మోసం చేసినా, వారితో మంచిగా ఎందుకుండాలి? // BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Our Telugu classes:
    / hwtmyp9pgi Sachin bhaipart -2
    • Video Bk Shivani class
    • Video BK Shivani Class
    • పరివారంలో సుఖ-సమృద్ధి ... Gulzar Dadiji
    • కరోనాపై అధిగమించేందుకు... Bk Suraj bhai కరోనా వైరస్ టీకాలు
    • Powerful mind//Bk Sach... Bk Sachin bhai class
    • టెన్షన్ ని తగ్గించుకో... Gulzar Dadiji
    • ప్రతి కార్యంలో విజయాన్... Gulzar Dadiji
    • తప్పును సరిదిద్ధటం ఎలా... Gulzar Dadiji
    • New Sitting room & Din... Sachin bhai class
    • ఒక ఫరిస్తా కథ//Telugu/... బ్రహ్మ బాబా హిస్టరీ movie
    • మీ ఇంట్లో బాబాకు స్థాన... దాదీజి చంద్రమణి క్లాస్ (మీ ఇంటిలో బాబాకు ఒక స్థానం ఇవ్వండి )
    • జ్ఞానము లో కూడా సూక్ష్...
    (జ్ఞానం లో కూడా సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకోండి) దాదీజీ చంద్రమణి
    • చిత్తమును శాంత పరుచుకో...
    చిత్తమును శాంత పరచడం ఎలా?// BK Suraj bhai
    • Video
    వర్తమాన పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం?//(Bk Shivani class)
    • సంపూర్ణ మూర్తులుగా అయ్...
    (సంపూర్ణ మూర్తులుగా అయ్యేందుకు నాలుగు స్తంభాలు)
    • Video
    (కరోనా వైరస్ తో భయపడకండి)
    • వర్తమాన సమయం యొక్క సవా...
    (వర్తమాన సమయం యొక్క సవాళ్ళు)
    • రైతుకు కోపం వచ్చింది//...
    (రైతుకు కోపం వచ్చింది) ఒక మంచి కథ
    • అసలు దొంగ ఎవరు?//అద్భు...
    (అసలు దొంగ ఎవరు? ఒక అద్భుత కథ)
    • భగవంతుడిని కలుసుకోలేక ...
    (భగవంతుని తెలుసుకోలేకపోయాను ఒక అద్భుత కథ)
    • సమస్యలకు మూలము//story ...
    (సమస్యలకు మూలం ఏమిటి? )ఒక అద్భుత కథ
    For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    Telugu Translation: BK.Lavanya Sister, Eluru
    For more videos:
    / bkshivanitelugu
    Description
    This channel aims to bring out happiness in lives of people by sharing spiritual knowledge and Rajyoga meditation. In this uncertain times, we are helping people understand the most important sensitive things of our life which paves a way to happy & contended peaceful relationships. Brahmakumaris is an international spiritual organization rendering services globally to bring a better society and a new world. To make people understand knowledge in their own language. This is work purely , fairly done by us. we have full right on this videos.
    Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.
    Thanks Watching... Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 109

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +2

    ❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏👍👍👍👍👍👍 అసలు ముందు వాళ్ళు మోసపోయినోళ్లే కాబట్టి వాళ్లు మోసం చేస్తూ ఉన్నారు వాళ్లతోనే కాదు అందరితో మంచిగానే ఉండాలి అని పరమాత్మ చెబుతున్నారు తర్వాత మళ్లీ వస్తాను ❤️🎉🙏👍

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 роки тому

    Anjel bk. Shivani mathaji meeku ma sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @obulammampdo8446
    @obulammampdo8446 4 роки тому +1

    Very nice and excellent motivational

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    మోసం చేసే సంస్కారాలు ఎవరు అయితే ఉంటాయో అలాంటి వారే ముందు అనుభవం చేస్తారు కదా వాళ్లు అలా అయిపోతారు కాబట్టి అది కూడా డ్రామాలో మంచి జరుగుతుంది

  • @kranthikumar5639
    @kranthikumar5639 4 роки тому +3

    Madam Meeku Intha Manchi Manasu Ela Vachindhi

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 8 місяців тому

    Sister gaaru అపకారికి ఉపకారం చేయడం చాలా కష్ట అం

  • @vibhutilokeshwari4064
    @vibhutilokeshwari4064 2 роки тому +1

    Om shanti💐🌹🙏🙏🌹💐

  • @nageswararaogundepalli6410
    @nageswararaogundepalli6410 8 місяців тому

    Thank you ma'am

  • @nageswararaodadi841
    @nageswararaodadi841 2 роки тому

    Omshanti sukriya didi jii🕉🌷💐🌹💐🌷💐

  • @prasadart5898
    @prasadart5898 2 роки тому

    This is right but when we have that patiance we will convert as Great
    Human being my dear sodari

  • @rajeshratti3607
    @rajeshratti3607 3 роки тому +1

    Thank you Godess sister

  • @thesherlockholmes1078
    @thesherlockholmes1078 4 роки тому +2

    Wow madam is soo cute 😍😍😍

  • @praneetha2387
    @praneetha2387 3 роки тому +1

    Thank you sistet

  • @vadlapatlaramabraham58
    @vadlapatlaramabraham58 Рік тому

    OM shanti Baba Goodmorning Baba

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 роки тому +2

    Om shanti Mera Baba

  • @sharadanachegari9739
    @sharadanachegari9739 4 роки тому +3

    🙏🙏 Thank you akkayia

  • @simhadrinath
    @simhadrinath 4 роки тому +1

    Very good preaching.

  • @rcmsampath5251
    @rcmsampath5251 4 роки тому +1

    Om shanti

  • @javvajijavvajisathyanaraya111
    @javvajijavvajisathyanaraya111 2 роки тому

    Omshanthididi

  • @dushadwarampudi9121
    @dushadwarampudi9121 4 роки тому +1

    Om Shanti. Vinatappudu challa prasanthanga untondhikani practicalga cituation vachhinappudu manasu badha anipistondi.

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +2

      నిరాశ చెందకండి ...మీరు ఒక 3 పాజిటివ్- స్ట్రాంగ్ సంకల్పాలను పదే పదే పదే పదే రిపీట్ చేసుకుంటూ మీ మనసుకు ఆదేశం ఇవ్వండి... ఉదాహరణకు: "పరిస్థితులు వస్తాయి, వ్యక్తులు నేను అనుకున్నట్టుగా ప్రవర్తించరు, కానీ నేను వారి ప్రవర్తన యొక్క ప్రభావంలోకి రాను. నా మానసిక స్థితి పూర్తిగా నా నియంత్రణలోనే ఉంది....".
      " నా సంతోషానికి /బాధకి ఆధారం నా ఆలోచనలే తప్ప ఎదుటి వారు కాదు ఎవరు ఎలా ఉన్నా నేను నా మనసులో వారితో సంబంధం లేకుండా మంచి ఆలోచించగలను" నా ఎమోషనల్ హెల్త్ కొరకు నేను ఇది తప్పక చేస్తాను....
      ఇలా మనసులో కమిట్ అయిపోయి పదే పదే ఈ ఆలోచనలను గుర్తు చేసుకోండి అప్పుడు పరిస్థితి రాగానే మీకు ఇవి గుర్తొచ్చి నెమ్మదిగా మంచి ఫలితం పొందుతారు. ఈరోజే ఈ ప్రయోగం చేయండి.

  • @ramalaxskmigollapalli4855
    @ramalaxskmigollapalli4855 4 роки тому +3

    Supar chalabagundhi

  • @praneetha2387
    @praneetha2387 3 роки тому

    Nice and super speech mam

  • @nagamanimom268
    @nagamanimom268 4 роки тому

    Om shanti akkaiha ma husband two years om shanti ke vellaru,meeru chalabaga speech echharu, thanks sister 👃👃👃

  • @jayalakshmias9002
    @jayalakshmias9002 3 роки тому

    Super speech

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఇటుక యొక్క జవాబు పూలు తోటి జవాబు చెప్తాము అప్పుడు సత్యం అవుతుంది కదా

  • @maruthi6811
    @maruthi6811 2 роки тому

    Om Shanti 🙏

  • @yerrollameena8984
    @yerrollameena8984 4 роки тому +2

    thanks akka

  • @ramadasnaick6139
    @ramadasnaick6139 4 роки тому +1

    OmShanthi akka

  • @govindareddym2929
    @govindareddym2929 4 роки тому

    Thank you sister

  • @javvajijavvajisathyanaraya111
    @javvajijavvajisathyanaraya111 2 роки тому

    Omshaanthididi

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को दिल से शुक्रिया धन्यवाद आपका शुक्रिया थैंक्यू सब कुछ अच्छा है वेरी गुड

  • @javvajijavvajisathyanaraya111
    @javvajijavvajisathyanaraya111 2 роки тому

    Great

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఎవరికి ఎవరు మోసం చేయలేదు కాబట్టి ఎందుకు.....

  • @ShivaKumar-yq4pv
    @ShivaKumar-yq4pv 4 роки тому +1

    Om santhi

  • @sugunagv9433
    @sugunagv9433 4 роки тому

    Om Santhi thank u

  • @golladhanalaxmi6718
    @golladhanalaxmi6718 4 роки тому +2

    E janma lo evarina mana mistake lekunda jealous tho manalni suffer chestunte vallanu complete ga ela excuse cheyali .manam vallanu excuse chesina kuda valla behaviour lo change rakapothe vallanu appudu ela face cheyali .eppudu manalni suffer chestunna vallandharu kuda mana past incornation lo manam suffer chesina vallena leka e life lo kuda vallu intentional ga suffer cheyavachhu kadha manalni .please Na doubt ni clarify cheyandi sister 🙏

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +2

      ఓం శాంతి చాలా మంచి ప్రశ్న అడిగారు. ముందుగా మనం ఒకటి అర్ధం చేసుకోవాలి.... పరిస్థితులు మన చేతిలో ఉండవు , కానీ స్వ స్థితి అనేది మన చేతిలో ఉంటుంది. ఎదుటి వారి ప్రవర్తన అనేది ఇక్కడ పరిస్థితి.... దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేది మన స్వస్థితి. ఎదుటివారు జెలసీ తో మనల్ని ఇబ్బంది పెడుతున్నా వారి మాటలకు, ప్రవర్తనకు లోపల ఫీలవ్వాలా ?లేదా దానిని పట్టించుకోకుండా మన సంతోషంలో మనము ముందుకు వెళుతూ ఉండాలా? ఇది మన ఛాయిస్.. ఫీల్ అవ్వటమే మన స్వభావం అవుతే... ఎదుటివారు ఏమి చేసినా చేయకపోయినా మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం...
      మనం ఎదుటి వారిని క్షమించాము అంటే దానితో మనమే లాభ పెడతాం. వారి గూర్చి మనసులో భారమంతా తగ్గి తేలికగా అయి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. మనం క్షమించినంత మాత్రాన ఎదుటి వారు మారాలని ఏమీ లేదు.
      గతం యొక్క కర్మల లెక్క అయినా లేక ఇప్పుడు కొత్తగా మన తో తయారు చేసుకుంటున్న కర్మఖాతా అయినా మనకు అనవసరం..... మనం ఇప్పుడు వాటికి ఎలా స్పందిస్తే అదే మనకి తిరిగి వస్తుంది ...ఇది గుర్తు పెట్టుకోవాలి..
      నేను సంతోషంగా వాటిని ఎదుర్కొంటే సంతోషమే నాకు తిరిగి వస్తుంది....

  • @hemab.k165
    @hemab.k165 4 роки тому +1

    Om Shanthi

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    శరీరానికి వివాహము జరిగినప్పుడు చదివింపులు కార్యక్రమం ఉంటుంది కదా వాళ్లు పోయినసారి మనకు ఎంత చదివి ఉంటే వాళ్ళ వివాహం అప్పుడు మళ్ళీ అంతే చదివింపులు ఇచ్చేవాళ్ళం కరెక్టే ఇది

  • @jayalakshmias9002
    @jayalakshmias9002 3 роки тому

    Super my dear madam

  • @sravanyogigangisetty3482
    @sravanyogigangisetty3482 3 роки тому

    Good 🙏🙏🙏

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому

    Om Shanti

  • @javvajijavvajisathyanaraya111
    @javvajijavvajisathyanaraya111 2 роки тому

    Javvajisathyanarayana bk

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Superb

  • @narsagallaanitha1658
    @narsagallaanitha1658 2 роки тому

    Good bt e generation lo manchitanam paneke radufools avtam

  • @pereddyashokkumar3342
    @pereddyashokkumar3342 3 роки тому

    Omeshanthi.

  • @laxminakka3100
    @laxminakka3100 4 роки тому

    Omshanti Shivababa

  • @nizamabadadda9481
    @nizamabadadda9481 3 роки тому

    Na మనస్సు శరీరం లో కన్ను నొప్పి తో ఎలా తట్టుకోేకపోతున్నాను

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  3 роки тому

      Please contact this number to clarify any doubts while doing meditation.
      contact:08812227245

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 4 роки тому

    Omshanti akkayya🇲🇰

  • @madhufairy8696
    @madhufairy8696 4 роки тому

    Om shanti, please help my friend he is in hsp please baba we all are ur childs

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +1

      Don't worry dear angel. Our true faith to save him will definitely make that soul healthy. Create positive thoughts & vibes...Visualize baba's blessing hand on that soul.... Baba's immense powers are increasing the immunity power of that soul...

    • @madhufairy8696
      @madhufairy8696 4 роки тому

      @@BKShivaniTelugu tku sister please pray for him😪😪😪really he is facing problems from 3months onwards he is in hospital I believe in shivbaba please help him😭😭😭.

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +1

      Sure. By all means.

    • @javvajijavvajisathyanaraya111
      @javvajijavvajisathyanaraya111 2 роки тому

      Omshaanthididi

  • @babavali2024
    @babavali2024 4 роки тому

    Your voice is so sweet

  • @jyothsnaprasad3738
    @jyothsnaprasad3738 4 роки тому +1

    Sister bagunara

  • @jyothsnaprasad3738
    @jyothsnaprasad3738 4 роки тому +2

    Om shanthi valla happg

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 2 роки тому

    🙏🙏🙏🙏🙏💕

  • @babavali2024
    @babavali2024 4 роки тому

    I have few doubts how can I get clarification

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +1

      You may contact us in this number 08812-227245

  • @chitkaladevialava431
    @chitkaladevialava431 4 роки тому

    👍

  • @nagaveninagaveni7259
    @nagaveninagaveni7259 4 роки тому

    Om shanti akkaya pollamlo pantalaki vibrations yalla evalli

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому

      మీరు పొలంలో పంట వేయడానికి ముందే విత్తనాలను బాబా ముందు పెట్టి యోగము ద్వారా ఛార్జింగ్ చేయాలి. పొలం వద్ద ఈశాన్యంలో శివ బాబా యొక్క జెండాను ఎత్తుగా పెట్టాలి. తర్వాత సేంద్రియ (ఆవు పేడ, గోమూత్రము తేనె, నెయ్యి మొదలైనవి తగిన మాత్రలో కలుపుతూ ఎరువు రూపంలో వాడటం)ఎరువులు మాత్రమే వాడుతూ, ప్రతిరోజు ఉదయము అరగంట, సాయంకాలము అరగంట సమయం మ్యూజిక్ లేదా బాబా పాటలు పెట్టి , శివబాబాని ఆహ్వానిస్తూ బాబా యొక్క సర్వశక్తుల కిరణాలను పొలం అంతటా కురిపించాలి. శుభసంకల్పాలు చేయాలి. నేను పరమ పవిత్ర ఆత్మను.. పవిత్రత శక్తి వాతావరణాన్ని పావనం చేస్తూంది..ఇలా స్వమానాలు అభ్యాసం చేయండి. మీ శుభసంకల్పాల తరంగాలు ప్రకృతిని శక్తివంతంగా చేస్తాయి మంచి ఫలితం వస్తుంది కనీసం 21 రోజులు ఉదయం సాయంత్రం, ఓ అరగంట సమయం తప్పనిసరిగా తీసి యోగం చేయాలి. పొలానికి వెళ్లి ఈ యోగ ప్రయోగం చేస్తే బాగుంటుంది.

  • @anthonyrani975
    @anthonyrani975 7 місяців тому

    Innocent people pai iruka visurutuu vuntaaru, varni abadrata bhavam lo vumchutaaru,

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    1

  • @nagularavi2330
    @nagularavi2330 4 роки тому

    There is no such thing called incarnation,there is hell and heaven we need to be good here

  • @7ikollisettysirimadhavi805
    @7ikollisettysirimadhavi805 3 роки тому

    Mari cheducheyzaskapoina wrong understand wrong reaction

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 2 роки тому

    ఓం శాంతి 💐
    🌹🙏🌷

  • @puligillaharish258
    @puligillaharish258 3 роки тому

    🙏🙏🙏😍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓం శాంతి నాకు ఏ గిఫ్ట్ వద్దు ముందు నా రిమోట్ నాకు ఇవ్వండి చాలు

  • @ऐशुक
    @ऐशुक Рік тому

    Meemali chestsarani

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @namburikrishna1723
    @namburikrishna1723 4 роки тому +1

    Om shanti

  • @tdmpubgplayer5552
    @tdmpubgplayer5552 4 роки тому

    Om Shanti

  • @srinivaskanubonu1957
    @srinivaskanubonu1957 4 роки тому +1

    om shantti

  • @javvajijavvajisathyanaraya111
    @javvajijavvajisathyanaraya111 2 роки тому

    Javvajisathyanarayana bk

  • @dushadwarampudi9121
    @dushadwarampudi9121 4 роки тому

    Om Shanti 🙏

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @suvitpch
    @suvitpch 4 роки тому +1

    om shanti.

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому

    Thank you. sister

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому

    Thank you. sister

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому

    Thank you. sister

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому +1

    Omshaanthl

  • @raju-pc1rt
    @raju-pc1rt 3 роки тому

    Om santhi

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Omshaanthl