Bangaru Bavayya Folk song ll Singer Lavanya ll SandadiTv

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • #bava #bangarubavayya #singerlavanya
    హెచ్చరిక :-
    దయచేసి సాంగ్ కాపీ చేసి మళ్లీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయకండి అలా చేస్తే.....
    ====Copyrights ==== వేయబడుతుంది.
    Lyricist: Ramsagar Laxman
    Music: Mahender
    Singer: Lavanya
    DOP: Thirupathi Dasari
    Editing: Sridar Erugurala
    For More Updates Subscribe Our Channel
    @SandadiTv
    meghana Studios
    Thirupathi_Dasari 9849762076
    Follow me on instagram
    ...
    Follow me on face book
    / thirupathithiru.thirup...

КОМЕНТАРІ • 385

  • @sandaditv1991
    @sandaditv1991  2 роки тому +21

    Follow me on instagram
    instagram.com/thirupathi_dasari?
    Follow me on face book
    facebook.com/thirupathithiru.thirupathithiru

  • @pallesrikanthcreationngkl7465
    @pallesrikanthcreationngkl7465 3 роки тому +14

    అక్క నీ నోటి నుంచి వచ్చే ప్రతి పాటా చాలా బాగుంటుంది అక్క ఈ పాటా ఒక 20సార్లు వినాను కానీ సూపర్ అక్క నాగర్ కర్నూల్ జిల్లా వాలు అక్క కు like వేసుకోండి👍👍❤️❤️

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 10 місяців тому +1

    దసరా శుభాకాంక్షలు ఐలవ్యూ లావణ్యం నా కోరిక పెరిగి పోయింది నాకు స్వర్గం సుందరి పిల్ల కునుకు లేకుండా నీబాడీ నీకలుస్తానుపిల్లా నిన్ను పట్టుకొని నా ప్రియా లావణ్య వెరీ గుడ్ థాంక్యూ ఈవెనింగ్ సూపర్ స్టార్ సాం

  • @BRS3563
    @BRS3563 3 роки тому +4

    సాంగ్ సూపర్ పడినవారికి రాసిన వారికి ఇద్దరికీ ధన్యవాదాలు నిన్న నైట్ చిన్న లిరిక్స్ ఉన్నాను ఉదయం లేవగానే పాట దొర కాబట్టి ఇప్పటికి వంద సార్లు విన్నాను సూపర్ అంటే సూపర్ లావణ్య గారు పాట పాడే విధానం సూపర్ గా ఉంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 місяці тому +1

    ఐ లవ్ యూ బంగారం నీకే సాంగ్ నీ కంఠం చాలా ముద్దుగా ఉంది బంగారం సూపర్ లావణ్య వెరీ గుడ్ థాంక్యూ బంగారం కృష్ణ మామ
    కూతురా ముద్దుల వెరీ గుడ్ థాంక్యూ ఈ సాంగ్లో హత్తుకునే బంధం ప్రేమ వెరీ గుడ్ లావణ్య ప్రేమలో హత్తుకునే భార్య భర్త హత్తుకునే ప్రేమ బావ మరదలు ప్రేమ సూపర్ స్టార్ సాంగ్

  • @jayaprakashrao2850
    @jayaprakashrao2850 2 роки тому +4

    Amma, nice song, chaala baga padaramma, malli malli vimalanipistundamma,. May God bless you Amma.👌👌👌🌺🌺🌺

  • @user-oc8zv7pr2d
    @user-oc8zv7pr2d 3 роки тому +7

    😍లక్ష్మణ్ అన్న లిరిక్స్ సూపర్ & లావణ్య అక్కకుడా సూపర్ పాడుతుంది పాట విన్నకొద్ధి వినలని పిస్తుంది👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    ఎన్ని సార్లు విన్నా అమృతం లాగా ముద్దుగా ఉంది లావణ్య కంఠం అమృత మథనం లో ప్రేమ మూలం సూత్రం సాంగ్ లో ప్రేమ నీమీద కోరిక నెరవేర్చుకోవాలని నీతో సంభాషణ మాట్లాడాలని హాయ్ బంగారం పర్సనల్గా మాట్లాడాలి నా లావణ్య ప్రాణం నా ప్రియా మా మా కూతురు లావణ్య సూపర్ సాంగ్ చాలా ఇష్టం నాకు నీబాడిపౌవర్ పుల్ నా కు కావాలి పిల్లా లావణ్య సూపర్ గుడ్ నైట్ థాంక్యూ

  • @sailusakali1689
    @sailusakali1689 2 роки тому +1

    చాల బాగున్నది పాట ఒరి దెవుడ ఎమ్ గొంతుర నయనొ గ్రెట్ సింగ్గర్

  • @shivayadav7741
    @shivayadav7741 3 роки тому +31

    అక్క నీ పాటలు చాలా మంచిగా వినసొంపుగా ఉంటాయి

  • @saidulubadupula3013
    @saidulubadupula3013 3 роки тому +7

    అసలు ఇలా పాడ నికి చాలా టాలెంట్ కావాలి మస్తు పాడారు ❤️❤️🙏🙏🙏

  • @musthyalabhaskargmailbhask5413

    లావణ్య అక్క సూపర్ చాలా బాగా పాడారు ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను, ‌👌👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹👌👌👌💖

  • @yadavsathish1774
    @yadavsathish1774 3 роки тому +8

    మా అక్క కొంచెం లావు అయినట్టు ఉంది😍నీ వాయిస్ హే ఓ పెద్ద magic super akka👌👌👌

  • @arr3375
    @arr3375 2 роки тому +2

    సూపర్ సింగింగ్,ఈ పాటతో లావణ్య వేరే లెవల్ కు వెళ్ళింది.👌👍

  • @viniyadav3016
    @viniyadav3016 2 роки тому +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మీ వాయిస్ and సాంగ్

  • @rkcreations424
    @rkcreations424 3 роки тому +11

    బతుకమ్మను చెరువులో వేసి వస్తుంటే ఆడపడుచులు పాడుకునే పాట కి ఇది మొత్తం డబ్బింగ్ ...🥰🥰🥰

  • @seethasanthosh7345
    @seethasanthosh7345 3 роки тому +6

    నీ గొంతు సూపర్ మేడం. మీ నవ్వు కూడా చాలా అందంగా ఉంది మేడం

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 роки тому +3

    సూపర్ సాంగ్ సూపర్ గొంతు

  • @pradeepmudhiraj1675
    @pradeepmudhiraj1675 3 роки тому +12

    చాలా రోజుల తర్వాత ఒక మంచి సింగర్ ని చూస్తున్న😍😍

  • @nageshgollaboina5763
    @nageshgollaboina5763 2 роки тому +3

    చాలా మంచి అనబూతికి లోనయ్....పాడుతున్నారు....
    ధన్యవాదాలు...👌👌👌👍

  • @sampathjampi4250
    @sampathjampi4250 3 роки тому +6

    మే నెల సూపర్ హిట్ సాంగ్ 2021👌👌👌👌

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 2 роки тому +5

    ఎంతసేపు ఎలా శ్వాస తీసుకోకుండా పాడటమంటే చాలా గ్రేట్

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 17 днів тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 100% లవ్ సాంగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ ఐ లవ్ యు లావణ్య వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సూపర్ స్టార్ సాంగ్ 💋💋💋💋💋💋

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 роки тому +39

    మీ మధురమైన గొంతుకీ శతకోటి వందనాలు...🙏🙏🙏

  • @archanaaluvala7016
    @archanaaluvala7016 3 роки тому +4

    నైస్ సాంగ్ లావణ్య గారు... మీ వాయిస్ చాలా బాగుందటది....

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    బంగారం లావణ్య అనే సాంగ్ వింటే నీ మాటలు అనంతమైన ఆలోచనలు కూడా ఉంది పిల్లా ఇస్తావా పిల్లా నువ్వు నాకు స్వర్గం సుందరి రాణి పిల్లా లావణ్య ముద్దుల లావణ్య కృష్ణ సాలమ్మ త కూతురా ముద్దుల లావణ్య పిల్లా
    ఐ లవ్ యు సాలమ్మ అత్త కృష్ణ మామ కూతురా ముద్దుల లావణ్య వెరీ వెరీ గుడ్ థాంక్యూ ముద్దుల బంగారం

  • @vuppusravankumar
    @vuppusravankumar 3 роки тому +5

    మీ నాటినుండి వచ్చిన ప్రతి పాటకు ఒక ప్రత్యేక దానం .మీ గొంతులో అమృతం ఉంటే జనాలకు తాగండి అని పంచుతున్న రు అన్న విధంగా ఉంది అక్క ,ఇంకా గొప్ప పాటలు పాడలి అని ఆశిస్తున్న

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 роки тому +3

    సూపర్ సాంగ్

  • @pallerlabiksham3581
    @pallerlabiksham3581 3 роки тому +14

    అక్క నీ పాట సిబ్బి తీగ బుట్ట లాగా అల్లుకుపోయి నట్టుగా ఈ పాట మాకు అల్లనీకి రాదు పడానికి రాదు ఆ విధంగా పాడారు సూపర్ అక్కయ్య

  • @anushagooje2277
    @anushagooje2277 3 роки тому +1

    గౌరమ్మపాట మీరు padina vidhanam chalabagundhi akka ganamaina ganne puvvo gowaramma gajjelavaddanamo gowramma👌💐

  • @surashankar7652
    @surashankar7652 3 роки тому +1

    Super song lavanya gaaru

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 роки тому +2

    మీ గొంతు సూపర్ 👌👌💐💐💐
    పాట బాగుంది

  • @manishadandla250
    @manishadandla250 3 роки тому +4

    Wooow maaanchi oopunna pata nice song and suitable voice excellent 👍

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 роки тому

    చెల్లి చాలా బాగా పాడింది చెల్లి
    ఈ పాట వింటే రామసాగరు బావ కు అంకితం చేశారు చెల్లి

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 3 роки тому +3

    Lavanya garu me voice bagundhi

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 роки тому +2

    Super jodi akka happy Father’s Day 👏tq happy birthday

  • @kasojuswarupa4628
    @kasojuswarupa4628 3 роки тому +1

    Lavanya akka tho chadhuvukunnavallu like cheyyandhi

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 роки тому +5

    Breathtaking to hear this song. But breath control singing. fantastic singer

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 місяців тому

    ఐ లవ్ యు కృష్ణ మామ కూతురు లావణ్య వెరీ వెరీ గుడ్ సాంగ్ సూపర్ బాడీ డ్రెస్ లో 100% ఇష్టమై ఉన్న ఈ సాంగ్ వింటే నీ ముఖం కాంతివంతంగా ఉంచే పద్ధతులు వెరీ గుడ్ థాంక్యూ బంగారు దేవి ముద్దు లావణ్య పిల్ల నీవట్సప్ లో మాట్లాడుతూ నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు చెప్పి మీ కోసం ఈ సాంగ్ లో మాట్లాడుతూ మా మా కూతురు లావణ్య పిల్ల కునుకు లేకుండా నీవే నీవే నా ప్రాణం కోటి సబ్స్క్రైబర్ కోటి లైక్ చేసి నా దేవీ మా మా కూతురు ప్రేమ మరువం ముద్దు పిల్ల గుడ్ బై థాంక్యూ బంగారం

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Рік тому +1

    సూపర్ హిట్ సాంగ్

  • @laddu..musicalband1132
    @laddu..musicalband1132 2 роки тому +2

    Nee voice chalaa bhaga unttundhi akka🥰

  • @chraviprasad6060
    @chraviprasad6060 2 роки тому +2

    చాలా మంచి పాట, బాగుంది అర్థం ఉంది

  • @sridharchandu8683
    @sridharchandu8683 Рік тому

    My favorite lavanya songs
    Akways waiting

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    ఐ లవ్ యు నా ముద్దుల నా బంగారం వ్యాసం లావణ్య ముద్దుల పిల్ల సూపర్ నీకు కోటి ముద్దులు నాకు ఇవ్వాలి నీవు భాగ్య నాకి ఐ లవ్ యు లావణ్య ముద్దుల పిల్ల సూపర్ స్టార్ సాంగ్ గుడ్ మార్నింగ్

  • @narsimhulubathula5934
    @narsimhulubathula5934 2 роки тому

    Lavanya patalu anni baguntai memu pratiroju entutamu. Voice very nice,

  • @surendarnalla5009
    @surendarnalla5009 3 роки тому +1

    వావ్ వండర్ఫుల్ సాంగ్ లావణ్య గారు సూపర్ గా పాడినరు మీ స్మైల్ బాగుంది సో .....సూపర్

  • @narayananaik1101
    @narayananaik1101 2 роки тому +1

    Very good sister. Keep it up.

  • @rajrajkumar6416
    @rajrajkumar6416 3 роки тому

    Ee paata rasina padina vaaalaku vandanaalu chala bagundi repeat chesthu chala sarlu vinnanu

  • @vanamalasreenath1768
    @vanamalasreenath1768 3 роки тому +16

    అక్క నీ పాటలు అంటే నాకు చాల ఇష్టం

  • @bhanugoudchanti2398
    @bhanugoudchanti2398 3 роки тому +1

    Wow breath less song.. super Lavanya.

  • @munnmunna3366
    @munnmunna3366 3 роки тому +1

    Super song akka

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 Рік тому

    చాలా బాగా పాడింది లావణ్యం గ

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому

    ఐ లవ్ యు లావణ్య సూపర్ స్వామి మధ్యలో రాణి లావణ్య వెరీ వెరీ గుడ్ సాంగ్ ఐ లవ్ యూ బంగారం లావణ్య పిల్ల సూపర్ సాంగ్ 100 హండ్రెడ్ ముద్దుల లావణ్య సూపర్ పిల్ల వెరీ గుడ్ సాంగ్

  • @nagarajujolam3282
    @nagarajujolam3282 3 роки тому +3

    I am big fan Lavanya garu

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 3 роки тому +3

    Such awesome talent Lavanya gaaru

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    శ్రీ కృష్ణ గా నా కోకిల స్వరాలు సమకూర్చారు ముద్దు లావణ్య సూపర్ డ్రెస్ లో చాలా ఇష్టం నిన్ను నేను నీ బాడీ నాకు చాలా ముద్దుగా మాట్లాడుతున్నావ్ థాంక్యూ బంగారం ప్రేమ నీమీద కోరిక నెరవేర్చుకోవాలని నీతో మాట్లాడాలని హాయ్ ఫ్రెండ్స్ లావణ్య సూపర్ సాంగ్ 💋👄💋💔💋🧡💯🧡💯👁️👁️👁️

  • @gangamadhupolam1190
    @gangamadhupolam1190 3 роки тому +2

    Wow song super 🙏🙏voice 👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому

    ఐ లవ్ యూ బంగారం లావణ్య గుడ్ మార్నింగ్ గుడ్ క్యు సూపర్ సార్

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 роки тому

    ramsagar bro neevu rasina paataku thirugu undadhu...andhulo lavanya singing very interested

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 3 роки тому +2

    సూపర్ అక్కయ్య పాట యొక్క వచనాలు బాగున్నాయి

  • @bhaskarbaithi409
    @bhaskarbaithi409 3 роки тому +3

    Exllent ra Lavanya keep it up beta👍

  • @puttaraju1982
    @puttaraju1982 3 роки тому +4

    Your voice is super singer Lavanya 🙏🙏🙏 super 👌👌👌👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    కృష్ణ మామ కూతురు ఐ లవ్ యు లావణ్య బంగారం సూపర్ ముద్దుల గుమ్మ సూపర్ స్టార్

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 роки тому

    Super super super chalbagapadavamma vinasompuga vunadi 👌👌👌👌👌👌👌

  • @mandhathirupathi7202
    @mandhathirupathi7202 3 роки тому +2

    Sister ne pata super rojuki 10 times anna vintunna 👍

  • @jadithomas2122
    @jadithomas2122 3 роки тому +6

    Next level😍😍

  • @nareshnrs5434
    @nareshnrs5434 3 роки тому +1

    Ardham ayela chala chakkaga padav sis

  • @satyanarayanapodila243
    @satyanarayanapodila243 2 роки тому +1

    Supar song

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Рік тому

    Pata mastu mastu padinavu thally exlant ga music kuda 👌👌👌👌

  • @kasojuswarupa4628
    @kasojuswarupa4628 3 роки тому +4

    Lavanya akka voice ❤️👍chala baguntundhi

  • @bheemeswarreddy9465
    @bheemeswarreddy9465 3 роки тому +2

    చాలా మంచిగా పాడారు sister. పాట బాగుంది. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రావాలి అందుకే మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేస్తున్నా . పాట పాడిన సింగర్ లావణ్య గారికి congrats.

  • @shankaradelly4856
    @shankaradelly4856 3 роки тому +1

    సూపర్ మేడమ్ నువు ఉన్నత శిఖరాలు అధిరోహింస్థావు

  • @veereswamykvs3021
    @veereswamykvs3021 3 роки тому +1

    Superb love you sister

  • @veereshperumandla5329
    @veereshperumandla5329 3 роки тому +3

    Super song, super voice sister
    Lavanya super music thx all team best of luck

  • @MaheshYadav-xk5qq
    @MaheshYadav-xk5qq 3 роки тому +4

    Super hit song annaya🎂🎉 super singer akka🎉

  • @ramadevigali1886
    @ramadevigali1886 2 роки тому +3

    Song very excellent Lavanya

  • @user-ud1ds8vj3r
    @user-ud1ds8vj3r 3 роки тому +23

    అక్క సూపర్ పాట నేను మల్లి మల్లి విట్టున అక్క నువ్వు పాడిన్న పట్టాలు సూపర్ అక్క ❤❤❤❤

  • @thirupathichunchu93
    @thirupathichunchu93 3 роки тому +2

    సూపర్❤️❤️❤️

  • @Worldviralcontent1
    @Worldviralcontent1 3 роки тому +15

    పాట మంచిగా ఉంది❤️❤️❤️, మీ గానం మధురం గా ఉంది కానీ, music కొద్దిగా పోయింది లావణ్య గారు

  • @swamyragibjp1740
    @swamyragibjp1740 3 роки тому +5

    Great lyrics and singing

  • @NareshTv
    @NareshTv 3 роки тому +2

    Super song👌👌👌👌👌

  • @kanilreddy4737
    @kanilreddy4737 3 роки тому +1

    Super అక్క సాంగ్

  • @prasadbingi124
    @prasadbingi124 3 роки тому +1

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому

    ఐ లవ్ యు లావణ్య సూపర్ పిల్ల సూపర్ సాంగ్

  • @rkartheek7910
    @rkartheek7910 3 роки тому +1

    Super ra sister ne voice ki 🙏🙏🙏🙏

  • @guggillapurushotham4757
    @guggillapurushotham4757 3 роки тому +1

    అక్క మీ పాట చాలా బాగుంది

  • @poojathotakuri390
    @poojathotakuri390 3 роки тому +1

    సూపర్ అక్క సాంగ్ చాలా బాగుంది

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 роки тому +1

    Bava super song akka bava bava bava bava

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 6 місяців тому

    ఐలవ్యూ కృష్ణ మా మా కూతురు యాదవ్ లావణ్య పిల్ల నీవట్సప్ సెల్ నెంబర్ పెట్టు పిల్ల గుడ్ బై అన్ని ఫార్మాట్లకు మీ కోసం పిల్లా వస్తా పిల్లా నువ్వు లేని జీవితం వ్యర్థం గుడ్ అప్డ్ రునూనుసాంగుపిల్ల సాంగ్ సూపర్ 💋

  • @rajeshsalpalaa4022
    @rajeshsalpalaa4022 2 роки тому

    Super akk bavagurichi chala vivarinchav

  • @nareshmekala1539
    @nareshmekala1539 3 роки тому

    Wow superb lavanya garu chala baga padaru... continue gaa ela padaaru swasaa teesukokunda... and meeku pelli ayinda..

  • @mallareddydayala8292
    @mallareddydayala8292 2 роки тому

    సూపర్ గా పాడువ్ చెల్లీ

  • @polkampallyravinder2155
    @polkampallyravinder2155 3 роки тому +3

    ❤️ super 😙

  • @swamysalimadaswamysalimada3883
    @swamysalimadaswamysalimada3883 2 роки тому

    అక్కనీ పాటలుచాలా మంచిగాఉంటున్నాయిసూపర్ సింగర్ సింగర్ కాల్ మీ

  • @nareshuduthala7426
    @nareshuduthala7426 Рік тому

    Breathless singing

  • @maheshputtapaka2460
    @maheshputtapaka2460 3 роки тому

    Chala chala Bagundhi E song

  • @bhaindlaprathyushaprathyus6011
    @bhaindlaprathyushaprathyus6011 3 роки тому +1

    హల్చల్ ఉంది సాంగ్

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 місяців тому

    I Love You Lavanya Tirupati I Love You Lavanya Thirupatanna Love Song Super Very Very Good To Evening Thank You Gold

  • @bhaskarn3741
    @bhaskarn3741 Рік тому

    ఐలవ్ మై డియర్ డార్లింగ్ బంగారం లావణ్యప్రియగుడ్ సాంగ్ పిల్లా నీకోసమే ఉన్నాను బుజ్జి బంగారం నువ్వు నాకు కావాలి బంగారం లావణ్య

  • @prasanna_aluvoju
    @prasanna_aluvoju 2 роки тому +1

    Super