నేరేడు పండుతో ప‌వ‌ర్ పుల్ రెమెడీ..| Remedies For Navagraha Doshas | Smt.Bhanu Koteswari | TSW

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 13

  • @saikiranbonakurthi2102
    @saikiranbonakurthi2102 Рік тому

    Tanku univars
    Tanku monyni
    Tanku madham

  • @manjuladeeti1516
    @manjuladeeti1516 Рік тому

    Chedu veshanalu manukovadani

  • @luckyluckys4126
    @luckyluckys4126 Рік тому +4

    మేడం మేడం ఇంట్లో వాళ్లే చేతబడి చేసారు మేడం నేను ఎక్కడ బాగా పడిపోతనని నాతో కూడా పుట్టినవారు మా అక్క ఫస్ట్ చేసింది మేడం నేను బాగా చదివి job లో సెటిల్ అయ్యే టైమ్ లో ఇలా చేశారు మేడం దాదాపు 12 సంవత్సరాలనుండి నాకు ఒక job లేదు మ్యారేజ్ లేదు డబ్బు లేదు మేడం నేను ఏడ్చినట్లు వాళ్లేప్పుడు మేడం ఏడ్చేది నాకు with పేర్లతో సహా చెప్పేసారు దేనికి ఎందుకు చేసారని కూడా చెప్పారు మేడం నాకు మా అమ్మ సపోర్ట్ లేకుండా చేశారు మా నాన్న చనిపోయారు ఆయన ప్లేస్ లో నేను చనిపోవాలి ఎందుకు ఏ purpose తో నేను బతికాను నాపైన చేసినవన్నీ నా చుట్టూ వుండే జంతువులు చనిపోయాయి last కి నేను చనిపోయే పరిస్థితి లో మా నాన్న చనిపోయారు ఇప్పుడు నాకు అమ్మ ఉన్న లేనట్లే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటుంది మేడం మా నాన్న 2022 జూన్ ఫస్ట్ చనిపోయారు మేడం మేడం 2009 నుండి నా బతుకు చాలా గోరంగా ఉంది మేడం ఎవరికీ చెప్పిన పట్టించుకునే వాళ్లే లేదు మేడం అలా చేశారు మేడం వాళ్ళు చేసి గాలిలో వదిలేసారంట మేడం ఏ పనులు కాకుండా ఒక పనికి పనికిరాకుండా చేసి పెట్టారు వాళ్లేప్పుడు మేడం నాలాగా ఏడ్చేది నాకు రెమెడీ చెప్పండి మేడం ప్లీజ్ మేడం నేను దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుంది మేడం ఆ నొప్పి వాళ్ళకి తెలియాలి కదా ప్లీజ్ నాకు నా లైఫ్ కావాలి మేడం నాది తప్పు లేదు మేడం నాపైన మా అక్క వాళ్ళు ఇద్దరు చేశారు మేడం గోళ్లు బట్టలు వెంట్రుకలు ఫోటో అన్ని తీసుకొని వెళ్లి చేశారు మేడం ఇంట్లో అందరు నన్ను పట్టుకొని కొట్టారు మేడం నా పరిస్థితి ఏమి అని ఒక్కరు కూడా ఎందుకు ఇలా జరిగింది అని అడిగే వాళ్ళు లేరు మేడం ప్లీజ్ నాకు బతకాలని ఉంది నాకు రెమెడీ చెప్పండి మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం

    • @goud..sandhya.1992
      @goud..sandhya.1992 Рік тому +3

      Hi మీ బాధ నాకు మొత్తం అర్థమైంది అసలు బాధపడకండి అమ్మ గారి నెంబర్ డిస్ప్లే మీద ఉంది కదా మీరు తీసుకోండి రోజు మార్నింగ్ మూడు గంటలకు ఖచ్చితంగా లేవండి ప్రతి రోజు పొద్దున.. త్రీ నుంచి 5లోపు ఒక ఆఫర్ నగర్ అయినా పర్వాలేదు మనస్ఫూర్తిగా స్నానం చేసి దేవుడు ముందు దీపం పెట్టి నీకు మీ కష్టాలు భగవంతుడితో చెప్పుకోండి కచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అరగంట అయినా పర్వాలేదు కుదిరితే మీకు ఓపిక ఉంటే ఇంకా గంట సేపు అయిన కానీ ప్రతిరోజూ ఇలా మీ సమస్య ఒక్క నెలలోపల క్లియర్ అవుతుంది నాకు తెలిసి ప్రతి ఒక్క సమస్య కి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది మీ మెసేజ్ నేను పూర్తిగా చదివాను మీరు అసలు బాధ పడకండి చాలా ధైర్యంతో కేర్ఫుల్ గా ముందుకు వెళ్ళండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుద్ది నేను కచ్చితంగా చెప్తున్నాను ok naa jai sriram 🙏🚩 jai hanuman 🙏🚩

    • @luckyluckys4126
      @luckyluckys4126 Рік тому

      @@goud..sandhya.1992 Thank you so much

    • @goud..sandhya.1992
      @goud..sandhya.1992 Рік тому

      @@luckyluckys4126 ok పర్వాలేదు కానీ మనస్ఫూర్తిగా దేవుడు మీద ధ్యానం తోనే చాలా శ్రద్ధగా భక్తితో దీపం పెట్టి దేవుడి ముందు కూర్చుని మీ బాధను చెప్పుకోండి ఖచ్చితంగా సమస్య క్లియర్ అవుద్ది

    • @goud..sandhya.1992
      @goud..sandhya.1992 Рік тому +1

      @@luckyluckys4126 ప్రతి ఒక్క సమస్య కి పరిష్కారం ఉంటుంది మీకు వచ్చిన ప్రాబ్లంస్ అన్నీ కూడా తొందరలోనే వెళ్లిపోతాయి కచ్చితంగా మీ సమస్యలు ఒకదాని వెంట ఒకటి క్లియర్ అయిపోయింది మీరు అనుకున్నది కచ్చితంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

    • @goud..sandhya.1992
      @goud..sandhya.1992 Рік тому

      @@luckyluckys4126 మీరు ఫస్ట్ డైలీ పొద్దున మార్నింగ్ నాలుగు గంటలకు లేసి దీపం పెట్టిన తర్వాత దేవుడు ముందు కూర్చొని ఓం నమశ్శివాయ ఇది 21సార్లు అనుకోవాలి 🕉️ హరిమర్కట మర్కటాయ నమః ఓం 🕉️ దుర్గా యనమః 🕉️ om నమో భగవతే వాసుదేవాయ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🙏 ఇవన్నీ నామాలు డైలీ పొద్దున..21. టైమ్స్ అనుకోండి మళ్లీ మీ సమస్య మీ బాధలు దేవుడి ముందు చెప్పుకోండి నామాలు అని అనుకున్న తర్వాత నేను నా గురువు గారైన భాను కోటీశ్వరి అమ్మగారి వీడియోస్ చాలా చూస్తాను నాకు అమ్మ గారి మాట అంటే చాలా నమ్మకం భాను కోటేశ్వరి అమ్మ గారు కచ్చితంగా చేస్తాను దాదాపు నా సమస్యలు కూడా ఎన్నో క్లియర్ అయ్యాయి ఇంకా అవుతున్నాయి కూడా అందుకే అంటున్నాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మీకు వచ్చిన ప్రాబ్లంస్ అన్నీ కచ్చితంగా క్లియర్ అవుతాయి మీరు భగవంతుడిని 🙏చాలా నమ్మకంతో నమ్మండి