మా మిద్దె మీద పెద్ద టబ్ లో నే సొర పాదు పెట్టాను పూత పిందె దశలో ఉన్న ది ఆకులు అన్ని పండి పోతున్నాయి నివారణ చర్యలు చెప్పండి బ్రదర్ అని తీగ జాతి మొక్కలకు అలా నే ఉన్నవి
Water ఎక్కువ అయ్యుండచ్చు, లేదా sudden గా వర్షం, ఆది తగ్గగానే విపరీతమైన ఎండ, ఇలా seasonal changes వల్ల కూడా ఆకులు yellow అయిపోతుంటాయి, epsom salt ని ఇస్తూ ఉండండి
Good morning sir NWDC గురించి వీడియో చెయ్యరా..plz మిద్దె తోటల్లో వాడొచ్చా లేదా నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసా మిద్దె తోట NWDC మీరు వాడుతారా...plz sir Douts clear చెయ్యరా
సార్, మీ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ తో ఉంటాయి. నేలమీద గరిక, తుంగ గడ్డి రాకుండా ఉండాలంటే, లేదా వచ్చిన దానిని ఆర్గానిక్ పద్ధతిలో సులభంగా పోగొట్టే పద్ధతులు ఎమన్నా ఉంటే చెప్పండి. ఈ గడ్డి వళ్ళ మొక్కలు పెంచాలనే ఇంటరెస్ట్ కూడా పోతుంది. ప్లీజ్ ఎమన్నా సొల్యూషన్స్ చెప్పండి సార్ ప్లీజ్.
మీరు పీకిన గడ్డిని గతంలో పంట అయిపోయిన మొక్కలు తీగలు అన్నీ ఒక లేయర్ laaga వెయ్యండి సూర్యరశ్మి తగలకుండా మందంగా వేయండి గడ్డి గరిక అన్నీ చనిపోతాయి భూమి కూడా తేమ గా ఉంటుంది మనం పోసిన water కూడా ఆవిరి అయిపోదు
Good information thank you🙏
❤❤❤❤❤❤u saved my plants by giving this tip sir thank u so much
Tq తమ్ముడు
Thank sir Good information about soil🎉
Good and useful information sir
Namaste Anna manchi ved dadapu ilanti ved avaru cheyaledemo intavaraku, baga chepparu meeru ved inka manchivi kothavi cheyalandi. Pl continue.
Manchi information echaru bro
Good topic & useful information sir 👍
Good information video sir 🙏
Thank you sister
Nice🎉🎉🎉🎉
Akulu green ga rakund yellow ga vostundi eami takuyuntundi Srinivas garu
ఇన్ఫర్మేషన్ వీడియో చేశారండి, చాలా బాగుంది వీడియో మిరాకిల్ మొక్క గురించి కూడా ఒకసారి వీడియో చేయండి సార్ మాకు ఆ మొక్క పెరగడం లేదు
Ok andi చేస్తాను
Can we add lemons in fruit & vegetable liquid fertilizer fermentation sir
మా మిద్దె మీద పెద్ద టబ్ లో నే సొర పాదు పెట్టాను పూత పిందె దశలో ఉన్న ది ఆకులు అన్ని పండి పోతున్నాయి నివారణ చర్యలు చెప్పండి బ్రదర్ అని తీగ జాతి మొక్కలకు అలా నే ఉన్నవి
Water ఎక్కువ అయ్యుండచ్చు, లేదా sudden గా వర్షం, ఆది తగ్గగానే విపరీతమైన ఎండ, ఇలా seasonal changes వల్ల కూడా ఆకులు yellow అయిపోతుంటాయి, epsom salt ని ఇస్తూ ఉండండి
Good morning sir
NWDC గురించి వీడియో చెయ్యరా..plz
మిద్దె తోటల్లో వాడొచ్చా లేదా
నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసా మిద్దె తోట
NWDC మీరు వాడుతారా...plz sir
Douts clear చెయ్యరా
Humic acid neellalo kalipi vesthe acidic avuthundaa andi?
Nematodes unnai వీటిని ఎలా pariskarinchali sir
Srinivas garu meeru ekkada vuntaru
Hi sir nagardenlo applebear plant pootha vasthundi Kani fruits avvaledu, 3yrs plant
Chouhanq method mi mokkalaki use chestara sir....
Chestha andi
Hi srinu
సార్ నమస్కారం సార్ సార్ మా స్థాయిలో ఎక్కువ నెమ్మదిగా ఉన్నాయి గురించి చెప్పండి సార్
seeds plz sir
Sir pots lo kadu kinda kuda mokka la lo asalu growth ledu andi asalu ame cheyalo ardham kavatledu, any soiution pls
Sir I would like to visit your garden, can you give your address, if you don't mind.
I m from khammam andi
సార్, మీ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ తో ఉంటాయి. నేలమీద గరిక, తుంగ గడ్డి రాకుండా ఉండాలంటే, లేదా వచ్చిన దానిని ఆర్గానిక్ పద్ధతిలో సులభంగా పోగొట్టే పద్ధతులు ఎమన్నా ఉంటే చెప్పండి. ఈ గడ్డి వళ్ళ మొక్కలు పెంచాలనే ఇంటరెస్ట్ కూడా పోతుంది. ప్లీజ్ ఎమన్నా సొల్యూషన్స్ చెప్పండి సార్ ప్లీజ్.
Ok andi
మీరు పీకిన గడ్డిని గతంలో పంట అయిపోయిన మొక్కలు తీగలు అన్నీ ఒక లేయర్ laaga వెయ్యండి సూర్యరశ్మి తగలకుండా మందంగా వేయండి గడ్డి గరిక అన్నీ చనిపోతాయి భూమి కూడా తేమ గా ఉంటుంది మనం పోసిన water కూడా ఆవిరి అయిపోదు
పీకిన గడ్డికి ఉన్న విత్తనాలు పడి మళ్ళీ గడ్డి వస్తుంది సార్. వీడ్ మాట్స్ కూడా వేసాము. దానిలోనుండి కూడా గడ్డి మోలుస్తుంది.
భూమిలో వున్న విత్తనం మొలకత్తుతుంది విత్తనం కట్టకముందే పీకాలి మొక్కలని గత పంట అవశేషాలు మందం గా వేయండి కనీసం 4 inches ఉండేలా వేయండి
Good information sir
Nursgo
Sir nenu adiginadaaniki reply evvandi sir
తెలుగులో చెప్పండి మనం తెలుగు వాళ్ళింకథా
సార్ నమస్తే సార్ సార్ మా మట్టిలో ఎక్కువగా నెమో ఉన్నాయి సార్
Mee garden chuddaniki vastamu