సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పై బడిన వారికి ఈ ఆయుష్మాన్ కార్ట్ ఇవ్వాలి కదా !!! 70 సంవత్సరాలు వయోపరిమితిని ఎందుకు పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో హాస్పిటల్లో ఈ ఆయుష్మాన్ కార్ట్ ను అంగీకరించడం లేదు.
ఏమీలేదు, అందరికీ రాదు. బెనిఫిషరీ లో పేరు వస్తే కార్డు తీసుకోవచ్చు ఏమో . నేను ప్రయత్నం చేశా. చానల్ ఉన్న ప్రతీ వాళ్ళు ఇలా విడియోలు పెట్టి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది నిజమైన ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో స్పష్టమైన విడియో తీయండి. నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను అందుకే చెప్తున్నా.....
Very good voice
సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పై బడిన వారికి ఈ ఆయుష్మాన్ కార్ట్ ఇవ్వాలి కదా !!!
70 సంవత్సరాలు వయోపరిమితిని ఎందుకు పెట్టారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో హాస్పిటల్లో ఈ ఆయుష్మాన్ కార్ట్ ను అంగీకరించడం లేదు.
Card not working. The hospital staff rejected the card
ఏమీలేదు, అందరికీ రాదు. బెనిఫిషరీ లో పేరు వస్తే కార్డు తీసుకోవచ్చు ఏమో . నేను ప్రయత్నం చేశా.
చానల్ ఉన్న ప్రతీ వాళ్ళు ఇలా విడియోలు పెట్టి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు.
ఒకవేళ మీరు చెప్పింది నిజమైన
ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో స్పష్టమైన విడియో తీయండి.
నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను అందుకే చెప్తున్నా.....
Yemi pani jarugutaledu only govt advertisement laga vundi.online lo yemi pani avutaledu.
Another type of cheating by the leaders
Net lo enquiry.chedsaanu
Emi information ledu ani net.
vaallu.annaru .
Anni maayamatale cheptunnaru
కేంద్రం స్కీంలు అంత తీయగా లేవు.
Panichayatam ledu
ఇంకా g.o రాలేదు.
పనికి మలిన కార్డ్ ప్రైవేట్ హాస్పిటల్ కి అసలు ఆయుష్మాన్ బారత్ కార్డ్ ఏమిటీ తెలియదు aa card ku paper printing bokka
Where is the process. Just parroting same matter again and again
pmjay.gov.in/
Vote 👏 Bjp