MEHEBUB NABEEL DISCUSSION | BIGG BOSS TELUGU 8 | SRINU65 |

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024

КОМЕНТАРІ • 633

  • @ileshvanga1776
    @ileshvanga1776 19 годин тому +95

    ఇద్దరికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపాలి బిగ్ బోస్ లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి

    • @anc9222
      @anc9222 17 годин тому +4

      Iddarini pampisthe vadilipothadi

    • @suvarnalode7699
      @suvarnalode7699 15 годин тому +2

      Iddaruki red card ivalu. Okka mahaboob ki jadu

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 20 годин тому +260

    Nabeel matladey video ni cut chesaru. Cut cheyyakapothey Nabeel matladina matalu janalu ela teskuntaro ani emo. Nabeel and mehaboob both are wrong .

    • @ismartsai0996
      @ismartsai0996 19 годин тому +1

      @@SoumyaRaj.b mg cheyu

    • @basha.mustafa...3693
      @basha.mustafa...3693 19 годин тому

      రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
      "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
      అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
      జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

    • @MamathaReddy-b5y
      @MamathaReddy-b5y 19 годин тому +8

      Correct

    • @User-j9o7c
      @User-j9o7c 19 годин тому +24

      🕉️JAI SHRI RAM 🕉️. Boycott Mehboob. Boycott Nabeel. Why should we vote for them when they don’t value Hindu voters ?

    • @Sankar9866
      @Sankar9866 19 годин тому +6

      Maraka marake yepatikaina

  • @shekar9517
    @shekar9517 18 годин тому +47

    సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ issue చూసి కొందరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ అలా ఉండరు అనుకున్నా, కానీ bb లో ఇది చూసాక అందరూ అలాంటివాల్లె అని అర్థం అయింది సెలెబ్రిటీల కే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే మామూలు వాళ్ళు కూడా అదే ఆలోచనతో ఉంటారు, వాళ్ళకి అదే పిచ్చి, మనమే అందరు సమానం అని మనల్ని మనమే కోల్పోతున్నాం😢

    • @narasimhanemali4108
      @narasimhanemali4108 18 годин тому +12

      True bro ☪️ancer is spreading rapidly we hindus must unite jai sri ram ❤‍🔥

    • @shivaprasad2022
      @shivaprasad2022 14 годин тому +2

      Exactly

    • @raazcreation9446
      @raazcreation9446 12 годин тому +3

      Nijam సోదరా

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 11 годин тому +1

      Plz vote for tasty teja

    • @siri0977
      @siri0977 5 годин тому

      very true, look at how nabeel's brother is posting worst videos against gautam, oka pedda don laaga vunnadu...

  • @ShivaKumar-yw3og
    @ShivaKumar-yw3og 19 годин тому +181

    Nabeel, Mahaboob Community Card

    • @ShivaKumar-yw3og
      @ShivaKumar-yw3og 19 годин тому +20

      Nabeel pakka plan tho Mahaboob ni mega chief chesadu, mahaboob MC athaniki immunity vasthadi, maa community votes cheelakunda Anni nake padthay ani

    • @DonrehanRehan5
      @DonrehanRehan5 19 годин тому

      ​@@ShivaKumar-yw3og Nee. Guddhha raah sulle gaa nagerjune cheppadu

    • @basha.mustafa...3693
      @basha.mustafa...3693 19 годин тому

      రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
      "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
      అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
      జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому +3

      No they are genuine muslim are always support muslims and hindus are secular we support genuine so what mehaboob say is correct

    • @exmuslimshil1
      @exmuslimshil1 19 годин тому +1

      Yes

  • @sudir_ebi
    @sudir_ebi 19 годин тому +139

    Thanks nabeel and mehboob for opening our eyes....

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому

      Pikinav tey I'm supporting mehaboob for his genuinity

    • @gouthams1671
      @gouthams1671 19 годин тому +10

      ​@@kamakshicreations7616nuvvu saibu va 😊

    • @sudir_ebi
      @sudir_ebi 19 годин тому +3

      @@kamakshicreations7616 thappu chesinavadu thappu oppukunna danni genuine ga undatame untaru..nuv yeh genuinity gurinchi matladthunnav ? Backside kakunda camera munde kalisi plan veskune genuinity kosama ??

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому

      @@sudir_ebi maa side muslims andaru alaney vunnru andi memu enduku memu andarini samanam ga chustam antey kadu memu muslims mi hindus maku ekkuva kadu maku memey support chesukutam ani so Danni batti Naku mehaboob chepindi nijamey kada aandukey genuine annanu

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому

      @@gouthams1671 No I'm Hindu kani I'm secular hindus ok so I support mehaboob it's their to support their religion but hindus have no right to support our religion that is ur bad luck ok that's y im supporting mehaboob and nenu chusina muslims andaru mehaboob lagey alochistaru so andukey tanu genuine anipistundi

  • @trendingtime0823
    @trendingtime0823 19 годин тому +144

    Topic Start చేసింది అయితే Nabeel కదా, అప్పుడు Mehaboob కూడా మత ప్రవక్త ల topic extend చేసుకుంటూ పోయాడు. Both are equally take the initiative regarding community.

    • @SivaYadav-k6c
      @SivaYadav-k6c 19 годин тому +8

      Avunu bro meeru cheppindhi correct

    • @basha.mustafa...3693
      @basha.mustafa...3693 19 годин тому +10

      రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
      "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
      అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
      జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

    • @nagalaxmi5358
      @nagalaxmi5358 19 годин тому +6

      @@trendingtime0823 ఇప్పటి వరకు మనకు అలాంటి ఉద్ధేశం లేకుండా votes vesaamu kaani ఇప్పుడు మనం కూడా మారాలి bro

    • @sriramaruna9354
      @sriramaruna9354 17 годин тому

      Congress anaati nundi vidadeesi rajakeeyam cheyadam tho ee desha prajala kharma​@@basha.mustafa...3693

  • @Bhuvan2403
    @Bhuvan2403 19 годин тому +96

    Mehboob aa topic start cheyadam entha tappo, dhani stop cheyakunda yes yes ani thala oopadam kuda Nabeel di anthe tappu!!!

    • @exmuslimshil1
      @exmuslimshil1 19 годин тому +4

      Yes

    • @ThePious687
      @ThePious687 18 годин тому +2

      Yes ...true.... mehboob ni kuda teseyandi aaya.... cunning gamer.... Sohel ki clue kuda icchadu appudu....now Nabeel game ni padu chestunnadu

    • @VaniSeera
      @VaniSeera 18 годин тому +1

      Yes...

  • @chinna...2546
    @chinna...2546 19 годин тому +61

    బయట జనాలు ఏమి అనుకొంటారు అని thana behavior బయటపడకుండా లోపాల ముసుగులో వున్న nabeel ela winner ani mee reviewers ముందుగా ఎలా decide chesthaaru....

  • @sandeepreddy4622
    @sandeepreddy4622 19 годин тому +77

    నబీల్ సేఫ్ ప్లేయర్. బిగ్ బాస్ టీమ్ అతనిని రక్షిస్తోంది, ఎందుకంటే మిగతా కంటెస్టెంట్లు ఇంకా దారుణంగా ఉన్నారు. కానీ వాస్తవానికి, నబీల్ ముసుగు వేసుకుని ఆడుతున్నాడు.
    నిజమైన ఉద్దేశం లేకుంటే, నబీల్ మెహబూబ్ సంభాషణను అడ్డుకోవాలి.
    గౌతమ్ పాయింట్ కూడా అదే. నబీల్ గౌతమ్‌కు “నేను టాస్క్ పేపర్ చదవాలి” అని చెప్పలేదు. కానీ వెనుకపక్కన అందరితో వెనక మాటలు మాట్లాడుతూనే, నాగార్జున ముందు అదే పాయింట్‌ను ఒప్పుకున్నాడు. అయితే, నామినేషన్లలో మాత్రం నబీల్ అదే పాయింట్‌ను తిరస్కరించాడు.

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 20 годин тому +158

    ఇప్పటికైనా హిందువులకు సిగ్గు శరం ఉంటె e week voting లొ మన తెలుగు హిందువులు first place ఉండేలా votes వేయండి plz.హిందువు అందరూ కలసి ఉంటాము అని నిరూపించు కోవాలి plz అందరూ ఆలోచించి votes వేయండి

    • @pushpalatha1420
      @pushpalatha1420 19 годин тому +11

      Akkada cheptundi cast tevadu Ani malli ade cheptunaru

    • @gowthamisree3785
      @gowthamisree3785 19 годин тому

      Valake ante budhi ledu manake undi kada

    • @janardhanrao8738
      @janardhanrao8738 19 годин тому +6

      Amma thalli mana hindhuvulu antunnav adhi kuda thappey..... 🤦‍♂️🙏

    • @chanakya8885
      @chanakya8885 19 годин тому +14

      కనీసం ఇది తప్పు అని నబీల్ గాడు చెప్పలేదు. సపోర్ట్ చేసాడు

    • @ShaikSMahaboob
      @ShaikSMahaboob 19 годин тому +2

      🤦caste difference vaddu ante malli nuvvu hindu caste Hindu vallu top antav 🤦

  • @gangupappala9789
    @gangupappala9789 19 годин тому +103

    Nabeel also cunning player❤😂😂❤😢❤😢😢❤😮❤😮❤😮❤😮

    • @exmuslimshil1
      @exmuslimshil1 19 годин тому +7

      Yes

    • @Resilient__19
      @Resilient__19 19 годин тому

      తూ దొంగ నా కొడుకులు ముస్లిం అని అంత ఉంటే ఎందుకురా bigboss వచ్చారు

    • @madhuridamsam8315
      @madhuridamsam8315 18 годин тому +6

      Yes first nundi cunning player bayataku rakunda mask pettu koni adutunnadu

    • @anianitha8552
      @anianitha8552 17 годин тому +4

      Soniya cheppindi

  • @nagamaninagamani1575
    @nagamaninagamani1575 19 годин тому +191

    నువ్వు ఏది చెప్పినా అన్న ముస్లిం ముస్లిం ఒకటే ఇప్పటికీ అయినా మన తెలుగు వారికి ఓట్లు వెద్దాం అన్న

    • @VenkateshgrGangapattla
      @VenkateshgrGangapattla 19 годин тому +11

      Correct bro....❤❤❤

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому +2

      Yes so mehaboob is genuine because muslims are orthodox not like hindus are secular so I support Nabeel and mehaboob

    • @pavanvarma1919
      @pavanvarma1919 19 годин тому

      ​@@kamakshicreations7616nv muslim kada alage support chesuko

    • @Shabbtham
      @Shabbtham 17 годин тому +3

      No 100% wrong

    • @anc9222
      @anc9222 17 годин тому +2

      Stop spreading regional and religious words. That is very bad. When you are thinking about Telugu people why BB took other people in to show. Just look at the game and vote

  • @User-j9o7c
    @User-j9o7c 19 годин тому +33

    🕉️JAI SHRI RAM 🕉️. Boycott Mehboob. Boycott Nabeel. Why should we vote for them when they don’t value Hindu voters ?

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому +2

      As a secular hindus I'm supporting mehaboob and Nabeel

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 години тому

      ​ఏదో ఒక రోజు ఆ కొడుకుల్ని నిన్ను మొగ్గ పోసి​మతం మారుస్తారు మారిప.ో@@kamakshicreations7616

  • @madhavipraveenkumarmukkala6219
    @madhavipraveenkumarmukkala6219 19 годин тому +46

    Nabeel eppudu evarino okari gurinchi back pitching chestune untaadu ..adi entha manchivallakina debbapaduddi

  • @navenkumarkonke6885
    @navenkumarkonke6885 19 годин тому +53

    Nabeel is cunning showing his true face

  • @a.kasthuribittu1433
    @a.kasthuribittu1433 19 годин тому +32

    Mehboob Nabeel worst behaviour😢

  • @tirupati3145
    @tirupati3145 19 годин тому +56

    Nabeel still continues the discussion, but the editor mama applied the cut. Disgusted.

  • @stellanagothu335
    @stellanagothu335 19 годин тому +63

    Vote for always prerna ❤️❤️💪

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 19 годин тому +60

    Mehaboob first week nundi Nabeel tho ne vuntunnadu. Nabeel kooda free time lo muchatlu pettukuntunnaru. Pre planned emo

    • @basha.mustafa...3693
      @basha.mustafa...3693 19 годин тому

      రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
      "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
      అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
      జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

    • @azam_aleeza786
      @azam_aleeza786 19 годин тому +1

      Pre planned emundi andulo.serial batch andaru oka daggara undadam Leda...support chesukovadam leda.nabeel ni meheboob bad chestunnaadu

    • @malinieswar5634
      @malinieswar5634 19 годин тому

      ​@@azam_aleeza786serial batch andaru oka daggare unnaa kuda manamanthaa serial batch serial chuse vaallu manake vote vesthaaru karnataka vaallu antha manake vote vesthaaru ani maatlaadukoledu....ee nabeel mehaboob la

    • @exmuslimshil1
      @exmuslimshil1 19 годин тому +3

      Yes true pre planing

    • @lakshmikvn7070
      @lakshmikvn7070 18 годин тому

      ​@@azam_aleeza786airhe only aaa okka community votes thone gelavamanandi

  • @sowjanyavinnakota4038
    @sowjanyavinnakota4038 19 годин тому +53

    Nabeel safe &cunning, worst behavior off season 8 total

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 19 годин тому +18

    వాళ్ళిద్దరు మాట్లాడటంలో తప్పు ఏముందన్న? కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నారు, దీనిబట్టి మానకేం అర్థం అయింది హిందువుల్లో కమ్యూనిటీ లేదు 100% నిజమే కదా వాళ్ళు చెప్పింది, ముస్లిమ్స్ లో కమ్యూనిటీ ఉంది, ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈ హిందువులు. రాజకీయాల్లో నా అంతే బిగ్బాస్ లో కూడా అంతేనా ఇక ఇలా పోతూ ఉంటే స్వర్గంలో కూడా మతాలు చిచ్చులు పెడతారేమో నాకు తెలిసి

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 19 годин тому +120

    Nabeel ye rakamgaa winner? Winner qualities vunna oke okka contestant PRERANA 💥

    • @Layeeq828
      @Layeeq828 19 годин тому +4

      Serial batch 😂

    • @azam_aleeza786
      @azam_aleeza786 19 годин тому +3

      Adi mi point of view lo prerana winner..ma point of view lo Nabeel winner...

    • @VictoryVijay1808
      @VictoryVijay1808 19 годин тому +5

      @@azam_aleeza786 POV ante COMMUNITY POV aa 🤣

    • @kingkhan3161
      @kingkhan3161 19 годин тому +4

      ​@@azam_aleeza786 only andaru hugs hugs chestu irritate chesina time lo knchm decent ga natnchadu and audience pov ani chala sarlu cheptu untadu.. Nabeel is not eligible for winner or over hyped.

    • @azam_aleeza786
      @azam_aleeza786 19 годин тому

      @@VictoryVijay1808 naku rply ardam kaaledu bro

  • @ReddyGunturu
    @ReddyGunturu 19 годин тому +59

    Nabeel not innocent

    • @gurallaraviendar9845
      @gurallaraviendar9845 19 годин тому +7

      chusi vote Nikihil Kiveyandi

    • @telugumoments106
      @telugumoments106 19 годин тому +4

      Manikanta ki valatham le kannada valam

    • @nagakoushik217
      @nagakoushik217 17 годин тому +1

      నిఖిల్ మణికంఠ విన్నర్ అండ్ రన్నర్
      హరి తేజ లాంటివాళ్లను టాప్.5 లో ఉంచుదాం

    • @ReddyGunturu
      @ReddyGunturu 17 годин тому +1

      @@nagakoushik217 meru nikhil ni select chesukunte why not prerana
      If feeling kannada
      Nikhil & hari teja garu kuda kannada Valle kada
      Mari Tamil , telangana & Karnataka iyina prerana endhuku race lo undakudadu

  • @varshithsai3843
    @varshithsai3843 16 годин тому +6

    నేను హిందూ but నేను నబీల్ కి vote వేశను
    After this discussion నేను vote వెయ్యను 😢

  • @chinna...2546
    @chinna...2546 19 годин тому +35

    Ela hero chestharandi mee reviewers.....mee reviewers వల్లే నకిలీ gaallu అంతా hereos అవుతున్నారు

    • @anc9222
      @anc9222 17 годин тому +3

      💯, that’s why only please don’t vote based on reviewers feedback. Better to watch episode and vote . Nadeem ki antha ledu

  • @pavankumar-of8ee
    @pavankumar-of8ee 19 годин тому +79

    Mehaboob and nabeel worst😢😢😢

    • @basha.mustafa...3693
      @basha.mustafa...3693 19 годин тому

      రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
      "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
      అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
      జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

  • @SivaYadav-k6c
    @SivaYadav-k6c 19 годин тому +17

    Nabeel-Mehboob ki Hindus votes veyyodhu

  • @gowthamisree3785
    @gowthamisree3785 19 годин тому +22

    Nabeel aa topic ape unte he is winner anthe but nabeel apaledu ade naku nachaledu cheee 😡😡

  • @SaisumanjaliPothakamuri-yb6yd
    @SaisumanjaliPothakamuri-yb6yd 19 годин тому +46

    Prerana❤❤❤❤❤❤

  • @Chaithanyaaaa
    @Chaithanyaaaa 19 годин тому +33

    Nikhil top lo unnadu.... Srinu garu...... 🏆🏆🏆winner kuda nikhil aithadu 100% 😍😍

  • @Bawani_hyd
    @Bawani_hyd 19 годин тому +25

    Nenu eppathi nundii bigg boss lo kii aa Muslim varu vachhina vare kii support cheyanu.... Devuda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @neelimap1208
      @neelimap1208 19 годин тому

      Emm vallu manushulu kadha koncham vadandi burra mehaboob anna dhaniki Nabeel em chesthadu muslim ki cheyyanu anadam correct kadhu

  • @sudir_ebi
    @sudir_ebi 19 годин тому +24

    Nabeel is not winner material
    .. konni +ve points unnayi
    1) main sonia ki against velladam.. ide reason for voting
    2) kastha equality chupisthadu - adi kuda baytiki ela.pothundi ani thought tho ani na opinion
    3) he is brave, gelavali ani oka zeal undi
    4) hugs, kisses ki dooram untadu
    Ippativaraku okka game kuda gelvale..mega chief task prerana cheyabatti gelchindu.
    Nomination points biscuit, sonia muchatlo enduku pelindi ante ameki -vity ekkuva undi already, drama create chesthadu, prathidi game kosam ani arthamaithadi.. like sher ani raayadam, oil packets matter lo food sacrifice cheyadam, etc.. ninna gowtham toh kuda gowtham anakunna evo evo annadu ani thane aneskuntundu...
    Thinani sunny tho polustharu.. zameen aasman farak unnadi..

  • @sowjanyavinnakota4038
    @sowjanyavinnakota4038 19 годин тому +65

    Vote for prerana❤❤

  • @itsyoursgauthamee_arun8350
    @itsyoursgauthamee_arun8350 19 годин тому +15

    Mehaboob vachinapdu nundi nabheel chala special ga treatment ivvadam ...super market ki mehaboob ni select cheydam..secret ga muchatlu...mega cheif lo favoritism chala visible ga undhi anna...ipudu complete ga bayatapadindhi anthe...finally adhi disagree chesina miru agree chesaru good

    • @saicharan6457
      @saicharan6457 18 годин тому +1

      Bro season 4 lo kuda mehaboob and sohail chesina strategy mali ekkada chesthunaru

  • @chetpellysathish
    @chetpellysathish 19 годин тому +24

    Eddhariki red card ecchi pampiveyali endhukante Malli elantivi rakunda untayy

  • @Vinay-w6y
    @Vinay-w6y 18 годин тому +15

    Prerana ki opposite ga evaru velthey vaalki negativity tappadu 💯 ....past,present,future ekkadaina ede jarugtundi raasi petkondi

  • @gangupappala9789
    @gangupappala9789 19 годин тому +42

    Don't vote nabeel and mahabooba❤😢❤😮😮❤😮😂😮😮😂😮😂

  • @shivaprasad2022
    @shivaprasad2022 14 годин тому +8

    Nabeel video's chusinappude naku ardhamaindhi

  • @tejaswi4650
    @tejaswi4650 19 годин тому +27

    Gautham kuda edho video gurinchi cheparu kadha Anna Nabeel ni nominate chese time lo? Nikhil and Nabeel wildcard discussion?

  • @nagakoushik217
    @nagakoushik217 19 годин тому +32

    ఇది చూసిన. తర్వాత. నిఖిల్. విన్నర్ అయినా అయినా పర్వాలేదు అనిపిస్తుంది

  • @kalyaniboini3641
    @kalyaniboini3641 19 годин тому +32

    Nenu inka Nabeel ki vote veyyanu iam Hindu so nenu Hindu ke vote vesta jai shree ram

  • @maheshjada176
    @maheshjada176 19 годин тому +16

    Nenu inni rojulu game manchiga aduthadu manchi person ani vote vesa kani e roju nundi na vote waste ayina parled kani valla eddariki matram veyyanu

  • @gangupappala9789
    @gangupappala9789 19 годин тому +48

    Nabeel worst❤❤😂😢😂😮😅😂😅😂😢❤😢❤😢❤😅❤😅😅😂😅😂

  • @chinna...2546
    @chinna...2546 19 годин тому +36

    Brother mee reviewers ముందే ఎలా డిసైడ్ చేస్తారు ...నకిలీ nabeel winner candidate అనీ...

  • @Notamonk_
    @Notamonk_ 19 годин тому +27

    They are unnecessarily bringing community discussion here. Obviously this needs to be addressed. Good job by Srinu bro 👊 💯

  • @My_villagelife-kk2hy
    @My_villagelife-kk2hy 19 годин тому +10

    ఓట్ వేస్తే మనం మతం వల్లే వేసిల్లు అనుకుంటారా ఎవరన్నా. మనం నబిల్ కి ఓట్ వేస్తే వాడు మా మతం వల్లే గెలిపిచ్చిళ్ళు అని అంటాడు అవసరమా మనం నెబిల్ కి ఓట్ వేసుడు

  • @Deva-87
    @Deva-87 18 годин тому +5

    I think deserving top 5 r Nikhil❤ manikantha❤, Vishnu priya,❤ prarana, ❤yashmi ❤ let's hope they'll be in the top 5 ❤

  • @RajuIshq007
    @RajuIshq007 19 годин тому +16

    Mehaboob గాడు వచ్చి Nabeel ఆట చెడగోడుతుండు 🤷‍♂️

    • @rojacheekati4047
      @rojacheekati4047 18 годин тому +1

      @@RajuIshq007 already motham finish aipoindi

  • @sowjanyavinnakota4038
    @sowjanyavinnakota4038 19 годин тому +21

    Ippatikaina Hindus kallu teravandi plz.. J
    Jai shree ram 🙏

  • @Spkdream
    @Spkdream 18 годин тому +6

    Nenu Nabeel vote vesi mistake chesa bt eka a thapu cheyanu Gowtham Krishna ki vote vestha jai sri krishna

  • @pubgkinghussain4967
    @pubgkinghussain4967 19 годин тому +15

    నాకు ఈ సీజన్ లొ గుడ్డి లొ మెల్ల మణికంఠ అనిపిస్తున్నాడు 🎉

    • @hlohi4463
      @hlohi4463 19 годин тому +3

      Yes nikil batch Nabeel mehaboob batch kante mani better

    • @pavanvarma1919
      @pavanvarma1919 18 годин тому +3

      Manikanta, Prerana, Gautham chala better andari kantey

    • @JithendarVerma
      @JithendarVerma 18 годин тому +3

      Yes andi correct 😂

  • @basha.mustafa...3693
    @basha.mustafa...3693 19 годин тому +8

    రెడ్డి, నాయుడు, కాపు, వైష్య , బ్రాహ్మణ, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, SC, ST, OC, BC లాంటి బేధాలు ఎక్కువగా ఉన్న దేశం సార్ మనది... కొంత మంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు...90 శాతం భారతీయులు చూసేది కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ మాత్రమే .! ఇటు వంటి రాజకీయాలు, దేశంలో ప్రతి చోటా 60% ఉన్నాయి, కానీ 100% లేవు.
    "# ఖచ్చితంగా బిగ్ బాస్ షో లో మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి, వారు మాట్లాడింది తప్పు"...
    అందరిలోనూ (కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం, పార్టీ) మంచి, చెడు ఉన్నాయి...
    జై హింద్ .జై భీమ్.. జై అంబేడ్కర్ భారత్ ❤❤❤✍️📚🇮🇳🇮🇳🇮🇳

    • @eswarsagar1401
      @eswarsagar1401 19 годин тому +2

      You are king bro 🎉🎉🎉

    • @JithendarVerma
      @JithendarVerma 18 годин тому +4

      Endhi bro Copy&paste chesthunnava prathi chota edhe comment paste chesthunnav... Adi Reddy channel lo kuda edhe comments. Edhokkate vocha niku..😂🤣🤣

  • @anc9222
    @anc9222 17 годин тому +4

    Nabeel is always like that cunning and arrogant. All reviewers hyped him and increased his voting. I don’t why they didn’t see that side of him.

  • @varshithsai3843
    @varshithsai3843 16 годин тому +2

    అన్న నువ్వు ప్రేరణ తోపు అన్నావు బిస్కట్ అయ్యింది
    నబెల్ తోపు అన్నావు మళ్ళీ బిస్కట్ అయ్యింది 😅

  • @kasojuram
    @kasojuram 19 годин тому +9

    Goutham chddaniki baaguntaadu ,paiga doctor, kaani endhuko oorakane trigger avthaadu , evaranna emanna ante teesukolekapothunnadu. aham anedhi thaginchukunte andaru gouthamni encourage cheystaaru

  • @animegoku_telugu
    @animegoku_telugu 18 годин тому +5

    Vote for Prerana❤‍🔥

  • @Datntu
    @Datntu 19 годин тому +6

    Let's show the power of community
    Jai Hind

  • @nazeer94
    @nazeer94 17 годин тому +3

    ee season full of twists annaru...kaani ee season full of controversies ...
    1) Gender related comments by Yashmi
    2)vulgar/bad comments on Big boss by Abhay
    3) Make up related comments by Yashmi
    4)Religious/community related comments by Mahboob and Nabeel...
    ....
    ....
    Still loading...Dont you aggree?...

  • @varuntej8007
    @varuntej8007 19 годин тому +6

    Prerana genuine gamer❤

  • @pavankorututuru2149
    @pavankorututuru2149 19 годин тому +14

    Vote for yashmi ♥️♥️♥️

  • @gyadi5236
    @gyadi5236 19 годин тому +27

    Nabeel ki votes veyakandi frds nenu nabeel anti fan kaadu but e discussion valla naaku Nabeel worst 👎👎👎

  • @kalyaniboini3641
    @kalyaniboini3641 19 годин тому +10

    Mahaboob ni eliminate chedam

  • @ReddyGunturu
    @ReddyGunturu 20 годин тому +9

    Yes bro evaru kakapoyina meru pakka react avvali
    U r responsibility

  • @littleangeldhanvika8547
    @littleangeldhanvika8547 18 годин тому +3

    Vote for yasmi and prerana both are good lady tiger 🐯🐯🐯❤❤❤❤❤

  • @hemaprasanna1111
    @hemaprasanna1111 18 годин тому +7

    08:12 that's true.. Mehaboob hint ichadu in season 4..

    • @saiprashanth3424
      @saiprashanth3424 18 годин тому +1

      Yes abhijeeth dabbulu dhobbesaaru...🚶🏿🚶🏿

  • @YEMINENIHARISHBABU-w7g
    @YEMINENIHARISHBABU-w7g 18 годин тому +5

    This season's winner may be nikhil, mani Or prerana

  • @biswarbabu637
    @biswarbabu637 18 годин тому +3

    Mehaboob .. "Kuse Gadita" . perfectly apt

  • @vijayashreecn
    @vijayashreecn 13 годин тому +2

    Thanks to 24/7 live, ippudu veela bagotham bayata padindhi, aa Sohel & mehboob kalisi Inka enni matladukonnaro vedavalu, aa Sohel ku support chesi chala thappu chesa.

  • @vjreddy9126
    @vjreddy9126 18 годин тому +5

    Pls nabeel ni boycott cheyyandi nenu anavasaram ga support chesa😢 kani Hindus medha vethirekam ga dadulu chesthunna andaru ala vundaru nabeel genuine anukunna

  • @KhalidMohammed145
    @KhalidMohammed145 19 годин тому +4

    Nuvu cheppe prathi mata 100% correct bro.genuine ga unna vallake support chestaru bro, community ni chusi kadu

    • @sudir_ebi
      @sudir_ebi 18 годин тому

      Ek baat batao.. mehboob and nabeel ki asalu enduku anpinchindi ki community votes padthayi ani. ? Antha nammakam enti ? Eppudaina aienda ila? Community votes paddaya thanaki ?
      Community votes thone safe aietharu ankuntunnaru..chana mandi votes vesthe gani save avvaru vallu.. so aiena vallaki nammakam undi ante entha mandi community based meeda votes vesthunnaru ?? Lakhs lo padali votes vallaki and vallaki padthayi ani kuda nammakam undi...how ???????

  • @dattakumar2287
    @dattakumar2287 20 годин тому +24

    My vote for teja 😍

  • @renuk4943
    @renuk4943 19 годин тому +8

    Nabeel ❤. Mehaboob ❌

  • @rojar2315
    @rojar2315 19 годин тому +6

    Seenu Still your supporting nabeel

  • @sudir_ebi
    @sudir_ebi 19 годин тому +5

    Nabeel and mehboob ki asalu enduku anpinchindi, valla kamunity vallu vallaki votes vestharu ani.. ? Ala anpinchindi ante andulo entho kontha nijam unnatte kada !! Valla kamunity vallu vallaki votes vestharu ani gattiga nammuthunnaru ante already idi ayyi undali leda deeni meeda oka clarity undi undaki ..
    And valla community votes valla vallu save aiepotham anna nammakam kuda undi ..ante entha mandi votes vesthunnaru ala.. ?? And naku ippudu nijanga season 4 meeda kuda doubt vosthundi...

  • @padmavadamodhula1435
    @padmavadamodhula1435 19 годин тому +3

    అస్సలు నచ్చలేదు నాకు అయితే.. బిగ్ బాస్ హౌస్ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదం ఏమీ లేకుండా గేమ్ చూసే మనం ఓటు వేస్తాం.. బిగ్ బాస్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తప్ప మతం కోసం కులం కోసం కాదు కదా మనల్ని ఎంటర్టైన్ చేసే షోలు కి మనం ఎంతవరకు చేయాలో అంతవరకే this is not good chi 🙏🙏

  • @surendrababupamula6760
    @surendrababupamula6760 19 годин тому +10

    Gautam Tejas vote me 🎉

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 19 годин тому

      Dammuntey vallaney save cheyi ra Telugu vallu hindus but eliminate avvutaru chustu vundu bacha gallu vallu maa mehaboob genuine as a secular hindus we vote mehaboob

  • @YEMINENIHARISHBABU-w7g
    @YEMINENIHARISHBABU-w7g 18 годин тому +4

    Nagarjuna addresses this issue seriously and they give red card both nabeel and mahaboob, they give serious warning to them

  • @sangeethaobulapuram4241
    @sangeethaobulapuram4241 19 годин тому +9

    Nikhil fans Pruthvi ki vestunnaaru

  • @SreenivasaraoI
    @SreenivasaraoI 18 годин тому +2

    నబిలే విన్నర్ అని ఎలా చెప్తారు బ్రో మీరు

  • @madhuridamsam8315
    @madhuridamsam8315 19 годин тому +3

    Iddarini house nundi bayata ku pampali endu kante nominations pyna kuda veellu planned ga adutaru

  • @వారాహి8384
    @వారాహి8384 19 годин тому +4

    ఏదో కాంట్రవర్సీ చేసైనా ఈ సీజన్ నీ పైకీ లేపాలనీ BB TEAM గానీ చేయడం లేదు కదా?????????
    అస్సలు ఎడిటింగ్ టీం లో తెలుగు వారు ఎవరూ లేరా???
    నాకు డౌటే.... 🤔🤔🤔🤔...
    తెలుగు రాని వాళ్ళు ఎడిటింగ్ టీం లో వుండడం వల్లే ఈ మధ్య ఈ విధమైన కాంట్రవర్సీ లు జరుగుతున్నాయి.....

  • @srinivasan-p1
    @srinivasan-p1 17 годин тому +2

    Nenu oka ten days back me vedio kinda Mehaboob nomination gurunchi and Nibeel voters gurunchi indirect ga soochinchaanu. Athi ippudu Mehaboob and Nibeel live lo choopinchina oka conversation lo nijam chesaaru.
    Mehaboob nijame kaada puchhu lechi poye dattu maataladadu. Nibeel Afridi ki kooda e nijam thelusu. Anthukone positive ga vintunnadu. Ithi nijam and reality andi. Andaru accept cheyyali. 90 percent of Minority community voters are fanatics and if any of their community contender is there, they only vote for them irrespective of any fairness. Hoping, present two contenders in the house falls more towards the 10 percent fair people of their community, 90 percent of the majority community people vote only for fairness. If both come to the finals, then that 90 percent muslim fanatic votes pattern will be en masse towards the better prospect of winning the title. Accept this reality

  • @Mels423
    @Mels423 20 годин тому +11

    శీనన్నా నేను వెయిట్ చేస్తున్న వీడియో ఈ వీడియో కోసం ఆల్రెడీ ఆదిరెడ్డి చేసేసారు నీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను

  • @Kumar12198
    @Kumar12198 19 годин тому +4

    లేట్ కమ్మర్.... నువు మారవ్ రా అయ్య...!!😂😂😂
    సీజన్ ఐపోయాక పెడితే బాగుండు కదా

  • @monikareddy1138
    @monikareddy1138 19 годин тому +3

    Papam srinu65 feel iyadu Nabeel winner ni chayali anukunta veedu enti ila unnadu

  • @sriramarrow8570
    @sriramarrow8570 18 годин тому +4

    mehaboob community feeling naku bb4 lone anipinchindhi. ee season lo kuda evaru istam anapudu nabil anadu apude confirm anipinchindhi

    • @iamvenkatesh-vh2yx
      @iamvenkatesh-vh2yx 13 годин тому +2

      Inaya sultana kuda antey only sohail ki support chesa ani cheppindi, Faima tho te close ga move iendi. Mehaboob sohail lu S4 lo antey iddaru kalisi aadevaru

    • @sriramarrow8570
      @sriramarrow8570 13 годин тому +3

      @@iamvenkatesh-vh2yx nijame

  • @krishnasai7891
    @krishnasai7891 19 годин тому +10

    Yawar, Inaya Sultana, Faima 100 times better than Nabeel, Mehboob...very bad discussion by Mehboob. Prerana Winner, Manikanta Runner up.

  • @vegikasi6011
    @vegikasi6011 19 годин тому +5

    Bro iddaridhi tappe iddariki oke siksha padali dongarham tappu daniki sahakarinchadam inka pedda tappu anduke iddariki oke siksha padali

  • @rkdhullipalla
    @rkdhullipalla 14 годин тому +1

    Thanks for bringing it up Sreenu gaaru. Not sure why they are using this card in BB house. This is the worst thing that.happened so far across all seasons.

  • @devivagdevi313
    @devivagdevi313 17 годин тому +1

    Hariteja, Gowtham,vishnu,rohini,avinash lo evaro okaru win avvali.

  • @Faizu_2008
    @Faizu_2008 19 годин тому +4

    Anna nenu muslim mahboob matalu Naku assalu nachchaledu, Mehboob eliminate avali...😡

  • @sriramaruna9354
    @sriramaruna9354 17 годин тому +1

    Manam emi anakunna total world lo aa community vallu unity ga untaru. Stand teesukovadam support chesukovatam lo top 1 lo untaru

  • @mayashri622
    @mayashri622 19 годин тому +3

    Sreenu asalu Sohail ni tappu Daari pattinchinde e Mehboob.ippudu nabeel aatani paatalaniki tokkestadu.

  • @Bhadri-t9f
    @Bhadri-t9f 16 годин тому +2

    Oka season lo janalu ilanti vatiki strict ga eliminate chesthe next seasons lo vache vallu repeat cheyyaru, both must be eliminated

  • @shaiksulthana4111
    @shaiksulthana4111 18 годин тому +2

    I am Muslim Anna what you said is 100 right

  • @anianitha8552
    @anianitha8552 17 годин тому +2

    Nabeel valla hariteja ki anyam chesaru
    Hariteja cheif ayyi vumte
    Eppdu nominations loki raadu
    Danger zone lo vumdi
    Kavelam nbeel valla...

  • @divyabose005
    @divyabose005 18 годин тому +3

    Mahboob should come out

  • @ashkk135
    @ashkk135 14 годин тому +1

    ఒక్కటి చెప్పండి శ్రీను గారు, గతం లో బాబు గోగినేని చెప్పాడు first day నే వాళ్ళ season lo ladies cast గురించి చెప్పుకొని గ్రూప్స్ అయ్యారంట, మరి అప్పుడు bigg Boss ఎందుకు చూపించలేదు

  • @SyedTabassumYasmin
    @SyedTabassumYasmin 18 годин тому +4

    Game play baundali gani matam kulam enti Anna Naa favourite contestant prerana

    • @kumarreddy9241
      @kumarreddy9241 18 годин тому

      Bro , niku unna maturity Mehboob and nabeel ki unte bagundu....

  • @prabhs911
    @prabhs911 19 годин тому +5

    Bro mari vallu ala anukunte genuine ga adevallani save cheyyalani votes vese hindhuvulu picholla telugu vallu andaru eliminate avuthunna enduku votes vesthunnaru ika telugu vallaki votes vestham ala aithe