 good story 🙏
Nice mam.good information 😊
Thanks a lot
I think parsigutta Hyderabad is such place in our state.
You gave a nice information.
Important to present generation ❤
Good keep it up Madam 🎉
You are correct , but others dont have access inside.
Thank you 😊
Great Job, we all proud of you. You are brave girl, keep it up good Job
@@AK-cr3uj thank you 🙏
Nice వీడియో
అక్క నువ్వు చాలా తెలియని విషయాలు చక్కగా వివరించారు 🎉🎉🎉
All the best your journey 1st comment
Thanks for showing
Ancient relegan and places
హాయ్ యాత్రి, నేను పార్సి గుట్ట.... రాంనగర్ నుండి పోస్ట్ చేస్తున్న. మేము చిన్నపుడు చాలా వినేవాళ్ళం, చనిపోయిన వారిని పార్సిగుట్ట పైన అలాగే వదిలేస్తారు ఆ బాడీలను గ్రద్దలు తింటాయి అని. కానీ ఒక్క సారి కూడా ఆ గుట్ట పైకి ఎవ్వరిని రానియ్యరు...... అందుకే మాకు చిన్నప్పటి నుండి డౌట్. కానీ ఇప్పుడు డౌట్ క్లియర్ ఐనది... థాంక్స్ to తెలుగు యాత్రి 🎉🎉🎉
Thank you 😊
ధన్యవాదములు తెలుగు యాత్రి గారికి పార్సి విషయాన్ని పార్శీల విషయాన్ని తెలియజేసినందుకు
Chala Baga chepparu sister
సైలెన్స్ ఆఫ్ టవర్, ఇక్కడ కూడా ఉంది, సికింద్రాబాద్ తిరుమలగిరి చౌరస్తా నుండి మిలట్రీ డైరీ ఫార్మ్ రోడ్ లో స్టార్టింగ్ లోనే ఉంది
Pharsis are one of the best and intelligent communities around globe
Eg, TATAS, Field Marshal Sam Manikshaw etc
Exactly, 1000% correct
Super 👌
Everyone will have desire to see foreign countries and historical places but only some will be blessed you are the one blssed by god to explore countries great
Avunu meru cheppindi correct .. memu Parsigutta lo untamu.... Ippatiki aa place alage undi Parsiguttalo ...
1st time vintunna good information sister
Super
Wow nice ❤
very good
very good, so far no youtuber went there . Good Information.
tnq for information
This practice was prevalent in ancient India also.
Gd mrng akka great knowledge akka be safe
it's their Hundreds of years Traditional and Customs.
After the death, their bodies also Should be used as food for the Birds and Creatures. ❤
in Hyderabad also,
had a Place of more than Hundred years Old in Parsigutta nearby Ramnagar.
Ok 👍
Good morning sister God bless you sister
सुपर sister
Thankyou akhiyan super nice
Super good sister ❤️❤️ time ki food thinu Amma
Ok
Super medam😮😮😮
Nice Bagundi sister video and info
Thank you 😊
Being your subscribers we are infact privileged to see the dream places through your videos great service by you by taking unimaginable risks god bless you
Good morning 🌅"amma" చాలా గొప్ప విషయం .మనుషుల్లో ఇంత మానవత్వం ఉందా 🥱👏👍💐.
అ ద్భుతమైన దృశ్యం. ఎడారి లాంటి ఇసుక ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి ప్రాంతం లొ ఎక్కువ సేపు ఉండాలి అనిపిస్తుంది. థాంక్స్.
Good రా
Accidentally seen your video yesterday i like history and tourism immediately subscribed keep rocking best of luck
Miru parsi la gurinchi cheppindhi 💯 correct andi..
Paropakaram midham sariram villa siddhantthalu.. super vlog nana good information 👌👌👍👍
I read in a book that in Tibet they leave the dead bodies to birds like rabandulu etc,
I heard about parsions but first time I am seeing their burial ground
Good vedio.
గుడ్ మార్నింగ్ సిస్టర్ 👌👌👌👌
పరోప కారార్ధాయ మిధమ్ శరీరమ్ పరమార్ధమ్ .
👍👍👍 Great
చాల కొత్త విషయం చెప్పావు అక్క🎉
సూపర్ గా చెప్పావు తెలుగు యాత్రి
మీరు ఇవన్నీ తిరుగుతున్నారు మీకు డబ్బులు ఎక్కడివి ,మీరు ఏ జాబ్ చేస్తారు, మీరు చాలా గ్రేట్ ఆడపిల్ల అయినా కూడా అన్ని దేశాలు బాగా తిరుగుతున్నారు
Interesting video
Good అక్క nice
Good thalli
Very good information... ammaa...take care...God bless you abundantly...
Thank you so much 🙂
Good evening sister 🎉
Good morning
best video sister 👍
Thanks a lot 😊
Video chala bhagundi sister happy journey God bless you 👍🇮🇳
Jai Shree Ram
Respect and love For you From Hyderabad Telangana india Brave Girl, God bless you Keep Going Best Wishes for You Jai Hind Jai Jawaan Jai Kisaan Mera Bharat Mahaan
information supper thank you
Chala daring women miru great ❤ miru ippudu iran lo unnara
Very good amma.
Thank you very much
GREAT
😊😊
గుడ్ మార్నింగ్ సిస్టర్
Take care
👌👌
Pamir mountain range also called roof of the world
Nice video. Take care of your health. God bless you.
Sister mee videos ki attractive thumbnail pettandi,simple gaa undhi. idhi mee channel sreyassu kori chebuthunnaa 🙏👍👍👍
Ok 👍
❤❤❤❤❤🎉 verry intrested news
Very good information ❤❤❤❤
Thanks for liking
sister , you r daring person
Nice
Nice video 👍
Thanks 👍
Hats off to the Telugu Yatri, who ventured to the Tower of Silence in Iran - a truly isolated place. Be prudent while exploring new destinations.