రేపల్లె వాడాలోనా గోవర్ధనగిరి లోన ||2|| బలుగు డాడేరా రంగడు చేలుగు డాడే రా బృందావనమున పడుచుల తోడు నందున వనమున భక్తుల తోడు ||2|| ఆ నంద మాడేను రా రంగడు ప్రబందా మాడెనురా ||2|| " రేపల్లి" ద్వారకా పురములోన ద్వాదశి దినము నందు నిలిచి ఉండే రా రంగడు నిండి ఉండే రా "రేపల్లి" పండరీపురములోన సౌఖ్యమేలిన సన్నిధిలోనా ||2|| భజించిపోయెను రా రంగడుభజించు పోయేనురా ”రేపల్లె" శ్రీ కడప పురములోన నారాయణ దాసుని హృదయమునందు నిలిసియుండే రా రంగడు వెలిసియుండే రా "రేపల్లె" పాతగుంట పురములోన శ్రీ రాముల ఆలయ అందు భజనలు జేసిరి భక్తులు పాటలు పాడేరి "రేపల్లె" పాతగుంట గ్రామంలో నా వెంకయ్య దాసుని హృదయములోన నిలిసియుండే రా రంగడు వెలిసియుండి రా " రేపల్లె" 🙏😊
నాది విరువూరు. ఇక్కడ 1974 సం. అప్పుడు పెంచలదాసు అనే ఆయన భజన నేర్పించారు. ఈ పాటలే పాడేవారు. నేను కూడా కొద్ది రోజులు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ప్రతి సం. ము అగ్ని గుండం వేసే వారు. చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల వారు వచ్చే వారు. పెంచల దాస్ కు బిక్షమైయ్యా దాస్ కు భలే పోటీ ఉండేది. తర్వాత కాలంలో రాధయ్యా దాస్ వచ్చారు. 47 సం. ల తర్వాత అప్పటి భజన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తునాను. కృతజ్ఞతలు
Evergreen hits at all time in pan dari bajana songs really I felt soo happy why because once I went into my childhood life that time everyone have some sweet movements but my all movements for this songs only really thanks to them who were singing and all the group and uploaded person also specially once thank to them ,,,,,,,,,,,,,,,,,,,,,
ఈ పాటలో బాగా వాడికి ఈ భజన పాటలు అర్థమయ్యే విధంగా మీరు తెలిపినందుకు నా మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇట్లు జై పాండురంగ
❤
అంతో మందికి దేవ సంకితలు అందించిన అందరికీ పాదభి వందనాలు శ్రీ పండు rangaswamyyaa నమః🙏🙏🙏💐💐
రేపల్లె వాడాలోనా గోవర్ధనగిరి లోన ||2||
బలుగు డాడేరా రంగడు చేలుగు డాడే రా
బృందావనమున పడుచుల తోడు నందున వనమున భక్తుల తోడు ||2||
ఆ నంద మాడేను రా రంగడు ప్రబందా మాడెనురా ||2|| " రేపల్లి"
ద్వారకా పురములోన ద్వాదశి దినము నందు
నిలిచి ఉండే రా రంగడు నిండి ఉండే రా "రేపల్లి"
పండరీపురములోన సౌఖ్యమేలిన సన్నిధిలోనా ||2||
భజించిపోయెను రా రంగడుభజించు పోయేనురా ”రేపల్లె"
శ్రీ కడప పురములోన నారాయణ దాసుని హృదయమునందు
నిలిసియుండే రా రంగడు వెలిసియుండే రా "రేపల్లె"
పాతగుంట పురములోన శ్రీ రాముల ఆలయ అందు
భజనలు జేసిరి భక్తులు పాటలు పాడేరి "రేపల్లె"
పాతగుంట గ్రామంలో నా వెంకయ్య దాసుని హృదయములోన
నిలిసియుండే రా రంగడు వెలిసియుండి రా " రేపల్లె"
🙏😊
😊😊வ்😊😊 11:30 ௦😊 17:26
Dhanyavadhalu sir🎉
కాపాడరా మమ్ము కరిరాజు వరదా
కరిరాజ వరదా గజరాజ వరదా
బాలురమయా మేము చాలగ వేడెదము
పాలన చేయుమయా పార్వతి తనయా
పాంచాలి దురావస్థ బాపిన దొరవని
పాండవులు నిన్ను కొలువ పాలించిన చిన్ని కృష్ణా
నీ పాదములు మేము నెరనమ్మి నామయ్యా
కరుణతో మము బ్రోవవేమి కరిరాజ వరదా
గరుడా వాహన మెక్కి గ్రక్కున రావయా
మొక్కదమయా నిన్ను మురహరి పాండురంగ
జయ జయ విఠలే జయ హరి విఠలే
రంగా రంగా విఠలే పాండురంగ విఠలే
పాండు రంగ విఠలే పండరినాథ విఠలే
ఈ భజన బృందానికి శతకోటి వందనాలు
సూపర్ గా పాడారు టీవీ కృష్ణం దాస్ గురువుగారు మేము నీ శిష్యులైనందుకు చాలా గర్వపడుతున్నాం గురువుగారు
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Omm narayaya vidmahe vasudevaya dheemahi thanno hari prachodayeth
Edi record chesindi mavoorilo madj gundavolu. Chala happy ga vundhi
ఈ పాట మాకు చాలా నచ్చింది కింద స్పెల్లింగ్ రాస్తే బాగుంటది మేము కూడా రాసుకుంటాము అర్థాలు గురువు గారికి ధన్యవాదములు✍️🙏🙏🙏
Wow Very nice tune songs Good. Jai Panduranga
నమస్తే అన్నా! ఘోర కుమ్మరి కుమ్మరి కొలమున కుండలు చేసెరా ఓరన్నా! అనే పాట వ్రాత పూర్వకంగా పెట్టగలరు అన్నయ్య!మీరు పాడిన పాండు రంగని పాటలు విన్నాను బాగున్నాయి అన్నా!
చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనస్సు ప్రశాంతంగా అయ్యింది. 🙏👌
..my. my.
నాకు మనస్సు బాగా లేనప్పుడు ఈ పాటలు నాకు అంకితం. 👌👌🙏🙏🌹🌹
Naku Chala happy ha vundhi e sogns entunte
Super super super super super super super super
THIS IS THE ORIGINAL SONGS AND MOSTLY WE LOVED THIS SONGS PADINA VAARIKI SATHAKOKI PAADHAVIVANDHANAMULU
Super ga unnay gurugaru
e patalu padinavariki na 🙏🙏🙏🙏
V.muneiah.mettu.chittamur mandal.nellore dist. All songs super.
Old memories gurtostunnai
Wow very nice soooper excelent songs indhulo madhya madhyalo movie songs add cheyadam inka chaala bagundhi .........t.q so much🙏🙏🙏🙏🙏🙏 krishna das garu
👌👌👌🤝👏simply nice 🥳🥳🥳💐💐🌸🌸🌸
నాది విరువూరు. ఇక్కడ 1974 సం. అప్పుడు పెంచలదాసు అనే ఆయన భజన నేర్పించారు. ఈ పాటలే పాడేవారు. నేను కూడా కొద్ది రోజులు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ప్రతి సం. ము అగ్ని గుండం వేసే వారు. చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల వారు వచ్చే వారు. పెంచల దాస్ కు బిక్షమైయ్యా దాస్ కు భలే పోటీ ఉండేది. తర్వాత కాలంలో రాధయ్యా దాస్ వచ్చారు. 47 సం. ల తర్వాత అప్పటి భజన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తునాను. కృతజ్ఞతలు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
❤ ll
Jai gurudev
Super❤ 4:17 4:20 4:30 4:33
అయ్యా ఇలాంటి పాటలు ఇంకా ఉండాలి ఉండి ఉంటే మాకు వీడియో పెట్టండి మేము మేము డైలీ గా మీ పాటలు వినాలని కోరుకుంటున్నాను ఇట్లు ఎం నాగరాజు
Super excited good songs
Naku Chala ishtam ayina songs naku na chinnapudi gnapakalu gurthukuvasthunai I am also nellore district naidupet mandal
Wow very nice
Patalu baga padinaru. Telugulo patalu vraste memu nerchu kuntmu.❤🙏🙏🙏🙏
Jaisrikrishna
Evergreen hits at all time in pan dari bajana songs really I felt soo happy why because once I went into my childhood life that time everyone have some sweet movements but my all movements for this songs only really thanks to them who were singing and all the group and uploaded person also specially once thank to them ,,,,,,,,,,,,,,,,,,,,,
Very nice old is gold
Wow wonderful songs never beli
Old is good bro
Thanks a lot 🙏🙏🙏🙏 for this to your entire team.
I am searching for these collection of songs.
Nice songs..........ma uri lo kuda baga padatharu.........i am also very happy
👌
Super super
చాలా బాగా ఉన్నాయి పాటలు
M
😊
Super songs annayya...
Prathi song chaduvukuni padelega pettandi pls sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌼🙏🙏🙏🌼
0
❤
Koneti.manemma
Super songs Telugu lo super duper GA vunnai swami
I'm Soo happy because it's my mavaiah songs..
Super exalalant
I know T.V.krishana das garu .meru maku bajana nerpincharu .in pallamala village.and iam also pallamala pandari bajana guruvu ni
అన్నా. ఇలాంటి ఒరిజినల్
సాంగ్స్ తో పండరి భజన కావలి. 💐జై పాండు రంగ స్వామి.
Ma Village lo elanti songs to kolatam undi
Pamulodinaya napamuchudaraya song
It's amezing songs .....im very happy
👌👌👌👌👌👌👌👌🤌🤌🤌🤌👌👌👌👌👌👌👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Super song s
Maatallev Anthe
చాలా బాగున్నాయి
Thanks For Watching Please Subscribe My Chanal
ua-cam.com/channels/iKTBhAXEv900KMEmI3lnmg.html
POLA CHANDRA KUMAR Tpr
Kk
chala bhagundhi
Excellent super old is gold
Ok😢 0:10
Supar
Super songs
SUPER
Madhurathi Madaduram superb
Super song my childhood remaind
Brundavana bhajanalu
Tpr
వీడియో ఉంటే ఇంకా బాగుండేది గురువు గారూ🎉
Bajana brundamuku namasakaranu naku bajana patalu ante Chala etam Madhu okka korika gorakumarudhu pata padandhi
Kindly add lyrics in all of the songs 🙏
I am so happy because my father also bajana master & my father voice is very nice
Contact no ivandi pls
.
JAI SRI PANDU RANGA SWAMY NAMAH
hai
it is wonderful songs
Lyrics post cheyandi please
ever green songs i listining songs so many time wonderful lyrics & music
🙏🙏🙏
S
hi
😅😮😢🎉😂❤
super
It's very pleasant to have this song's from you.... I congratulate on this contribution to old songs of our janapada 's
U
0
Upload more songs pls
super
we will be more graceful if u could add download option
Please lyrics pettandi
F
sooper songs
if u have kept a download option it would be more pleasant.Thanks for this wonderful songs
Download possible In vidmate app download the app from 9apps.com
Meelo evariki aina tirumala akhanda harinama sankeertana lo palgona daniki darakastu ela cheskovalo telapagaru
జై ,హిన్ద్?.
E patala pdf unda please send me
QA
Indulo download option petandi plz
Share option Loki velli vidamate Dwara download chesukovachu. But me mobile lo vidamate app vundali
,
Jay shree Ram Jay Sri Ram super super 🙏🙏🙏🙏
Supar Guruvugaru
🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru Super
Super super super 🙏👍
Super singer bro
Supar
Good songs
🙏🕉️🚩
Jai Pandu Ranga🙏🙏🙏