మానవాళి భవిష్యత్తును మార్చగల ఖగోళ పరిణామం! A Celestial Event That Could Change Humanity’s Future

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • "ఈ సౌర జ్వాలల గురించి భారతీయ సంప్రదాయాల్లోనూ, గ్రంథాల్లోనూ చెప్పబడింది. సౌర జ్వాలలు ఇలా ఎగసిపడినప్పుడు, ఎన్నో మరణాలు, ఎన్నో రోగాలు, ఎన్నో యుద్ధాలు సంభవించవచ్చు, మానసిక అస్థిరత్వాలు పెరగచ్చు. మానవ జీవితాలు అతలాకుతలం అయిపోవచ్చు, అలాగే మిగతా ప్రాణుల జీవితాల్లో కూడా అల్లకల్లోలం చెలరేగవచ్చు, ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది" - సద్గురు
    *******************************************************************************************************
    #sadhguru #SadhguruTelugu #solarflares #humanity #life #changeyourlife #telugu #wisdom
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 64