పెద్దిరెడ్డి బాధితుల గోడు | Peddireddy Victims Lodges Complaints at Madanapalle | Land Encroachments

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024

КОМЕНТАРІ • 310

  • @rajendraprasad765
    @rajendraprasad765 2 місяці тому +51

    ఇదేదో సినిమాల్లో చూసిన సన్నివేసంలా కనబడుతుంది. ఎంత దుర్మార్గం చేశారు. ఓ పదో ఇరవయ్యో మంది అంటే ఏదోలే టీడీపీ సానుభూతి పరులు అనుకోవచ్చు. ఇంతమంది వచ్చారంటే అక్కడ దుర్మార్గం రాజ్యమేలుతుంది అని అందరికీ అర్థం అవుతుంది. బాధితులకు న్యాయం చేయండి.అందరూ వారికి మద్దతు తెల్పండి.

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 2 місяці тому +90

    ఆనాకొడుకులు ఉగ్రవాదులకన్నా ప్రమాదం, ఉగ్రవాదులు ఒక్కసారే చంపేస్తారు, కానీ వీళ్ళు బ్రతికున్నంతవరకు హింసిస్తారు,
    అందుకే ఈ ఉగ్రవాదులు ని భౌతికంగా నిర్ములించాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ శిక్ష వేసినా మారరు. అందుకే ఇలాంటి వాళ్ళని
    లేకుండా చేస్తే మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికి వేరే వాళ్ళు సాహసం చెయ్యరు.
    ముఖ్యంగా మన దేశంలో చట్టాలు మార్చాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 2 місяці тому

      @@butchayyaraja7044 manam inni matladuthunnam kaani manaku mla or minister chance ichina manam kooda anthe ...
      Anni thelise prajalu votes vesthunte manam chesedhemundhi
      Mana system anthe..
      Veelaithe ee country vadhili vellipovatam better

  • @gollarajubotu
    @gollarajubotu 2 місяці тому +37

    బీహార్ కన్నా ఘోరం గా వుంది సార్... వీళ్ళకి న్యాయం చెయ్యండి సార్ 🙏🙏

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 2 місяці тому +102

    ఇలాంటివి జరిగినప్పుడు బాదితులంతా ఏకమై తిరగబడాలి

  • @srinupolimera8468
    @srinupolimera8468 2 місяці тому +188

    పెద్దిరెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

  • @VenkateshReddy-e8d
    @VenkateshReddy-e8d 2 місяці тому +55

    కూటం వచ్చిందమ్మా అందరికీ మంచే జరుగుతుంది

  • @siddikshaik7241
    @siddikshaik7241 2 місяці тому +88

    ఇంత మంది ఉన్నారా? వామ్మో ఇంకోసారి గెలిచి ఉంటే ఆంధ్ర మొత్తం కబ్జా చేసేవాడు.

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +58

    ఒక్క మదనపల్లి మాత్రమే కాదు రాష్ట్రం అంతా విచారించాలి లక్షల మంది బయటికి వస్తారు. ప్రభుత్వం స్పందించాలి

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 2 місяці тому +14

    వాళ్ళ బాధల్ని వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి, చాలా భాధగా ఉంది.

  • @chinnachinniteluguvolgs4611
    @chinnachinniteluguvolgs4611 2 місяці тому +40

    ఇంత ఆరచకం ఏంటి ర ... ఉగ్రబ్ధులకన్న ఘోరంగా ట్యారు అయ్యారు ఏంట్రా

  • @gollarajubotu
    @gollarajubotu 2 місяці тому +19

    ఒరేయ్ మీదున్ రెడ్డి.. ఇప్పుడు చెప్పు సమాధానం.... ఛీ ఛీ మనుషుల మీరు

  • @ushanabegam5747
    @ushanabegam5747 2 місяці тому +24

    వాళ్ళ పరిపాలన లో ఎన్నో ఘోరాలు జరిగాయి అయి నా కూడా జనాలను ఇంకా మేషం పరిచేలగానటనలుఇదిజనాలుతెలుసుకోవాలీ

  • @ymuni223
    @ymuni223 2 місяці тому +150

    అంత అరాచకం చేసిన అతన్ని ఎందుకు గెలిపించారు జనాలకి ఇంకా బుద్ధి లేదు

    • @satyanarayananandyala4780
      @satyanarayananandyala4780 2 місяці тому +13

      Bcy party votes divert andhuke win ayyadu

    • @sdetbyraviteja568
      @sdetbyraviteja568 2 місяці тому +12

      Akkada rigging jarigindhi brother

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic 2 місяці тому +6

      భయపెట్టి ఓట్లు వేయించుకున్నాడు

    • @achalakarunanandha
      @achalakarunanandha 2 місяці тому

      గొర్రిలు కదా జనం 🤣

    • @srikanthlella241
      @srikanthlella241 2 місяці тому +2

      ​@@satyanarayananandyala4780last minute lo Bcy party akkada TDP support chasi unti... Odipoyi vadu... 100cr karchu pettadu .. Peddi Reddy

  • @prasadgranites8141
    @prasadgranites8141 2 місяці тому +29

    థూ! జగన్!👉👉

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 2 місяці тому +47

    Vizag lo vijayasai ,paddireddy same

  • @CptNews
    @CptNews 2 місяці тому +64

    మల్లీ ఓట్లు ఎందుకు వేసారు

    • @user-raraju...
      @user-raraju... 2 місяці тому

      ఎవరు వేశారు ..ఆ నా కొడుకులే ..దొంగ ఓట్లు నమోదు. చేయించి వేసుకొన్నారు

    • @naturelover342
      @naturelover342 2 місяці тому +3

      Rigging Chesaru

  • @raindrop3279
    @raindrop3279 2 місяці тому +20

    ఉత్తరాంధ్ర జిల్లాల లో కూడా భూ బాధితులకు న్యాయం చేయండి..!! 👍 👍 👍

  • @naren4555
    @naren4555 2 місяці тому +28

    రామచంద్ర యాదవ్ గారి పోరాట ఫలితం బాధితులు బయటికి వచ్చారు

  • @gsudan4476
    @gsudan4476 2 місяці тому +20

    దిని చర్యలు తీకోకపోతే, కుట్టమి ప్రభుత్వం దిగజరినట్టే. జగన్ కి భయపడి దక్కునటే😂😂😂😂😂😂

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 місяці тому +3

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి. మిథున్ రెడ్డి కి. జగన్ రెడ్డికి. విజయసాయి రెడ్డి కరుణాకర్ రెడ్డి. మొత్తం వేల చేతిలో ఆంధ్ర అంతా నలిగిపోయింది . వీళ్ళగుప్పెట్లో ఉంది. అయ్యా కోటలో ప్రభుత్వం వారు వెళ్ళే మీ కూటమి ఘన విజయం సాధించింది వీళ్ళని కాపాడండి ప్లీజ్ భూదందా

  • @sureshpusala6205
    @sureshpusala6205 2 місяці тому +12

    వాడు మిథున్ రెడ్డి ఒక్క తప్పుచేసిన రాజకీయనే వదిలేస్తాన్నాడు ఇప్పుడు ఏమిచేప్పుతావ్

  • @gollarajubotu
    @gollarajubotu 2 місяці тому +7

    మనం ఎక్కడ వున్నాం సార్... నియంత పరి పాలనలో వున్నామా.... ఇలా దోచేసి.... గవర్నమెంట్ ఏ చెర్యలు తీసుకోదా... ఇందులో వున్నా govt ఎంప్లాయిస్ ని సస్పెండ్ చెయ్యాలి 🙏🙏

  • @kguravaiah9611
    @kguravaiah9611 2 місяці тому +4

    తొందరగా ఈ గవర్నమెంట్ స్పదించాలి లేక పోతే అసమర్థ పాలన అనుకొంటారు

  • @RS-om1qb
    @RS-om1qb 2 місяці тому +7

    ఉరిశిక్ష వెయ్యాలి 😡🤬

  • @KottamNageswara
    @KottamNageswara 2 місяці тому +4

    పెద్దిరెడ్డి ని గెలిపించడానికి సిగ్గుండాలి అమ్మ మల్ మ అంత కబ్జా చేస్తుంటేళ్లీ

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 2 місяці тому +6

    వైస్సార్సీపీ భూమి సర్వె పేరుతో భూమి దోపిడీలు యావత్ ఆంధ్రప్రదేశ్ లో 💪🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻కూటమి గవర్నమెంట్ ప్రెజలు కు న్యాయం చేయాలి

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 2 місяці тому +18

    Y government still waiting 😞😭😭😭

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 місяці тому +1

    చంద్రబాబు. వీళ్ళని ఏమి చేయలేడు.. లొకేషకి. అప్పచెప్పండి తాడోపేడో తెలుస్తాడు, ఒక్కళ్ళని కూడా వొదలొద్దు అవసరమైతే సెంట్రల్ హెల్ప్ తీసుకోండి , మీడియా హెల్ప్ తీసుకోండి

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 місяці тому +3

    రక్తం తాగారు ysrcp ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొందరగా action తీసుకోండి ఇప్పుడుకే ఆలస్యం చేసారు. వాళ్లు రెచ్చిపోతున్నారు

  • @tataraojanipireddy6534
    @tataraojanipireddy6534 2 місяці тому +2

    ఇది దుర్మార్గం కదా... కాల్చి పారియ్యాలి

  • @ManojNag-m5z
    @ManojNag-m5z 2 місяці тому +10

    Mro employees should suspend from his duty

  • @swamygandikota6083
    @swamygandikota6083 2 місяці тому +1

    ఇవి సరిపోవా పెద్దిరెడ్డి ని జైలు కు పంపేందుకు..

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +2

    ఈ చిట్టా సవరించాలంటేఐదుఏళ పాలన దీనికి సరిపోతుంది.

  • @maheshkumar5835
    @maheshkumar5835 2 місяці тому +2

    ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పార్దెంగండి 😅

  • @jrk9837
    @jrk9837 2 місяці тому +2

    ఓహో పేదల ప్రభుత్వం అంటే ఇదేనా?

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qj 2 місяці тому +2

    బయపడకండి, చెప్పులతో కొట్టండి. తరమంది.....

  • @chandrika364
    @chandrika364 2 місяці тому

    Daarunam andi.... Raakshasulu....

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti 2 місяці тому +2

    ఈ పుంగనూరు పెద్దిరెడ్డి ఇన్ని అరాచకాలు చేసిన వాడు ఎలక్షన్ లో ఎలా గెలిచేడు

    • @PushpaLatha-h6z
      @PushpaLatha-h6z 2 місяці тому

      Modda gelichadu vadu gelichina okkatey chachina okkatey

  • @venkataare123
    @venkataare123 2 місяці тому +2

    వైసిపి పరిపాలన అంటే అలాగే ఉంటుంది మరి

  • @psm360
    @psm360 2 місяці тому +8

    Votes prajalu veyyaledu aa rendu chotla rigging jarigindi.

  • @ChiranjiviRavi
    @ChiranjiviRavi 2 місяці тому +1

    సరే ఏమన్నా అడగకపోతే మనుమల్ని కొడతారు

  • @srinivasd7434
    @srinivasd7434 2 місяці тому +1

    We need clean people in politics, New government should take serious action on these criminals

  • @prathyushasingamsetty1795
    @prathyushasingamsetty1795 2 місяці тому +4

    ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఢిల్లీ కి వెళ్లి వీటిని వీడియో గా వేసి దేశమంతా చూపించాలి. ఇంతమంది ప్రజా భూముల్ని కబ్జా చేసి వాళ్ళని టార్చర్ చేసి సిగ్గు లేకుండా law and order నేమ్ మీద ధర్నా చేసాడు ఆ రాక్షసుడు jagan. ఈ ప్రజల కన్నీళ్లు దేశం చూడాలి. పోలీసులు vro అధికారులు పెద్దిరెడ్డి తొత్తులు. కూటమి ప్రభుత్వం వీళ్ళని కచ్చితంగా జైలు కి పంపించాలి.

    • @admin9399
      @admin9399 2 місяці тому

      Correct Bro..Vaadu entha sycho gaadu national media ki teliyalao

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 2 місяці тому +3

    జగన్ దీనిపై స్పందించండి నీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఎందుకు నీ బతుకు

  • @SBRVNR
    @SBRVNR 2 місяці тому +2

    వైజాగ్ లో DNA రెడ్డి కసాయి రెడ్డి land mafiya తనిఖీ చేయండి
    గిరి ప్రదక్షణ కంటే ఎక్కువ మంది వస్తారు

  • @SP-gx9eh
    @SP-gx9eh 2 місяці тому +2

    ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ అమలు అయ్యేంటే ఒక్కసారి ఊహించుకోండి.

  • @ranganathag612
    @ranganathag612 2 місяці тому +1

    Please do the justice for them 😢

  • @surendratummala1593
    @surendratummala1593 2 місяці тому +3

    420 ycp pr

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 2 місяці тому +5

    Yilanti. Gundaliki. Sari. Ayina. Buddi. Chappandi. Sir. C. M. Garu

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 2 місяці тому +1

    😊🤝🙏🙏pls Do justice To the poor victims...

  • @doddapanenirajendrakumar5338
    @doddapanenirajendrakumar5338 2 місяці тому +2

    అరే సాతాను... వీళ్ళందర్ని తీసుకు వెళ్లి చెయ్యరా ధర్నా.

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 2 місяці тому +7

    Resent reddy garu chudandi

  • @HarishHari-iz4co
    @HarishHari-iz4co 2 місяці тому +2

    Don't worry CBN will take care of all the problems

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 2 місяці тому +8

    Revenue police spcific is ips anduku

  • @gvenkatarathnam9094
    @gvenkatarathnam9094 2 місяці тому +2

    సార్ మదనపల్లె కాదుసార్ ఖచ్చితంగా
    పుంగనూరు లో పెట్టండి సార్

  • @shamalabilla9849
    @shamalabilla9849 2 місяці тому +1

    People who ever acquired / purchased more than 15 or 25 acres of land in last 5 years need to verified

  • @munisekharad4357
    @munisekharad4357 2 місяці тому +2

    Yevvarinee vadhalaru dhairyam ga undandi

  • @jsivakumarjsivakumar7911
    @jsivakumarjsivakumar7911 2 місяці тому +4

    Peddy reddyganni gelipinchina pungunuru putungilaki vandanam

  • @naveensayna8079
    @naveensayna8079 2 місяці тому +2

    Babu garu first e peddi reddy ni first arrest chindi non bail 😢

  • @KottamNageswara
    @KottamNageswara 2 місяці тому

    పుంగనూరు మళ్లీ పెద్దిరెడ్డి ఎందు గెలిపించారు సిగ్గుండాలి మళ్లీ గెలిపించండి

  • @be-ershebahouseofworship
    @be-ershebahouseofworship 2 місяці тому +2

    Chandrababugaaru, Meerumaathrame Nyayam Cheyagalaru. You Must Involve Into these Issues.

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 2 місяці тому +1

    Anthaa. Anyayamea. YSR. Partyiedie. 😚😥😭

  • @chandrasekhar-kr2uu
    @chandrasekhar-kr2uu 2 місяці тому +2

    Vammo ....intha ghoranga unda jagan and YCP administration
    This is completely inhuman and fundamental rights valuations soo plz take action again who is there

  • @rkvlogs227
    @rkvlogs227 2 місяці тому

    వైకుంటాపురం బ్యారేజి నిర్మాణం కూడా పూర్తి చేయాలి

  • @RafiAhmed-ne8fu
    @RafiAhmed-ne8fu 2 місяці тому +2

    I request allthese people would go to Jagan's house and stay dharma there infornt of his house. They only Jagan can realize what is what. All this is done by Jagan in background.

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 місяці тому

    అలాంటి వాళ్ళని సైకో గాని అరెస్ట్ చేయాలి అతని నాయకుని కూడా అరెస్ట్ చేయాలి కనీసం 30 ఏళ్లు శిక్ష పడాలి ఈ మధ్యల క్షమాభిక్ష ఉండకూడదు మన రాష్ట్రానికి చీడపురుగులు

  • @saiprathap6355
    @saiprathap6355 2 місяці тому +4

    Elati vallani inka baita andhuku pattaru. Life long inka jail lo unchali

  • @MallelavenkatagiridharMallelav
    @MallelavenkatagiridharMallelav 2 місяці тому

    జగన్ జన్మలో సీఎం అవ్వడు

  • @ManjulaRamu-g4i
    @ManjulaRamu-g4i 2 місяці тому

    TDP 🙏🙏🙏🙏🙏👌👍👏💯

  • @venky5050
    @venky5050 2 місяці тому +1

    వైస్సార్సీపీ MLల బాగోతం ఇంత దారుణంగా ఉంటాయి అనుకోలేదు. మరో 5 ఇయర్స్ అవకాశం ఇచ్చింటే దస్తావేజులు బదులు ప్రజల ప్రాణాలు పోయేవి దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక సూచన

  • @ShankarJatavath-dk6pv
    @ShankarJatavath-dk6pv 2 місяці тому +1

    భూమి కబ్జా చేసిన వాడికి కేంద్రంతో మాట్లాడించి సిబిఐ ఎంక్వైరీ పెట్టించి జనాభాతో వాడు ఎవడు కబ్జా చేశారు

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe 2 місяці тому +4

    Entha scam jaragena AP prajalu ycp ke 40 % vote vachayantay amanale

  • @svenkatramanaiah7173
    @svenkatramanaiah7173 2 місяці тому +5

    Ventane.arrest.cheyali

  • @kiran46664
    @kiran46664 2 місяці тому +1

    If government can' do justice for all these people really then they are not deserved to be in the ruling party 🙏

  • @RaghunathReddy-vj5qb
    @RaghunathReddy-vj5qb 2 місяці тому

    pawan sir pls come do justice

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 2 місяці тому +4

    Devudu chustu untadu....inni rojulaku papam pandindi.....Inka emi anubhavisthavu ...nee jeevitham kaalam jail lo nee...

  • @Gnanendra-oh6up
    @Gnanendra-oh6up 2 місяці тому +3

    రామచంద్ర యాదవ్ అన్న గారు వల్ల
    వీళ్ళు చేసిన దొర్జనంనాలు కబ్జాలు బయటికీ వస్తున్నాయి
    థాంక్యూ రామచంద్ర యాదవ్ అన్న
    మీరు అంటే ఏమిటి ప్రజల కీ దగ్గర లో నే తెలుసుకుంటారు అన్న పుంగనూరు ప్రజలలు ఎప్పుడు అండగా ఉంటారు అన్న❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    జై రామచంద్ర యాదవ్ అన్న
    జై భారత చైతన్య యువజన పార్టీ

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 2 місяці тому

    Sir sisodiya sir you are absolutely right sir vyavastalone lopam viparithamaina lanchagondithanam swamy bhakthi to politicians specially revenue sakha lo nenu oka Retd army officer nenu konna bhumiki subdiviisionku velithe last 1and half year nundi inthavaraku eeroju repu ani kaalayapana survey cheyyamante rari atlast vachi influence paina namke vasthe chesi sign theesukoni vellaru kaani inthavaraku subdivision cheyyaledu sir

  • @maheshkumar5835
    @maheshkumar5835 2 місяці тому

    నాకు తెల్సి వీడు.... కచ్చితంగా రిగ్గింగ్ చేసి గెలిచి ఉంటాడు.... బాదితులు ఇంత మంది ఉన్నారు అంటే...... అర్థం అవుతుంది

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 2 місяці тому

    Nayana senior Journalist Sai answered this ?

  • @kiranpachigolla3349
    @kiranpachigolla3349 2 місяці тому +2

    Y cheap party leaders

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 2 місяці тому

    వీళ్ళు అంతా వాడికి ఓట్లు వేసి ఎలా గెలిపించినారు 🤦🏻‍♂️

  • @yendruvenkateswararao9258
    @yendruvenkateswararao9258 2 місяці тому +2

    Worst. Ycp

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr 2 місяці тому

    ఇవిఅన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాల

  • @AmaranathaNS
    @AmaranathaNS 2 місяці тому +2

    Nijanga akkada adhikaarlu bojanam tintunnara..Leda....emaina....tintunnara

  • @KannaiahKalyanakuppam
    @KannaiahKalyanakuppam 2 місяці тому

    Pedhireddi.varikutumbani
    Battaluvippi.A.P..motham.vedhi.vedhi.Gadidhamedha.Thippali.sir.Jaisreram

  • @dhanammavennapusa4903
    @dhanammavennapusa4903 2 місяці тому

    పెదిరెడికిధయాదాక్ప.ణౄంలేధునీవుఇంతమంధినీవేదింఛినీవేంభాగుఫడతావురావళౄగోషటతగిలినరకయాతనపడతావురాః🎉🎉🎉

  • @ChiranjiviRavi
    @ChiranjiviRavi 2 місяці тому

    సార్ మా చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం నా గురించి కొంచెం చెప్తా వినండి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పోయి మా కూతురు ఎవరో దొరకపోయినా నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయింది సార్ ఎవరు కేర్ చేసుకోలేదు పోలీస్ స్టేషన్లో కుప్పంలో

  • @nagamantriudaykumar4200
    @nagamantriudaykumar4200 2 місяці тому

    Still people are voting

  • @swathi200804
    @swathi200804 2 місяці тому +1

    Nellore lo kakani Govaryreddy Anee minister kud maa plots ni aakramunchadu
    Memu job chestu tax katti dachukoni pillalu studies ki use avutubdhi ani plot koni pedithee aa tediava satsyistunbadu

  • @srinivasd7434
    @srinivasd7434 2 місяці тому

    Please arrest these guys who encroached common people land. This is shame andhra is not safe with political criminals

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 2 місяці тому

    ఏపీ అబివృద్ధి,అంటే, ఇ దే వైసీపీలో, గత 5 ఇయర్స్

  • @rajababu1385
    @rajababu1385 2 місяці тому +1

    RAYALASEEMA factanistlu ki vote veyadam meeru chesina thappu😮😮😮😮

  • @Gopikrishna-zj9zx
    @Gopikrishna-zj9zx 2 місяці тому

    ఇలా జరుగుతుంది అన్ని ఫెయిర్ యాక్సడెంట్ చేయించారు

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 місяці тому

    పేదల శాపనార్థాలు,కడుపు శోకం , ఆర్తనాదాలు,దరిద్రపు సంపాదనతో,బోగ సుఖాలు, తూ తూ,,
    మీకంటే బిక్షగాళ్ళే రాజాతి రాజులు,,,

  • @duvvriramashathri1200
    @duvvriramashathri1200 2 місяці тому

    హోమ్ మినిస్టర్ ఏమి చెస్తుస్తున్నావు తలీ complint వచ్చింంది ఇంకా తడకా చూపించు

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 2 місяці тому +2

    Vaadu manishe kaadu...

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому

    ఇంత పని చేసినవాళని ఎలా గెలిపించారు.మీరు మనుషులా పసువులా

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 2 місяці тому +1

    Veella. Yadupu. Chustu. Unte. Make. Yinta. Bada unnadi. Veellaku. Yanta. Vegamuga. Sayamu. Chayandi. Sir. C. M sir

  • @RavikumarMaddi-d1z
    @RavikumarMaddi-d1z 2 місяці тому +1

    ఏం చేసుకుంటారు రా....ఇంత

    • @jsivakumarjsivakumar7911
      @jsivakumarjsivakumar7911 2 місяці тому

      Vadu sachetabbudu ventathisukupothadanta vanni apnunchi veliveyyali peddy reddyganni