మంత్రోపనిషత్ Episode 1 - శంకర సంప్రదాయంలో ఉపాసనా పద్ధతులు

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • పూజ్యశ్రీ స్వామివారు భారతదేశంలో మాత్రమే కాక యావత్ ప్రపంచంలోను మంత్ర-తంత్ర-యంత్ర శాస్త్రములలో అగ్రగణ్యులు. అతి ప్రాచీనమైన, రహస్యమైన ఈ శాస్త్రములలోని విశేషాలను అందరికీ సరళ రూపంలో అందించాలనే ప్రణాళికను శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. ప్రజలకు మంత్రసాధనలపట్ల కలిగే సందేహాలను మాతాజీ రమ్యానందభారతీ స్వామిని వ్యక్తపరచగా పూజ్యశ్రీ స్వామివారు ఉపదేశ రూపంలో "మంత్రోపనిషత్" అనే పేరుతో మంత్రశాస్త్ర విశేషాలను అనుగ్రహించారు.
    మంత్ర మహిమ: ఈ భాగంలోదైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. ఈ జగత్తు అంతా దేవతల అధీనంలో ఉంటుంది. అటువంటి దేవతలంతా మంత్రానికి అధీనులై ఉంటారు. మంత్రానికి ఉన్న మహిమ అటువంటిది. మరి ఈ మంత్రం అంటే ఏమిటి? ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా పనిచేస్తుంది? మంత్ర సాధన ద్వారా మానవుల కష్టాలు ఎలా తీరతాయి అన్న సందేహములను శ్రీ స్వామివారు తమ దివ్య ఉపదేశముల ద్వారా నివృత్తి చేస్తారు.
    మంత్రోపనిషత్ పూర్తి డివిడి సెట్ (7 భాగములు) కొరకు, మరిన్ని వివరములకు :
    Website : www.siddheswari...
    Facebook : / siddheswarananda-bhara...
    Phone: +91 9063701687

КОМЕНТАРІ •