Vijayawada Public About Difference Between CM Chandrababu And YS Jagan Ruling : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • Vijayawada Public About Difference Between Chandrababu And YS Jagan Ruling
    #pdtvnews #vijayawadapublictalk #cmchandrababu #ysjagan
    In this video, Vijayawada public share their thoughts on the difference between CM Chandrababu and YS Jagan's ruling. Stay informed with PDTV News!
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    vijayawada public about difference between cm chandrababu and ys jagan ruling,public about chandrababu ruling,public about ys jagan ruling,public about ys jagan,public about chandrababu,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,vijayawada public talk,deputy cm pawan kalyan,minister nara lokesh
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

КОМЕНТАРІ • 1,7 тис.

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 22 дні тому +92

    ఎవరు గెలిచినా రాష్ట్రం ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

  • @bkrreddy2935
    @bkrreddy2935 22 дні тому +393

    జగన్ మోహన్ రెడ్డి is Best CM

    • @lakshmighanta4395
      @lakshmighanta4395 22 дні тому

      Jagan donga

    • @ABHIBHUMI63
      @ABHIBHUMI63 22 дні тому

      తూ నీ బతుకు

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 22 дні тому +8

      జగన్ సిఎం అనే ఫీలింగ్ ప్రజలకు లేదు జీవితంలో సిఎం కాలేడు

    • @prathipatikirankumar6109
      @prathipatikirankumar6109 22 дні тому +3

      100%true

    • @kattagowri9865
      @kattagowri9865 22 дні тому +3

      ఎక్కడ దొరికేర్రా బాబు.

  • @digitalimagesnaresh7544
    @digitalimagesnaresh7544 22 дні тому +265

    ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాం జై జగనన్న

    • @VenkatKrishna-bm9fp
      @VenkatKrishna-bm9fp 22 дні тому +1

      Yes 👍🙏

    • @ABHIBHUMI63
      @ABHIBHUMI63 22 дні тому

      తూ నీ బతుకు

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 22 дні тому +3

      ఉండు దానికేంటి ఇప్పుడు

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 22 дні тому

      Yes bro

    • @ravichandra9307
      @ravichandra9307 22 дні тому +1

      ఉండు ఎవడు వద్దు అన్నాడు నా ల... లోది😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @chiruchiru1262
    @chiruchiru1262 22 дні тому +73

    కనీసం బడి పిల్లలు కు వేసే అన్నాం కూడా సరిలేదు,కొన్ని బడుల్లో అన్నం అస్సలు పెట్టడం లేదు కటొ రంగా ఉంది. సామాన్యులకు కష్టమే

  • @ramaraopunem4114
    @ramaraopunem4114 22 дні тому +81

    మీకు మోసం చేసేవాడు బాగా నచ్చుతాడు...

  • @savarasuresh8300
    @savarasuresh8300 22 дні тому +339

    T అంటే తిస్కొడం D అంటే దొస్కొవడం P అంటే పంచుకోవడం ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 22 дні тому

      పేటియం కుక్కలు అనుకోవాల్సిందే అట్లా మిగతావారు ఎవరు అనుకోరు

    • @Kondapalli-vp1kb
      @Kondapalli-vp1kb 22 дні тому

      Mari y antey yedupu s sokham c chetta p antey pandula pakana. Evara meerantha janaliki konchem gnyanam penchali anthey kaani leni poni e panikimalina debates enti ra andaru dongale evaru ra meeru antha

    • @amaravathi1671
      @amaravathi1671 22 дні тому +2

      అబ్బో ఏమి చెప్పితిరి

    • @amaravathi1671
      @amaravathi1671 22 дні тому +2

      ఇదే కోవలో ycpki మీనింగ్ చెప్పండి

    • @rameshk9164
      @rameshk9164 21 день тому

      సూపర్ గా చెప్పారు

  • @rajuworld5569
    @rajuworld5569 22 дні тому +14

    3:15 oscar award ivvandi 😂

  • @nelapudinageswararao8460
    @nelapudinageswararao8460 22 дні тому +13

    మర్రి చెట్టు కింద అని అన్న ఆవిడ ఏమిటి ఆవిడా అలా మాట్లాడుతుంది ఆవిడ నెగిటివ్ మట్లాడుతుంది పాజిటివ్ మాట్లాడటం లేదు ఎటకారం మాట్లాడుతుంది

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 22 дні тому +226

    ఐదు ఏళ్ళు వరుణ దేవుడు అదృశ్య రూపంలో ఉండే అవకాశం ఉంది

    • @VinodSonti-sf6tl
      @VinodSonti-sf6tl 22 дні тому

      @@user-yk2vt2vt5y అసలు ఇంటి లోపల వర్షం కురిపించే టెక్నాలజీ తమరు కనిపెట్టే అవకాశము, కనిపెట్టింది మీరే మొదటి సారి గిన్నిస్ బుక్ లో ఎక్కుతారు.

    • @vasu3032
      @vasu3032 22 дні тому

      Guddha moosukoraa chavata…

    • @nagasaidiahrao6338
      @nagasaidiahrao6338 21 день тому

      Ippude varsham పడింది deniki సమాదానం, chettanaakodakallara, 1.3 నెలలు అయ్యింది

    • @p.durgasundariicarinpakala9090
      @p.durgasundariicarinpakala9090 21 день тому +1

      It's raining every day.

    • @Simplesunny007
      @Simplesunny007 21 день тому

      ​@@user-yk2vt2vt5yeee Mee intlo padutunda

  • @ashokpatha4940
    @ashokpatha4940 22 дні тому +153

    Jai Jai Jagan

  • @nmbasha786Basha-ef4wj
    @nmbasha786Basha-ef4wj 22 дні тому +19

    ఒక ఆమె చెప్పింది కదా ప్రకృతి చెబుతుంది అని అదే వర్షం రాలేదు అని దాని అర్థం ఇసుక ఫ్రీ అన్నారు ధర పెంచేశారు ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మబడి అన్నారు అది పోయింది ఒకరికి అంటున్నారు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు అది దీపం పథకం అని అంటున్నారు మందు మందు ధరలు తగ్గిస్తానని నాడు మాక్ డోల్ విస్కీ మేక్ డోల్ బ్రాందీ కింగ్ ఫిషర్ ఖజూర్ ఇటువంటి బీర్లు తెస్తా ఇంకా తేలేదు వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నాడు అది ఈ లేదు

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 22 дні тому +5

    రాజు ఎక్కడ ఉన్నా రాజే అది అధికారం ఉన్న లేక పోయినా🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿

  • @uchinni135
    @uchinni135 22 дні тому +134

    మీ నాన్న కి చెప్పు అమ్మ ...తల్లికి వందనం, సూపర్ సిక్స్, ఫ్రీ బస్, 3 సిలిండర్లు, ఉద్యోగాలు, సంపద సృష్టించబడం, అన్ని అమలు చెయ్యి మని చెప్పు నాన్న కూతుర

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 22 дні тому +160

    గ్యాస్ ఎవరు ఇస్తారో కూడా ఆమెకు తెలియదు.ఆమెను వదిలెయ్యండి.ఖర్మ అనుభవిస్తారు.

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 22 дні тому +3

      Bro e ammanu gurthupettukoni one year tharuvatha, malli 2029 adagandi bro plz karma babu yedi ap, adi kendram isthundo theliyadu janalu unnatha kalam ap bagupadathu idi pakka

    • @kondamurimercinakondamurim2035
      @kondamurimercinakondamurim2035 22 дні тому +4

      Yemi teliyathu kaani anni telisinattu maatlade elanti variki yemi cheppina arthum kaathu.

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 22 дні тому +1

      అమ్మకు దండం Ap లో అన్ని free 2029 April 1st please wait State

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw 21 день тому

      Musaloda emi pekind ra sigguledu cheppindi okati cheyyadu

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 17 днів тому +2

    జగనే బెస్ట్... చెప్పినవి చేస్తాడు.... CBN... మర్చిపోతాడు

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 21 день тому +4

    🙏జై జగన్ అన్న 💚🤍💙🥰🌾💐🫂🤝 జై జగనన్న

  • @user-fj2mf6qx2i
    @user-fj2mf6qx2i 22 дні тому +382

    జై జగన్ 🌹❤️🤝

  • @user-pd1ck7oy6l
    @user-pd1ck7oy6l 22 дні тому +116

    Jai jagan

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 21 день тому +13

    కూటమి గెలుపే కాదు మోసం చేశారు దగా చేశారు

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 21 день тому +2

    మొదట మాట్లాడిన తమ్ముడూ చాలా నీ అభిమానం 🙏🙏🤝🤝👍👍🇸🇱🇸🇱🇸🇱జై జగనన్న ❤️❤️❤️❤️❤️❤️

  • @sudhakarmedi2559
    @sudhakarmedi2559 22 дні тому +130

    Evm government ఈ ముప్పై రోజులు పరిపాలన వరస్ట్ సీఎం చంద్రబాబు

  • @suribabu5471
    @suribabu5471 22 дні тому +185

    Gas 400 తగ్గించాడా చంద్రబాబు ఎక్కడ రా ఏ దేశం లో బతుకుతున్నారు రా మీరంతా

    • @Kurasanikaka
      @Kurasanikaka 22 дні тому +9

      ట్రాన్స్ లో ఉంటూ, మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తారు వీళ్ళు

    • @sureshpinapati3765
      @sureshpinapati3765 21 день тому +1

      😂😂

    • @routhusreenu8158
      @routhusreenu8158 21 день тому +7

      EVM CM CBN

    • @sairaghava1064
      @sairaghava1064 21 день тому +2

      ​@@routhusreenu81582019 loo kuda mana Jagan kuda Evm CM😂😂

    • @rexfams7139
      @rexfams7139 21 день тому +1

      Chandranna daesham lo

  • @chiruchiru1262
    @chiruchiru1262 22 дні тому +37

    మందు పాత రెట్లకే ఇస్తానని 230 కి అమ్ముతున్నారు ,ఇసుక ఫ్రీ అని చెప్పి 1350 తన్ను అని మాట మార్చరూ .. అమ్మకు వందనం లేదు,రైతుబరోస లేదు, మహిళలకు 1500 నెలకు ఇస్తానని లేదు, జనాలకి పని లేక అందరూ కాళి గా ....

    • @sureshbabu5873
      @sureshbabu5873 21 день тому +1

      Are you ready to accept if your house put on mortgage for govt funding...

    • @ramadevi2201
      @ramadevi2201 21 день тому

      నాన్నా అన్నీ నిదానం గా సెటిల్ ఐతై గాబరా పడి విమర్శించకుండా ఓపిక పట్టండి.

    • @roopasekharreddy265
      @roopasekharreddy265 20 днів тому

      Kojja Naa kodaka Mee Jalagadu Anni chesada..5 yrs lo Rajadhani edi,Polavaram edi,Kanisam Roads levu, Special Status ledu, Sampoorna madyapana nishedam annadu ledu..emi pikadu raa...6093.. Ee okka nelalo CBN garu cheyyataniki...

    • @chinnarao8933
      @chinnarao8933 20 днів тому

      ఓరి వెర్రి పప్పా గతం లో ఎలాజరిగింది ఇసుక అనేదే ఉండేది కాదు. వచ్చి నెల అయింది. ఇంకా గడిచే కొద్దీ పాలనా అంటే ఎల ఉండాలో ఆలా ఉంటాది.

    • @mohammadarfan3780
      @mohammadarfan3780 19 днів тому

      transport yavadu istadu???

  • @KrishnaKillo-fq7qo
    @KrishnaKillo-fq7qo 22 дні тому +12

    బొంగు పరిపాలన కారిప్ సిజన్ దటేస్తుంది ఇప్పటి వరకు రైతు బరోసా లేదు కరిప్ సీజన్లో ఇవ్వనిది ఎప్పుడు ఇస్తారు రైతు ఉసురు దగిలి పోతాడు

  • @sankarareddydoma8865
    @sankarareddydoma8865 22 дні тому +192

    మర్రి చెట్టు కింద కాదు నీడ కమ్మ చెట్టు కింద నీడ

    • @narayanammasangala7748
      @narayanammasangala7748 22 дні тому +7

      Ee adadi ekkuva chestundi

    • @prathipatikirankumar6109
      @prathipatikirankumar6109 22 дні тому +1

      Vere level.. Comment bro...

    • @marykamala9490
      @marykamala9490 22 дні тому

      ​@@narayanammasangala7748nuvu reddy bidddava chepu maku istam vachina vallaki memu nuv evadivu ra adagadaniki na vote na istam

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 21 день тому

      NIYYAMMA arey TUPPU REDDY ilaa KAMMA KULAM meeda meeru EDAVABATTEY meeku 11 vachai ra TUPPU REDDY. KAMMA varu antey AMMA varu antaru. TINATANIKI ANNAM leni vallaku ANNAM PETTEY KULAM ra KAMMA KULAM antey.

    • @narayanammasangala7748
      @narayanammasangala7748 21 день тому

      @@marykamala9490 ninnu evaduadigaru vote nee vote nee estammunnodi vesukora

  • @venkataramanareddy6531
    @venkataramanareddy6531 22 дні тому +173

    పెన్షన్లు ఫస్ట్ నెలలోనే 500 కటింగ్ పెట్టారు ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో మీరే నిర్ణయించండి

    • @deepika6363
      @deepika6363 22 дні тому +5

      Ekkada broo me intlone na

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 22 дні тому

      జగన్ భజన చేసే వాళ్లకు తప్ప మిగతా వాళ్లందరికీ చంద్రబాబు నాయుడు పాలన నచ్చింది ఒక్క పేటియం కుక్కలకు తప్ప

    • @kvsbabu2124
      @kvsbabu2124 22 дні тому +2

      Meeku cutting ayinda???

    • @user-re9tc2ze2t
      @user-re9tc2ze2t 22 дні тому +1

      Thuu

    • @AmeerkhanPatan-wt2uw
      @AmeerkhanPatan-wt2uw 22 дні тому +1

      టు మీ బతుకులు

  • @ramukurma4407
    @ramukurma4407 21 день тому +2

    👍👍👍👍👍

  • @OMNAMOVENKATESAYA1234
    @OMNAMOVENKATESAYA1234 21 день тому +2

    ధర్మం జయించును , అధర్మం నాశనం అవుతుంది. Wait and see.

  • @user-jv4wt9sh7k
    @user-jv4wt9sh7k 22 дні тому +125

    Thank you thammdu this is EVM government Jai jagan

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 22 дні тому +2

      Naaa abhipraayam koodaaa adhe ! Alavikani haameelu, alavikani maatalu, gelichina theeru chuste ....... prajaabhipraayam kaadu ani

    • @user-gu7cx5sc9o
      @user-gu7cx5sc9o 22 дні тому +3

      2019 lo kuda evm dwara vachara

    • @papulugarinageswarreddy9453
      @papulugarinageswarreddy9453 22 дні тому

      ​@@user-gu7cx5sc9orey 2019 chysthy 2024 kuda jagan chyyalydara bosidk

    • @arakulocalboy1233
      @arakulocalboy1233 22 дні тому

      Jai 420 ex CM donganakoduku

    • @user-vu3uf4np3g
      @user-vu3uf4np3g 22 дні тому

      2019లో మన ఫోర్ ట్వంటీ ఈవీయమ్ ద్వారానే గెలుపు.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 22 дні тому +289

    మొదటి ఓవర్ లోనే నెల అయ్యింది అమ్మకి ఒడి వికెట్ ఔట్.

    • @nagaelapa6114
      @nagaelapa6114 22 дні тому +1

      Okkati kadu bro 3 wickets padaye thalli ki vandanam, vollenters ki vennupotu, isuka free wicket kuda padindi

    • @avinash7003
      @avinash7003 22 дні тому +1

      Sand thusssss

    • @nagasaidiahrao6338
      @nagasaidiahrao6338 21 день тому

      Inka vidividanalu vadalledura vedavallara

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 21 день тому

      ERRIPUKA neku cheppara AMMAVADI LEDANI.

    • @loluguvenkatesh2187
      @loluguvenkatesh2187 21 день тому

      Em janalu ra babu dhandam pettali emi thelikunda matladuthunnaru cha

  • @bangarubabum6811
    @bangarubabum6811 21 день тому +1

    ఇసుక ఫ్రీ, ట్రాక్టర్ 10000,
    ఇది చంద్రన్న తెలివి.
    ఏపీ ప్రజలు మరో సారి వెర్రి వెంగళప్ప గా మారి పోయారు

  • @arunajyothi790
    @arunajyothi790 22 дні тому +1

    అమ్మ మీ రు మీ అనుభవం తో చక్కటి ఉదాహరణ తో కరెక్ట్ గా చెప్పారు

  • @venkatkumar7391
    @venkatkumar7391 22 дні тому +83

    Jaijagan

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 22 дні тому +154

    పనికిమాలినదానా గ్యాస్ అనేది మోడీ కి సంబంధించినది.బాబుకి సంబంధించినది

    • @bhaskarmerimi782
      @bhaskarmerimi782 22 дні тому

      ఇడికి ఎమీ తెలియదు కాబట్టి తను మొడిదే
      కావచ్చు కానీ దా ని డబ్బు cbn ఇస్తాడు గతంలో లేదు కాబట్టి cbn ఇస్తాడు

    • @trustmeiamagambler
      @trustmeiamagambler 22 дні тому +3

      Current sand liquor evariki sambadinchinavi

    • @punyakotikumarpunyakotikum5878
      @punyakotikumarpunyakotikum5878 21 день тому +6

      Modi పెంచకపోయినా ఇక్కడ ఎందుకు గ్యాస్ రేట్ పెరిగింది....💥

    • @KpKpIsland
      @KpKpIsland 21 день тому

      Mare jagan gas retlu penchadu ani gola gola chesadu ga CBN ante CBN edi chepte adi correct haa

    • @yeminenimanikyarao9455
      @yeminenimanikyarao9455 21 день тому +1

      అది తెలిస్తే అవి లైవ్ లో కి రావు

  • @janakiram9026
    @janakiram9026 20 днів тому

    చాలా చక్కగా చెబుతున్నారు జనాలు, మార్పులు గురించి.

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 22 дні тому +1

    మొత్తం అంతా తీసుకెళ్ళు ఒకళ్ళ ఫోన్ దగ్గర పెట్టినట్టుంది వాళ్ళ లోకల్ అడిగితే ఇద్దరు కూడా అద్భుతంగా ఉంది ఇంక నెలరోజులకు అద్భుతాలు ఏం చూసేసారు అర్థం కావట్లేదు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎవరు ఏంటి అని ఇసుక ఫ్రీ గా వచ్చి ఇంకా అయిదారు రోజులు కాలేదు దాన్ని ఇంకా నా అపవాదులు మూట కట్టుకుంటుంది. బీభత్సమైన వ్యతిరేకత కనబడుతుంది వీళ్ళకి అద్భుతం అంట.. ఇంతవరకు అమ్మ కూడా లేదు ఇక్కడ రోడ్లు వేసేసారు అంటే అప్పుడే మరి ఎక్కడ రోడ్లు వేసేసారు జనాలకి తెలియడం లేదు.. ఏమిరా బాబు మీరు ఈ అబద్ధాలతో ఎంతకాలం ఒక్కడే అనుకుంటే చాలు ఏకంగా వర్గ వర్గ మొత్తం బీభత్సమైన అబద్ధాలు ఎలా నూరు పోశాడు కానీ అరే బాబు మేము మీకు దండాలు పెట్టొచ్చు కదా నేను ఎం నీకు మామూలు దండాలు కాదురా..

  • @vorugantisrinivas428
    @vorugantisrinivas428 22 дні тому +80

    మీరు ఒక్కరే కాదు బ్రదర్ దేశం అంతా evm లా గవర్నమెంటు అనే అంటుంది

    • @user-dp4mr2cx8t
      @user-dp4mr2cx8t 20 днів тому

      Nenu kooda antunna brother ....

    • @roopasekharreddy265
      @roopasekharreddy265 20 днів тому

      Naa bochulo Jagun 2019 lo gelichinappudu analeda..EVM government Ani kojja Naa kodakallaraa.. meeku siggu ledura....

    • @manojbandaru2909
      @manojbandaru2909 19 днів тому

      Neenu anadam ledu 151 ochenapudu evm kadu epudu matram evm

    • @mohammadarfan3780
      @mohammadarfan3780 19 днів тому

      Yes 2019 nundi kuda nenu ade antunna

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 22 дні тому +60

    ఇప్పుడు సంచినిండా పెట్టి పంపుతారు.తొందరపడకు.

  • @pambasrinivasulu2244
    @pambasrinivasulu2244 20 днів тому +1

    Adi free isuka కాదు. 5 ఏళ్ళు లంచాలు లేక ఎంప్లాయిస్ బాగా ఇబ్బంది పడ్డారు . ఇంకా బాగా లంచాలు తీసుకుంటారు. Adhe మరి టీడీపీ అంటే.

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 22 дні тому +2

    అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఎంతసేపు కొటేషన్లు చెప్పడం చెబితే వివరణ ఇవ్వడం ఉండదు ఆవిడెవరు వచ్చింది మర్రిచెట్టు తాటి చెట్టు పెద్దోళ్ళు చిన్నవాళ్లని పొంతనలేని ఉదాహరణలు చెప్పింది ఈరోజు చిన్న పిల్లలు చేసే పనులు తల్లులు చేయలేకపోతున్నారు అలాంటి ఉదాహరణ నేను ఒక వంద చెప్తా అన్న మాట తప్పడం మరి 2014లో ఎన్ని మాటలు చెప్పాడు అమ్మగారికి తెలియదు అనుకుంటా.. ఆవిడ కూలి పని చేసుకుంటూ ఉంటుందంట మరి నమ్మండి చాలా చాలా ఉదాహరణలు చెప్పేస్తుంది కూలి పని చేసుకుంటుంది అంట గ్యాస్ సిలిండర్ తగ్గిపోయింది అంట ఇంకొక మహానుభావుడు నెల రోజుల్లోనే అద్భుతమైన తేడా కనిపించింది అంట.. ఇసుక అంటే ఇచ్చేస్తున్నాడు అంట ఫ్రీగా మరి ఎన్ని బస్తాలు మా కుటుంబంలో నేను ఊర్లో కూడా వ్యక్తిగతంగా కనుక్కున్నాను ఎక్కడ ఎక్కడ బూతులు తిడుతున్నారు. పార్టీని వెనకేసుకు రావడానికి వర్షం ఒక కులాన్ని వెనకేసుకు రావడం కోసం లేదా ఒక వ్యతిరేకత కోసం ఇంకొకడు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం ఇలాంటి సన్నాసి మాటలు తప్పితే ఇంకొకటి కాదు

  • @kallivijayasri2277
    @kallivijayasri2277 22 дні тому +49

    ఈమె అన్ని రివర్స్ లో చెబుతుంది

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 22 дні тому +212

    అమ్మ నువ్వు దేవతవి ని నాన్న దేవుడు మేమే పిచోలం ని నాన్న దేవుడు కి ఓటు వేసిన పాపానికి వదులే అమ్మ మీరు బాగుండాలి 😂😂😂😂

    • @Polandboy12345
      @Polandboy12345 22 дні тому +6

      😂😂

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 22 дні тому +9

      Gas gurinchi amma cheppindi vinandi bro super gas ku rate yevvaru nirnayistharo theliyadu veellaki dandam bro

    • @Polandboy12345
      @Polandboy12345 22 дні тому +3

      @@PanduSaiBeara-vc6pm chesina cheyakapoina em kaadu anta ala undali anthe anta

    • @PanduSaiBeara-vc6pm
      @PanduSaiBeara-vc6pm 22 дні тому +6

      @@Polandboy12345 ఏంటో ఈ ప్రజాలు

    • @srh30537
      @srh30537 22 дні тому +4

      అబోకుదనికి వడునిలబడితే చలంట బ్రో కమ్మ గర్ల్ కమ్మగా చేపింది

  • @guttaeshwar1760
    @guttaeshwar1760 21 день тому +1

    జగన్ ఎప్పటికీ నెంబర్ వన్ సీఎం కరోనా టైం రెండు సంవత్సరాలు కూడా ఎంత బాగా చేశాడో

  • @jkalyan8611
    @jkalyan8611 21 день тому

    Super Anna garu 🎉🎉

  • @anjammak6838
    @anjammak6838 22 дні тому +38

    ఏది ఏమైనా ఆంధ్రా ప్రజలకు కృతజ్ఞతా భావం అంటే ఏమిటో తెలియదు అని అర్థం అవుతుంది

  • @user-sm3yo6hz9j
    @user-sm3yo6hz9j 22 дні тому +34

    జగన్ గ్యాస్ ధరలు పెంచలేదు సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, ఒక ఆంధ్రప్రదేశ్ లొనే కాదు దేశమంతా.

  • @b.lateef9400
    @b.lateef9400 21 день тому

    👌👌👌👍👍👍👍

  • @asarrown9580
    @asarrown9580 18 днів тому

    Yes bro 😢

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 22 дні тому +14

    ఈ ఇంటర్వ్యూ లో మొట్ట మొదటి అబ్బాయి అభిప్రాయం సూపర్. బాగా వున్నది వున్నట్టు చెప్పాడు. ,,,,, ఇక రెండో ఆమె ,,,,,,,ఆమె మధ్యవయస్కురాలు అయినా ఎందుకో ముసలోల్లు అంటే భలే ఇష్టం లాగుంది. ఎందుకో మరి అంత ఇష్టం.

  • @JayaPrakash-tb4pc
    @JayaPrakash-tb4pc 22 дні тому +19

    ఓహో అక్క మర్రి చెట్టే దేనిని ఎదగనివ్వకుండా ఉంటుంది.

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 День тому +1

    EVM Babu cheated all AP people and made them all big fools 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prabakarm9094
    @prabakarm9094 21 день тому

    బాగా చెప్పారు బ్రో సూపర్ deffnet గా ఇది cvm la పార్టీ

  • @vijayakumardunga5402
    @vijayakumardunga5402 22 дні тому +15

    ఎక్కడ తగ్గినాయి అమ్మ

  • @vkrishna7916
    @vkrishna7916 22 дні тому +50

    జై జగన్

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 21 день тому +1

    3000 లది 7000కు అమ్మే ఇసుక్ను 1300లకు మినిమం charges పెట్టినందుకూ యెలా నొరొచ్హిండిరా నీకు అలా మాట్లాడటానికి?

  • @ramakrishna6339
    @ramakrishna6339 21 день тому +1

    100% EVM Govt.😂😂😂😂

  • @kumarkondru3211
    @kumarkondru3211 22 дні тому +86

    అరేయ్ బాబు 10th క్లాస్ సర్టిఫికెట్ కోసం చూడటమేంటిరా. అయ్యా పచ్చకాళ్ళ కీ అపచ్చా తప్ప ఇంకా ఏమితెలీదు, నాన్న నేల నాకించిన నానేగా అనే బ్యాచ్ ఎక్కడ పటేవు నాయన 😇😇😇😇

  • @savarasuresh8300
    @savarasuresh8300 22 дні тому +55

    2014 ఇచ్చిన హామీలు ఒక్కటైన నెరవేరచరా అప్పుడు చేయిలేనొడు ఇప్పుడు చేస్తాడని గ్యారంటీ ఎంటి చెప్పడం చెయ్యపొడం ఆయనకు ఉన్న బుద్ది గుణం

  • @dakshyanisundrapalli690
    @dakshyanisundrapalli690 22 дні тому

    Very good bro mind blowing speech

  • @nagarajagatha7019
    @nagarajagatha7019 20 днів тому

    Nice sir

  • @GantaChandu-wr6zi
    @GantaChandu-wr6zi 22 дні тому +44

    Jai jagan ana

    • @rajababuyerram2756
      @rajababuyerram2756 22 дні тому +1

      Anna canttin Rs 5 No 140 in N T R health University Vjwd

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 22 дні тому +73

    Amma gas jagan penchaledu Modi garu

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 22 дні тому +6

      Adi veellaku theliyadu abn, cbn, tv5, enadu, pk cheppaledu veellu artham chesukoru jagananna unnappude 853 rs gas thaggindi thalli e visayam theliyadu mana karma

    • @deepika6363
      @deepika6363 22 дні тому +1

      ​@@sreedevikadiri8273em akka nv ekkada konnav 853 ki 1100 teskuntunnadu gas ki

    • @user-se6yo4yh1x
      @user-se6yo4yh1x 22 дні тому

      Abaddalaku niluvetthu nijam. Anna. Thileeda. Ayyo. Papam.

    • @avinash7003
      @avinash7003 22 дні тому

      Billa chupiste free ga istaraa???

  • @divyankagaddam1306
    @divyankagaddam1306 20 днів тому

    Super punch bro

  • @krishnakumaris9531
    @krishnakumaris9531 21 день тому

    Excellent

  • @KK-os8cd
    @KK-os8cd 22 дні тому +39

    100% evm mosame....jagan garu nenu prajalaki manchi chesanu gelusta anukunnaru
    Kootami edi ami aina manam naggam evm mosam panilo vallu unnaru. Pawan 21/21 ravadam 100% nijame evm mosam

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 22 дні тому +13

    Jai jagan anna Jai ysrcp god will see near future

  • @ranigunduboina7847
    @ranigunduboina7847 21 день тому +1

    Jagan The best CM in the Country not in AP God sees everything

  • @MrSreerama
    @MrSreerama 20 днів тому

    Good governance, ఓటు హక్కు చదువు కున్నవాళ్ళకి మాత్రమే ఈవాలి ఐపుడే దేశం బాగుపడుతుంది ఇది నా అభిప్రాయం

  • @maddisuresh2496
    @maddisuresh2496 22 дні тому +40

    ఇప్పుడు బాబు నీకు గ్యాస్ ఫ్రీ గా ఇచ్చాడా
    మీ మాటలు బాగా కమ్మ గ వున్నాయి

  • @naturetv298
    @naturetv298 22 дні тому +8

    Yes bro it is evm government

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 21 день тому +1

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE . PUBLIC AND VOTERS IN AP ARE IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE

  • @alivelusinkasinka-uo3bg
    @alivelusinkasinka-uo3bg 21 день тому +1

    Super amma 💯👍🏻

  • @entertainmentdamaka1754
    @entertainmentdamaka1754 22 дні тому +24

    Evm ప్రభుత్వం ఏదీ జై జగన్

  • @GSPrakash1
    @GSPrakash1 22 дні тому +20

    EVM gelichindi. Prajaswamyam ఓడింది.

    • @IamBindu25
      @IamBindu25 22 дні тому

      Good slogan 😂

    • @user-vu3uf4np3g
      @user-vu3uf4np3g 22 дні тому

      మరి యమ్యల్సీ ఎన్నికలో.

  • @nagadev4349
    @nagadev4349 20 днів тому

    Verymuch true' statement about e v m victory

  • @nukamnaidu8917
    @nukamnaidu8917 21 день тому

    జరుగుతున్న కక్ష సాధింపు చర్యలు తెలియడం లేదా?

  • @user-ue9rx3rs6n
    @user-ue9rx3rs6n 22 дні тому +7

    అమ్మా తల్లి నిన్ను చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేసే దానిలాగా వున్నావు గ్యాస్ పెట్రోల్ డీజల్ ఇవ్వన్నీ కేంద్రం అధీనంలో వుంటాయని తెలియదా.

  • @bkrreddy2935
    @bkrreddy2935 22 дні тому +9

    EVM

  • @kalaspaduYSRCP
    @kalaspaduYSRCP 21 день тому

    ఆరంభ శూరత్వం కాదు ఇచ్చిన హామీలను ఇవ్వాల్సిన బాధ్యత ఐదేళ్ల తర్వాత పాలనకు ప్రజల తీర్పు ఉంటుంది

  • @ramasettyramakrishna9889
    @ramasettyramakrishna9889 21 день тому

    Good

  • @sridharkollabathula
    @sridharkollabathula 22 дні тому +21

    ఒక అడుగు లెటైనా అంటే నాలుగున్నర
    సంవత్సరాల తర్వాత అని అర్థం.

  • @Nicheinteriors.Official
    @Nicheinteriors.Official 22 дні тому +7

    మర్రిచెట్టు కింద నీడ ఉంటది కానీ ఎదుగుదల ఉండదు 😂😂

  • @rameshsavara5088
    @rameshsavara5088 21 день тому

    అన్నా కరెక్ట్ గా చెప్పారు

  • @deepikamunugumati5433
    @deepikamunugumati5433 22 дні тому

    చాలా బాగా చెప్పారు తమ్ముడు

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 22 дні тому +19

    కొంచెం కూడా బాగులేదు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 22 дні тому +16

    చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ తీసేయటం మొదటి తప్పు ఆయనకు అర్థం కావటం లేదంటే అన్ని సమర్థించు పోయేవాళ్ళు జనానికి కూడా అర్థం కావట్లేదు కూడా తెలియట్లేదు

  • @Funworld-wd7xd
    @Funworld-wd7xd 21 день тому

    It's super in in 1 month chala baggundhi

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 21 день тому

    Super

  • @vasuvasu1682
    @vasuvasu1682 22 дні тому +15

    Eppudu 10 rupees ke bag full aiepothunai kayaguralu tho 😂😂😂

  • @muralikrishna5550
    @muralikrishna5550 22 дні тому +9

    7000 వేల కోట్లు సంపద సృష్టించి రికార్డు బద్దలు కొట్టిన పెద్దాయన

  • @mohanadai243
    @mohanadai243 21 день тому

    Super medam

  • @user-gz8ki6oq1k
    @user-gz8ki6oq1k 22 дні тому +6

    అమరావతి లో బినామీ రియల్ ఎస్టేట్ పెరగడం తప్పితే ఇంకేం జరగదు.. హామీలు అన్నీ యూ టర్న్ తీసుకోవడం జరుగుతుంది

  • @harshasalapu8169
    @harshasalapu8169 22 дні тому +8

    Jai.jagan

  • @rameshsavara5088
    @rameshsavara5088 21 день тому

    ఓటమి గెలుపు సహజమే కానీ మరీ ఇంత 11సీట్లు అంటే నమ్మ లేని విషయం

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 22 дні тому +36

    ఒక అడుగు లేట్ అయినా కూడా 4 సంవత్సరాల 11 నెలలకు ఇస్తాడు తప్పకుండా

  • @user-mf2yu7jl3g
    @user-mf2yu7jl3g 22 дні тому +24

    చంద్ర ది పట్టుకో సర్టి ఫికెట్ ఇస్తారు

    • @bhaskarmerimi782
      @bhaskarmerimi782 22 дні тому

      ఒరే కుక్క మీకు మీనాన్న ఉన్నా డా లేదా అటే జగన్ గారిది పట్టుకొని తీసుకున్నారు మరి అయితే

  • @janardhantelugujana3825
    @janardhantelugujana3825 21 день тому

    చాలా బాగా చెప్పేవు.. అమ్మ....

  • @VanteruKrishnaiah
    @VanteruKrishnaiah 21 день тому

    పింఛను 1000 పెంచడానికి నాలుగేళ్లు పట్టింది జగనకు చంద్రబాబు గారు అదే 1000 ఒక్క నెలలో పెంచారు. 👌

  • @KarimullaSk-op1fu
    @KarimullaSk-op1fu 22 дні тому +30

    ఫ్రీ ఇసుక మోసం.. పచ్చ మంద కు బాగుంది.. టిడిపి గూండాలు చేస్తున్న అరాచకాలు పచ్చ మందకు కనపడవు.
    ఉల్లి కేజీ 100 కి పోయింది కనబడ లేదా ఈమెకు? టిడిపి గూండాల అరాచకాలకు ఈ మంద ఆమోద ముద్ర వేసారన్న మాట.
    హామీల ఎగ్గొట్టే స్కీం బాగుంది!

    • @mohammadarfan3780
      @mohammadarfan3780 19 днів тому

      Mari 5 years nundi perigina rates gurinchi cheppu .appudu anni 5 rupees ke vachheva ?😂😂😂

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili 21 день тому

    Jai shree Rama jayam Jai TDP Jai CBN sir