Kavitha is Happy For Adi Reddy's Behaviour Change After Bigg Boss | మా పొలంలో పార్టీ | Kanuma Vlog

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2023
  • For Collaboration and brand promotions contact :
    kavithaadivlogs@gmail.com

КОМЕНТАРІ • 458

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Рік тому +247

    సంతోషకరమైన కుటుంబం! వారి ముఖాల్లో నిజమైన సంక్రాంతి కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబ సంస్కృతి ప్రతి తెలుగు కుటుంబంలో ఉండాలి. ఈ UA-cam ఛానెల్ 2023 చివరి నాటికి ఒక మిలియన్ దాటాలి.🌹

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 Рік тому +105

    అత్తారింట్లో అదీ ఈ pongal భాగ ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు హ్యాపీగా ఉండండి అది రెడ్డి గారు

  • @ghanumanth1326
    @ghanumanth1326 Рік тому +42

    ఒక మంచి స్పీకర్ కూడా తీసుకొని వెలితే బాగా ఉండేది అదిరెడ్డి గారు, అలా పొలంలో ఫ్యామిలీ తో గడపడం చాలా బాగుంది

  • @yataprasannalakshmi3018
    @yataprasannalakshmi3018 Рік тому +15

    ఆది రెడ్డి మీరు చాలా అదృష్ట వంతులు. మంచి అక్క, మంచి భార్య, చక్కటి ఫ్యామిలీ మీకు దొరికింది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. హాయ్ adhvitha. U r so sweet.

  • @nitishchandrag2017
    @nitishchandrag2017 Рік тому +2

    నమస్తే ఆధి రెడ్డి anna from banglore

  • @vlogmix3422
    @vlogmix3422 Рік тому

    edo pawankalyan ki marpu vachinatu cheptunaru kada madam

  • @thiyansacharaasri
    @thiyansacharaasri Рік тому

    Hair venaki veyavachu kada cooking chestunaru kada

  • @jayabharathdadapogu9936
    @jayabharathdadapogu9936 Рік тому +19

    Adireddy 400k congratulation brother. పల్లెటూరు వనా భోజనం సూపర్. Big ఫ్యామిలీ ఆదిరెడ్డి. Beautiful తోట. స్వచ్ఛమైన మనుషులు వాళ్ళు మాటలు. పిల్లలు, పెద్దలు ఫుల్ happy adireddy family 🌹🌹🙏🙏🙏

  • @prasadvlogs850
    @prasadvlogs850 Рік тому +4

    ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి ఒకరోజు అంతా పచ్చటి వాతావరణం లో గడిపారు చూడముచ్చటగా ఉంది వీడియో

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 Рік тому +21

    ఆది గారు అందరితో కలిసి సరదాగా నవ్వుతూ గడపడం చూస్తే చాలా బాగుంది. కవిత కనబడే అంత silent కాదు. చాలా చిలిపితనం ఉంది. చాలా jovial అండ్ ఫన్నీ అని తెలుసుకున్న🥰🤗

  • @mamathashankar264
    @mamathashankar264 Рік тому +16

    Family trip super,Kavitha vadhina super,Adwitha soo cute,వాతావరణం కూడా సూపర్ 😍

  • @KiranPerisetla
    @KiranPerisetla Рік тому +5

    ఈ ఆడపిల్లలకు వాళ్ల పుట్టింటికి పోతే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది, ఇదే విషయాన్ని కవిత గారు మళ్ళీ గుర్తు చేశారు!

  • @cinamaclips8935
    @cinamaclips8935 Рік тому +47

    ఉమ్మడి కుటుంబం చాలా మంచి వీడియో అందించారు.. Congratulations Kavitha Naga Vlogs

  • @kaveri75
    @kaveri75 Рік тому +18

    Congratulations Adi and family. Kavitha looks more happy when she is with her family

  • @gugulothmamatha9300
    @gugulothmamatha9300 Рік тому +15

    ఉమ్మడి కుటుంబం 🥰👌🏻❤️chala హ్యాపీ గా ఉంది ఆదిరెడ్డి అన్న మీరు ఎప్పటికి ఇలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను

  • @pavaninandan
    @pavaninandan Рік тому +4

    Good Change Adi Bro....Carry on...Enjoy life to the core

  • @varshithjangiti1814
    @varshithjangiti1814 Рік тому +8

    Adhi reddy anna like veskondi👍👍👍👍 💐4 k sabcriber congratulations👏👏👏👏

  • @saikumardynamicmekalaenter1541
    @saikumardynamicmekalaenter1541 Рік тому +65

    Congratulations 🎉

  • @Epicouple.143
    @Epicouple.143 Рік тому +1

    wow super adireddy garu meru kavithavalla family tho spend cheyadam kavitha garu e vlog lo chala happy ga vunnaru and e vlog chusaka maku kuda alage vellalani anipisthundhi

  • @priyashaki
    @priyashaki Рік тому +12

    Congratulations for 4lakh subscribers Kavitha nagalaxmi adhi reddy iam big fan