Praise the Lord 🙏, Sister and all. Ref: "దేవుడు నీ ప్రార్థన వినాలంటే". --------------------------------------------------- 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తము: ---------------------- నరులకు దేవునికి అడ్డముగా పాపము: యెషయా 59:1,2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపర చెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునియొద్ద దేవుడైయున్న యేసుక్రీస్తు చిత్తము: --------------------------- పరిష్కారము - మారుమనస్సు: లూకా సువార్త 5:32 మారుమనస్సు పొందుటకై నేను పాపు లను పిలువ వచ్చితిని గాని నీతిమంతు లను పిలువరాలేదని వారితో చెప్పెను. [1 యోహాను 3:6 ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచి యుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.] మత్తయి సువార్త 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. [1 పేతురు 1:14-16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.] ప్రకటన గ్రంధము 22:21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్. (బైబిల్ చివరి వాక్యము) కారణము: --------------- దేవుడు అందరికీ దేవుడే కాబట్టి,'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? -----o-----
Praise the lord ammagaru Naa bartha Ganesh nannu papa ni vadilesi vere ammaitho vuntunnadu Naa bartha manasu Mari malli matho yeppatilage kalasi brarhakalani pradinchandi pls 🙏😭
1.devuniki agikaramina prayer
2.deviduki mahima karanga undaali
3.nijayithi ga undaali
4.sacrifice ga undaali
Thank you akka
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్
Amen🙏🙏🙏
Prayers which pleasing to God.
Praise the lord
Na thalli elanti matalu chepthunnaru.chana thanks
Praise the Lord🙏 Thalli God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
PRAISETHELORD AKKA FROMDAVID CHIRALlA
Praise the Lord siser garu
Hallelujah 🙏 praise the lord 🙏 brother and sister 🙏
Amen amen amen amen 🙏
Praise the Lord 🙏, Sister and all.
Ref: "దేవుడు నీ ప్రార్థన వినాలంటే".
---------------------------------------------------
1 యోహాను 2:17
లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
దేవుని చిత్తము:
----------------------
నరులకు దేవునికి అడ్డముగా పాపము:
యెషయా 59:1,2
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపర చెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
దేవునియొద్ద దేవుడైయున్న
యేసుక్రీస్తు చిత్తము:
---------------------------
పరిష్కారము - మారుమనస్సు:
లూకా సువార్త 5:32
మారుమనస్సు పొందుటకై నేను పాపు లను పిలువ వచ్చితిని గాని నీతిమంతు లను పిలువరాలేదని వారితో చెప్పెను.
[1 యోహాను 3:6
ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచి యుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.]
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
[1 పేతురు 1:14-16
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.]
ప్రకటన గ్రంధము 22:21
ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
(బైబిల్ చివరి వాక్యము)
కారణము:
---------------
దేవుడు అందరికీ దేవుడే కాబట్టి,'ఏ
క్షణమో తెలియని మరణము,
నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము
లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట
క్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
-----o-----
Amen
Hallelujah... All glory to God
praise the lord all
Praise the lord sister 🙏
Praise the lord ammagaru Naa bartha Ganesh nannu papa ni vadilesi vere ammaitho vuntunnadu Naa bartha manasu Mari malli matho yeppatilage kalasi brarhakalani pradinchandi pls 🙏😭
Yyyyyyyyyyyyy
🙏🙏
🌹👌
Naa court case nundi bhayata padela chudu yesayya kshaminchi vidudhala cheyyi ayya 😭😭😭.case petti na varu marali.valla thappu thelusukoni marali .aamen
Prabhuva naaku case nundi vidudhala cheyyi.nenu kastallo vunnavariki nee dhutha ga help chesthanu . thappu vunte kshaminchu ayya please.thank you
NO
my. name is. lilyan. and. my. prayer. requst. is. mind. distap. andf. eye. problem. and. belive. in. god
will pray
Amen amen amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏