Kotha Bangaru Lokam Songs | Nijanga Nenena Video Song | Varun Sandesh | Shweta Basu Prasad

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @vs6892
    @vs6892 4 роки тому +268

    ഞാൻ ശാരംഗ്. എന്റെ ജീവിതത്തിൽ ആദ്യമായി ഈ പാട്ടിന്റെ തെലുങ്കു പതിപ്പ് ഞാൻ ഇപ്പോൾ മാത്രമാണ് കേൾക്കുന്നത്. ഈ പാട്ടിനും ചിത്രത്തിനും പന്ത്രണ്ടു വർഷത്തെ പഴക്കമുണ്ട്. ഇത്രയും വർഷത്തിനിടയിൽ ഒരിക്കൽ പോലും ഞാൻ ഈ പാട്ട് മലയാളത്തിലല്ലാതെ വേറൊരു ഭാഷയിലും കേട്ടിട്ടില്ല. മലയാളവും തെലുങ്കും നന്നായിട്ടുണ്ട്.

    • @robinsgeorge4376
      @robinsgeorge4376 3 роки тому +16

      Telugu song super...

    • @lalunabillal9434
      @lalunabillal9434 3 роки тому +25

      @@robinsgeorge4376 malayalam also✌️

    • @LoneWolf-xt9mq
      @LoneWolf-xt9mq 3 роки тому +18

      @@robinsgeorge4376 malayalam 💥💥💥

    • @anagha1211
      @anagha1211 3 роки тому +5

      Njanum

    • @sscommando2412
      @sscommando2412 3 роки тому +6

      भाई मूवी तो deelko chukar गई hai भाई kya मूवी hai bhai supar मूवी💕 ,.।।।।।।।।।।।।। 🅝🅘🅒🅔

  • @narendra8983
    @narendra8983 Рік тому +108

    ప్లీజ్ ఈ మూవీ థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఐ లవ్ ఇట్ మూవీ లవ్ మూవీస్ లో ది బెస్ట్ మెసేజ్ ఉన్న మూవీ

  • @Mr.Dreamer-
    @Mr.Dreamer- 2 місяці тому +48

    Anyone in 2024😅😅

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +59

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అనంత్ శ్రీరామ్ గారి అర్థవంతమైన మిక్కి.జె.మేయర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కార్తీక్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Рік тому +47

    2010 నేను 10th class లో అపుడు సినిమా చూసిన . అప్పటి 1st love ఎప్పటికీ మర్చిపోను. అందరూ ఈ సినిమా లో హీరో ను వారిలో చూసుకున్నారు. ఎపుడూ చూసిన అదే ఫీల్ మాటలో చిప్పలేని అనుభూతి ఈసినిమా

    • @kudaribagyam4623
      @kudaribagyam4623 27 днів тому

      Ssss

    • @kudaribagyam4623
      @kudaribagyam4623 27 днів тому +1

      Ma boy frnd e movie 30 times chusadu e movieni chuste jivithantham Thane gurthodu I love this movie 😊😊❤❤❤

  • @riyaroy9688
    @riyaroy9688 2 роки тому +48

    ഇതൊരു തെലുങ്ക് song ആണേലും.., എന്തോ ഇതിന്റെ മലയാളം song ഒരു feel തന്നെ ആണ്🤗🦋🥰

    • @i_g23
      @i_g23 Рік тому

      😂😂😂

    • @dsanu4205
      @dsanu4205 7 місяців тому

      ആരെങ്കിലും ചോദിച്ചോ🙄

  • @tcsreddy6007
    @tcsreddy6007 Місяць тому +3

    ఈ పాటకు సంగీతం, సింగర్ సూపర్ లొకేషన్ బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ బావింది

  • @shekharbathini6776
    @shekharbathini6776 11 місяців тому +332

    2024 chusevallu like kottandi😭😭

    • @MPavani-iw7qs
      @MPavani-iw7qs 8 місяців тому +3

      Yes

    • @Iceddiamond-z2v
      @Iceddiamond-z2v 5 місяців тому +4

      No idea what it says but 2024 makes sense 😅

    • @శంకర్_204
      @శంకర్_204 3 місяці тому

      ​@@Iceddiamond-z2v మాకే తెలుస్తది ఆఅ ఫీల్ ☺️

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +575

    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
    నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
    ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
    అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
    అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
    నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే
    ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
    పెదవికి చెంప తగిలిన చోట
    పరవశమేదో తోడవుతుంటే
    పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా

  • @Naresh_creativity.
    @Naresh_creativity. 9 місяців тому +41

    2024 lo kuda viney vallu oka like veyskondi

  • @denishdeka3909
    @denishdeka3909 Рік тому +15

    South India hei isliye Indians ko aschi movie dekhne ka mauka mila...south India film industry 💕💕

  • @pravithnayakpravithnayak1337
    @pravithnayakpravithnayak1337 3 роки тому +1258

    Life lo okate sari college life or school days vasthundhi bro unnantha rojulu happy ga undali

    • @nagoorimounika9354
      @nagoorimounika9354 3 роки тому +30

      Aaaa

    • @sivaprasadh8343
      @sivaprasadh8343 3 роки тому +11

      Ed

    • @sajids3859
      @sajids3859 3 роки тому +17

      Yes bro malli pothay raou kadha nuvvu baga miss aaouthunnaou aani thaylustundhi

    • @shivakuppe3066
      @shivakuppe3066 3 роки тому +28

      Bro nenu inter 2yrs e cinema lo hero lage enjoy chesa same love that was my most beautiful thing

    • @moddagudu7089
      @moddagudu7089 3 роки тому +3

      @@shivakuppe3066 😍

  • @swapnilyerme9292
    @swapnilyerme9292 Рік тому +36

    హృదయాన్ని హత్తుకునే పాట ❤❤❤❤

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Рік тому +40

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    🌺🌺🌺చరణం1🌺🌺🌺
    ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
    నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
    ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
    అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
    అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
    నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
    ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే
    పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
    పగలే ఐనా గగనంలోన తారలు చేరెనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    Translate to English

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 роки тому +11

    అద్భుతలు అపుడపుడు జరిగితుయ్ ఇలాంటి పాటలు అపుడపుడు వస్తాయి హ కాలానికి ఎలాగో పోలేము ఈ పాటలు వింటూ హ కలని గుర్తు చేసుకుందాం

  • @universalboss5494
    @universalboss5494 4 роки тому +68

    Fan from Kerala💓

  • @technicalguruji3
    @technicalguruji3 4 роки тому +265

    I watched this movie when i was in college first year 2009. I am marathi and i don't understand single word but it really feels deep inside.
    Since then I watched this today and drowned in college memories.

  • @running-notes
    @running-notes 3 роки тому +12

    ఈ సాంగ్ ని నా ప్రియ మిత్రుడు మహారాష్ట్ర నుండి చాలా చక్కగా పడుతాడు. వాడికి అర్థం తెలీదు నేను చెప్పేవరకు. He loves a lot this movie

  • @swapnilthorat4212
    @swapnilthorat4212 Рік тому +34

    I was engg 1st year when this movie was released, i was in love with one girl on that time it was just starting of one side love, that's y I can relate this song with me...i didn't understand the single word at that time and not even now in 2023 but still same feeling....❤❤❤❤❤ (That girl is my wife now❤❤❤❤)

  • @gopalgujjula1703
    @gopalgujjula1703 3 роки тому +58

    Oh my God it's a mind blowing song, I tharoughly enjoy this song. Always remembering my college days with the help of this sweet song 💗💞💗💕❤️

  • @gameprotube9849
    @gameprotube9849 Рік тому +16

    Best underrated south romantic masterpiece. Every teenage girls and boys should watch watch this masterpiece. Don't judge it's colour grading 😊

  • @radatarun123
    @radatarun123 2 роки тому +252

    Starting bgm is like a heaven ❤

  • @Inspired_R
    @Inspired_R 5 місяців тому +4

    ఈ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. 2008 లో డిగ్రీ రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు చూశాను ఫస్ట్ టైమ్ చూశాను. పాటలు కథ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ emotions అన్ని బాగున్నాయి. సినిమా ని 15 times chusa theatre lo అంతాగా నచ్చింది. Main ga "నిజంగా నేనేనా" , "నీ ప్రశ్నలు నీవే" songs ఇప్పటికీ రోజు కి ఒక్కసారి అయినా వింటాను..❤❤❤

  • @c.n.nandishshreyas277
    @c.n.nandishshreyas277 15 днів тому +3

    Kannada song is better song and kannada sonu nigam voice super 💫 kananda song ista iroru like madi

  • @montyfacts
    @montyfacts Рік тому +6

    Reels dekh kar kon kon song sunne aaya hai 😅

  • @chandunovember1561
    @chandunovember1561 3 роки тому +137

    Karthik's voice matches beautiful Vizag beaches ❤️ how sweet he is. Nijamga em padav Swamy. Unbelievable voice ❤️

    • @meesalachandana7187
      @meesalachandana7187 2 роки тому +2

      when I visit I mean near to visakhapatnam junction I start listening this song ! I was born in vizag n it's emotional n this movie too! not only this rajamundry too!

    • @chandunovember1561
      @chandunovember1561 2 роки тому

      @@meesalachandana7187 oh wow .. Are u from vizag ?

  • @వేణుకోట్లాదిప్రజలకోసం

    What a song 😍❤️
    Touching my heart 💓2008 year lo
    1000 time's listening this song
    Feeling pain, love,sad ,
    My love expression this song
    I watched 50 Times my 📱
    Diehard fan of this movie..

    • @ppb1260
      @ppb1260 2 роки тому +1

      This is a copy paste song of a assamese song names--TUMI RONGA NILA AJONI POKHILA..

  • @rsmusic6957
    @rsmusic6957 Рік тому +24

    I am a odia girl but i like this song ❤

  • @travelwithmaddy7878
    @travelwithmaddy7878 2 місяці тому +2

    Sep 2024❤ कॉन कॉन सुन रहा है ❤❤

  • @solosekhar3779
    @solosekhar3779 3 роки тому +11

    Ee movie chusinappudalla naa college days gurthuku vastaayi naa love story kuudaa 😭😭😭😭😭

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 2 роки тому +588

    Even in 2022 this song is evergreen.... Love this music

  • @Karbala7214
    @Karbala7214 9 місяців тому +4

    Oh my God without knowing this language i watched this movie in the year 2010 because i love college stories and songs of this movie is fantastic i love this movie

  • @shahajigaikwad9545
    @shahajigaikwad9545 3 роки тому +37

    I watch this movie in 2019 .I am from Maharashtra I don't understand this language but I listened this song 100 and more times ...love this song because it gives childhood memories in college life ❤️❤️❤️❤️

  • @PrabinSonowal-e3q
    @PrabinSonowal-e3q 3 місяці тому +3

    Southern part of India has a different taste of music, love it♥️

  • @keerthananagothu8089
    @keerthananagothu8089 3 роки тому +111

    ee movie kii movie songs kii emotions, feelings kii story kii ❤ i love this movie very much 😘💖💖

  • @StarlightNinjas77
    @StarlightNinjas77 3 місяці тому +3

    Any One 2024 Her 😢

  • @doraanisetti9483
    @doraanisetti9483 9 місяців тому +6

    In 2024 who like this song 1st nenu next

  • @suatm7422
    @suatm7422 3 роки тому +21

    Normally I don't like to see Varun in a lead role as he still needs to be improved as a lead role/character. But, in this movie, the director put his best efforts forward to show Varun really as an entertaining character as Varun really takes us back to our young old days with his cheerful youthful behaviour in this movie. I liked the movie more than the other 'Happy Days' movie, especially this song, drives me emotionally back to my old days :) Melodious music and well written lyrics. Simply nice to listen again and again :)

  • @Dr.Achilles
    @Dr.Achilles 15 днів тому +1

    Probably I'm luckiest(my entire gen) , because we r the ones who watched this film exactly in the timeline of the movie ,we just really seen ourselves in the movie,the emotions,love,family everything,can easily b related to that day..my intermediate days film...❤

  • @mymemories8927
    @mymemories8927 4 роки тому +474

    I watched this movie continuously 72 times in 2008 nd prestly I have this DVD .I am diehard fan of this movie

  • @Lasyazindagi
    @Lasyazindagi 7 місяців тому +1

    In 2024 also awesome song. music.feel good song

  • @Adi26A
    @Adi26A 2 роки тому +397

    This song brings back childhood memories ❤️

  • @nukarajup-tj2ps
    @nukarajup-tj2ps Рік тому +3

    Life. Lo. Okata. Sari. College. Life. Or. School Days. Vastundi. bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤very. nice. bro

  • @naturetravelerharsha6033
    @naturetravelerharsha6033 3 роки тому +42

    2021 lo kuda e song nu like chiseyvalu antha mandi o like kotandi

  • @Happydays-ix1ti
    @Happydays-ix1ti Рік тому

    E song nijanga nenena.....nijanga anantha sriram sir lyrics lo.......chala value undi e song ki e movie lo....thankyou team kotha bangaru lokam.....

  • @nayak99999
    @nayak99999 3 роки тому +7

    నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. కాలేజ్ బంక్ కొట్టి మరి ఈ మూవీ కి వెళ్ళేవాడిని. సూపర్ మూవీ ❤️❤️❤️

  • @praiseworship2547
    @praiseworship2547 2 роки тому +12

    నేను కూడా నా గర్ల్ఫండ్ తో బీచ్ కి వెళ్ళయాను నీ ఫిల్మ్ లో చూసియ్ ఆ రోజులు మళ్ళీ మళ్ళీ గుర్తుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఐ మిస్ యూ ఇన్ మై లైఫ్ నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలి

    • @Jaihind-vs9ss
      @Jaihind-vs9ss 10 місяців тому +1

      Same feel sir😢😢😢

  • @manikantatanni2045
    @manikantatanni2045 3 місяці тому +5

    Anyone watching in 2025?

  • @neethumg6425
    @neethumg6425 Рік тому +7

    Anyone from Kerala??

  • @anilkumarvveerla
    @anilkumarvveerla 4 роки тому +470

    Those days are simple and fun
    We never get back those childhood and college days.

  • @anitharavi9079
    @anitharavi9079 8 місяців тому +1

    8 years back uploud chesina pata eppudu evrevaru chustunnaro oka like veskondi............
    😍❤️😍

  • @guttimadhu8778
    @guttimadhu8778 3 роки тому +529

    2021 లో వింటున్నవాల్లు ఒక 👍వేసుకోండి

  • @pendemsujatha7580
    @pendemsujatha7580 3 роки тому +81

    Unna koddi rojulinaa happy ga enjoy chesukunru undaali bro and college life school life enjoy chesukuntu vundaali... always be happy keep smiling... 🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃

  • @soorajsl2509
    @soorajsl2509 Рік тому +42

    I'm from Kerala but I love this song very much❤😊

  • @sreenivasulusadu225
    @sreenivasulusadu225 2 місяці тому +2

    2024 lo Kudal viney vallu okay like veyskondi

  • @s.manju861
    @s.manju861 3 місяці тому +3

    It was the golden era for 90s kids... The love was pure ❤

  • @amartyabag3678
    @amartyabag3678 2 роки тому +18

    Watched this movie in the first year of my college back in 2008. Though, I don't understand the language and was dependent on subtitles, this was one of the best movies

  • @cineclue
    @cineclue 2 роки тому +20

    How can be so mesmerizing ✨ unbelievable magical composition, love from Assam❤️

  • @manjurayanna26
    @manjurayanna26 2 роки тому +72

    Just feel karthik's voice... U see the heaven in your mind directly.. ❤

  • @harikrishnateella2760
    @harikrishnateella2760 3 роки тому +13

    90s kids e movie chusina tarvata entha mandhi jeevithalu moggalo kalisipoyay..?😭😭💕💕😂😂

  • @ajaysaindane25
    @ajaysaindane25 2 роки тому +271

    I'm a Maharashtrian Boy but I fell in love with this song without understanding A single word ❤️😀

  • @chinnachinna9269
    @chinnachinna9269 5 років тому +28

    Love starting e song lagane untadhi ilane feels untay feel good love song............

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +252

    2020లో ఎంజాయ్ చేసె వారు లైక్ వేసుకోండి ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి వినాలి వినాలి అనిపిస్తుంది ilove my song

  • @arjunkhadka6601
    @arjunkhadka6601 5 місяців тому +3

    Divided by geography, United by nijanga nenena❤

  • @sreeramurthybusi668
    @sreeramurthybusi668 2 роки тому +1

    Vintu chachipovachu bayya em song asala ....😍😍🤩🤩 Yentha vinna koda Tanvi theeradhu🤗

  • @pawank851
    @pawank851 3 роки тому +20

    Ye movie release ainapudu Nenu inter student and epudu adde college lo lecturer
    Apudu epudu always same memory, same song, same college, same feelings,
    This is life.

  • @ManiDeep641
    @ManiDeep641 4 роки тому +42

    Singer Karthik is on top of my fav list.

  • @lionroyals8486
    @lionroyals8486 6 років тому +289

    Lyrics, tune, pair, singer, & music composer what a wonders
    Just love this song

    • @jairamjairampawar36
      @jairamjairampawar36 4 роки тому +1

      jairamjairampawar@gmail.com

    • @ppb1260
      @ppb1260 2 роки тому

      This song is the copy paste of a ASSAMESE song names--TUMI RONGA NILA AJONI POKHILA..

    • @lionroyals8486
      @lionroyals8486 2 роки тому +2

      @@ppb1260 may be, but still it has magnetic attraction 🧲

    • @ravitejadasari5435
      @ravitejadasari5435 2 роки тому +5

      @@ppb1260 lol 😂
      This movie came in 2009 and Thumi ronga came in 2015
      Thumi ronga is exact copy of this song 😂😂

  • @manasathirumala8139
    @manasathirumala8139 3 роки тому +8

    E song tho patu adhina na love story epatki successfull ayindi🥰 all time fav😍

  • @shivakumar-km3ht
    @shivakumar-km3ht 3 роки тому +5

    నిజంగా నీహారిక (water) ఎక్కడ ఉన్నా నేను ఈ సాంగ్ విన్న ప్రతిసారి నువ్వే గుర్తుకు వస్తావు..ఏదో తియ్యని అనుభూతి..
    ,A( Vijayawada) లొ 😘

  • @rajkumarrajamanickam9925
    @rajkumarrajamanickam9925 8 місяців тому +1

    I’m from Tamil Nadu but I love this so much. I don’t even understand the meaning.

    • @karishcool3367
      @karishcool3367 3 місяці тому +1

      The song is all about teenage infatuation/first love.😊

  • @prasadpyla9290
    @prasadpyla9290 2 роки тому +5

    E movie chustey naku yadupuvastundi 😭😭 andhuku antey naa school days gurthuku vastyi😭😭 nijamgaa aa rojuly bagunnevi I missed that sweet days😭😭

    • @N.Srikanthఆచార్యులు
      @N.Srikanthఆచార్యులు Рік тому

      చాలా బాగుంది song ఏడుపు వస్తుంది ఈ movie చూస్తుంటే ❤😭😭😭😭

  • @durgamprashanth4942
    @durgamprashanth4942 3 роки тому +27

    2021 lo chustunnavalu oka like vesukondi

  • @literaturelovers...9685
    @literaturelovers...9685 4 роки тому +52

    Actually l couldn't understand any line of the song, but the song, it's music, tune and rhythm touched my heart and the video makes me have a girl friend.....

  • @WORDCARTOON.N09
    @WORDCARTOON.N09 Рік тому +3

    Mai chhattisgarh se hu Lekin ye song ❤️ gjb ka lgta h uska dhun to out of words hai 💥

  • @saripallivenkataramana9833
    @saripallivenkataramana9833 3 роки тому +136

    2021 llo chustunavaru oka like

  • @A.Venkatesh-k9t
    @A.Venkatesh-k9t 8 місяців тому +5

    Any From Tamilnadu ❤ one like

  • @Raviyadav-qi6ym
    @Raviyadav-qi6ym 4 роки тому +25

    Life manaki anni nerpisthundhi sweet dreams

  • @a.dinesh7747
    @a.dinesh7747 Рік тому +1

    Anyone watching 2023🧐

  • @SanjanaSanjana-zs9ix
    @SanjanaSanjana-zs9ix 2 роки тому +3

    Life lo ye pata okasari life partner tho chuda li aa santhosham vere la untadhi feeling very super life long gurtuntunndhi favourite song for couples appudu venali anipestundhi ♥️😘

  • @kanthmani6597
    @kanthmani6597 3 роки тому +12

    E..song naa First love tho Velli chusanu Appudu nenu 10th Class!! AROJULI Malli ravvu ABBA!!!😘😘

  • @smritib22
    @smritib22 3 роки тому +114

    I don't speak telegu, but I know this song by heart. I can sing the whole song without looking at the lyrics. 😁❤️❤️❤️

  • @arjunkhadka6601
    @arjunkhadka6601 Рік тому +8

    Music have no language.
    Hence proved,❤

  • @nikhils8813
    @nikhils8813 2 роки тому +34

    Karthik's voice is heaven. Truly one of the finest singers of our country. This composition has been sung by Sonu Nigam in Kannada. That's great too.

  • @MahipalSampathi
    @MahipalSampathi Рік тому +1

    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామా మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా..... హరే హరే హరే హరే హరే రామా మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాటి లోలోన ఏమ్మా....
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం org Lyric
    అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా... నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటేనా గతాల కవ్వింతలే పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా
    నిజంగా నేనేనా ఇలా • నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారావెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామామరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా హరే హరే హరే హరే హరే రామా మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా...

  • @sumedhwanjare7554
    @sumedhwanjare7554 4 роки тому +27

    All time favourite song 🎧❤️😘!!

  • @imransheikh9709
    @imransheikh9709 4 місяці тому +2

    This song not just song it's emotion..love this song all tym❤

  • @itslizasvlogs2412
    @itslizasvlogs2412 Рік тому +5

    I didn't know it has a South Indian version and the original one....I watched the movie and listen the song in it's Bengali version as i am a Bengali and that movie is connected with my childhood I was literally in shock that Bengali one is copied from this but the both songs are awesome I recommend you to listen to that song also........

  • @thokalayahoshuva6895
    @thokalayahoshuva6895 Рік тому

    Anybody seen in 2k23..😍

  • @sivanigopikrishna9845
    @sivanigopikrishna9845 6 років тому +44

    actually I didn't understand any words in Telugu BT I luv this song

    • @ArunKumar-ej1tx
      @ArunKumar-ej1tx 6 років тому +2

      sivani gopikrishna U R from which planet 😇😇😇 ???

    • @allvideos2219
      @allvideos2219 5 років тому +4

      @@ArunKumar-ej1tx she might be from other language. You should understand

  • @Dipuandpranay
    @Dipuandpranay 9 місяців тому +2

    Yeh song Bangla bhi hai❤️💛♥️

  • @jereccajazul7808
    @jereccajazul7808 2 роки тому +64

    I'm from Philippines and during English Month Celebration, they played this movie for us way back 2016. Until now, it remains my favourite Indian film. She was my first crush,Shweta Basu Prasad❤️

  • @gayatrijesta2043
    @gayatrijesta2043 4 місяці тому +2

    Nice song evaru vinnaru.ok like

  • @venkatakrishna7497
    @venkatakrishna7497 4 роки тому +39

    I love this movie and songs in this feel my some of my incidence 😜😜really me and my bf also same to like this in the movie l never forgot the feelings bcz this song's are heart touching to me😘😘

  • @memiakoijam4457
    @memiakoijam4457 5 місяців тому +1

    I've been searching this since I heard it as a kid and today I found it😭❤️

  • @adarshratna2967
    @adarshratna2967 2 роки тому +30

    This song brought out all nibba memories in 90s kids

  • @romeoranjanchaudhary8182
    @romeoranjanchaudhary8182 Рік тому +1

    Wow such a beautiful music tune...lots of love from Nepal 🇳🇵🇳🇵🇳🇵

  • @dear_zindagii
    @dear_zindagii 2 роки тому +14

    I don’t understand a word. But i love this song. Listening to this again after 8 years !!

  • @misssri....4529
    @misssri....4529 Рік тому +2

    Just love this song .... Without understanding a single word

  • @mohammedrishaad7041
    @mohammedrishaad7041 Рік тому +4

    Its a masterpiece thanks to my tiger gaaru (my frnd ) i came to knkw about this song and its a pire form of expressing love ❤❤