Venky75 Celebrations | Full Episode | Venkatesh | Chiranjeevi | SAINDHAV

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 551

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому +1174

    వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు... ఈ సినిమా ఎంత మంది కి ఫేవరేట్ ❤❤

    • @damodarnagiri8141
      @damodarnagiri8141 9 місяців тому +14

      ఇప్పటికే ఆ సినిమా 102 సార్లు చూశా ఇక ముందు ముందు చూస్తూ ఉంటా

    • @rajeshvemula3741
      @rajeshvemula3741 9 місяців тому +5

      Exactly super movie

    • @siddarthanaidu708
      @siddarthanaidu708 9 місяців тому

      Super

    • @madhuriM-cj4pn
      @madhuriM-cj4pn 9 місяців тому +3

      All time my favourite movie
      Every dialogue noted

    • @gowrimaddasani5352
      @gowrimaddasani5352 9 місяців тому +1

      Asalu a movie lo rain lo heroin venkatesh eddaru edho real life lo jariginattu thappa movie action la undadhu kadha a

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 9 місяців тому +86

    ఏ హీరో అభిమాని అయినా ఇష్టపడే హీరో ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు❤️ ఆల్ ది బెస్ట్👍

  • @pramakwt9538
    @pramakwt9538 9 місяців тому +359

    1993 లో నలుగురు హీరోలు లో నాకు బాగా ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడు ఈ 75 వ సినిమా సెలబ్రేషన్ చేయటం నాకు సంతోషం గా వుంది

    • @dharmashailaja428
      @dharmashailaja428 9 місяців тому +2

      Iam happy that victory venkatesh my favorite hero in 1993 in four heroes is now celebrating his 75 tha filem

  • @manvithgoud6647
    @manvithgoud6647 9 місяців тому +172

    నువ్వు నాకు నచ్చావ్ ఎన్ని సార్లు చూశానో అసలు సూపర్ మూవీ ❤

  • @venkateshmajji
    @venkateshmajji 9 місяців тому +313

    వెంకటేష్ గారి సైంధవ్ హిట్ అవ్వాలి అంతే... మంచి మనసున్న మనిషి మన వెంకీమామ 🫶🏻🫰🏻💥

  • @sandya.......7721
    @sandya.......7721 9 місяців тому +76

    నువ్వు నాకు నచ్చావ్ సూర్యవంశం మల్లీశ్వరి లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించు అసలు వెంకటేష్ గారు మరెన్నో సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను ❤

  • @Raja-rf9gj
    @Raja-rf9gj 9 місяців тому +350

    ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ ఫోగ్రాం కోసం ఈ రోజు చూసా కంప్లీట్ గా 👌👌👌👌వీడియో చూసిన. వెంకటేష్ అభిమానులు like కొట్టండి

  • @vijaylal7669
    @vijaylal7669 9 місяців тому +163

    విక్టరీ వెంకటేష్ నా జీవితంలో నిజమైన హీరో అతని సినిమాలు చూసి నా జీవితం చాలా మార్చుకున్నాను

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 9 місяців тому +182

    తెలుగు సినిమా కి విజయాల వర్షం కురిపించిన బాధ్యత గల నటుడు..!.. వెంకటేష్!!

  • @veeraboinarajesh423
    @veeraboinarajesh423 9 місяців тому +166

    అందరికి ఇష్టమైన హీరో వెంకటేష్ 🔥

  • @jyothijyothi761
    @jyothijyothi761 9 місяців тому +53

    నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు సూపర్ హిట్ చిత్రం 🎉🎉🎉❤❤❤

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 9 місяців тому +83

    Most positive persons in tfi Venky mama and chiru garu 👏🏻

  • @nilanila7919
    @nilanila7919 9 місяців тому +29

    ఇక్కడ విక్టరీ వెంకటేష్ అభిమాని వెంకటేష్ మూవీ ప్రతి మూవీ సూపర్ సూపర్ గా ఉంటుంది ప్రాణం వెంకటేష్ అంటే ❤❤❤❤❤❤❤❤❤❤

  • @srilathacm-0768
    @srilathacm-0768 9 місяців тому +44

    నాకిష్టమైన సినిమా కూడా మల్లీశ్వరి నేను మెగాస్టార్ అభిమానిని. ఐనా వెంకీ మూవీ చాలా ఇష్టం

  • @Ragu977
    @Ragu977 9 місяців тому +111

    Jai chiranjeeva jai venky...both were entertained us fully , it's a true..

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 9 місяців тому +21

    మీ సినిమాలు చూస్తు వుంటాను నాకు నచ్చుతాయి రాజా పవిత్రబందం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు మల్లీశ్వరి ఇలా ఎన్నో నచ్చాయి 🌹🌹🙏

  • @braju2301
    @braju2301 9 місяців тому +70

    రాజా మూవీ కి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం❤❤❤❤

  • @PSReddy-o5q
    @PSReddy-o5q 9 місяців тому +43

    90's best hero venky Garu
    Ur simplicity is superb 👌

  • @Krishnaveni-y2b
    @Krishnaveni-y2b 9 місяців тому +27

    నాకు వెంకటేష్ గారి మూవీస్ లో ప్రేమ మూవీ చాలా ఇష్టం అందులో రేవతి గారి name Maggie మా పాప కి అదే name పెట్ట 😅😅 అంత ఇష్టం😊😊 ah రోజులు మళ్లీ రావు 😢😢 ఇప్పట్లో అలాంటి మూవీస్ a రావట్లేదు😢😢i మిస్ those days ❤❤

  • @suhajdimple3355
    @suhajdimple3355 9 місяців тому +16

    డియర్ నువ్వు నాకు నచ్చావ్💙...
    నువ్వు ఎప్పటికీ నాకు నచ్చుతూనే ఉంటావ్...💙♾️

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 9 місяців тому +19

    తెలుగు సినిమా కి వెంకటేష్ గారు ఒక వరం ఫ్యామిలీ చిత్రం లు నవ్విస్తూ ఏడిపిస్తూ సూపర్ గా నటించే వెంకీ గారూ సూపర్ సార్🎉🎉🎉🎉

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 9 місяців тому +21

    అజాతశత్రువు కల్మషంలెని మిస్టర్ ఫర్ ఫెక్ట్ దగ్గుబాటి విక్టరి వెంకటేష్ బాబు గారి 75 మూవీ పూర్తి చేసినందున శుభాకాంక్షలు సార్ 👌👏😍😎ఇట్లు :నందమూరి అభిమానులు 💐🙏

  • @CHANTIBABU234
    @CHANTIBABU234 9 місяців тому +33

    వెంకీ మామ ఆల్వేస్ హ్యాపీ వెంకటేష్ గారు ఎప్పటికీ ఇలాగే నవ్వుతారు సరదాగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ❤❤

  • @gugulothunaresh1088
    @gugulothunaresh1088 9 місяців тому +9

    ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను జై విక్టరీ వెంకటేష్ ❤sir

  • @venkateswarlumekala4752
    @venkateswarlumekala4752 9 місяців тому +7

    Ila venkatesh gari 75th movie ni celebrate cheyadam chala happy ga vundhi all the best sir

  • @n.bishwanathreddy8543
    @n.bishwanathreddy8543 9 місяців тому +63

    Jai chiranjeeva, Jay Venktesh 😊

  • @Santoshsidam1563
    @Santoshsidam1563 9 місяців тому +51

    వెంకటేష్ గారి సినిమాల్లో ప్రేక్షులకు ఎప్పుడూ చిరకాలం నిలిచే సినిమాలు . సూర్య వంశం,నువ్వు నాకు నచ్చావ్,రాజా,లాంటి సినిమాలు ఎప్పుడూ చూసిన అవి బోర్ కొట్టవు

  • @santhakumari2122
    @santhakumari2122 9 місяців тому +13

    దేవడు మీకు 150 సంవత్సరాలు ఆయుషు ఇవ్వాలని కోరుతున్నాను sir God bless you sir love you sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tapanpatra2136
    @tapanpatra2136 9 місяців тому +28

    U r an inspiration for me victory venkatesh.u r my forever hero.❤ U always and ever...u r an unbelievable human being i know..

  • @mamidikrishnaveni5827
    @mamidikrishnaveni5827 9 місяців тому +12

    వేంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం

  • @radhikaraishetty6380
    @radhikaraishetty6380 9 місяців тому +12

    My all time favourite movie nuvvu Naku nachav .. enni times chusina malli newgane anipistadi❤

  • @manisuji6440
    @manisuji6440 9 місяців тому +9

    ❤️❤️❤️suma garu unte A events ayina super anthy❤️Entha pedda hero ayina.. Suma gari anchoring undali❤️❤️appude aa aanadam, aahladam ❤️❤️

  • @abhireddy8936
    @abhireddy8936 9 місяців тому +14

    Chiranjeevi garu..one of the best speech ever seen..
    ❤❤❤❤❤

  • @KishorVGowda-f6l
    @KishorVGowda-f6l 9 місяців тому +5

    Victory venkatesh gari Nuvvu naku nacchavu, Raja & Malliswari my all time favourite movies

  • @SandhyaKommu-p6o
    @SandhyaKommu-p6o 9 місяців тому +9

    Chapter 3 av lo deviputhrudu movie bit lo soundarya garini chusaka venkatesh gari face sad ga madam enthamandi observe chesaru
    Love 💖 you and miss you soundarya garu 😢

  • @kareemabdul5755
    @kareemabdul5755 9 місяців тому +3

    విక్టరీ వెంకటేష్ ❤❤❤❤❤🎉🎉🎉🎉 75 మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ..❤❤❤❤

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 9 місяців тому +9

    Fantastic extraordinary mind blowing show 🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @hanumanthukorra6291
    @hanumanthukorra6291 9 місяців тому +18

    Chiru and venky superb ❤

  • @gloryprincechabathula86
    @gloryprincechabathula86 9 місяців тому +4

    Dynamic personality..... I love venkey sir....
    God bless you more sir💜💜

  • @Akhil-ni3cj
    @Akhil-ni3cj 9 місяців тому +4

    Venky mama emotional scene untay avi chuste automatic ga emotional ayipotha nanu ❤

  • @abhireddy8936
    @abhireddy8936 9 місяців тому +25

    One of the best event in tollywood...
    njoyed a lot..
    nice, clean and honest speeches by all actors...
    we should have such events every year to encourage our Tollywood...
    Multi starrerrrr.....desperately needed....❤❤❤❤
    LOVE you V sir...
    memoarbles movies....

  • @s.dinabandhupatra6975
    @s.dinabandhupatra6975 9 місяців тому +27

    నా అభిమాన హీరో వెంకీ ❤❤❤❤❤❤

  • @Believer272
    @Believer272 9 місяців тому +5

    Legendary actor and humble person in TFI ✌️ venkatesh garu and he is a responsible deciplined family man in real life your a real inspirational to all of us sir we always❤ love you sir

  • @psfilms1563
    @psfilms1563 9 місяців тому +9

    Chiru Sir speech tells us venky sir humbleness and genuineness it's more helpful to the film success..

  • @SRINIVASKOTTEPAKA
    @SRINIVASKOTTEPAKA 9 місяців тому +8

    Both are very positive and great personalities
    MEGASTAR & VICTORY

  • @MohdshifanMohdshifan-my3yh
    @MohdshifanMohdshifan-my3yh 8 місяців тому +2

    All time favorite venky garu my favorite movie adavari matalaku ardhale verule

  • @subashbehara1983
    @subashbehara1983 8 місяців тому +1

    Not boring venkatesh babu all pictures .He is one of the my favourite hero . he is very simplecity . not ego felling.He is one of the biggest star.... congratulations to you sir 75 film

  • @shivaprasad-fu1ve
    @shivaprasad-fu1ve 9 місяців тому +11

    All Time My Favourite Hero Venkatesh ❤❤🔥🔥

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 9 місяців тому +3

    నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు నటించిన 1986- 75 సినిమాలు అన్ని చూశాను👍👍

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 9 місяців тому +4

    Nuvvu Naaku nachau cinema more than Time susanu ❤❤❤❤❤ ilike venkatesh ❤❤🎉🎉🎉🎉

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 9 місяців тому +4

    Victory meaning Venky brother ❤❤❤❤
    Love u a lot sir 😊

  • @ahmedshaikvlogs9436
    @ahmedshaikvlogs9436 9 місяців тому +4

    All why's Rocking Venkatesh Garu 👏💕💕💞🥰🥰👌👏🥰💕💕

  • @vikrama5375
    @vikrama5375 9 місяців тому +4

    My point of u lo... Chiranjeevi tarvatha anni rakala, action, commedy, fights, emotional scenes, punch and funny, all one and only venkatesh.. Anthe

  • @Venkateswarlu-FLC
    @Venkateswarlu-FLC 9 місяців тому +2

    Nuvvu naku machhav ..i dai hardfan of venki sir ......I love u...I love u .............❤❤❤❤❤❤❤❤❤

  • @Super-yu2nu
    @Super-yu2nu 7 місяців тому +2

    Megastar chala handsome ga vunnadu.No.1 hero.multi talent hero.
    ma megastar. 💜💚💙 thana andhamyna big eyes thone acting chese yekyka hero ma boss.No.1 dancer No.1 fighter only megastar ❤❤

  • @lokeshachari6897
    @lokeshachari6897 9 місяців тому +3

    All tym favourite nuvu naku nachavu 🎉❤❤❤ venkatesh garu 🤗🤗🤗🤗🤗

  • @jayasrevasu
    @jayasrevasu 7 місяців тому +2

    I love ❤️ venky ❤❤❤❤❤❤❤mama my childhood hero ❤

  • @naveenkrishnaveen3372
    @naveenkrishnaveen3372 9 місяців тому +9

    E sankranthiki anni cinemalu blockbuster kavali ani korutunna ❤️

  • @subhasinimishra418
    @subhasinimishra418 8 місяців тому +1

    Anta peda manasu anta manchi manisi👏🏻👏🏻venky garu chiranjivi garu👏🏻👏🏻

  • @jyojyo2944
    @jyojyo2944 9 місяців тому +16

    Lots of love venky sir Soo simple and positive attitude person he is energetic entertaining and all zoners hero all the best for movei sir

  • @JamalHairat
    @JamalHairat 9 місяців тому +3

    Venky garu...... your diolouge is superb ❤

  • @KNagarathna-iy1vf
    @KNagarathna-iy1vf 9 місяців тому +7

    Venkatesh real family Hero🎉

  • @naidumaheswararao4440
    @naidumaheswararao4440 9 місяців тому +17

    అవును శేషు సార్ మాట్లాడింది అక్షరాలా నిజం... ఏ హీరో అభిమాని అయిన వెంకటేష్ గారి సినిమాలు చూడాటానికి ఇష్ట పడతారు

  • @aaronguruvulu9128
    @aaronguruvulu9128 9 місяців тому +7

    VICTORY VENKATESH IS MY FAVORITE ACTOR IN TELUGU FILM . HE SHOWS HIS ORIGINALITY AND LIVES IN HIS ROLE. I LIKE ADAVALLA MATALAKU ARDHALUVERELEY - MOVIE- I HAVE SEEN NUMBER OF TIMES/ I LIKE TAHT MOVIE.

  • @prasannareddy5386
    @prasannareddy5386 9 місяців тому +6

    Super Super......my favorite Hero venksha....super song 🎵 @Allway❤❤

  • @ravek8617
    @ravek8617 9 місяців тому +12

    My favorite hero Venkatesh gaaru ❤❤❤

  • @venkatratna2158
    @venkatratna2158 9 місяців тому +1

    Venky garu me movies ante naku Chala estam sir meru supar sir love you sir♥️🙏🏼🙏🏼🙏🏼

  • @muraliyelliboina4871
    @muraliyelliboina4871 9 місяців тому +4

    Enthala navvistharu venkatesh garu 😂
    We love your comedy sir.

  • @aramu6233
    @aramu6233 9 місяців тому +9

    Maa Venky Mama Bangaram ❤😊

  • @bandhabindaas
    @bandhabindaas 9 місяців тому +11

    Versatile actor Venky Mama.. VVV !!!

  • @kotarupak8706
    @kotarupak8706 9 місяців тому +6

    One of the legendry actor has been missed nagarajana sir

  • @nagarajuprabhas5558
    @nagarajuprabhas5558 9 місяців тому +2

    I love you sir chala istam Venky sir ante tha good family ❤❤

  • @SureshKuncharapu-ph3ds
    @SureshKuncharapu-ph3ds 8 місяців тому +1

    He is Ever Green Hero Any Time ........Victory voice

  • @VenkateshTheHero
    @VenkateshTheHero 9 місяців тому +11

    Venkatesh Sir We Love You 🥰

  • @AZ-jo7bz
    @AZ-jo7bz 9 місяців тому +16

    అందరి హీరో విక్టరి వెంకటేష్

  • @Bhashini......
    @Bhashini...... 9 місяців тому +6

    I'm big fan of you venky darling ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kattavijaya1752
    @kattavijaya1752 8 місяців тому

    Victory Venkatesh Sir యొక్క మొదటి మూవీ కలియుగ పాండవులు నుండి తన 75వ చిత్రం Saindhav వరకు అన్ని movies చూసాను. దాదాపు అన్ని movies బాగుంటాయి....👌
    My all time favourite movie " NNN"......👏
    I am huge fan of Victory Venkatesh Sir.....👍

  • @sureshraina9558
    @sureshraina9558 9 місяців тому +7

    Proud of Victory Venkatesh sir Fan ❤🎉

  • @sudhakar.vsudhakar1842
    @sudhakar.vsudhakar1842 9 місяців тому +1

    Mi movie hit avvali anthe Jai venky JAI BALAYYA

  • @Akhil-ni3cj
    @Akhil-ni3cj 9 місяців тому +2

    I love venky mama so much ,He is such a positive man ❤❤

  • @psfilms1563
    @psfilms1563 9 місяців тому +13

    Chiru entry goosebumps 12:00

  • @sandya.......7721
    @sandya.......7721 9 місяців тому +26

    వెంకటేష్ అభిమానులు అందరూ ఒక లైక్❤

  • @gopimantraratnam4563
    @gopimantraratnam4563 8 місяців тому +1

    Viktary venkatesh gaaru ante altimate movie songs entertainment family drama super movies super hero ❤❤❤❤❤❤❤❤❤

  • @ramchendramramchendram4674
    @ramchendramramchendram4674 9 місяців тому +6

    వెంకటేష్ మూవీ ఇస్ గుడ్ మూవీస్ ❤🎉🎉

  • @swapnapasunuri8231
    @swapnapasunuri8231 9 місяців тому +4

    I love venkey ❤garuu❤❤

  • @bhargavr138
    @bhargavr138 9 місяців тому +2

    Full Program is Fantastic ❤

  • @valivlogstelugu
    @valivlogstelugu 9 місяців тому +8

    పాత తరంలో నాకు నచ్చిన నటులు వెంకటేష్ బాలకృష్ణ

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 9 місяців тому +6

    VENKY 75 block buster ❤❤❤

  • @allin1tms638
    @allin1tms638 9 місяців тому +17

    Venky mama excellent ❤❤❤❤

  • @PrasadPassu-hv9vb
    @PrasadPassu-hv9vb 9 місяців тому +27

    Love venky ❤

  • @moonl1321
    @moonl1321 9 місяців тому +1

    Neynu Venky sir 🛞 fan ni ...Raja movie chepaleni saarulu chusa Raja ante Venkatesh okkade Venky Venky my favorite ❣️❤❤❤

  • @regumahesh6404
    @regumahesh6404 9 місяців тому +10

    Love you venky sir ❤❤❤.......

  • @reddygaru5305
    @reddygaru5305 9 місяців тому +1

    All time favorite movie nevu naku nachav❤❤❤❤

  • @gajulamadhavi246
    @gajulamadhavi246 9 місяців тому +2

    Venkatesh andhariki eshtam

  • @Nenu_Bujjamma
    @Nenu_Bujjamma 9 місяців тому +3

    Kanuvindugaa undhi venky gari 75th cinema celebrations🎉🥰evariki ea hero favourite ga unna venkygaru matram andariki favourite 🥰

  • @kodandamkrishna4856
    @kodandamkrishna4856 9 місяців тому +2

    Bobbili.raja......
    సూపర్. సూపర్ ❤❤

  • @M.PavanKumar.7
    @M.PavanKumar.7 9 місяців тому +3

    All hero fans favourite Venky mama❤

  • @rajeevkomarapu7339
    @rajeevkomarapu7339 9 місяців тому +3

    My best hero garu Venkatesh sir diffrent rolls cheyalant Venky sir taravate congratulations saimdhav God bless you all

  • @pasupuletipurnima5324
    @pasupuletipurnima5324 9 місяців тому +12

    I love Venky Sir ❤️🌹

  • @hanumanthurao3867
    @hanumanthurao3867 9 місяців тому +16

    Jai venky mama 🎉