హిజ్రాని పెళ్లి చేసుకున్న అబ్బాయి|Transgender Sneha|Transgender Life Style|Itsme Sneha

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • హిజ్రాని పెళ్లి చేసుకున్న అబ్బాయి|Transgender Sneha|Transgender Life Style|Itsme Sneha
    #telugu #transgendersneha #itsmesneha

КОМЕНТАРІ • 627

  • @vijaykakarapalli1486
    @vijaykakarapalli1486 Рік тому +131

    బ్రో నిజం చెప్పాలంటే వాళ్ళని చూస్తే నాకు కొంచెం భయం కానీ నీకు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు హ్యాపీ మ్యారేజ్ లైఫ్🤝💐

  • @lmgoud6072
    @lmgoud6072 Рік тому +44

    కొత్త కుండలో నీళ్లు చల్లగానే వుంటాయి రోజులు గడిచే కొద్దే గరం అవుతాయి.....
    ఈ రోజుల్లో అందమైన మంచి మనసున్న అమ్మాయిలనే మోసం చేస్తున్నారు దివ్య ని మోసం చేయడంలో ఆశ్చర్యమే ఉండదు అని నా అభిప్రాయం.....

  • @naveensadak3565
    @naveensadak3565 Рік тому +305

    అందరి అనుమానం ఒకటే..వాళ్ళు కలిసి ఉంటారా అని .. ఆ అబ్బాయి తనని మోసం చేయకుండా ఉండాలి ..నేను నా పరమశివుని వేడుకుంటూ ఉన్న....

    • @sirrasirisha6877
      @sirrasirisha6877 Рік тому +4

      ఏమో తేలీదు నమ్మ లేము

    • @Kishor434
      @Kishor434 Рік тому

      Emo chapalamu

    • @muralikumar5594
      @muralikumar5594 Рік тому +5

      ఈ ప్రపంచంలో రెండు మాత్రమే ముఖ్యంగా భారత్ సమాజంలో నిర్ణయాలు జరుగుతాయి
      భావోద్వేగములు + ఆకర్షణ
      ఈ రెంటి లో ఏదో ఒకటిని కాలం సాసిస్తది..
      Any ways hope the best..

    • @unknownperson8832
      @unknownperson8832 Рік тому

      Em Vesukuntav bro

    • @naveensadak3565
      @naveensadak3565 Рік тому

      @@unknownperson8832 ... vedukutunna

  • @nareshpayam5787
    @nareshpayam5787 Рік тому +69

    మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది .ఇలాగే నిండు నూరేళ్ళు చాలా హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను

  • @prasadgranites8141
    @prasadgranites8141 Рік тому +56

    ..మొదాలు గిట్లనే ఉంటది. తరువాత కొంత కాలమైనా కూడా ఆ అబ్బాయి చూసుకొంటే..!
    జీవితం బావుంటుంది. దంపతులు ఇద్దరికీ శుభాకాంక్షలు.❤️🌷

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Рік тому +93

    నీ లాంటి గొప్ప మనసున్న మనుషులు బయిటకు రావాలి. హిజ్రా అనేవారికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాం 🙏🙏🙏🙏

    • @onlyfood210
      @onlyfood210 Рік тому +9

      Nuvvu ivvu ...

    • @ramnagam
      @ramnagam Рік тому +4

      @@onlyfood210 ha ha ha ha ha ha

    • @MAHI_YADAV-7-t4u
      @MAHI_YADAV-7-t4u Рік тому +2

      @@onlyfood210 😂😂

    • @maheshk567
      @maheshk567 Рік тому +4

      Nuv kuda hijra ni pelli chesuko bro ...

    • @veeranjanyelu1497
      @veeranjanyelu1497 Рік тому +2

      Siggu vundali ra.ayya hijra ni chesukovadaniki bhumi aunthani
      Suchanalu evi

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому +174

    ఆ అబ్బయి ఆ అమ్మయి నీ లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటే అదే చాలా సంతోషం 😍😍😍

  • @ranifolksongs6087
    @ranifolksongs6087 Рік тому +8

    రియల్ గా ఆ అబ్బాయికి చాలా చాలా థాంక్యూ సో మచ్ మీరు రియల్ గా పెళ్లి చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @udayekkirala7837
    @udayekkirala7837 Рік тому +20

    ఈ ప్రేమ కొన్ని రోజులు మాత్రమే 🤣

  • @swamybonam3224
    @swamybonam3224 Рік тому +232

    అబ్బాయి మోసం చేయకుండా ఉంటే చాలు లైఫ్ లాంగ్ ఉండాలి దివ్య తో

    • @anishkap4659
      @anishkap4659 Рік тому +7

      Mogaladhi ok manasu undadhu kada appudu ala untaro cheppa lemu

    • @teamwork9109
      @teamwork9109 Рік тому

      @@anishkap4659 NEKU TELUSA UNDADU ANI MEMU KUDA OKARINE PREMISTHAM

    • @teamwork9109
      @teamwork9109 Рік тому +1

      @adhirajeshwaradhi275 manishi ni chusi ela decide chestham

    • @santhoshgandham2642
      @santhoshgandham2642 Рік тому +4

      Dhivya daggara money ipoyaka vadhilestadu 10000%

    • @remo5770
      @remo5770 Рік тому +1

      E rojulu girl and boy feelings easy ga change avuthatyai better and third person add ayithey

  • @bhargaviswarup9741
    @bhargaviswarup9741 Рік тому +11

    దివ్య చాలా ఆలోచనాపరురాలు. మూడేళ్ళ అతను వెనకపడ్డా అతన్ని నమ్మలేదు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నా ఆమె అతన్ని పూర్తిగా నమ్మదనే నా అభిప్రాయం. అతను రేపు తనను వదిలి వెళ్ళినా, దివ్య ధైర్యంగా బ్రతకకలదు. నాకైతే ఆ నమ్మకం ఉంది.
    వీరంతా శాపగ్రస్తులు. సమాజం వారిని ఆదరించాలి. గౌరవించాలి🙏

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Рік тому +70

    Hats off to you both సమాజం లో మార్పు రావాలి మీ రిద్దరు హ్యాపీగా వుండాలి అర్షిత్ ఇతరులకు మార్గదర్శకుడు కావాలి

    • @pavananjali7801
      @pavananjali7801 Рік тому

      Gadidha guddu. E transgender daggara dabbulu thesukune vadilesthadu andi. Girls available unnappudu hijralanu enduku chesukuntaru. E commonsense hijraku undali. These guys r cheating hijras.

  • @naralakrishna538
    @naralakrishna538 Рік тому +20

    జనాభా నియంత్రణకు మంచి మార్గం ఎన్నుకున్నవన్న కంగ్రాచ్యులేషన్ అన్న హ్యాపీ మ్యారేజ్

  • @deepak-31p
    @deepak-31p Рік тому +12

    బ్రో డబ్బులు కోసం ఆశపడి చేసుకున్నావ్ ఏమో మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం మోసం చేయడం చేయకు లైఫ్ లాంగ్ దివ్యాతోనే ఉండు ఆల్ ద బెస్ట్ 👍

  • @molugurisomanna1858
    @molugurisomanna1858 Рік тому +12

    హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే దివ్య కొత్త జీవితం కొనసాగించు దేవుడు తోడుగా ఉంటాడు స్నేహ మేడం మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు

  • @jupakaprathap5377
    @jupakaprathap5377 Рік тому +36

    మాటలు చెప్తున్నాడు బాబు?
    మాటల్లో కాకుండా ఆ అమ్మాయి నీ నువ్వు చివరి వరకు మంచిగా చూసుకోవాలి

  • @velaganadurgaprasad5634
    @velaganadurgaprasad5634 Рік тому +22

    అతను కష్టపడకుండా ఆమే పై బ్రతికేద మని పెళ్లి చేసుకున్నాడు

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 Рік тому +33

    మీ జంట చూడముచ్చటగా ఉంది ఎప్పటికి ఇలాగే ఉండాలి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు ఇద్దరు

  • @juttugas.k.srinivasarao871
    @juttugas.k.srinivasarao871 Рік тому +16

    మీకు శుభాకాంక్షలు మీఇరువురి తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించిన ఆదరించక పోయినా మీరు మాత్రం వారిని పట్టించుకోండి కనీసం వారివృద్దాప్యంలోనైనా వారికి మీజంట తోడుగా ఉండండి అప్పుడు ఈ సమాజం మీకు లాంటి వారిని గౌరవించే పద్ధతులే మారిపోతాయి

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 Рік тому +39

    నువ్వు జాగ్రత్త గా చూసుకో అమ్మాయిని, take care both of u

  • @payyavularani3865
    @payyavularani3865 Рік тому +90

    Happy married life both of you...stay together forever happily...💖💖

  • @deepak-31p
    @deepak-31p Рік тому +3

    ఇప్పుడు వాళ్ల అమ్మ నాన్న వదిలేసాడు రేపు నిన్ను కూడా వదిలేస్తాడు నీ దగ్గర డబ్బు చూసి వచ్చాడు జాగ్రత్త ఉండమ్మా 👍

  • @anildevena
    @anildevena Рік тому +1

    చేసుకోనట్టే కాదు బ్రో చేసుకున్న అమ్మాయిని చాలా చాలా బాగా చూసుకోవాలి యూట్యూబ్లో అమ్మ నాన్నల్ని ఎదిరించి చేసుకున్నానని చెప్పడం కాదు బ్రో ఎలా చూసుకున్నాననేది కావాలి ఎప్పటికీ ఆమెను వదలకు ఓకేనా నా బ్లెస్సింగ్స్ మీకు 💐💐

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 Рік тому +5

    అన్నా ఇప్పుడు అలాగే ఉంటుంది
    నాలుగు రోజులు తరువాత కనబడకుండా పోతాడు, కానీ అలాగ చేయకుండా జీవితం ఇవ్వాలి

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad3501 Рік тому +310

    ఇప్పుడు అమ్మ నాన్నల్ని వద్దన్నాడు రేపు నిన్ను కూడా వద్దంటాడు

  • @naninani8893
    @naninani8893 Рік тому +8

    ఓ పదేళ్ల తరువాత మల్లి రారా మీడియా ముందుకు... ఇదే హిజర తో

  • @VenkateshVenkatesh-kp6nm
    @VenkateshVenkatesh-kp6nm Рік тому +7

    ఆలం ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే డబ్బు వస్తుందని పెళ్లి చేసుకున్నాడు కష్టం చేయడం రాదు

  • @mohdpasha9709
    @mohdpasha9709 Рік тому +16

    Wish you happy marriage life both of you 💕💕

  • @hemavathiv228
    @hemavathiv228 Рік тому +5

    Nice couple..be happy.
    Anchor is good and talented

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 12 днів тому

    హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని ఈ ఒక చెల్లి కోరుకుంటుంది🙏🙏🙏👏👏👏

  • @gadchandhaanil6384
    @gadchandhaanil6384 Рік тому +5

    ఒక హిజ్రాకి ఒక హిజ్రానే శాశ్వతం అంతే

  • @gangadurga9577
    @gangadurga9577 Рік тому +10

    Ammayini mosam cheyakunda life long happy ga chusuko.... Anthe chalu... Happy married life both of you 💞🎂

  • @shashisreejuluri6612
    @shashisreejuluri6612 Рік тому +8

    Nice..great ...congratulations both..thanks for understanding has..

  • @rupagavara314
    @rupagavara314 Рік тому +4

    Great to see u both.. Both are prove ur love ... All the best fr ur career.. Samajam lo marpu mithonea modalaavvali..

  • @sathishsilla3033
    @sathishsilla3033 Рік тому +22

    Wish you a happy married life both of you 💐💐💐 life long elana happy ga undali and meru eppudu chala mandhi ki inspiration and a annayya matalu vintunta vallu pulakaristhundi wow 👏 he is very great . Elana change ravali society lo plz respect them they are also humans. Plz support them(transgenders).tq sneha akka garu entha manchi vedio pettinandhuku.super👏👏👏👏👏

  • @siddunihal8978
    @siddunihal8978 Рік тому +5

    అ అమ్మాయిని బాగాచూసుకో జీవితాతం ఇలాంటి ఇబ్బది పెట్టకుండా ఉండాలి అ అల్లా మంచి స్థాయికి దారిని ఇస్తాడు ఇన్షాఅల్లాహ్

  • @arunmarripeddha3979
    @arunmarripeddha3979 Рік тому +8

    Happy married life both of u 🥰❤.. Nindu nurellu happy ga kalisi undalani a devunni korukuntunna

  • @padmabhoomani8028
    @padmabhoomani8028 Рік тому +7

    Happy married Life both of you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suresh.savara9886
    @suresh.savara9886 Рік тому +4

    ఒక హిజ్రా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు-అంత కన్న కన్న తల్లిదండ్రులు చాలా ముఖ్యం.వ

  • @satishganta8991
    @satishganta8991 Рік тому +3

    Happy Married Life... God Bless You Both... 👏👌👍💐

  • @pramakwt9538
    @pramakwt9538 Рік тому +7

    మీ జంట చాలా బాగుంది ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు స్నేహ గారికి థాంక్స్ అండీ ముందు ముందు ఇలాంటి ఇంటర్వ్యూ మరిన్ని వీడియో లు చేయాలనీ కోరుకుంటున్నాను

  • @faheemakhther7801
    @faheemakhther7801 Рік тому +16

    Congratulations to both you , marriage is personal matter, bold decision i appreciate your broad mind, you didn't care the society ,you prooved your love both of you , n inspite of knowing you won't have children still you believed in each other you both as inspiration for the love n for your gender , i wish you. Both whole heartedly a very wonderful happy married life
    God bless you both , hat's off to your understanding, sacrifice, decision n implement , overwhelmed be happy for ever 🎉🙏🙏👍👍😍😍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @smileyanu9058
    @smileyanu9058 Рік тому +27

    Happy marriage life both of you 💕💕

  • @davidraj2645
    @davidraj2645 Рік тому +2

    Meru edharuu appudu Ellanee navvuthuu navisthuu challa santhosham gaa vundalli.....❤️.....

  • @divyagumpu4778
    @divyagumpu4778 Рік тому +7

    Wow 🥺 super what a love story 😍 all the best both of you

  • @SammyCutest29
    @SammyCutest29 Рік тому +15

    Hijra ithe enti…opiri vunde prathi vadu manishe…God bless you both💜

  • @DNaNi-cr5xx
    @DNaNi-cr5xx Рік тому +5

    Happy married life both of u Divya and Harshith ..ur true love story super...life long happy ga undali miru ilane All the best

  • @rasuribalachandhar4279
    @rasuribalachandhar4279 Рік тому

    Happy marriage life.... Divya and arshath...... This society for changing.... But no problem..... Your life.... God bless you..... Once again happy marriage life..... ❤

  • @muralikumar5594
    @muralikumar5594 Рік тому +12

    ఒకవేళ ఆ అమ్మాయి శారీరక తత్వ రీత్యా బక్కగా , ఒక్కి, ఒడలి పోయి వుంటే ఇదంతా ఉండేదా?
    ఆకర్షణ, భావోద్వేగం శాసిస్తున్నాయి..
    ఒక సంవత్సరం తర్వాత ఇలాగే మనకు పని లేకుండా వుంటే మళ్ళీ చూద్దాం వీల్లని అని ఆశిద్దాం..

    • @ramakanthragula2682
      @ramakanthragula2682 Рік тому +1

      Correct cheppav bro kamam kodukulu ipudu elagey untaru konni rojulu ayitey reality bayatiki vastadhi

  • @AVM1985
    @AVM1985 Рік тому +10

    బ్రదర్ పెళ్లి చేసుకున్నావు కాని నీ లైఫ్ ఏంటో ఒకసారి ఆలోచించుకో...??
    తనని ఎం చేసుకుంటావు?

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 Рік тому

      తనకి అవే ఆలోచనలు ఉంటే ఎవరు ఎం చేస్తారు.bro

  • @sathishposhala35
    @sathishposhala35 Рік тому +8

    Ippati sambaram kaadu brother eppatiki life long ilage undale naakemo kotta muripam anipistundi.any way life long bagundali. Congratulations.

  • @kingof46rider7
    @kingof46rider7 Рік тому +4

    Happy marriage life both of u

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 Рік тому +3

    దేవుడు మనిషి ని ఎలా శృష్టిస్తే అలాగే ఉండాలి. ఇది శృష్టి విరుద్దమైన వివాహాం

  • @malleshamallesh6529
    @malleshamallesh6529 Рік тому +2

    True love ..👏👏👏👏👌👌👌👌
    Beauty seen in heart not in face and body......
    M. APJ

  • @anemoniravindra2473
    @anemoniravindra2473 Рік тому

    Divya harshith miru yellapudu kalisi
    Santhoshanga unte mimmalini yevaru
    Yemi cheyalenu devudu kuda miku
    Melu chestadu ok
    God bless you

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Рік тому

    Om namah shivaya.good video.meeru andharu happy ga undaalani shivayya ni vedukuntunna.

  • @chiranjeevithimmapuram314
    @chiranjeevithimmapuram314 2 місяці тому

    మాటలు చెప్పడం కాదు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కొన్ని రోజుల తర్వాత మారకూడదు

  • @francissking6941
    @francissking6941 Рік тому +2

    happy marriage life god bless u with good health , wealth , and prosperity

  • @omsairam3846
    @omsairam3846 Рік тому +2

    God bless both of you🌹🌹 Dheerghashmanbhava 🙌🙌
    Dheegha sumangali bahava🙌🙌

  • @honeybaby777
    @honeybaby777 Рік тому +3

    Vilu chala innocent untaru..
    Nenu putinapudu na 1st journey loo naku transgender a bless chesaru anta nenu putinapudu hospital gatenundi ragane ville nannu bless chesaru ani maa mummy chepthadhi apudu nathoo.
    Now im 23 still epadiki healthy ga happy ga unna..
    But kondaru boys amooo vila lage get up chesukoni chala hurt chestaru money kosam demand chestaru chala irritate chestaru...

  • @JessicaMarylin22
    @JessicaMarylin22 Рік тому +12

    Wish you a happy married life ❤

  • @anmurthy311
    @anmurthy311 Рік тому +1

    I wish you Happy married life. All the best.

  • @jayalakshmireddy6804
    @jayalakshmireddy6804 Рік тому +1

    Sir.......really your a very great person.

  • @jayalakshmireddy6804
    @jayalakshmireddy6804 Рік тому +7

    My best wishes for both of you.........

  • @brsdevirathore2676
    @brsdevirathore2676 Рік тому

    Beautiful love there are no boundaries for true love congratulations!!!!! Take care of each other God bless you

  • @anilpavipavianil8567
    @anilpavipavianil8567 Рік тому +6

    Love has no genders
    Have a great life

  • @bramesh83
    @bramesh83 Рік тому +2

    Chala Great brother Nuvvu...👌
    Happy ga undandi life long...All the best for your future both of you..😍🥰

  • @rakeshb.gurlla263
    @rakeshb.gurlla263 Рік тому +2

    God bless both of you to live together forever and lead an exemplary life

  • @Nandininandu2910
    @Nandininandu2910 Рік тому

    Sneha garu mi interview Short's chusanu meru chala bagunaru first chudagane ammai anukunanu

  • @prahaladanature
    @prahaladanature Рік тому +1

    Bramham gari matalu nijam avutunnai

  • @jayalakshmireddy6804
    @jayalakshmireddy6804 Рік тому +1

    Firstly......I'm heartfully......congratulations......both of you.

  • @betty8873
    @betty8873 Рік тому

    WISH YOU A HAPPY MARRIED LIFE TO BOTH OF YOU DIVYA AND HARSHITH YOUR TRUE LOVE STORY IS VERY SUPER.... MII EDDAARU ASALU KALASSI ELLANA LIFE LONG HAPPY GA UNDALI MII EDDAARU ASALU KALASSI WISH YOU ALL THE BEST HARSHITH GARU & DIVYA GARU TO BOTH OF YOU

  • @Ayukatha
    @Ayukatha Рік тому +15

    Happy married life ❤️

  • @bhagyalaxmichidhara7136
    @bhagyalaxmichidhara7136 Рік тому +8

    Happy married life both of you sneha akka madi jammikunttane akka

  • @Mechitti56143
    @Mechitti56143 Рік тому +3

    Happy married life both of you but mosam cheyakunta chalu manchiga undli akka

  • @rishiyoutubechannel146
    @rishiyoutubechannel146 Рік тому +3

    Nenu anchor ni pelli chesukuntaa 😘 bagunndi

  • @betty8873
    @betty8873 Рік тому

    HAPPY MARRIED LIFE TO BOTH OF YOU DIVYA & HARSHITH YOUR TRUE LOVE STORY SUPER.... MII EDDAARU ASALU KALASSI LIFE LONG HAPPY GAA UNDALI MII EDDAARU ASALU KALASSI WISH YOU ALL THE BEST HARSHITH GARU & DIVYA GARU

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 12 днів тому

    చాలా మంచి మనసు అన్న మిది 👏👏👏👌👌👌

  • @abuyaseen4827
    @abuyaseen4827 Рік тому +1

    ఈరోజులో అమ్మాయి అబ్బాయి కలిసి బాతాక లేని పరిస్థితి గాడ్ బ్లెస్సింగ్ ప్రపంచంలో కుల విబేధాలు లేవని వారు ఒకే ఒక్కరూ హిజ్రా 🙏

  • @rajuch8882
    @rajuch8882 Рік тому +1

    Happy marriage life both of you lifelong keep smiling

  • @suresh.savara9886
    @suresh.savara9886 Рік тому +2

    ఇప్పుడు అమ్మ నాన్నలం వద్దని వచ్చినవాడు,రేపు నిన్ను కూడ వద్దడని గ్యారెంటీ ఏమిటి?

  • @chandrashekar893
    @chandrashekar893 Рік тому +1

    I'll agree if ur repeat this interview after 1 year

  • @swathichitti114
    @swathichitti114 Рік тому +5

    Sneha na 10 th class mate 🥰

  • @juniorupendra4300
    @juniorupendra4300 Рік тому +1

    సూపర్ బ్రదర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @mohdyasinmalik7087
    @mohdyasinmalik7087 Рік тому +1

    Happy married life both of you💐💐

  • @satyagobre3988
    @satyagobre3988 Рік тому

    Happy married Life both of you
    But please Use chesukoni vadala Kandi bro e preme Last varaku continue cheyandi best of luck.

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 Рік тому +2

    Happy GA undandi life long

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +2

    చాలా చాలా గొప్ప ప్రేమ!

  • @nagarajugandra4122
    @nagarajugandra4122 Рік тому

    Hi snehaaa I'm big fan... chusindi ipudeeee but ne attitude Naku chala Baga nachindi nuv Naku Baga nachav ......life okasari aina ninnu meet avalani undi ........🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐💐💗💗💯💯💯💯💯💯💯💯💯💯💯🎉🎉🎉🎉

  • @lingamdinnebalanarayanared5104

    Very Good decision. You are very lucky fellow. No need to worry about childrens and all. Enjoy

  • @geddamanil1976
    @geddamanil1976 Рік тому

    Happy married life🎉🎉🎉🎉🎉 both off you. Life long stay strong. Be happy enjoy ur jurny

  • @juniorupendra4300
    @juniorupendra4300 Рік тому +1

    నేను కూడా ఒకరికి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఆమె ఒప్పుకుంటే ఓకే నా ప్రేమ విషయం ఇంకా నేను చెప్పలేదు

  • @priyankaravi4736
    @priyankaravi4736 Рік тому +1

    Wish you the Happy married Life 💕💕💕both are you

  • @lakshmiprasannalingaladinn3948

    God bless you,abbai ammai idddaru kalisi undandi.andarki adarsham ga undandi.happy ga undandi

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Рік тому +1

    U. Are. Greate. Thammudu. I. Like. It. MashaAllahh

  • @vanukurisateeshkumar1111
    @vanukurisateeshkumar1111 Рік тому +1

    Vorey Babu Nennu Evaru Kannaru Valaki Dandam
    Entra Babu Evaru Doraka ledha neku 🥰🥰😊🥰🥰

  • @nirmalanaresh2859
    @nirmalanaresh2859 Рік тому +1

    😂👍All the best Happy marid

  • @mamathayadav2114
    @mamathayadav2114 Рік тому

    Nice love story happy marriage life both of you

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 Рік тому +2

    అమ్మ నాన్న లని.....వద్దు అని అన్నాడు అంటే నే....నాకు nachaledu.వాళ్ళు అర్దం చేసుకుని మారితే బాగుండు అంటే బాగుండేది.

  • @rafeeqkhan9076
    @rafeeqkhan9076 Рік тому +1

    Love story antha bagundi., But parents kuda voddannadu ante doubt ga undi.,