Nice sir.... I am your student in sankalp college..... As you are the best lecture in physics...... The way you explained about relationship between couples is very beautiful.... ❤❤
నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉండాలో చక్కగా వివరించారు సార్.భార్యాభర్తలు ఒకరినినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటారు
Relationship ni oka game laa chusthunna ee generation lo perfect meaning of relationship explain chesaru sir ❤ thank you so much 🎉 we are always your student 🙏🙏
నిజంగా ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది అమ్మ మనకు జన్మనిస్తుంది కాబట్టి ఆజన్మాంతం అమ్మకు రుణపడి ఉంటాము. సోదరి మన తోబొట్టువు కాబట్టి గౌరవిస్తాం బాధ్యతగా ఉంటాం.. కూతురు మన రక్తం పంచుకొని పుడుతుంది కాబట్టి ప్రేమిస్తాం ఇంకా ప్రాణప్రదంగా ఉంటాం... భార్య పైన చెప్పిన బంధాలకంటే చాలా విలువైంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అయిన వెంటనే తన కన్న వాళ్ళని తోబుట్టువులను అందర్నీ వదిలేసి మనమే సర్వం అని మనకోసమే ఆజన్మాంతం జీవిస్తుంది జీవితమే ఇచ్చేస్తుంది అలాంటి భార్యను మనం ప్రాణం ఉన్నంతవరకు ప్రాణం పోయినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భర్తది భార్యాభర్తల బంధం చాలా గొప్పది...❤❤
Ilanti wife unte chala lucky. But now a days wives husband ni suffer chesthunaru just wife demands ni neraverchukotanki…. false cases petti husband and his family ki chukkalu chupisthunaru….
Cinema story chala bagundi.
Which movie ?
Nice sir.... I am your student in sankalp college..... As you are the best lecture in physics...... The way you explained about relationship between couples is very beautiful.... ❤❤
నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉండాలో చక్కగా వివరించారు సార్.భార్యాభర్తలు ఒకరినినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటారు
Thank you madhu garu భార్య భర్త ల అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు 🙏😍👌👌👌
Relationship ni oka game laa chusthunna ee generation lo perfect meaning of relationship explain chesaru sir ❤ thank you so much 🎉 we are always your student 🙏🙏
Super message sir love u so much ❤❤❤❤
Great message sir 👏
Good message anna .. keep doing...
చాలా చక్కటి వివరణ..అన్న గారు ❤
Wow super nice msg sir
నిజంగా ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది అమ్మ మనకు జన్మనిస్తుంది కాబట్టి ఆజన్మాంతం అమ్మకు రుణపడి ఉంటాము.
సోదరి మన తోబొట్టువు కాబట్టి గౌరవిస్తాం బాధ్యతగా ఉంటాం.. కూతురు మన రక్తం పంచుకొని పుడుతుంది కాబట్టి ప్రేమిస్తాం ఇంకా ప్రాణప్రదంగా ఉంటాం...
భార్య పైన చెప్పిన బంధాలకంటే చాలా విలువైంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అయిన వెంటనే తన కన్న వాళ్ళని తోబుట్టువులను అందర్నీ వదిలేసి మనమే సర్వం అని మనకోసమే ఆజన్మాంతం జీవిస్తుంది జీవితమే ఇచ్చేస్తుంది అలాంటి భార్యను మనం ప్రాణం ఉన్నంతవరకు ప్రాణం పోయినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భర్తది
భార్యాభర్తల బంధం చాలా గొప్పది...❤❤
సవ్వాలె లేదు ముచ్చటనే లేదు మధుకర్ రెడ్డి గారు,,, నేటి సమాజం ఎటు పోతుందో తెలియట్లేదు మధుకర్ రెడ్డి గారు
Good msg sir 🎉
Nc msg sir
Nice Message sir
Low voice check pls sir
Madukar anna super explaining
Army ye WhatsApp story naa chinappati Nandi vintunna.
Telisina story ye Andi. ..very old one
❤❤❤
GD story
Script bagundi but not same in real life
Ilanti wife unte chala lucky.
But now a days wives husband ni suffer chesthunaru just wife demands ni neraverchukotanki….
false cases petti husband and his family ki chukkalu chupisthunaru….
Hello sir bagunnara it's Sandhya
A movie story bro
Which movie bro