తెలుగు జాతికి చీడ పురుగులు..! | Lakshminarayana Sensational Comments On Jagan , KCR | ABN

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • 🔴LIVE: కేసీఆర్ పాచికలు..జగన్ ఆటలు.. తెలుగు రాష్ట్రాల పై కుట్రలు || KCR || YS jagan || ABN Telugu
    #kcr #ysjagan #ycp #brs
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 50

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 дні тому +12

    భలే అన్నా రండి చీడపురుగులే కాదండి చెద పురుగులు కూడా వాళ్ళు

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 2 дні тому +14

    వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టారు ప్రజలు ఏమై పోతే మాకేంటి అని అనుకున్నారు ఇరు రాష్ట్రాల ప్రజలని గొర్రెలను చేశారు

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 дні тому +7

    Very well said sir🎉

  • @adinarayana7711
    @adinarayana7711 2 дні тому +9

    అందుకే ప్రజలు పురుగుల మందు కొట్టి తొబైసాతము చావ గొట్టారు. ఇద్ధరు నాటకాలు ఆడాడు ఇధి ప్రజలకు అర్థము ఐనది.అధికారం ఉంటే అంత అహమా పనికి రాదు ఇప్పుడు సిగ్గు వచ్చింది

  • @bhaskarmarupilla7788
    @bhaskarmarupilla7788 2 дні тому +20

    నిజంగా వాళ్ళిద్దరూ చీడపురుగులే.

  • @paramjyothi6573
    @paramjyothi6573 2 дні тому +6

    You are currect sir

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 День тому +4

    అదేంటో ఇటువంటి వాళ్లకి పట్టం కడతారు ప్రజలు

  • @dasarigopi95
    @dasarigopi95 2 дні тому +5

    100% correct statement

  • @sarmasarma8076
    @sarmasarma8076 2 дні тому +4

    👌👌👌🙏🙏🙏🙏🙏

  • @intolerantyt7544
    @intolerantyt7544 День тому +1

    నిజం చెప్పారు 😂

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh День тому +2

    🙏☺️👏👏👏👌👌👌

  • @nagasatyagunje6011
    @nagasatyagunje6011 День тому

    Yes it's true...

  • @Malgudi62
    @Malgudi62 День тому +4

    తప్పుగా మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ గారూ మీరు...
    ఈ దరిద్రులు కేవలం తెలుగు జాతికి మాత్రమేనా.. యావత్తు దేశానికే చీడపురుగులు... మొత్తంగా ప్రజాస్వామ్యానికే చీడపురుగులు...
    ఇటువంటి నికృష్టుల చేతుల్లో పడి ప్రజాస్వామ్యమనే దివ్యాస్త్రం అపహాస్యం పాలవుతోంది...
    మంచికో, చెడుకో మోదీని వదిలేశారు తమరు.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఎవరి వాటా వారిది..
    పీవి మహాశయుడు ఏ ముహుర్తాన దేశప్రధాని అయ్యాడో గాని ఆగమేఘాలమీద ఆర్ధిక సరళీకరణ చేపట్టాడు... ప్రభుత్వరంగ నడ్డి విరిచాడు... ప్రైవేటురంగానికి తలుపులు బార్లా తెరిచాడు.. అనేకానేక ఆర్ధిక నేరాలకు ఊతమిచ్చేవిధంగా బీజాలు నాటాడు..
    ఆయన పుణ్యమాని దేశరాజకీయాలు తమ దిశను మార్చుకున్నాయి... కేవలం డబ్బున్నవాడు, తను ఖర్ఛు చేసిన డబ్బును తిరిగి అంతకు రెట్టింపు రాబట్టుకోవడమెలానో తెలిసినవాడు మాత్రమే రాజకీయాలవేపు చూసే పరిస్థితి కల్పించాడు...
    నేడు డబ్బున్నవారు... తమ వద్దనున్న డబ్బును పది రెట్లు చేసుకోవడమెలానో తెలిసినవాళ్ళు.. అటువంటి వారికి తోకలుగా ఉండటానికి ముందుకొచ్చేవారు (వివిధ కారణాల రీత్యాను, రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ సీట్ల మూలంగాను) మాత్రమే నేడు రాజకీయాలలో మనగలుగుతున్నారు ..
    అయ్యా... పీవీ గారూ.. చచ్చి ఏ లోకాన ఉన్నారో ఏమో గాని... మీరు ప్రవేశపెట్టిన సరళీకృతం పుణ్యమాని బోల్డు అభివృద్ది కలిగింది... దేశం సుమారుగా అన్ని రంగాలలోను ప్రగతిని సాధించింది... ప్రజల ఆర్ధిక స్థితులు చెప్పలేనంతగా మెరుగయ్యాయి... అలాగే వారి జీవన ప్రమాణాలు కూడాను...
    అయితే...
    అవన్నీ ఎంత మూల్యానికనుకుంటున్నారు సార్... పీవీ గారూ...
    నైతకతను, నైతిక విలువలను ఉప్పుపాతర వేసేంతగా..
    ప్రజాస్వామ్య విలువలను గజాల లోతున పాతి పెట్టేంతగా...
    టోటల్ గా భారత ప్రజాస్వామ్యం ఓ మాకరీ అనుకునేంతగా...
    అయినా మిమ్మల్ని అనడానికి నోరు రావడంలేదు సార్.. పీవీ గారూ...
    మీరేమన్నా కావాలని గాని చేశారు గనుకనా..
    అయితే.. ఓ మాట సార్.. పీవీ గారూ...
    మరోలా అనుకోకూడదు...
    ఈ కేసీఆరులు... జగనులు..
    మోదీలు... మీరు నాటిన సరళీకృత ఆర్ధికం తాలూకు బై ప్రోడక్టులే సార్ ... విషఫలాలే సార్...
    ఏమన్నా అంటే చట్టం దాని పనది చేసుకుపోతుందంటారు...
    కానీ అదీ కావడం లేదు సార్...
    చట్టాలు ఎప్పుడో చట్టుబండలయ్యాయి ఈ ముగ్గురి చేతుల్లో పడి... అధికార గణాలను పెంపుడు జంతువుల స్థాయికి తీసుకొచ్చేశారు సార్ ఈ ముగ్గురూను... రాజ్యాంగమన్నది వట్టి ఉత్సవ విగ్రహం స్థాయికి చేరుకుంది సార్... పీవి గారూ...
    అయితే ఓ డౌటు సార్..
    కంటికి కనిపించే అభివృద్ది అసలు అభివృద్దేనా అన్న అనుమానం కలుగుతోంది సార్...
    ప్రజలు పన్నుల రూపంలో కట్టే కోటానుకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు సార్ ప్రభుత్వాధినేతలు... తమకు నచ్చినవారికి తలా ఇంతా వేసి తమ తమ ఓటు బ్యాంకులను పెంచుకుంటున్నారు సార్...
    చివరికలా తమ దోపిడీలో సాధారణ ప్రజల్ని సైతం భాగస్వాములను చేస్తున్నారు సార్ .. పీవీ గారూ..
    అలా జాతీయం చేసేస్తున్నారు సార్ తిరిగి...
    జాతీయం చేయడమంటే మీకు గిట్టదు కదా... ఇందిర జాతీయం చేసిన వాటినన్నిటినీ మీరు రివర్స్ చేసిపాడేశారు... ఇప్పుడేమో ఇలా అన్నీ జాతీయం చేయబడుతున్నాయి చూడండి...
    ఇప్పుడు చెప్పండి...
    వీరేనా చీడపురుగులు... వీరిలా తయారు కావడానికి సహకరించిన ఓటర్ మహాశయులు కూడానా...
    ఏమో... మీరే చెప్పాలి...
    అపరమేధావులు కదా తమరు...

  • @RukmanRao-gp6no
    @RukmanRao-gp6no 2 дні тому +4

    Correct

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 День тому

    Lakshmi Narayana Sensetional Coments On Y S Jagan , K C R.... 👌🌹🌻💐💯👍

  • @suryaakula3232
    @suryaakula3232 День тому

    Behind them one only

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 День тому +1

    సూపర్ సర్ బాగ సెలవిచ్చారు

  • @rameshgurajala6091
    @rameshgurajala6091 День тому

    # Boycott ycp and trs

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 дні тому

    Veellu inko twenty years Amaravathi ni chusi tharinchali.

  • @MrcRao58
    @MrcRao58 День тому

    Earlier Governments have only used tax money but Y government have thrown away money by borrowed on interest

  • @dejaview7095
    @dejaview7095 День тому

    Arey Debate start chesi mobile chooskuntaaventra Jaffa

  • @lohithstargaming842
    @lohithstargaming842 4 години тому

    Yes nijam telugu jathi nechulu vellu eddyru

  • @rajarao7030
    @rajarao7030 День тому

    No action no arrest. Cbn waste

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 День тому

    చీడపురుగులుకాడు విషపురుగులు

  • @SUMANKilaru
    @SUMANKilaru 6 годин тому

    Puchi matlau lakshimnarayana abn dhadhu resukoni matladaku

  • @bcvan9999
    @bcvan9999 День тому

    Vaalliddaru cheeda purugulani nettimeeda thalakaaya vunna prathivaadu grahinchaadu. Ika migilindi, vaallani sikchinchatame.

  • @subbarayudub3204
    @subbarayudub3204 День тому +1

    చీ డ పురుగులు అనడం 100 % సత్యం'

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 2 дні тому

    khamma ni matalu ee.laxminarayana
    ...

    • @sridwarakaRam
      @sridwarakaRam 2 дні тому +1

      Nuvvu inka komalonundi raaledha...kheema.....nuvvu manishivi kadha

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 дні тому +1

      రాష్ట్రాలను బాగు చేసే మనుషులు కావాలి రా బాబు కులాలతో పని ఏముంది
      నీ పేరు భలే ఉందిరా
      బజరంగ్ bajaj

    • @kirankumar4049
      @kirankumar4049 День тому

      Apara decoit lanja batch

    • @ankenarasimhulu5926
      @ankenarasimhulu5926 День тому

      ​@@pmanibabumanibabu6878 😂😂😂😂😂😂 👍

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 День тому

    2.kojjale420gallu😅

  • @raviakkala5625
    @raviakkala5625 23 години тому

    Iddaru only andhra ni nasanam chesaru telangana ni nasanam chesty telangana valu kosi karam pedataru only AP ni nasanam chesaru guest house CM lu