Analyst Purushotham Reddy About Secret Behind YS Jagan Silence in EVM Tampering..? || EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Analyst Purushotham Reddy About Secret Behind YS Jagan Silence in EVM Tampering..? | YNR Reality Check | EHA TV
    #analyst #purushothamreddy #ysjagan #evmtampering #balinenisrinivasareddy #appolitics #ynrrealitycheck #pmmodi #chandrababu #ycpvstdp #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

КОМЕНТАРІ • 86

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 16 днів тому +18

    బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ గారికి చెప్పి చేసారా,

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 16 днів тому

      రవిచంద్రారెడ్డి గారిలో ఆవేదన, ఆక్రోశం కన్పించింది.సరిగా ఆలోచన లేదు, కేడర్ భయబ్రాంతులకు గురైనది కలచివేసే దృశ్యం. ఇలాఎన్నో సంఘటనలు, కారణం సరిగా విశ్లేసించలేదని.సరైన సమయంలో స్పందించని స్థితిలో వికలమైన స్థితిలో కలగాపులగమై ఆవేశంతో స్పందించారు. అజ్ఞానంతో కాదు. Tq.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 16 днів тому +12

    చంద్రబాబు నాయుడు, ఆధారాలు దొరికేలా దారుణాలు చేయడు, అందుకే జగన్ మౌనంగా ఉన్నాడు.రమణ లాబీ యంగ్ చేస్తాడు.

    • @bujjimanager
      @bujjimanager 16 днів тому +1

      మేము వేయలేదు ఓటు అన్నా కూడా నమ్మేలా లేరు ఈ నాయకులు

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 16 днів тому +31

    పార్టీ నాయకులు,సానుభూతిపరులంతా ఏకమై నిరసనప్రదర్శనలు చేసి,భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలి,రీకౌంటొంగ్ కు ఆదేశించేలాగ.

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y 16 днів тому +4

    ఖచ్చితంగా ECI.పై అభిశేంశన తీర్మానం పెట్టితీరాలి. లేకపోతే ప్రజల్లో అనుమానం వస్తుంది వున్న అవకాశాలను అందిపుచ్చుకుని పోరాటం చేసితీరాలి.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 16 днів тому +2

    Anyway EVMs played main role in 2024 elections in AP and Odisha ☑️☑️

  • @vrkmangala9
    @vrkmangala9 16 днів тому +2

    ఈ విశ్లషణ బాగుంది

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je 16 днів тому +4

    సార్.. మోడీ మీద ప్రేమ, జగన్ గారికి వుంది. కానీ మోడీ గారికేమో.. ఏ వ్యక్తులు మీద కానీ, పార్టీలమీదగా లేదు, పార్టీలోని నాయకులు ను కలుపుకొని పోదాం అనేవుద్దేశం జగన్ గారికి లేదు?

  • @npaparao2454
    @npaparao2454 16 днів тому +5

    ఈవీఎంలు అన్ని బాగానే పనిచేస్తుంది నో డౌట్ కానీ పోలైన ఓట్లు కంటే కౌంటింగ్ రోజు ఓటింగ్ ఎలా పెరిగింది అది ఇన్వెస్ట్ గేట్ చేయాల్సిన అవసరం ఉంది

  • @subhamaala3301
    @subhamaala3301 16 днів тому +2

    Thanks!

  • @johnykaki1989
    @johnykaki1989 16 днів тому +4

    గుడ్ ఈవెనింగ్ పురుషోత్తం రెడ్డి గారు అలాగే వై ఎన్ ఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు ఇద్దరూ కలిసి డెబిట్ చేస్తే చాలా బాగుంటుంది

  • @damodharkumar1141
    @damodharkumar1141 16 днів тому +1

    ఇక్కడ అసలు విషయం ఏంటంటే అన్నీ పార్టీలు కలసి జనాలని ఎదవలని చేస్తున్నాయి, బిజేపి కి ycp కి మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం వలన జగన్ నొరెత్తలేకపోతున్నారు అనిపిస్తోంది, అలానే బాలినేని వంటి వాళ్ళు మాత్రం ఎవరిని లెక్కచేయక కేసులు వేశారు.. మా ఊహ ప్రకారం ఆయన్ని కూడా బుజ్జగించి ఈ కేసు ముందుకు పోకుండా తొక్కేస్తారు.. ఇక జనాలు పిచ్చోళ్ళు..

  • @bpradeep4841
    @bpradeep4841 16 днів тому +2

    Y Jagan Anna is now Silent 😶😶😶???? I think he is Scaring?????

  • @abrahampaulas9653
    @abrahampaulas9653 16 днів тому +3

    It seems that Mr Jagan Mohan Reddy garu lacks guts to even support a person who is fighting for the justice...
    It's stupidity...

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 16 днів тому +1

    All 175 MLA candidates 25 MP candidates including winners should fight for justice unitedly. Surely they will win in the fight.

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px 16 днів тому

    Yes 100 percent your analysis correct

  • @johnykaki1989
    @johnykaki1989 16 днів тому +2

    ఏదైనా గాని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు సపోర్ట్ కావాల్సింది ఇప్పుడే కదా

    • @Baba-y4v
      @Baba-y4v 16 днів тому

      మోడీ కి ఎదురెళ్ళడం యిష్టం లేక

  • @ramugunti3333
    @ramugunti3333 16 днів тому +3

    Malli ELACTIONS jarapaali,prajalaku nammakam kaluguthundhi, lekaaaa pothe chaaarithra heenuluga migili potharu, suprim court meedha gouram undela, court jookyam chesukkoni, bharatha dhesha prajalaku nyayam cheyyandi,leka pothe prajalaku nammakam poyindhi, edhi 100% frad

  • @abrahampaulas9653
    @abrahampaulas9653 16 днів тому +3

    Mr Jagan Mohan Reddy has done a good job. But after loosing the election, he is trying to becoming "Gautam Budha" which is not fitting for a political party. If he wants to become "Budha" , should leave politics and go home....
    All the people who supported him are suffering and being targeted and he is keeping mum .

  • @gownichiranjeevi2308
    @gownichiranjeevi2308 16 днів тому

    Jagan scared of BJP in fighting against EVM…
    People loosing confidence against Jagan…. It is time to look towards Janasena

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 16 днів тому

    నిజం ఖచ్చితంగా ఇది నిజం
    Professionalism అసలు లేదు,
    అంతే కాదు
    అసహ్యం వేస్తోంది ఇంత అన్యాయం జరిగినా కూడా నోరు మెదపకుండా ఉండడం అంటే ఇక లోలోపల ఏమేమి జరుగుతుందో మనకు ఏమీ అర్థం కావడం లేదు.. చాలా దరిద్రంగా ఉన్నారు...

  • @beharamaheshrao8763
    @beharamaheshrao8763 16 днів тому

    Great and intellegent debate by both sir
    God bless u sir

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 16 днів тому +1

    Yes, 👍 Correct 💯, Hatsof Gentleman.

  • @shivalinga4529
    @shivalinga4529 16 днів тому +1

    Jagan silent ku karanam modi sha

  • @అనిల్బాబు
    @అనిల్బాబు 16 днів тому

    జగన్ బలహీనతే చంద్రబాబు కి బలం

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 16 днів тому

    Jagan garu why you are not interest in this case

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 16 днів тому +2

    Idi evm gelupu balupu

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 16 днів тому

    Balinenu is correctJagan is not correct

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому +3

    ఈవీఎం టాంపరింగ్ ఫై ycp నిరవధిక దీక్షలు చెయ్యాలి..

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 16 днів тому

    Balineni Peru rakudademo,

  • @Grajkumar1984
    @Grajkumar1984 16 днів тому

    నిశ్శబ్దం చాలా ప్రమాదకరమైనది

  • @shaikismail4425
    @shaikismail4425 16 днів тому

    Jagan Ventana evms paint Ventana action teesukovali. Lekapothe ycp party undadu.

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 16 днів тому

    Jagan teeru anumanamga vundi,

  • @Baba-y4v
    @Baba-y4v 16 днів тому

    ఏదేమైనా యిప్పటి పరిస్థితుల్లో evm లపై జరుగుతున్న ఉద్యమానికి జగన్ మద్దతు లేకపోవడం క్షమార్హం కాదు కాదు కాదు......

  • @mallichithirala251
    @mallichithirala251 15 днів тому

    అక్కడ ఉన్నది మోడీ సోనియాగాంధీ కాదు ఆమెని ఆడుకోవడానికి జగన్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతిగా ఆలోచించు పోయి సర్వనాశనం అయిపోయారు అప్పుల వల్ల.

  • @parasuramv1692
    @parasuramv1692 16 днів тому

    May be YCP LEADER FEAR ABOUT CASES

  • @magicmoviebaa
    @magicmoviebaa 16 днів тому

    Yepudu ravalo jagan ki telusu

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y 16 днів тому +1

    ఒక్క విషయం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అన్నిప్రాంతాల నుండి వచ్చిన సొమ్ముతో HYD ని అభివృద్ధి చేసి వారికి అప్పగించి వచ్చింది, మద్రాస్ నుండి వచ్చినపుడు కర్నూల్ కాదని వెళ్ళింది అంతా రాయలసీమ వాసులకు తెలుసు. ఇపుడు మరలా అదే కేంద్రకృతం చేసి అక్కడే డెవలప్ చేసేవారికి రాయలసీమ ఓటర్లు ఓటు వేస్తారా. ఉత్తరంద్ర వారు మీకూ ప్రాధన్యత లేదనే వారికి ఓటేసి మర్యాద చేశారని అనుకోమంటారా. AP లో ప్రజలు అంత అమాయకులా. మరి పార్టీలు పేర్లు కూడా తెలియని విలువలు లేనివారికాంతా ఓట్లేసి గెలిపించారనుకోవాలా. విశ్వసనీయత లేనివారు ఎలా???

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 16 днів тому

      రాయలసీమ, ఉత్తరంధ్ర వారు మాకు అభివృద్ధి వద్దని వీరికి ఓట్లేసి గెలిపించారనుకోవాలా.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 16 днів тому

    29 ఎన్నికల లో భారీ మెజారిటీ వస్తుంది అనే కలలోకి వెళ్లి పోయారు జగన్ గారు!ఈ సలహా విని ఆ బ్రాంతి లో ఉంటే మనం ఏం చెయ్యలేము??

  • @BhaskarRao-c2g
    @BhaskarRao-c2g 16 днів тому

    Purusottam garu kevalam edi jagangaru swardham BJP ante jaganki bhayam ekkada malli lopalvestaroani. Kani edi partyki manchidikadu. Jagangaru.

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 16 днів тому +1

    EVM. Maya❤❤❤❤🎉

  • @vidyasagarreddy8845
    @vidyasagarreddy8845 16 днів тому

    People are not ready to accept but this election is manipulated because of stock Markets.
    Ambani adani gained 30,000 crores.
    CBN also gained around 500-1000 cr
    They all combined and decided that BJP needs to be in power.
    Even congress knows this.
    Only people are fools to believe them. Jagan can't go against modi because modi will put him in jail.
    What happened to kejriwal and kavitha ?
    If jagan is sent to jail for 2 years.. an unorganised party like ycp will crumble and will not be ready for 29 elections.

  • @user-lo3vq2gp4p
    @user-lo3vq2gp4p 16 днів тому

    ఈ తుగ్లక్ గాడు పిరికితనము.

  • @sitaramkurella7514
    @sitaramkurella7514 16 днів тому

    నాయకత్వ లోపం

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 16 днів тому

    జగన్ కి బాలినేని కి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు.. బాలినేని చేసేది అంత జగన్కి చెప్పే చేస్తున్నది, మీఆలోచన మారాలి.
    పార్టీ లీడర్ గా ఎవిడెన్స్ లేకుండా ముందుకి వెళ్ళలే డు, అందుకే ఓడిన నాయకులు చే అవకాశాలు చేస్తున్నది.. ధర్యముగా ముందు కు వెళతారు, అసలు ఏమిజరిగిందో ప్రజలు కు అర్ధం కావాలి.. కూటమి అధికారం లో వుంది కాబట్టి ఏమి చేసిన ఆధారాములు బయిటికి రాకుండా చేయగలరు.. HC లో కేసు తరువాత SC కి వెళ్ళాలి HC తీర్పు చెప్పాలి. తదుపరి మాత్రమే ఉద్యమం వస్తుంది అయినా కూటమి ప్రభుత్వం పడిపోడు.. ప్రజలు అంతా గమనించగలరు.. కూటమి బేడూరింపులు తట్టుకోవాలి... వైసీపీ నాయకులు, ప్రజల లోకి రావాలి.... అప్పుటికి 3 స. గడిచిపోతుంది... ప్రజలకు కూటమి ఫై అసహ్యం వేస్తుంది..

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 16 днів тому

    👌కర్మ ఎవరిని వదలదు,చివరకు చంద్రబాబునీ కూడా.💯%నిజం.శ్రీకృష్ణ కమిటీ , మరియు ఇతర సంస్థలు కూడా అమరావతి,గ్రీన్ ట్రిబ్యునల్ ఏరియా& కట్టడాలకు అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు, కాదు..పంట భూమి...అని చెప్పినవి.ఈ వి ఎం సీఎం, చంద్రబాబు కాలు పెట్టిన చోట నాశనం.18లక్షలకోట్లు దోసుకున్న వేధవ..

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 16 днів тому +1

    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి తేడాలేదు... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాడ్స్నం చెప్పలేదు . Vvpades స్లిప్స్, ఎవమ్3 డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి

  • @ggiridhari2966
    @ggiridhari2966 16 днів тому

    YCP SC లో PIL వేసి, loksabha, rajyasabha లో నో confidence motion on EC మీద పెడితే అర్ధవంతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇది ఒక మంచి మార్గం, CBN లాటి మాయ రాజకీయ నాయకులను expose చేయడం మంచిది.

  • @venugopalreddyirala1584
    @venugopalreddyirala1584 16 днів тому +2

    EVM lla paina jagan silent gaa vunte YSRCP party kachithamu gaa 100% dhebba thintundhi . manamu cases vunde vaallanu iddharini CM lu gaa chesi kovadamu Andhra Pradesh ki black mail vyavaharam anukovalasi vasthundhi

  • @venkatlanka3617
    @venkatlanka3617 16 днів тому

    జగన్ లో ఫైటింగ్ స్పిరిట్ తగ్గింగి అనిపిస్తోంది

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 16 днів тому

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 16 днів тому

    Y n r garu modali jaruguthunnayani teli si purthi counting a entha varaku undi emi jaruguthundo chedincha Munda Jagan, kotari et c ani nindalu moputhu ghirigd mela laku Jagan ni emi cheppa a garu. Ayana chese pani silent ga Ayana cheyalsindi aayana chestaru. High court entha varaku judgement Eva ledu. Danni batti alochinchandi dmi jaruguthundo.

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 16 днів тому

    Party pani ayppondi

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 16 днів тому +2

    Last time may be benefited

  • @manmadharaoampolu663
    @manmadharaoampolu663 16 днів тому

    Nenu oka Jagananna abimaniga cheputunna Jagananna chesidi correct kadu

  • @manisai7148
    @manisai7148 16 днів тому

    Buddi lekunda matladuthunnaru evm la gurunchi

  • @murthymsr.295
    @murthymsr.295 16 днів тому +1

    EVM ల లో తప్పులు లేవని జగన్ గారికి బాగా తెలుసు.Most of the poling officers are pro Jagan and he would have got first hand information from them and that is the reason for his silence.

  • @mohana4001
    @mohana4001 16 днів тому +1

    ORE AA PARTY ENDIRA MEERU EDDARU YCP PARTY KADHA JAI JAGAN JAI YCP EDHE MANA MEE NINADHAM

  • @tvikramrao8326
    @tvikramrao8326 16 днів тому

    what about 2019 ??

  • @anjankummari8998
    @anjankummari8998 16 днів тому

    5 rupees credit

  • @masudarsan
    @masudarsan 16 днів тому

    EVM discussion is only to keep cadre of YCP happy.Everybody including jagan knows that evm has no role and public anger is responsible for defeat.all unnecessary discussion which cbn also did in 2019.

    • @vidyasagarreddy8845
      @vidyasagarreddy8845 16 днів тому

      Bro.
      evms are replaced or tampered 100%
      Jagan is silent because modi would put him in jail .
      What happened to kejriwal and Kavitha ?
      BJP is a threat to democracy.

    • @masudarsan
      @masudarsan 13 днів тому

      @@vidyasagarreddy8845 if bjp can do that they would have got majority and put both babu and jagan in jail.

    • @vidyasagarreddy8845
      @vidyasagarreddy8845 13 днів тому

      @@masudarsan they thought they would get the majority until phase 1 elections. After phase 2 they came to know that they will be short by 20-40 seats at least.
      In Andhra it was 50-50.
      YCP should win at least 9-13 mp seats. According to your logic if CBN goes to jail who will be the CM ?
      Purandareshwari ?
      So they cheated jagan with evms and made 420 babu CM

    • @venkattarun9846
      @venkattarun9846 13 днів тому

      ​@@vidyasagarreddy8845evm tampering is impossible waste of debate on that

  • @supplieschandu5997
    @supplieschandu5997 16 днів тому

    Jagan ku bayam

  • @Jaanuny
    @Jaanuny 16 днів тому

    మీలాంటి తెలివితేటలూ వలన ప్రజలకి తప్పుడు సనాచారం వెళ్తుంది, మీరు కూడా పసుపు చానళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు వలన మీడియా మీద నమ్మకం పొఇంది నిజాయితేగా చెప్పే మీరు కూడా ఇలా
    మాటల్లాడితే ఎలాగా జగన్ గారు మౌనం గా ఉండటానికి కారణం గబ్బు టైమ్ లో సెలెక్ట్ అయినా జడ్జి లు 60 మంది ఉన్నారు అంతే కాకుండా అన్నీ వ్యవస్థ లలో, అన్ని పార్టీ లలో బాబు గారి మనుషులు ఉన్నారు ఉదాహరణ కీ
    1. తెలంగాణ రేటుంత రెడ్డ్ టీడీపీ కాంగ్రెస్
    2. పీకే టీడీపీ జనసేన
    3.పురందేశ్వరి టీడీపీ బీజేపీ
    4.రాక్ రాఘవలు టీడీపీసిపిఐ సిపిఎం
    5.న్యూస్ చానెల్స్, ఈనాడు, tv5,
    ఏ బిన్, ఆంధ్రజ్యోతి, మహాఛానల్
    Etc..... Mm

  • @dhupamvsrinivas4068
    @dhupamvsrinivas4068 16 днів тому

    చంద్రబాబు నాయుడు
    రాజకీయ చాళుక్యుడు.

  • @TelukutlaVenkataReddy
    @TelukutlaVenkataReddy 16 днів тому +3

    బొక్కలో వేస్తామని బిజెపి బెదిరించింది

  • @user-pf3fp5mu2h
    @user-pf3fp5mu2h 16 днів тому +1

    Broker channel broker brathku ycp paytm brathku ra broker channel lamjakudaka

  • @user-pf3fp5mu2h
    @user-pf3fp5mu2h 16 днів тому +2

    E paytm brathku avsrma broker channel lamjakudaka

  • @barcravikumar1924
    @barcravikumar1924 16 днів тому

    why your doing cheating to public because jagan already decided, it is modi controlled ???????