తాడిపత్రిలో అరాచకాలు ఏఎస్పీ, సీఐలపై వేటు! | Tadipatri Election-Related Violence
Вставка
- Опубліковано 21 вер 2024
- అనంతపురంలో వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ... వారు చేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న పోలీసులపై వేటు పడింది. ఏఆర్ అదనపు ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి అల్లర్లవేళ... అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్ కు సహకరించని... ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డితో పాటు.... విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సెన్ లను...D.G.P. కార్యాలయానికి సరెండర్ చేశారు.ఇద్దరు అధికారులు ఆదివారం DGP కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు తెలిసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఆడెవడో చైతన్య అంట. వాడ్నెవడు పంపిడ్నో ఎవడికీ తెలియదంట.. మరి ఆడి సంగతేటిరభయ్.
😍సరిగా చేసాడు చైతన్య జేసీ ప్రభాకర్ రెడ్డి ని కంట్రోల్ చెయ్యడానికి
కొత్త sp పెద్దా రెడ్డి ను కంట్రోల్ కోసమే ప్రత్యేక ము గా వచ్చారు
ఇద్దరు పెద్దమాఫియా lu
యూపీ sty లో బుల్ డోజరు tho jc
Pedda redd లను మట్టి lo వేసేయ్యాలిప్రశాంతం అవుతుంది
Chaitanya ni Suspend cheyali
@@RAMAIAHRamaih-de3bqpeddareddy fafam prajala manishi Mari ... Manchodu, sowmyudu, beedavadu.........😂😂😂😂
ఉత్తర ప్రదేశ లో అయితే
జేసీ ప్రభాకర్ రెడ్డి
కేతిరెడ్డి పెద్దా రెడ్డి లు ఎన్కౌంటర్ లో పేకి పోయే వాళ్ళు
కులం మతం
పార్టీ చూడకుండా
బుల్ డోజార్ ట్రీట్మెంట్
ఆస్తులు స్వాధీనం
ఎన్కౌంటర్ లు
కారు పల్టీ కొట్టి పైకి పంపడం చేసేయాలి
అప్పడు ప్రశాంతం ఉంటుంది
ఇది ప్రజల కోరిక
@@Nazeershaik1819 😍
అంత ఒక్కటే
క్రైమ్ జీరో చెయ్యాలి
యోగి ఆదిత్య నాద్ లాగా
సమాన్యుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడానికి భయపడుతున్నారు.
Eeyanagaru kuda Reddy gare!!!!???
The election commission is not doing enough, the Chief secretary of AP government should be booted out 😡
DSP చైతన్య గాడి విషయం తేల్చండి SP మేడం.... వాడు వాడి అరాచకం గురించి తాడిపత్రి టీ హోటిల్స్ బజారు లో ఎవరిని అడిగిన చెప్తారు.... వాడు యూనిఫామ్ కి అర్హుడు కాదు.... వాణ్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి 😭😭😭🙏🙏🙏
Jbjp 🎉🎉🎉🎉🎉🎉 JTDp 🎉🎉🎉🎉🎉🎉🎉 jNDA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Asp రామకృష్ణ గాడిని చితకాబాదలి
👍👍🙏👌
👍🏻
ఇంతకీ రౌడి ల విర్రవీగిన dsp చైతన్య పై సర్యలేవి ఇతన్ని కాపాడుతున్నదేవరు cs లేక ఈసీ ఆ ప్రజలకి తెలియాలి
చైతన్య ఎక్కడ
తుతూ మంత్రం.
E ci ని remove చెయ్యాలి
Tadipathre DSP, ni emi chesinaru
Reddy gallantha ila vunatentra cast paruvuthestunaru
Nakodukula.job.teesi.veyali.Avadu.inasare.
When it’s proved that both ASP & CI floated rules n gave undue importance to YCP what is fun of mere surrendering them to DGP office, they are left scot free n would be given postings elsewhere. Departmental enquiry should be done if proved guilty they should be sacred from service.
Assalu. Poleece. Vyavasta. West. Army ne. Best. Varine. Encukovali.
Chiter
What Mallika Garg Is Doing? Better Learn from GOUTHAMI SAALI! She is better than Mallika Garg! HATS OFF TO GOUTHAMI MADAM! 👌🌻👌🌻👌🌻👌🌻👌🌻💎💎💐💎💐💎💐💎💎💎💎💎💎💎
Tdp ki support chesina police lu suspend ayyaru great !!
Tadipatri lo jarigina nastamu asp& ci de badyata vari astulu & tesukune salary s nastapoinavarikivvali100%
TDP unnapudu Chinthamneni prabakhar chesinavatikhanna thakkuva
ithe moddagudu ra....rowdy Vedava, sannasi illiteracy 😱😱😱😱😱😱😱😱😱👾👾👽👊👊👋👋👋👋👋👋
Pakka DSP meeda EDI,no action emiti double game
Police department antha ycp under lone kadha vundedhi maril lenidevaru vallu chesina arachakalaku
yenthandhi anyayamaipoyaru
yentha mandhi aatmahatyalu chesukunnaru ei rashtraniki pattina peeda vadhilena
LOL 😆 🤣 😂
5 Years back Vote vesinapudu undali ..
Clean sweap , Mothukuni cheptune unnaru,
Valla Family History, Followers Rawdism, Murders, Kabjaa, Corruption, Iligal activities only they knew.
UA-cam lo history chudali, picha videos kadu
Vallu 10 taralaku varaku dobbesaru suspend chesty emiouthundi bokka mayam cheyyali