ఆండాళ్ తిరుప్పావై పాశురం 13 | Andal Thiruppavai Pasuram 13 || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 58

  • @PranavanandaDas
    @PranavanandaDas  11 місяців тому +1

    1. పక్షి రూపంలో కృష్ణుడిని సంహరించడానికి వచ్చిన అసురుడి పేరు ఏమిటి?
    2. కొంగ ప్రవృత్తి అంటే ఏమిటి ?/ కపట బుద్ధిని దీనితో పోలుస్తారు?
    3. మన కామ క్రోధాలు ఎలా నిర్మూలించబడతాయి?
    4. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి తెల్లవారడానికి చెప్పిన గుర్తులు ఏమిటి?
    5. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి భగవంతుడిని పద్మముతో పోల్వగా భక్తులను దేనితో పొల్చింది?
    1. What is the name of the demon who came to kill Krishna in the form of a bird?
    2. What is "Konga pravrutti "?/ Duplicity is compared to?
    3. How does our lust and anger get eradicated?
    4. What are the signs Andal said in this Pasuram that sun has risen?
    5. In this Pasuram, Andal compares the Lord with Lotus flower. Similarly, what did she compare the devotees with?

    • @suridumedavarapu4834
      @suridumedavarapu4834 11 місяців тому

      1bakasurudu2dombikapravruti konga buddhi.3 Bagavantuniki sarani pondadam4sukrudu udaestunnadu bruhaspati astamistunnadu5butterfly

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 11 місяців тому

      Hare Krishna prabhuji 🙏🙏
      Dandavat pranam🙇‍♀️
      1.Bakasura
      2.worship lord only for sense gratification and self needs( donga pravritti)
      3.dhambika nature
      does something..showing something
      4.shukrudu is rising
      Brihaspati is setting
      it's time of Brahma muhurta
      Birds are talking
      5.as bumble bee...who suck the nectar from lotus feet of lord and spread it all over(do pracharam)
      Hare Krishna 🙏 🙏

    • @pandurangarao3510
      @pandurangarao3510 11 місяців тому

      1. Bhakasurudu.
      2. Konga japam, ante elativaru
      Bhagavat samdamayina
      panulayina sare vari Sontaswardham kosam chestaru.
      Bhavantudini mana yokka avasaralaku vadukuntamu.
      Kanata budhini donga guruvuto polustaru.
      3Manamu bhagavantuni sevalo vunnapudu matrame kama krodalu nirmulinchabadatayi.

    • @pandurangarao3510
      @pandurangarao3510 11 місяців тому

      3. Bhagavannamamto kirtinchali.

    • @pandurangarao3510
      @pandurangarao3510 11 місяців тому

      Shukrudu vudayistunnadu Bhruhaspati astamistunnadu 4.
      5. Padmamupainavalina tummedala bhagavatbhakti lopala vunde saranni tagutu tagutu
      chakkaga anubha vistu vuntaru.

  • @supriyatelagamsetty7952
    @supriyatelagamsetty7952 11 місяців тому +2

    సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు 🙏🙏🙏

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 11 місяців тому

    హరే కృష్ణ ప్రభుజి🙏 ప్రణామాలు
    1. బకాసురుడు
    2.లోపలికి ఒకలా బయటకి ఒకలా ప్రవర్తించడం కొంగ ప్రవృత్తి
    3 భగవంతుని శరణులో ఉన్నపుడు భగవన్నామ స్మరణ చేయడం ద్వారా
    4. శుక్రుడు ఉదయిస్తున్నాడు
    బృహస్పతి అస్తమిస్తున్నాడు
    5. తుమ్మెద

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 11 місяців тому +1

    హరేకృష్ణ ప్రభుజి🙏💐

  • @sudhavelagapudi8578
    @sudhavelagapudi8578 Рік тому +1

    హరే కృష్ణ ప్రభూ, చాలా చక్కగా చెప్పారు

  • @chshirisha1890
    @chshirisha1890 11 місяців тому

    Hare Krishna prabhuji 🙏
    1. Bakasurudu
    2. Dhambika pravruthhi. Ante lopala unnadanni bayataku chupincharu kapata budhhi kongha tho polustharu (kongha japam )
    4. Nama sankeerthana (Hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    Hare Rama hare Rama
    Rama Rama hare hare )
    4. Shukrudu udhayisthunnadu,bruhaspathi asthamisthunnadu (brahamna muhurtham dhatipothundhi)
    Pakshulu matludukuntunnai
    5. Thummedha 🙏🙏🙏

  • @I.S.K21
    @I.S.K21 Рік тому +2

    Very well explained Guruji. Hare Krishna

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy 11 місяців тому

    హరే కృష్ణ హరే రామ

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 11 місяців тому

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, బకాసురుడు 2, భగవంతుడిని మన కోరికల కోసం ప్రదించటం,లోపల బకటి దాచుకొని పైకి బకటి మాట్లాడటం 3, కేవలం భగవంతుని శరణలో ఉండి భగవంతుని నామాన్ని జపించడం వల్ల 4, శుక్రుడు ఉదయిస్తున్నాడు ,బృహస్పతి హస్తమిస్తున్నాడు 5, తుమ్మెదలతో

  • @avdsprasad4013
    @avdsprasad4013 Рік тому +2

    , venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 💐🌹🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 11 місяців тому +2

    ప్రభుజి శుభోదయం. 🙏🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 11 місяців тому

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ప్రణామాలు🙏🙏
    1.బకాసురుడు.
    2.కపటబుద్ది.లోపల ఒకటి బయట ఒకటి గా ప్రవర్తించడం.స్వార్థ బుద్ధి ఢాంభిక బుద్ధి.తన ఆనందం కోసం మోసాలు చేస్తూ నటించే వారిని కొంగ తో పోలుస్తారు.
    3.భగవంతుడి శరణులోకి వెల్తే కామ క్రోధములు దూరమవుతాయి.
    4.శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు.బ్రహ్మ మూహూర్తం దాటిపోతుంది.అదిగో పక్షులు మాట్లాడుకుంటున్నాయి లే నిద్ర లే అని గుర్తులు చెప్తుంది.
    5.తామర పువ్వు పై భగవత్ భక్తులు తుమ్మెదల్లా వాలుతారు.🙏🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Рік тому +2

    Jeeva jago jeeva jago 🙏
    Manava janma entho durlabhaminadi bhakthula sangatyum tho prayanistamu 🙏
    Haribol prabhuji🙏🙏

  • @tkalpana6897
    @tkalpana6897 11 місяців тому

    Hare Krishna

  • @prabharao1950
    @prabharao1950 11 місяців тому

    Like a humble bee we need to absorb the glories of the Lord and pass on the nectar to all

  • @hanumansrigadde3125
    @hanumansrigadde3125 11 місяців тому

    Hare Krishna Prabhu ji 🙇‍♂️🙇‍♂️🙏🙏 Dandawat Pranam prabu ji 🙇‍♂️🙇‍♂️🙏

  • @saiprakashchinta
    @saiprakashchinta 11 місяців тому

    1)భకాసురుడు
    2)కొంగప్రవ్రుత్తి - భగవంతుని సొంత స్వార్దం కోసం వాడుకోవడం,దాంభీక ప్రవ్రుత్తి
    3) భగవంతుని ఆశ్రయించడం వల్ల
    4) శుక్రుడు ఉదయిస్తూన్నాడు,బ్రుహస్పతి అస్తమిస్తునాడు, పక్షులు మాట్లాడు తున్నాయి,
    5) తామరపువ్వు

  • @prameelanamburu3506
    @prameelanamburu3506 Рік тому

    Swamij Pranam

  • @madhavisomu9998
    @madhavisomu9998 11 місяців тому

    1. Bakasura 2. Konga japam - svardham 3.Bhagavannama keerthana 4. Sukrudu vudayisthunnadu & Bhruhaspathi astamistunnadu 5. Thummeda

  • @rajyalakshmiyaramala1741
    @rajyalakshmiyaramala1741 11 місяців тому

    1:Bakasurudu
    2:donga japam svardam
    3: bagavanthuni nama smaranam(Hare krishna hare Krishna Krishna Krishna hare krishna Hare Rama hare Rama Rama Rama hare hare)
    4:sukrusu udasithunadu brahaspathi asthamisthunadu
    5:bumble bee

  • @enlightenment4341
    @enlightenment4341 Рік тому

    Hare Krishna prabhuji
    Dandavat pranamalu

  • @arunakumari2708
    @arunakumari2708 11 місяців тому

    🙏🙏🙏 hare Krishna prabhuji

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 11 місяців тому

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 11 місяців тому

    Hare Krishna Prabhuji
    1.Bakasura.
    2. Konga lanti pravrithi ante konga japam alanti budhi ni samaharistharu krishna.. chudadaniki entha manchiga kanipistharu donga gurulu ni kuda samaharistharu krishna. bayatiki okalaga lopala okalaga pravartinchakudadu adhi kapata budhi.
    3. Bhagavanthudu sharanam Loki vachaka mana lo kama krodha lu tolaginchestharu.
    4.sukrudu udayisthunadu ( Brahma murtham lechi japam chesukovali.) brihaspathi asthamisthunadu.
    5. Tamara puvvu nethram kaligina Gopi antunaru bhagavanthudu yoka padaarvindam Darshanam chesukuntu untaru kabati bhagavath bhaktlu tummada Laga honey tisukoni aswadinchi andariki bhagavanthudu gurunchi chepputu vuntaru.
    Thank you Prabhuji every day iam relishing and meditating pasurams inner meaning.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 11 місяців тому

    1.bakasurudu
    2.bowthika prapanchum lo vallu chese Prathi Pani sontha swardum kosame chesidi aithe konga pravruthi avutundi ,Kapata buddi ni dambhika buddini konga japum tho polustaru
    3.bagavanthuni nama japum ,bagavantuni sharanum lo unte
    4.sukrudu udaestunadu,bruhaspati astamistunadu,ante brahma murthum lo lechi bagavantuni Aradhana cheyali
    5.thummeda
    Hare Krishna prabhuji🙏🙏

  • @prabharao1950
    @prabharao1950 11 місяців тому

    1. Bakasurudu
    2.Dambika pravrutti. Worshipping Lord for sense gratification and project as a sincere devotee outside. Duplicity is compared to konga.
    3. By hearing and singing the glories of Supreme Lord
    4. Sukrudu is rising and Brihaspathi is setting. Brahma muhurtha
    5. Lord is compared to lotus and devotees are compared to humble bees

  • @Swarna963
    @Swarna963 11 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayeswarimadhavi
    @vijayeswarimadhavi Рік тому

    Hare Krishna prabhuji dandavath pranamam 🙏

  • @chandraprabhavadlamani7827
    @chandraprabhavadlamani7827 11 місяців тому

    🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 11 місяців тому

    Hare krishna❤❤❤❤❤❤❤❤❤

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    3. మన లోపల ఢాంభిక కామ క్రోధ మోహ మద మాశ్చర్యాలనే లోపాలు అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఎలా తొలగించుకోవాలి అంటే భగవంతుడి యొక్క కీర్తిని నామాన్ని మనందరం పాడుదాం. హరేకృష్ణ హరేరామ మంత్రాన్ని పాడుదాం. ఎవరైనా సరే భగవన్నామాన్ని
    పాడవలసిందే. నమ్మిన వాళ్ళైనా సరే నమ్మ ని వాళ్ళైనా సరే నామాన్ని పట్టుకునే కదా చెప్పవలసింది. రావణుడి చెల్లెలు సూర్పణఖ సీతమ్మ ను తినేస్తా అంటుంది.
    లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తే అన్న దగ్గరకు వెళితే నీ ముక్కు చెవులు కోసింది ఎవరమ్మా అంటే రామః ఆజానుబాహు పధ్మపత్రాయ తాక్షుడు,సకలగుణ సంపన్నౌ
    అని రాముడు గురించి నామాన్ని కీర్తిని అన్నకు చెబుతుంది. ఎవరైనా సరే భగవంతుని నామాన్ని కీర్తిని పలకవల్సిందే
    భాగవతంలో చెబుతారు కదా "సాకేత్యం పారిహాసస్తంస్తోహం హేళనమేమవ వైకుంఠనామ గ్రహణం అశేషాకహరం
    విధుః. ఎక్కడైతే మనం ఈ యొక్క వ్రతాన్ని చేయాలని అనుకున్నామో కృష్ణ భక్తి చెయ్యాలని అనుకుంటున్నామో అటు
    దగ్గరకి మేమందరం వెళ్ళిపోతున్నాం నిన్ను మేలుకొలపడానికి వచ్చాము లేవమ్మా
    అందరం కలిసి వెళదాము అని ఆండాళ్ తల్లి అంటుంది. ఎక్కడెక్కడ అయితే కృష్ణ భక్తి చేస్తామో అది ఆలయంతో సమానం.
    అది భగవంతుడి యొక్క నిత్య బృందావనం తో సమానం. శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడైతే ఇస్కాన్
    సంస్థలను ఏర్పాటు చేశారో అదే బ్రృందావనం. మనం ఆలయంలో ఉండి
    రాధాకృష్ణుల సేవ చేస్తే అదే బ్రృందావనం.
    ఇంట్లో ఉండి శ్రీ విగ్రహాలను పెట్టుకుని పూజిస్తే అదే బ్రృందావనం అనే విషయాన్ని ఆండాళ్ తల్లి ప్రస్తావన చేస్తోంది.

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 11 місяців тому

    1.బకాసురుడు
    2.కొంగ ప్రవ్రుత్తి అంటే భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ భౌతిక కోరికల కోసం పూజలు,నోములు చేసి అవి నెరవేరగానే ఆపివేయడం,ఢాంబికం.
    3.మన కామ క్రోదాలు భగవంతుని శరణువేడటం,నామజపం,భక్తి వల్లన
    4.శుక్రుడు ఉదయించడం,బృహస్పతి అస్తమించడం,పక్షులు మాట్లాడుకోవడం,
    5.తుమ్మెదతో

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 11 місяців тому

    హరే కృష్ణ🙏🙏
    1. జ) పక్షి రూపంలో కృష్ణుడిని సంహరించ
    డానికి వచ్చిన ఆసురి పేరు
    " బకాసురుడు".
    2. జ) కొంగ చెరువులో ఒంటి కాలు మీద
    నిలబడి జపం చేస్తున్నట్లుగా ఉండి
    చేప కనిపించిన వెంటనే టక్కున
    తీసేసుకొని తింటుంది. ఇక్కడ కొంగ
    తన స్వార్థం కోసం నటిస్తుంది.
    కొంగ ప్రవృత్తి అంటే ఇదే.
    మనము భగవంతుని మన
    సుఖ సంతోషాలను సంపాదించు
    పోవడానికి ఆరాధిస్తాం. డాంబిక
    ప్రవృత్తి అంటారు దీన్నే. దీన్నే కపట
    బుద్ధి అంటారు.
    3. జ) మన కామ క్రోధాలు ఎలా నిర్మూలించ
    బడతాయి అంటే మనము
    ఎప్పుడైతే భగవంతుని శరణు లోకి
    వెళ్లినప్పుడు, ఉన్నప్పుడు మాత్రమే
    సాధ్యమవుతుంది.
    భగవంతుని నామ జపాన్ని
    చేయడం వల్ల, కీర్తించడం వల్ల
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    ఈ నామాన్ని జపించడం వల్ల ఈ
    కలియుగంలో మన కామ క్రోధాలు
    నిర్మూలించ బడతాయి.
    4. జ) శుక్రుడు ఉదయిస్తున్నాడు,
    బృహస్పతి అస్తమిస్తున్నాడు.
    పక్షులు మాట్లాడుకుంటున్నాయి.
    ఇవే ఈ పాశురంలో ఆండాళ్
    తల్లి ఆ గోపికకు తెల్లవార డానికి
    చెప్పిన గుర్తులు.
    5. జ) ఈ పాశురములో ఆండాళ్ తల్లి
    భగవంతుడిని పద్మము తో
    పోల్చగా భక్తులను తుమ్మెద తో
    పోల్చింది.
    హరే కృష్ణ🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    6. అమ్మ నువ్వు ఎంతో గొప్ప నేత్ర సౌందర్యం కలిగిన దానివమ్మా. మంచి రోజులమ్మా ఇవి మాతో వచ్చేయి అందరం కలిసి వెళ్దాం కృష్ణుడు యొక్క సేవ చేసుకుందాం. మంచి రోజులు తొందరగా లే అంటుంది. మనకు ఈ మానవ శరీరం దొరకడమే మంచిరోజులు. "ధుర్లభో మానుషొ దేహో తధపి దుర్లభ మర్దతం మనుషత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం". 84 లక్షల జీవరాశులలో దుర్లభమైనది మానవ జన్మ. ఎవరికైతే మానవజన్మ వచ్చింది అంటే వాళ్లకి మంచి రోజులు ప్రారంభమైనట్టే. కేవలం మానవ జన్మలో మాత్రమే ఈ భౌతిక జగత్తు నుండి భూలోకంలోంచి చక్కగా ఆచార్యులు గురువుల యొక్క శరణం లో భగవద్భక్తి చేయడం చేత ఈ ఆధ్యాత్మిక జగత్తుకు మనం వెళ్తాము. మనకి ఇదొక్కటే మనకు ఊపిరి ఉన్నంతవరకు మనకి మంచి రోజులు కాబట్టి అలా మంచి రోజులు వచ్చాయి ఇంకా పడుకోకండి.
    "జీవజాగో జీవజాగో గౌరా చంద్ర భోలే ఠాకో
    నిద్యా జాహో మాయా పిశాచీ రఖోలే".
    దేవుడా దేవుడా లే నిద్ర సరిపోయింది నిద్ర అంటే అజ్ఞానంలో ఉండడం లేమ్మా మంచి రోజులు వెళ్లిపోతున్నాయి. "పదంపదం యద్విపదాం నతేషాం". ఇక్కడ అక్కడ అడుగు అడుగు కూడా విపత్తులతో కూడుకొని ఉంది. ముత్తు నిద్ర నుండి మంచి మార్గంలోకి మనం ప్రయాణిద్దాం.
    భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో ప్రయాణిద్దాం అనే అద్భుతమైన సూచన ఏ భాషలో ఆండాళ్ తల్లి ప్రోత్సహించి భగవత్ భక్తుల యొక్క గుణములు మనందరికీ కూడా తెలియజేసి ఆండాళ్ తల్లి 14వ పాశురంలో ఇంకో గోపికను లేపడానికి తన ఇంటి ద్వారం వద్దకు చేరుకుంది.

  • @induamarreddy3216
    @induamarreddy3216 11 місяців тому

    1.బకాసురుడు.
    2.మనసులోని భౌతిక కోరికల కోసం,భౌతిక ఆనందంకోసం భగవంతుని ఆరాదన చేయడం కొంగ ప్రవృత్తి.కపట బుద్దిని ఢాంభిక బుద్దితో
    3.భగవంతుని నామాన్ని జపం చేయడం వల్ల.
    4.పక్ష్యులు ఆహారం కోసం వెతుకుతూ మధ్యలో కలుసుకొని కూడ భగవంతుని గురించి మాట్లాడుకుంటున్నాయి.
    5.తుమ్మెద లతో

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 11 місяців тому

    1.bhakasurudu. 2 donga japam.svardham. 3.bhagavanthuni namam. 4. Sukrudu vudayistunnadu , bruhaspathi asthamistunnadu.5.thummeda.

  • @veerakumari9529
    @veerakumari9529 Рік тому

    Mee pravachanam Telugu pdf pedite baguntundi

  • @LaxmiChitti-m5n
    @LaxmiChitti-m5n 11 місяців тому

    1.బకాసురుడు
    2. Piki bhakthudila నటిస్తూ ఉండడం. లోపల చెడు బుద్ది అనేది కొంగ ప్రవృత్తి
    3.మనం కృష్ణ నమ స్మరణ చేస్తూ ఆయన సేవలో ఉన్నపుడు
    4.శుక్ర గ్రహం ఉదయిస్తుంది, brihaspati asthamistunnattu undi .
    పక్షులు ఆహారం కోసం వెళ్తూ మాట్లాడుకుంటున్నాయి అని గుర్తులు చెప్పింది ఆండాళ్ తల్లి
    5.తుమ్మెదల ఎలా అయితే తేనె కోసం తిరుగుతుంది అలా భగవత్ భక్తులు స్వామి వారి చుట్టూ తిరుగుతూ స్వామి సేవలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు

    • @satayavathikatakam7670
      @satayavathikatakam7670 11 місяців тому

      1).బకాసురుడు.
      2).కొంగజపం .
      3).భగవంతుని శరణువేడటం,నామం,జపం,భక్తి
      4).శుక్రాచార్యుడు ఉదయంచటం,బృహస్పతి అస్తమించటం.
      5).తుమ్మెదతో

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    2.రావణాసురుని కంసుని రాముడు కృష్ణుడు గిల్లి పారేశారు అంటుంది ఆంటీ తల్లి రావణాసురుడు పది తలలతో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తో కూడుకున్న మనసుతో ఎప్పుడు కూడా ఇంద్రియ భోగాల పట్ల కామ క్రోధ మధ మాత్సర్యాలతో మన ఇంద్రియాలు మన మనసు పరిగెడుతుందో ఈ యొక్క ప్రవృత్తిని గిల్లి పారేస్తారుట.భగవంతుని యొక్క శరణ లోకి మనం వెళ్ళినప్పుడు
    భగవంతుడు ఒక విషయాన్ని తొలగించాలి అంటే ఇంక అడ్డులేదుట. రామాయణంలో చెబుతారు. బ్రహ్మ స్వయంభూః చతురాననోవా రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా ఇంద్ర మహేంద్ర సురనాయకోవాః. బ్రహ్మగారు స్వయంభువ
    చతురానన వచ్చినా సరే మూడు కన్నులు
    కలవాడు త్రిపుర సురుని చంపినవాడు వచ్చి ముందు నిలబడినా సరే దేవతలకి రాజైన ఇంద్రుడు వచ్చిన సరే భగవంతుడు దేనిని తొలగించాలి అని నిశ్చయించుకుంటే
    ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి మన లోపల ఉన్న అనర్ధములు మన లోపల ఉండే చెడు ప్రవృత్తి దూరంగా వెళ్ళాలి అంటే కేవలం భగవంతుని యొక్క శరణం లోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే అది
    సాధ్యమవుతుంది అని ఆండాళ్ తల్లి మనకు ఉపదేశిస్తుంది.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    4. లోపల నుండి గోపిక అడుగుతుంది ఏంటమ్మా తెల్లవారింది అనడానికి మాకేమైనా గుర్తులు చెబుతావా అంటుంది.
    అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు అమ్మా అని ఆండాళ్ తల్లి గుర్తుగా చెబుతుంది. శుక్ర గ్రహణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ట.
    బృహస్పతి అస్తమిస్తున్నట్టుగా ఉంది అంటే
    ఏమిటి. శుక్రాచార్యుడు అసురులకు గురువు. బృహస్పతి దేవతలకు గురువు.
    అటువంటి బృహస్పతి అస్తమిస్తున్నాడు
    అంటే బ్రహ్మ ముహూర్త కాలం. ఎక్కడైతే మనం భగవత్ సంబంధమైన విషయాలను
    ఆచరించాలో దాన్ని దైవీ ప్రకృతగుణం, సత్వగుణంతో పరిపూర్ణమైన కాలం అంటారు. దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అటువంటి ముహూర్తం దాటిపోతోందమ్మా. ఆసురీ ప్రవృత్తి కలిగిన రాక్షసుల అందరికీ గురువు శుక్రాచార్యుడు.
    శుక్ర గ్రహణం ఉద్భవిస్తోంది. పొద్దున్నే లేచి మనం భగవద్భక్తి భగవాన్ నామాన్ని జపం
    చేద్దాం అంటుంది. పక్షులు మాట్లాడు కుంటున్నాయి ఆకాశంలో వెళుతూ. అంత తెల్లారిపోయింది అమ్మా . పక్షులు వాటి యొక్క ఆహారం కోసం మధ్యలో కలుసుకుంటూ కూడా మాట్లాడుకుంటున్నాయి నువ్వు నిద్రలే అంటుంది. ఇద్దరూ భగవన్ భక్తులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు.
    "మధ్యుత్తా మధ్గతప్రాణా భోదయంతః పరస్పరం కధయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ. వాళ్లు ఉదయం లేచినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు భగవంతుని గురించి మాట్లాడుకుంటారు
    అని ఆండాళ్ తల్లి సుందరంగా ప్రస్తావన చేస్తుంది.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    1.ఈ 13 వ ఆండాళ్ తల్లి దీని యొక్క బాహ్య అర్థం ఏమిటో ఒకసారి చెప్పుకుని
    లోపల ఆంతరంగిక అర్థం కూడా తెలుసుకుందాం. ఒక పక్షి రూపంలో ఉండే అసురుడుని శ్రీకృష్ణుడు ఎంతో సులభంగా దానిని సంహరించాడు ట. ఒక కొంగ రూపంలో బృందావనం లోకి అసురుడు
    వస్తాడు. ఆ అసురుడి పేరు బకాసురుడు.
    ఈ కొంగ రూపంలో ఉన్న బకాసురుని చూస్తే ముల్లోకాల్లో ఉండే దేవతలందరూ కూడా గజగజ వణికిపోతూ ఉండేవారుట. కొంగ రూపంలో ఉన్న అసురుని చిన్నపిల్లలు గడ్డి పోచను ఎలా అయితే తెంపేస్తారో అలాగా
    కృష్ణుడు ఆ కొంగ ముక్కును విడదీసి రెండుగా చేసి చాలా సులువుగా సంహరిస్తాడు అని ఈ పాశురం లో మనకు ఉండాలి తల్లి చెబుతుంది. కొంగ ఎంతో శ్రద్ధగా ఒక నది దగ్గర గాని సరస్సు దగ్గర కానీ ఒక కాలు పైకి పెట్టుకొని కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టుగా ధ్యానం లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక చేప దాని ముందుకు వస్తుందో వెంటనే ఆ చేపను ముక్కున పట్టుకుని ఎగిరి పోతుంది. అలాగే ఈ కొంగ లాంటి ప్రవృత్తి మన అందరి హృదయాలలో ఉందిట. దాన్ని కృష్ణుడు సంహరించ గలుగుతాడుట. ఏమిటి ఈ కొంగ ప్రవృత్తి అంటే కొంగ జపం
    కొంగ జపం మనందరికీ తెలుసు. చేనులో ఈ భౌతిక ప్రపంచంలో ఏదో తపస్సు చేస్తున్నట్టు లేదా చాలా పెద్ద పుణ్యం చేస్తున్నట్టు చాలా వైభవమైన భక్తి చేస్తున్నట్టు బయట వాళ్ళకి అనిపిస్తుందట ఇలా ప్రతి భగవత్ సంబంధమైన పని కూడా వాళ్ళ యొక్క సొంత స్వార్థం కోసమే చేప ఎప్పుడైతే కొంగ దగ్గరకు వస్తుందో దానిని తీసుకుని వెళ్ళిపోతుంది. మనందరి లోపల ఉండే ఆ భావన భగవంతుని యొక్క ఆరాధన మన యొక్క సుఖసంతోషాలను సంపాదించుకోవడానికి అని ఏదైతే కొంగ లాంటి పుట్టి మన దగ్గర ఉందో దానిని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు ట.
    భగవంతుడు మన శ్రేయోభిలాషి. భగవంతుడు మనకి ఏమి కావాలో అది
    ఇవ్వడు. మనకి ఏది మంచిదో అదే ఇస్తారు
    కేవలం భగవంతుని మన అవసరాల కోసం కాకుండా భగవంతుడికి నేనెలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించిన రోజు
    మన భక్తి జీవితం ప్రారంభం అవుతుంది.
    కేవలం మన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి కాకుండా మన యొక్క సంతోషం కోసం మాత్రమే చేసేది మంచిది కాదు. అటువంటి కొంగ ప్రవృత్తి భగవంతుడికి నచ్చదు. కొంగ జపం చేస్తున్నట్టు ఉంటే చేపలు ఎంత బాగా తపస్సు చేస్తున్నాడు ఈ సాధువు అని చేపలన్ని కొంగ దగ్గరికి వస్తాయి. వెంటనే చేపను పట్టుకుని వెళ్లిపోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో అటువంటి దొంగ గురువులను కూడా భగవంతుడు తొలగిస్తాడు. కొంగ లోపల ఒక ప్రవృత్తి ఉంటుంది అది బయటకు మంచిగా కనిపిస్తుంది దాన్ని డాంబిక ప్రవృత్తి అంటారు. లోపల కోపంగా
    ఉంటారు కానీ బయటకి మంచిగా ఉన్నట్టుగా ఉంటారు ట. అటువంటి డాంబిక ప్రవృత్తిని కూడా భగవద్భక్తి తీసేస్తుంది అని ఆడాలి తల్లి చెబుతోంది.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 11 місяців тому

    5. నిద్ర లేచాం అయితే మనం ఏం చేయబోతున్నాం అంటుంది గోపిక. ఈ యొక్క గోపిక సౌందర్యం గురించి చెబుతుంది. తామర పువ్వు లాంటి నేత్ర సౌందర్యం కలిగిన దానా అని పిలుస్తున్నారు లోపల ఉండే గోపిక ని. తామర పువ్వు లాంటి నేత్రాలు అంటే ఎంతో విశాలమైన నేత్రాలు. సూర్యుడు ఉదయించినప్పుడే తామర పువ్వు కూడా ఉద్భవిస్తుంది. కృష్ణ సూర్య సమ ప్రభ అటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో భగవత్ భక్తులకి ఆనందం పెరుగుతుంది. తామర పువ్వుల రేకల మధ్యలో ఒక తుమ్మెద వచ్చి తిరుగుతోంది
    ట. అది నేత్రం యొక్క కనుగుడ్లలా అనిపిస్తున్నాయిట. నేత్రాలు తామర పువ్వుల విశాలంగా ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు నిరంతరం కూడా భగవంతుని యొక్క పాదములనే దర్శిస్తూ
    వుంటారుట. భగవంతుని యొక్క శ్రీ చరణములను పాదారవిందం అంటాము.
    స్వామి వారిని చూస్తూ తలుచుకుంటూ వీళ్ళ యొక్క నేత్రాలు కూడా తామర పువ్వుల మారిపోతాయి అని ఆండాళ్వా తల్లి చెబుతోంది. శుధ్ధ భక్తుల గుణముల గురించి చెబుతుంది. తామర పువ్వు పైన
    శుధ్ధ భక్తులు తుమ్మెదలా వాలుతారుట.
    భగవంతుని గుణగణాలను మనం తామర పువ్వుల అనుకున్నాం అనుకుంటే ఆయన శ్రీ చరణములు పుండరీకాక్షః లేదా పాదారవిందం అనుకుంటే భగవత్ భక్తులు
    తామర పువ్వు లో మధ్యలో తుమ్మెదలా వాలి సారాన్ని తాగుతూ తాగుతూ చక్కగా అనుభవిస్తారు ట. అయితే అప్పటివరకు వాళ్ళు ఏమి మాట్లాడరుట. కానీ వాళ్ళ అనుభవం అవ్వగానే వెంటనే ఒక్కసారి భగవద్ భక్తులందరికీ భగవంతుని గురించి చెబుతూ వుంటారు ట. తుమ్మెద ఝంకారం చేస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా అలా. భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాగూర్ అలానే చేశారు. సింహగురు.

  • @ksrsudha7698
    @ksrsudha7698 11 місяців тому

    hare Krishna pranamalu prabhuji garu

  • @rmslostairpod3649
    @rmslostairpod3649 11 місяців тому

    Hare krishna prabhujiw

  • @srijaysriram9839
    @srijaysriram9839 11 місяців тому

    Hare krishna 🙏

  • @SJYadav44
    @SJYadav44 11 місяців тому

    Hare Krishna prabhuji 🙏

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 11 місяців тому

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @ashab6193
    @ashab6193 11 місяців тому

    Hare krishna prabhuji 🙏