Vidhaatha Talapuna Video Song | Sirivennela-Telugu Movie Songs | Sarvadaman Banerjee | TVNXT Music

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2019
  • Watch & Enjoy Vidhaatha Talapuna Video Song From Film | Sirivennela-సిరివెన్నెల Movie | starring Sarvadaman Banerjee | Suhasini, Moon Moon Sen, S.K.Misro | Among others. Directed by K.Viswanath and Produced by Ch.Ramakrishna Reddy Music composed by K.V.Mahadevan.
    #VidhaathaTalapunaVideoSong #SirivennelaTeluguMovie ‪@tvnxtmusic9154‬
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Enjoy & stay connected with us!
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: / tvnxtmusic
    👉 Follow us on Twitter: / tvnxttelugu
    👉 Follow us on Instagram: / tvnxtmusic
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ TVNXT Music → bit.ly/36sVn9o
    ♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
    ♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
    ♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
    ♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
    TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.

КОМЕНТАРІ • 366

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 2 роки тому +108

    ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
    జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
    "ప్రాగ్దిశ అంటే తూరుపు దిక్కు, దినకర
    మయూఖ అంటే సూర్య కిరణాలు
    ఇక్కడ కవి ఏమంటున్నాడు అంటే తూరుపు దిక్కుని వీణగా సూర్యకిరణాలని తంత్రులుగా భావిస్తూ కావ్యాన్ని వివరిస్తున్నాడు.

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 2 роки тому +2

      Thank you for great knowledge in telugu language 🙏👌👏

    • @vishnumurty6143
      @vishnumurty6143 2 роки тому +3

      Tq sooo much bro. Good knowledge in telugu

    • @sureshgattu9243
      @sureshgattu9243 2 роки тому +3

      Thank you for your knowledge in telugu

    • @ramaraogalla
      @ramaraogalla Рік тому +5

      సిరి వెన్నల పాట మీద Phd చెయ్యచ్చు

    • @shivashivamanju2366
      @shivashivamanju2366 10 місяців тому

      Nuvvu excellent bro

  • @veeravenkatasatyanarayanat4201
    @veeravenkatasatyanarayanat4201 2 роки тому +234

    అర్థమైన పాటలు వినే స్థాయినుండి అర్ధం చేసుకుంటూ వినేస్తాయికి శ్రోతలను చేర్చిన పాట ఇది.Hats off to Sitarama Sastry.

  • @naveenmarrapu6388
    @naveenmarrapu6388 2 роки тому +279

    సంగీతం కు రాలు కరుగుతాయి అంటాయి గా నిజమే వాస్తవం నే కానీ బాధాకరం అయిన విషయం ఏంటి అంటే నేటి ఆధునిక ప్రపంచంలో లో మానవుడు నాటి సంగీత ప్రపంచంలో ఉన్న మాధుర్యం గుర్తించలేక పోతున్నాడు ఐహిక భాగ్యాలు కు దగ్గర అవుతూ కొత్త ధనం పేరుతో కోరికలు పెంచుకొని కాటికి దగ్గర అయిపోతున్నాడు

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +74

    మంచి భావ కవులు మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మీ కలం నుండి జాలువారిన పాటలు యేనాళ్ళైనా బ్రతికే ఉంటాయి!!మీకు మా హృదయ పూర్వక శ్రద్ధాంజలి!!🌹🙏🌹

    • @sambanaappalanaidu4127
      @sambanaappalanaidu4127 Рік тому

      జోహార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @Dijwaa
    @Dijwaa 2 роки тому +107

    సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి 💐💐 మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ కలం నుండి జలవారిన పాటలు బ్రతికే వుంటాయి 🙏🙏🙏

  • @koushikkumar3577
    @koushikkumar3577 2 роки тому +88

    సిరివెన్నెల గారి కవనం, బాలు గారి గానం.....👌👌👌

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 2 роки тому +26

    ఎద కనుమలలో.. నా ఉశ్వాసం కవనం ఏంటి స్వామి మీ కలం పద పిడుగులు కురిపిస్తే మాలాంటి పామరులు తట్టుకోలేరు. మీకు పాదాభినందలు 🙏🙏🙏

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi2316 3 роки тому +179

    బాలు సార్...
    చిన్న పిల్లలను సైతం జోల పుచ్చినట్లు ఉంటుంది మీ గానం ...
    ఎంత బాధ లో ఉన్నా మీ పాటలు వింటూ ఆనందం పొందవచ్చు ...

  • @rajumalamanti335
    @rajumalamanti335 2 роки тому +31

    మంచి కల. గాత్రాలను.. కోల్పోయాం 😭😭😭😭 miss you balu sir, సిరివెన్నెల sir

  • @eastgodavari5333
    @eastgodavari5333 2 роки тому +16

    ఈ తరం లో మొట్ట మొదటిగా ఇంత మంచి సాహిత్యముతో చలన చిత్ర ప్రేవేశము చేసిన సీతారామ గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే...వారి పేరు లో sastry పదం తెలుగు లో రాయలేక పోతున్నందుకు క్షమించమని కోరుకుంటున్నాను..

    • @satyaswaroop434
      @satyaswaroop434 2 роки тому +2

      శ్రీ సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి. పాట రచయిత
      శ్రీ కె. వి. మహా దేవన్ సం గీత సామ్రాట్.
      శ్రీ కె. విశ్వ నాథ్ దర్శ క దిగ్గజ్వజ్రం.
      శ్రీ పండిట్ హరి ప్రసాద్ చౌరసియా పిల్లనగ్రోవి వాద్యప్రత్యేక కళా నైపుణ్యం.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +23

    సిరివెన్నెల గారి సాహిత్యనికి sp బాలు గారు ప్రాణం పోసారు, we miss u sir సిరివెన్నెల గారూ 🌹🌹🙏🌹🌹

  • @vasusadi7957
    @vasusadi7957 3 роки тому +91

    ఇప్పటిలో ఇలాంటి పాటలు రాసినవారికి కోటి రూపాయలు పారితొషికము తక్కువే

  • @sahithirams3333
    @sahithirams3333 2 роки тому +13

    మన డైరెక్టర్స్ ఇప్పుడు ఇలాంటి అర్ధం వున్నా పాటలు సినిమా లొ పెట్టాలి 🙏 🌹

  • @dara.sambasiva5755
    @dara.sambasiva5755 2 роки тому +31

    గుణ గాన ప్రపంచం బాలు గారు
    బాలు గారి కి 75 ఏళ్ళు
    అయన పాట 750 ఏళ్ళు వింటూ నే వుంటాము
    బాలు మల్లి పుట్టవా

  • @ramanjikakani4775
    @ramanjikakani4775 2 місяці тому +3

    ఈ పాటని సృష్టించిన సృష్టికర్త లై కర్త పాడిన మహానుభావుడు సంగీత దర్శకుడు ఏం చెప్పాలి ఈ పాటకి వాళ్ల పాదాలకి దండం పెట్టి తప్ప ఏమి చేయలే

  • @saikrishna4642
    @saikrishna4642 3 роки тому +31

    2021 vinevaru like vesukondi

  • @ravibayya72
    @ravibayya72 4 місяці тому +15

    విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం.....
    ప్రాణనాడులకు స్పందననొసగిన ఆదిప్రణవనాదం ఓం.....
    కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
    ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...
    అ...అ...ఆ....
    సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది (2)
    నే పాడిన జీవన గీతం ... ఈ గీతం
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
    జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
    ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
    జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
    పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
    జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
    అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన శౄష్టి విలాసమునే
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    నా ఉఛ్ఛ్వాసం కవనం నా నిస్స్వాసం గానం (2)
    సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
    నే పాడిన జీవన గీతం ... ఈ గీతం
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ

    • @user-vd1ei1rz6b
      @user-vd1ei1rz6b 3 місяці тому

      Chala Baga rasaru... Miku ma dhanyavadalu..🎉🎉🎉

    • @himasri-og3yy
      @himasri-og3yy Місяць тому

      Thank you 🙏🙏🙏🙏great lyrics❤❤❤❤❤.......

    • @ravi9shaan
      @ravi9shaan 16 днів тому

      Super ...baga rasaru

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 7 місяців тому +3

    ఈ పాటలు పాడిన వారికి వ్రాసిన వారికి సంగీత దర్శకులకు నమస్సుమాంజలి ఏమి అసం్గీత ం మనసు కు ఎంతో ఆహ్లాదం ఈపావర్ణ

  • @rangastalavenkiparu143
    @rangastalavenkiparu143 3 роки тому +56

    నాకు ఇష్టమైన పాట 👌👌👌👌👌ఇటువంటి పాటలు ఏవి?

  • @veeravenkat5771
    @veeravenkat5771 3 роки тому +15

    K. VISWANATH, K. V. MAHADEVAN, SITRAMASASTRY (First film) , SPB, SIRIVENELA EXCELLENT MOVIE

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 місяці тому +1

    అద్భుతమైన సాహిత్యం తో సిరివెన్నెల కురిపించి చిరస్థాయిగా జనహృదయాలు నిలిచిపోయిన సీతా రామ శాస్త్రి గారి కి నివాళులు...

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 3 роки тому +49

    విధాత తలపున ప్రభ వించి నవి... అద్భుతమైన పాట సిరి వెన్నెల చిత్రం లోని పాట రాసిన వారు సీతా రామ శాస్రి

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 роки тому +5

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీకు మరియు k విశ్వనాథ్ శాస్త్రిగారి కీ 🙏🙏🙏🙏

  • @shailendraakshinthala
    @shailendraakshinthala 2 місяці тому +1

    Telugu ❤ ..how beautiful it sounds !!
    Prakdisha veniya paina
    Dinakara mayukha tantrula paina…
    gaganapu Vedika paina …

  • @nehemaihravi6978
    @nehemaihravi6978 2 роки тому +9

    E song 🎵1000 times vina kuda inka vinali anniponche best and Morvless and good 👍

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 роки тому +25

    The great music and lyrics with meaningful literature, nowadays very rare.

    • @shivaramu2243
      @shivaramu2243 3 роки тому

      😀😀😀t 😀t 😀😀😀😀😀😀😀😀😀😀😀😀I 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀uu 😀😀😀😀😀😀😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 are 😘😘😘 you have a goodday😘😘😘 are not 😘😘 you 😘😘 are 😘😘t 😘ryy 😘try 😘😘😀😘😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 you are 😊

  • @mohankanumuri4520
    @mohankanumuri4520 3 роки тому +11

    నాకు చాలా ఇష్టం ఈ పాట నాకు ప్రాణం....

  • @ST-gr6tc
    @ST-gr6tc 2 роки тому +11

    సుశీలమ్మ గానం అద్భుతం అక్షరం ఎంతో స్పష్టం గా పలుకుతారు

    • @pvsstejakumarteja8736
      @pvsstejakumarteja8736 6 місяців тому

      Sp శైలజ గారు పాడింది

    • @sivaroyal6351
      @sivaroyal6351 4 місяці тому

      chevulu dobbaya meeku ​@@pvsstejakumarteja8736

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 2 роки тому +4

    రిప్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @faheemakhther7801
    @faheemakhther7801 Рік тому +6

    No words, speachless , just feel the song , lyrics, about creation, picturization, i will listen daily this wonderful melody, sung by spb garu n the team, n hats off to our great lyricist sree seetha ramula shasthri garu, i want to dedicate this beautiful song to him as tribute from his literature collection n hats off to balu garu for beautiful voice my all-time favourite, song, lyrics writer, composition crew n cast , always get goosebumps while listening n mesmerizes with the eternal beauty of the lyrics n music with, magical voice of balu garu, n the lady singer, the movie n the songs created history n epic, chevulaku yentho madhuramuga vinasompuga, amrutha varshamu lo seda thirunatlu sagina ee pata uha kandani anirvachaniyamu, animuthamu. Bhava kalpana , teem andariki shathakoti vandanamulu, abhivandanamulu, joharlu, Mariyoo namasumanjalulu.🎉🎉🎉❤❤ ❤❤

  • @himagiriabothula9114
    @himagiriabothula9114 2 роки тому +6

    Ilanti cinema tesina director gariki శతకోటి వందనాలు

  • @adayanandadayanand4959
    @adayanandadayanand4959 2 роки тому +6

    My all time favourite song.... ❤️❤️😎
    Ippatiki vinta nen na mobile loo 🔥

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 4 місяці тому +3

    🙏🏼 ఏం చెప్పగలం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venurekadi837
    @venurekadi837 Рік тому +7

    Miss u Balu Garu & SiriVennela gaaru ❤😢🙏

  • @kavyams3824
    @kavyams3824 2 роки тому +3

    P.sushilamma..s.p.balasubramanyam.avara Janma namage devaru kotta maha adbuthavadantaddu...adbuthavada Sangeetha. ..amoghavaaada sahitya. ..sushravyavada Gayana. ...intha ondu sogasada hadige kaaranarada ellarigu nanna Kati koti pranamagalu

  • @gvenketesh2187
    @gvenketesh2187 3 роки тому +9

    K.V mahadhevan....music....emcheppalo

  • @karunadevim6137
    @karunadevim6137 2 роки тому +5

    అందరి హృదయములను వెన్నలా కరిగించి ఆకట్టుకునేలా స్పదించగలిగే మహత్తరమైన పాటను రచించిన మహానుభావునికి శతకోటి వందనములు ఎన్ని మారులు అర్పించినా తక్కువే కదూ. ఓం శాంతి ఓం శాంతి🙏🙏

  • @sravankumar3502
    @sravankumar3502 3 роки тому +38

    విరించి నై విరచించితిని.. అని మా అమ్మ సుశీల.. మొదలెట్టంగానే మేమంతా పారవస్యం తో.. మళ్లీ సంగీత పుస్తకాలు తీస్తాం

    • @ramaraogalla
      @ramaraogalla Рік тому

      ఈ పాట పాడింది... వాణీ జయరాం గారు కదా

    • @bhaskargudi44
      @bhaskargudi44 Рік тому

      ​Susilamma garu

    • @ramaraogalla
      @ramaraogalla Рік тому +1

      @@bhaskargudi44
      S.... సుశీల అమ్మ పాడింది

  • @saibabutadikonda6586
    @saibabutadikonda6586 2 роки тому +5

    సజీవంగా నిలబడింది

  • @shanthirangolidesigns2651
    @shanthirangolidesigns2651 11 місяців тому +2

    తెలుగు సాహిత్యం సంగీతం ఎంత గొప్పదో ఈ పాట ఒక్కటి చాలు

  • @reddy3254
    @reddy3254 Рік тому +5

    SPB, P. Susheela's voice is the great boon for south india

  • @divyarani9927
    @divyarani9927 Рік тому +2

    Epppppatiki eeee patanu vintune vundali anukune valllaki heartfully thanks from my bottom of heart
    Golden song ever and ever and forever

  • @yanadaiahchowdary4401
    @yanadaiahchowdary4401 5 місяців тому +1

    సిరివెన్నెల గారి కలం బాలు గారి గాత్రం 🎶🎸🙏

  • @komminenivenujayasimha9119
    @komminenivenujayasimha9119 3 роки тому +8

    Sirivennala great movie in telugu movies

  • @ra6894
    @ra6894 2 роки тому +12

    Susheela gari voice amazing..... Great voice.

    • @pvsstejakumarteja8736
      @pvsstejakumarteja8736 10 місяців тому

      Sp శైలజ గారు పాడింది సుశీల గారు కాదు

  • @prasadamara3629
    @prasadamara3629 2 роки тому +12

    This song is Marvelous.

  • @ramanjikakani4775
    @ramanjikakani4775 2 місяці тому +1

    ఈ పాట నా ప్రాణం

  • @kavyams3824
    @kavyams3824 2 роки тому +1

    Sirivennela sir ge shraddhanjali. ...manassige noovu bhaara aghadavada yathane. ..illivaregu nimmahaadugalu namage nemmadi needuthaiddavu..munde kooda nimma hadige manassu thudiyutthe. .namma hrudayadalli nivu shashvatha. ..namaskaragalondige matthe hutti baruvira sir...

  • @gantasrinivasareddy5480
    @gantasrinivasareddy5480 3 роки тому +5

    Sastri gariki Baiu gariki paadaabi vandanalu

  • @satyasai539
    @satyasai539 8 місяців тому +2

    The melody song is a great tribute to the film legends Sarva Sri Viswanath, Mahadevan, Seetharama Shastry and S.P Balu. Thanks for presenting the song.

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 2 роки тому +9

    P. ಸುಶೀಲ ಅವರ ಅಮೋಘ ಗಾಯನ. 🙏ಅದ್ಬುತ.

  • @TheLAXMI1987
    @TheLAXMI1987 6 місяців тому +16

    విధాత (సృష్టికర్త) తలపున (ఆలోచనలలో) ప్రభవించినది (వచ్చింది) అనాది (ప్రాథమిక) జీవన(జీవితం) వేదం (సారం) ఓం.. (పవిత్ర ధ్వని)
    సృష్టికర్త యొక్క ఆలోచనల నుండి, జీవితం యొక్క ఆదిమ సారాంశం ఓం అనే పవిత్ర శబ్దంగా పుట్టింది.
    ప్రాణ(జీవితం) నాడులకు (నరాలకి) స్పందన(అవగాహన) నొసగిన (వరుస సృష్టించినది) ఆది (ప్రిన్సిపల్/పవిత్ర) ప్రణవ (లౌడ్) నాదం (ధ్వని) ఓం... (పవిత్ర ధ్వని)
    జీవనాడిలో అవగాహన కలిగించే పవిత్రమైన పెద్ద శబ్దం ఓం

    కనుల (కళ్ళు) కొలనులో (సరస్సులలో) ప్రతిబింబించిన (అద్దం) విశ్వరూప (విశ్వరూపం యొక్క మూలం) విన్యాసం (ది చట్టం)
    విశ్వం యొక్క మూలం కళ్ళ సరస్సులో ప్రతిబింబిస్తుంది
    ఎద (హృదయం) కనుమల(పర్వతాలు) లో(లో) ప్రతిధ్వనించిన (ప్రతిధ్వని) విరించి (సృష్టికర్త) విపంచి (వీణ - ఒక స్ట్రింగ్ సంగీత వాయిద్యం) గానం (పాట)
    మరియు క్రియేటర్స్ పాట/వాయిస్ ఈ పాట వలె హృదయ పర్వతాలలో ప్రతిధ్వనిస్తుంది
    సరస(సౌందర్యం) స్వర (సంగీతం) సుర (దైవ) ఝరీ (నది అనగా గంగ/గంగ) గమనమౌ (ప్రయాణం) సామవేద (సమవేదం అంటే సంగీతం యొక్క మూలం) సార(gist/essence) మిది (ఇది) (2)
    దివ్య నది ప్రయాణం లాగా, సౌందర్య సంగీతం యొక్క మూలం యొక్క సారాంశం ఈ పాటలో బంధించబడింది.
    నే (నేను) పాడిన (పాట) జీవన (జీవితం) గీతం (పాట) ఈ (ఈ) గీతం(పాట)..
    జీవితంపై నేను పాడే పాట ఇది

    విరించి(బ్రహ్మ =సృష్టికర్త) నై (వంటి) విరచించితిని(పెన్న్డ్/వ్రాట్) ఈ (ఈ) కవనం(కవిత)
    ఒక సృష్టికర్తగా నేను ఈ కవితను రాశాను
    విపంచి(వీణ/వాయిద్యం) నై (వంటి) వినిపించితిని (ప్లేయింగ్) ఈ (ఈ) గీతం (పాట)
    ఒక వాయిద్యంగా, నేను ఈ పాటను
    చరణం(చరణం) ప్లే చేస్తున్నాను:
    ప్రాగ్దిశ(తూర్పు) వీణియ(వీణ) పైన(న) దినకర (సూర్యుడు) మయూఖ(కిరణాలు) తంత్రుల (తీగలుగా) పైన (న)
    తూర్పు అనే వాయిద్యంపై సూర్యకిరణాలు తీగలుగా ప్రసరిస్తాయి
    జాగృత(వేక్) విహంగ (పక్షి) తతులే(మందలు) వినీల(విస్తారమైన) గగనపు(స్కై) వేదిక (స్టేజ్) పైన (ఆన్) |
    వేదికగా విశాలమైన ఆకాశం, మేల్కొన్న పక్షుల గుంపులు
    పలికిన(speaking/singing) కిలకిల(chirping) స్వనముల(sounds) స్వరగతి(rhythm) జగతి(earth) కి(for) శ్రీకారము(origin/starts/awakes) కాగా(causes)
    కిచకిచ ధ్వని లయలలో పాడటం, భూమిని మేల్కొల్పుతుంది
    విశ్వ(విశ్వం) కావ్యమునకిది (ఇతిహాసానికి) భాష్యముగా(వ్యాఖ్యానంగా)
    విశ్వం యొక్క ఇతిహాసం యొక్క వ్యాఖ్యానం వలె
    చరణం (చరణం):
    జనించు (పుట్టిన) ప్రతి(ప్రతి) శిశు(శిశువు/జీవన జీవి) గళమున (స్వరంలో) పలికిన(మాట్లాడిన) జీవన(జీవితం) నాద(ధ్వని) తరంగం(తరంగం)
    ప్రతి జీవి చేసిన జీవన ధ్వని తరంగాలు
    చేతన(awareness/alive) పొందిన(has) స్పందన(resonance) ధ్వనించు(sounds) హృదయ(heart) మృదంగ(drum) ధ్వానం(music)
    సజీవంగా మరియు అవగాహన ఉన్నవారి హృదయ స్పందనలు అని డోలు కొట్టడం

    అనాది(ప్రిమోర్డియల్) రాగం(మెలోడీ) ఆది(ప్రైమల్) తాళమున(రిథమ్) అనంత(శాశ్వత) జీవన(జీవితం)వాహినిగా(నదిగా)
    ఈ ఆదిమ శ్రావ్యత మరియు ప్రధాన లయతో జీవితం శాశ్వతమైన నదిలా ప్రవహిస్తుంది
    సాగిన(continues) సృష్టి(creation/universe) విలాసమునే (ఈ ప్రక్రియ)
    సృష్టి/విశ్వం పని చేస్తూనే ఉంటుంది
    నా(నా) ఉచ్ఛ్వాసం(ఉచ్ఛ్వాసము) కవనం (పద్యం), నా(నా) నిశ్వాసం(నిశ్వాసం) గానం(పాట) (2)
    నేను పద్యంలో ఊపిరి పీల్చుకుంటాను మరియు పాటను ఊపిరి పీల్చుకుంటాను అంటే నేను పద్యం పాడతాను
    సరస(సౌందర్య) స్వర (సంగీతం) సుర (దైవ) ఝరీ (నది అనగా గంగా) గమనమౌ (ప్రయాణం) సామవేద (సామవేదం అంటే సంగీతం యొక్క మూలం) సారమిది (ఇది సారాంశం) (2)
    దివ్య నది ప్రయాణం లాగా, సౌందర్య సంగీతం యొక్క మూలం యొక్క సారాంశం ఈ పాటలో బంధించబడింది.
    నే (నేను) పాడిన (పాట) జీవన (జీవితం) గీతం (పాట) ఈ (ఈ) గీతం.. (పాట)
    జీవితంపై నేను పాడే పాట ఇది

  • @aravindbachalakuriaravindb6861
    @aravindbachalakuriaravindb6861 4 роки тому +8

    Super song

  • @maheshkuthadi2678
    @maheshkuthadi2678 2 роки тому +6

    Evergreen song 🙏🏻🙏🏻

  • @gurramgopal711
    @gurramgopal711 2 роки тому +17

    We miss our legend singer s p Balu 🙏🙏💐🙏💐💐💐

  • @ssrsvolg1998
    @ssrsvolg1998 3 роки тому +7

    Great music 👌

  • @sravankumar3502
    @sravankumar3502 3 роки тому +13

    Its a compleet suseelamma song.. What a diction.. What a soft voice... Haa hha

  • @pathalavathsivanaik2131
    @pathalavathsivanaik2131 11 місяців тому +2

    Wonderful song , thanks for Music Director, Balu Garu, writer, & heroine Viswanadh etc...

  • @raviboda505
    @raviboda505 3 роки тому +7

    World best song

  • @kanalajakirhussain8383
    @kanalajakirhussain8383 2 роки тому +7

    What a great song

  • @user-nt8el9ll1r
    @user-nt8el9ll1r 4 місяці тому +1

    Elati songs mali mali vinalanipichindhi I love you❤ this song lyrics❤❤❤

  • @msinduja3501
    @msinduja3501 2 роки тому +4

    Anyone in 2021 lovely song

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +1

    Lofty subtle message churned out from Vedas and adopted it in ecstatic lyrics by legend Sitaramasastry garu. Melodiously and soulfully rendtioned by Balugaru and Suseelagaru. KV Mahadevan garu scored cherishable tunes and the movie directed by the legendary Viswsnstha garu,but for him ,we couldn't have been fortunate enought to view and appreciate this epic cinema.

  • @lionvijay8483
    @lionvijay8483 2 роки тому +3

    పాటలోని గాత్రం, గొంతులో పాడి, హృదయం తాగిన వెంటనే కంటిలో నీళ్లు తెచ్చే గాయకుడు ఏకైక బాలు గారి గానం మధురం మన సుకృతం ఈ జన్మలో మనకు దేవుడు ఇచ్చిన వరం.

  • @puttanagarjuna9854
    @puttanagarjuna9854 2 роки тому +3

    It's wonderful

  • @eversunnyguy
    @eversunnyguy Рік тому

    KVM magic ...sheer melody ! Spiritual.

  • @ruralrockingstarsagar1496
    @ruralrockingstarsagar1496 3 роки тому +6

    Super

  • @mallikarjunreddy6043
    @mallikarjunreddy6043 3 роки тому +5

    Super songs in film

  • @bingiyathishwar6384
    @bingiyathishwar6384 2 роки тому +6

    ఈ పాటకి అర్థం చెప్పగలరా ఎవరైనా?
    తెలుసుకోవాలని ఉంది ఎప్పటినుండో!

    • @mohmadali4146
      @mohmadali4146 2 роки тому

      నాకు కూడా

    • @yakubbel844
      @yakubbel844 2 роки тому

      @@mohmadali4146 ua-cam.com/video/Hu1QxvZEAjY/v-deo.html

    • @yakubbel844
      @yakubbel844 2 роки тому

      ua-cam.com/video/Hu1QxvZEAjY/v-deo.html

    • @tilakpbg
      @tilakpbg 11 місяців тому

      ha

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 2 роки тому +16

    Everytime I hear this song, goosebumps.... Mahadavan is really genius, divine composition...

  • @dreamcreations7479
    @dreamcreations7479 2 роки тому +10

    Miss you sirivennela sir😢💐

  • @padalasubbu6290
    @padalasubbu6290 2 роки тому +2

    Great director excellent. Powerful telugu language.

  • @ramakrishna2033
    @ramakrishna2033 2 роки тому +2

    అద్భుతం

  • @meena1275
    @meena1275 2 роки тому +1

    Evergreen hit👌👌👌👌

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 3 роки тому +3

    Great film great song.

  • @venkyreddy3019
    @venkyreddy3019 2 роки тому +4

    Super song🙏

  • @chaitu10386
    @chaitu10386 4 місяці тому +1

    Hari Prasad Chaurasia flute music excellent...

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 роки тому +3

    విధాత తలపున పాట పాడిన బాల సుబ్రహ్మణ్యం గారు అద్భుతం గా పాడారు

  • @vijayalaxmi6771
    @vijayalaxmi6771 3 роки тому +3

    Super Song

  • @muraliadvocate6543
    @muraliadvocate6543 3 роки тому +7

    Ever green song

  • @nagamalleswararaog596
    @nagamalleswararaog596 2 роки тому +1

    Hats off sirivennela garu

  • @cinubnaidu9235
    @cinubnaidu9235 3 роки тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    No words

  • @depthias
    @depthias Місяць тому

    p susila voice valle e pataki antha andam with no 1 indian flootist.

  • @balrajcreations2082
    @balrajcreations2082 3 роки тому +1

    Nice song and beautiful music

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 Рік тому +2

    I listen this song every week so nice and beautiful lyrics and beautiful music ❤

  • @jagdishjagdish1002
    @jagdishjagdish1002 11 місяців тому

    Super super song 😍😍😍

  • @gopikrishna3578
    @gopikrishna3578 2 роки тому +3

    Srivenela sita rama sastry gari 1st and best song

  • @raorrk
    @raorrk Рік тому +1

    Immortal song sir.

  • @krsna302
    @krsna302 2 роки тому +5

    What a beautiful song about creation and the beauty of the life.
    So well written, sung, and depicted with such a peaceful music.
    Only Sanatana Dhrma can do this.

  • @yakaiahbandu384
    @yakaiahbandu384 3 роки тому

    Super music &song

  • @sakeramanji7081
    @sakeramanji7081 3 роки тому +1

    సూపర్ సాంగ్

  • @RenukaUppalapti
    @RenukaUppalapti 6 місяців тому +1

    Miss you balu garu

  • @user-ng3dj3rv1h
    @user-ng3dj3rv1h 2 роки тому +1

    Sirivennela gari aksharalu ..Balu gari ganam ..🙏🙏

  • @susmithapriyadarshini3815
    @susmithapriyadarshini3815 3 роки тому +3

    All time my favourite song

  • @veerreddykarri3164
    @veerreddykarri3164 3 роки тому +3

    Super🙏🙏🙏🙏🙏

  • @harishuosa8093
    @harishuosa8093 Рік тому

    సూపర్ సార్ 🙏

  • @satyabore6046
    @satyabore6046 3 роки тому +3

    Nice song 🙏🙏🙏😎😎😎😎😎😎 living in Maharashtra

  • @VinushaGovindam9988
    @VinushaGovindam9988 6 місяців тому +1

    Omkaram srustiki moolam...

  • @mandalakirankumar4850
    @mandalakirankumar4850 5 місяців тому +1

    Ney paadina jevithagheetam ee gheetam entha bagundhi sir Balu gaanam amrutham
    Il❤ve song like2024

  • @shreevanibn465
    @shreevanibn465 10 місяців тому

    Great composition, singing, acting direction, picturisatuon overall completely hatt off to all