ShatamanamBhavati Audio Songs Free Download

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Hear the melodious songs of ShatamanamBhavati
    Music Director: Mickey.J Meyer
    Producer: Dil Raju
    Director: Satish Vegesna

КОМЕНТАРІ • 52

  • @gangadharamtippabhotla8746
    @gangadharamtippabhotla8746 8 місяців тому +68

    ఫ్యామిలీ అంతా కలిసి వుంటే అదే సంక్రాంతి/ పండుగ

  • @VijayaLakshmi-eb9fy
    @VijayaLakshmi-eb9fy 8 місяців тому +14

    నాలో నేను నీలో నేను
    నువ్వంటే నేను ర
    నాతో నేను నీతో నేను
    నీవెంటే నేను r
    ........... ఎంత ఎంత నచ్చేస్తునవో
    ఏమని చెప్పను
    ఎంత ఎంత ముద్దుస్తునావో
    ఎంత ఎంత అల్లేస్తునవో
    నువ్వు ఎలా నాలో నుంచి
    నన్నే మొత్తంగా తిసేసేవో
    ......... చల్లగాలి చక్కిలిగింతలో
    చందామామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే
    .......... రంగు రంగు కుంచె గీతనువ్వే
    రాగ మైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే
    .......... అటు ఇటూ ఎక్కడో నువ్వేటు నిలిచిన
    మనసుకు పక్కనే నిన్నలా చూడని
    నీవే ధ్యాసలో నను నే మరిచిన
    సంతోషంగా సర్లే అనుకొన
    ఎన్నాళ్ళయినా
    హోం
    .......... కలలుకిన్ని రంగులు పూసింది నువ్వే
    వయసుకకిన్ని మెలికలు నేర్పింది నువ్వే
    .......... నిన్నలేని సందడి తెచ్చింది నువ్వే
    నన్ను నాకు కొత్తగా చూపించింది నువ్వే నువ్వే
    మనసుకు నీ కల అలవాటైఇలా, వదలదే
    ఓ క్షణం ఊపిరి తీయగా
    .........న నలువైపులా. తీయని పిలుపులా
    మైమరిపించే తీయని సంగీతం ని నవ్వెగ 😊😊😊

  • @SivaKumar-yg2vy
    @SivaKumar-yg2vy 2 місяці тому +19

    It is my. Favariote movie keka assalu

  • @VijayaLakshmi-eb9fy
    @VijayaLakshmi-eb9fy 8 місяців тому +10

    .....వదువేమో అలమేలు వరుడట శ్రీ వారు
    మనువడి కలిశారు
    చెలిమి కలిమి ఒకరికొకరు
    ఈ జంటని దీవించగ
    దేవతలందరి నోట
    పలికెను చల్లని మాట
    ........శతమనంభవతి
    శతమనంభవతి
    శతమణంభవతి
    శతమనంభవతి
    ......... .. మీసా కట్టు కుంకుమ బొట్టు
    కంచి పట్టు పంచే కట్టు
    అల్లుకుందిఅనుబంధము
    మమతల మడివేస్తూ
    తను తన తాలి బొట్టు
    ఆమె తన ఆయువుపట్ట
    ఏకమైంది దాంపత్యం
    ఏడుడుగులు వేస్తూ
    నాలో సగం నేనుఅంటూ
    .........జనములు జతపడగ వలుపుగా
    ఇరుమనసులకొక తలపుగా
    కలగలసిన ఒక తనువుకు
    ............
    శతమానం భవతి
    శతమానం భవతి
    ......... అందగాడు అందరివాడు
    అందుబాటు బంధవు వీడు
    రేవు పక్క రేపల్లెకు
    నచ్చిన చెలికాడు
    .........పంచదార నవ్వులవాడు
    పాతికేళ్ల పండగ వీడు
    తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు
    ............. ఉగ్గుపాలు గోదారి
    ఊపిరి గలెయ్ గోదార
    గల గల పరుగులు కలలుగా
    అలాలెగిసిన తనవయసుకు
    నలుపెరుగాని పసి మనసుకు
    ...... శతమానం భవతి
    శతమానం భవతి
    శతమానం భవతి
    శతమానం భవతి

  • @VadlaSadak
    @VadlaSadak Місяць тому +2

    Chala manchi cinema songs kuda super every seen hilete

  • @shobanbabu8648
    @shobanbabu8648 3 місяці тому +11

    Beautiful family movie 👏👏👏

  • @sarithasaritha3537
    @sarithasaritha3537 Рік тому +4

    My fevaret moovi🤛🤛💐💐

  • @nagarajunagaraju-gz9wc
    @nagarajunagaraju-gz9wc 8 місяців тому +113

    నాకు ఫేవరెట్ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టం మూవీ

  • @PurnakumarKalakoti
    @PurnakumarKalakoti 3 місяці тому +7

    BeautifulfamilyniceGoodvillagemoviesuper❤❤❤❤❤❤

  • @SrinivasGanti-d5y
    @SrinivasGanti-d5y 8 місяців тому +21

    ఫ్యామిలీ అంతా ఇలా నే కలిసిఉండాలి

  • @shanigarambaalu3849
    @shanigarambaalu3849 4 роки тому +9

    సూపర్

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 місяці тому

    My favourite one, seen and felt heartful feeling on many occasions..tq for giving such hearful film..emotions, sentiments, fun, messages, manymany..🎉

  • @kishankonne3877
    @kishankonne3877 8 місяців тому +5

    Super. Movie

  • @rrajendrarao4433
    @rrajendrarao4433 2 місяці тому +1

    Really a feel good film ever hit

  • @sireeshabeharasireeshabeha6421
    @sireeshabeharasireeshabeha6421 4 місяці тому +8

    I like very much, family movie excellent

  • @MadhusudhanKalakata
    @MadhusudhanKalakata 8 місяців тому +8

    ❤ first song....

  • @SabbaniVarsha-v8b
    @SabbaniVarsha-v8b 3 місяці тому +2

    I like this movie

  • @ellannakota2396
    @ellannakota2396 2 місяці тому +2

    Nice song

  • @GeethaJaladhi
    @GeethaJaladhi 9 місяців тому +3

    ❤❤❤ సూపర్

  • @kvenkatareddy8696
    @kvenkatareddy8696 2 місяці тому +4

    Family entertainment movie and gives good message to society.

  • @girlyathirupathi1557
    @girlyathirupathi1557 16 днів тому

    It is my favourite movie ..

  • @JedePuspa
    @JedePuspa 9 місяців тому +7

    My favourite movie

  • @Kullayappa-tq9oz
    @Kullayappa-tq9oz 3 місяці тому

    Mellaga tellainndoi super song singer

  • @venkateswarlubujja2565
    @venkateswarlubujja2565 Місяць тому

    Super song Marla Marla vineey song

  • @anjalineelam-jz9dz
    @anjalineelam-jz9dz 2 місяці тому +1

    Annisarlu vinna vinalene untundi e movie songs

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 Місяць тому

    Feel good movie 😊😊

  • @kavyasridommeti6917
    @kavyasridommeti6917 3 місяці тому

    Nice songs❤❤❤

  • @MadhuKumar-xt9gx
    @MadhuKumar-xt9gx Місяць тому

    Beautiful family 👏

  • @LakshmiChokkakula-q1m
    @LakshmiChokkakula-q1m 8 днів тому

  • @DrugaprasadGowthu
    @DrugaprasadGowthu 2 місяці тому

    Super

  • @madugulaayappa4467
    @madugulaayappa4467 3 місяці тому

    Super,

  • @mohanbhavirisetty5713
    @mohanbhavirisetty5713 Місяць тому

    super

  • @MdUsman-td5tk
    @MdUsman-td5tk Місяць тому +1

    E,, pata, anniisarlo, venna, ❤nako, estamm

  • @NageswararaoNelluri
    @NageswararaoNelluri 3 місяці тому

    సూపర్ 🎉🎉🎉🎉🎉🎉

  • @DVVPrasad-d5p
    @DVVPrasad-d5p 22 дні тому

    Good family entertainment movie🎉

  • @satishchitikela3678
    @satishchitikela3678 8 місяців тому +2

    Lo oo

  • @EllenMyers-s5l
    @EllenMyers-s5l 13 днів тому

    Gonzalez Lisa Gonzalez Nancy Anderson Jessica

  • @kunchalaprasadh9711
    @kunchalaprasadh9711 3 місяці тому +1

    Jfjyd🎉heg😢hec😊ycd😂❤

  • @kunchalaprasadh9711
    @kunchalaprasadh9711 3 місяці тому +1

    Dhfdhdw

  • @banilkumar3174
    @banilkumar3174 8 місяців тому +15

    ఫ్యామిలీ అంతా ఇలా నే కలిసిఉండాలి

  • @ichapuramruralbalarampuram5573
    @ichapuramruralbalarampuram5573 5 років тому +9

    Nice songs

  • @sunnamsrinivas425
    @sunnamsrinivas425 2 місяці тому +1