Agree with what u said. Maam There is a dearth of values ethics, more commercialisation, they do not show simple way of life, all people decked up in series I remember while I grew up doordrshan had lot of good serials Cannot forget each one. Even I don't watch serials from many years. Everything seems to have stooped to alow level
Namaste amma.exactly naadhi same feeling.naa manasu ni full gaa scan chesaru.radha madhu, laya, ammamma . Com bavundevi.repu meeru busy naa, Mee son birthday kadhaa.ok Amma thankyou.
మీరు చెప్పింది 💯 కరెక్ట్ అండి adds and serials విషయంలో నాది same feeling andi chala చిరాకు సీరియల్స్ అంటే నేను చూడను అసలు మరీ wild ga vuntunnay meru చెప్పిన ఓల్డ్ సీరియల్స్ మీ fav too asalu tv antene bore and విసుగు వచ్చేశాయ్ and reality shows and movies ayithe చెప్పక్కర్లేదు మళ్ళీ ఆ పాత రోజులు వస్తె బావుండు అనిపిస్తుంది అపుడు రేడియో అండ్ dooradarsh మహా ప్రసాదం మనకి ఇపుడు అంతా అతి చేస్తున్నారు shows
Hi andi ఒహ్ nice nail polish కూడా వేసుకున్నారు చక్కగా బావుంది soooper మీ చీర colour బాగుంది👌🏻 ఇంక విషయం నేను tv చూడను ఒకవేళ చుస్తే పొద్దున భక్తి tv సాయంత్రం కాసేవు లలిత వింటాను పెట్టుకుని ఐనా పిల్లలు ఉంటే నాదాకా remote రాదుకూడా టైమ్ ఉంటే phone చూస్తాను అదికూడా పనియిపోతేనే లేకపోతె చూడను పుట్టినరోజు బాగా జరుపుకాన్నారా నిన్న
Hapoy Birth day vijaya gaaru many happy returns
Tqq🥰🥰
Yes 👍 that's true 👍❤
Tqq🥰🥰
Agree with what u said.
Maam
There is a dearth of values ethics, more commercialisation, they do not show simple way of life, all people decked up in series
I remember while I grew up doordrshan had lot of good serials
Cannot forget each one. Even I don't watch serials from many years. Everything seems to have stooped to alow level
Yes its true🥰🥰
Happy birthday Vijaya garu
Tqqq🥰🩷
❤😊
🥰🥰
Namaste amma.exactly naadhi same feeling.naa manasu ni full gaa scan chesaru.radha madhu, laya, ammamma . Com bavundevi.repu meeru busy naa, Mee son birthday kadhaa.ok Amma thankyou.
Thank u so much meku gurthunde 🥰🥰🩷🩷🩷🩷
Correct ga chepparu
Tqq🥰🥰
Bhakthi TV లో కూడా విపరీతమైన యాడ్స్.
జాతకాలు ఎత్చ్ గురించి.
ఇప్పుడు భాష కూడా సినిమా భాషె అందరూ
అవునండి తెలుగు భాష చాలా పల్చనా చులకన అయిపోయింది చాలా బాధగా ఉంటుంది కూడా
Asalu nenu tv choodatam ledu
Best andi
Namaskaram akka 🌹
😊😊
Happy birth day Baga chesukunnara ❤ mivaise kosame waiting
Avunaa🩷🩷 ఎంతో సంతోషమండీ 🥰🥰
సందేశాత్మకం ప్రజలకి అక్కర్లేదండీ ఎక్సచిట్మెంట్ కావాలి
అవునండి జనాలు అలాగే ఉన్నారు అదే అంటున్నా కదా ముందు మనలో మార్పు రావాలని
Nenukuda T.v chudanu Andi
Ade best andi😄
మీరు చెప్పింది 💯 కరెక్ట్ అండి adds and serials విషయంలో నాది same feeling andi chala చిరాకు సీరియల్స్ అంటే నేను చూడను అసలు మరీ wild ga vuntunnay meru చెప్పిన ఓల్డ్ సీరియల్స్ మీ fav too asalu tv antene bore and విసుగు వచ్చేశాయ్ and reality shows and movies ayithe చెప్పక్కర్లేదు మళ్ళీ ఆ పాత రోజులు వస్తె బావుండు అనిపిస్తుంది అపుడు రేడియో అండ్ dooradarsh మహా ప్రసాదం మనకి ఇపుడు అంతా అతి చేస్తున్నారు shows
అవునండి మీరు చెప్పింది చాలా నిజం రియాల్టీ షోస్ అసలు చెప్పక్కర్లేదు ఇంకా అప్పుడు చిత్రహార్లో ఒక తెలుగు పాట వస్తేనే ఎంతో గొప్పగా అనిపించింది 🩷🩷🩷
Hi andi ఒహ్ nice nail polish కూడా వేసుకున్నారు చక్కగా బావుంది soooper మీ చీర colour బాగుంది👌🏻 ఇంక విషయం నేను tv చూడను ఒకవేళ చుస్తే పొద్దున భక్తి tv సాయంత్రం కాసేవు లలిత వింటాను పెట్టుకుని ఐనా పిల్లలు ఉంటే నాదాకా remote రాదుకూడా టైమ్ ఉంటే phone చూస్తాను అదికూడా పనియిపోతేనే లేకపోతె చూడను పుట్టినరోజు బాగా జరుపుకాన్నారా నిన్న
అవునండి ❤@@vijaya.pannala
Nenu milage Tv chudanu serials chudanu miru chappinatlu Adds worst ga vuntai
Yes tqqq🥰🥰
Meeru yeppudu ilaage Aanandamu gaa undandamma.🙏🙏
Thank u so much🩷🩷