మా ఇంట్లో అమావాస్య లక్ష్మీ పూజ 🙏//vishnu sahasranama, ashtalakshmi sthrothraalu iam reading

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • #viral #divotional #trending #devotational #devotinal #aadhyatmik #aadhyaatmikgyan #ఆధ్యాత్మిక #bhakthisamacharam #bhakti #bhaktibhajan #bhajan #bhaktisong #vishnu #lakshmi

КОМЕНТАРІ • 38

  • @chendrashekar3909
    @chendrashekar3909 7 днів тому

    Ila naaku kuda vachaie amma. Edo bhagavat Shakti anukunnanukani,deepamlo puvvulu anukoledu.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 9 днів тому +1

    శ్రీ మహాలక్ష్మి యే నమః

  • @_Priyanka_235
    @_Priyanka_235 8 днів тому

    చల్ల భాగా చేసారు అమ్మా మీ గొంతులోనే ఉంది భగవంతునీ మీద ప్రేమ కనిపీసుది....❤❤❤

  • @Sumalata-f5i
    @Sumalata-f5i 9 днів тому +1

    Naku matram dipamlo adisheshudu kanipinchadu 🙏🥀

  • @tulasibhaitulasi3406
    @tulasibhaitulasi3406 8 днів тому

    🙏🙏🌺🌺

  • @chendrashekar3909
    @chendrashekar3909 7 днів тому

    Deeparajanalo ammavaru kuda vastundi.

  • @user-bv7fm1os5b
    @user-bv7fm1os5b 9 днів тому

    శ్రీ మాత్రే నమః 🙏మీరు అష్టోత్తరాలు చదువుతుంటే అలాగే వినాలనిపిస్తుంది అంతా బాగుంది మీ వాయిస్ అక్క

  • @kcradha8568
    @kcradha8568 9 днів тому

    Vishnu sahasranamam baga cheparu amma

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 9 днів тому

    🙏🙏🙏

  • @Rama-f6c
    @Rama-f6c 9 днів тому

    Pooja bagundandi

  • @himabindu.sheshu
    @himabindu.sheshu 9 днів тому

    Chala chakkaga chesaru ❤

  • @AnjiLakky
    @AnjiLakky 9 днів тому

    Hi amma good morning 🙏🙏🙏🌺chala bagundhi Amma

  • @vishwanith1772
    @vishwanith1772 9 днів тому

    Baga chesaaru mam

  • @_Priyanka_235
    @_Priyanka_235 8 днів тому

    అమ్మ మీ లంగానే నేను చేసాను నేను విష్ణు సహస్ర నామాలు చదవను కనక ధారా చేసాను నాకు బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయడం నా వాళ్ళ అవడం లేదు..

  • @kamala20059
    @kamala20059 9 днів тому

    Andharu devullu vunnaru

  • @Radha456.
    @Radha456. 9 днів тому

    Hai akka

  • @indirapriyadarshini6572
    @indirapriyadarshini6572 9 днів тому

    Amma mimalini chudalani vundhi

  • @varalakshmikemusaram700
    @varalakshmikemusaram700 8 днів тому

    Amma naku deepa Jyothi lo Vinayakudu roopam vacchindi spastanga 2 sarlu anni akaralu vastunayi flowers shivalingam Ammavari Eyes flowers kurma awataram ardha Chandra akaram ila anni sanketam entamma

    • @chudamani812
      @chudamani812  8 днів тому +1

      అన్ని సంకేతాలకు ఓకే అర్ధం ఆ పరబ్రహ్మ మీ పూజని స్వీకరించాడు

  • @varalakshmikemusaram700
    @varalakshmikemusaram700 8 днів тому

    Varahi stotra namalu Lalitha Amma lakshmi mata vigram undi tanaki cheyocha amma varahi photo ledu cheppagalaru

    • @chudamani812
      @chudamani812  8 днів тому

      చేయొచ్చు అండి వారాహి మాత లలితా దేవి లోనుంచి పుట్టిందే

  • @venkateshvenkey4726
    @venkateshvenkey4726 9 днів тому

    Amma amavasya roju muggu veyavacha

  • @sugunabangari8031
    @sugunabangari8031 9 днів тому

    Chudamani garu namaste 🙏 nenu durga devi navarathri japam sthothralu chesthanu aythe 8 months nunchi kundalini jagruthi laga anipisthundhi madam bhayam ga undhi naku na samsaram kavali Amma kavali parishkaram cheppandi madam please 🙏

    • @chudamani812
      @chudamani812  9 днів тому

      సంసారంలో నే వుంటారు భయమెందుకు

    • @sugunabangari8031
      @sugunabangari8031 9 днів тому

      Kundalini jagruthi aythe samsara vadheleyyali antunte bhayam ga undhi vere vidioes chusanu

  • @sandhyaranirajaram3989
    @sandhyaranirajaram3989 9 днів тому

    Akkayya sound ravadam ledu

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 9 днів тому

    లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం కంటే ముందే చదవాలి కదా . నేను ముందే చదువుతాను మరి

    • @chudamani812
      @chudamani812  9 днів тому +2

      Nono ముందు విష్ణు సహస్రనామాలు అయ్యావారు ముందు ఆయన వెంట అమ్మ book లో కూడా తరువాతే లక్ష్మీ అషటోత్తరము ఉంటుంది

  • @bhagavanradhika
    @bhagavanradhika 8 днів тому

    పూలు పెట్టిన తరువాత దీపం పెట్టాలి కదా amma. Ma అత్త గారు మాత్రం అభిషేకం ayaka పూలు pettali అంటారు 😢

    • @chudamani812
      @chudamani812  8 днів тому

      మీ ఆత్త్ correct

    • @bhagavanradhika
      @bhagavanradhika 8 днів тому

      @@chudamani812 photos ki కూడా pettakudada

    • @chudamani812
      @chudamani812  8 днів тому

      @@bhagavanradhika పెట్టాలి

  • @radhamamilla9076
    @radhamamilla9076 8 днів тому

    శ్రీ మాత్రే నమః 🙏 మీరు దీపంలో పువ్వు చూపించాలంటే వీడియో తీస్తున్నప్పుడు స్క్రీన్ మీద టాప్ చేసి లైటింగ్ ని పైకి క్రిందికి స్వైప్ చేసి కెమెరా ఎక్స్‌పోజర్ మార్చొచ్చు. అలా ప్రయత్నించండి